సంచికలో తాజాగా

Related Articles

51 Comments

  1. 1

    కె.ఎల్. వి.ప్రసాద్

    నా..ఈ వ్యాసాన్ని
    అందంగా అలంకరించి
    అందించిన, పత్రికా యాజమాన్యం కి
    సంపాదక వర్గానికి
    హృదయ పూర్వక కృతజ్ఞతలు.
    ___డా.కె.ఎల్. వి.ప్రసాద్
    హనంకొండ..4
    9866252002

  2. 2

    Sagar Reddy

    వారు అలా ఎందుకన్నారో తెలియదుకాని సర్ ఆ మాటలు మీలోని ప్రతిభకు మరింతమెరుగులు దిద్దాయి. అయితే ఆ మాటలతో క్రుంగిపోక దీక్షగా సాగిన మీ ప్రయత్నం అభినందనీయం మరియు ఇప్పటి తరానికి ఆచరణీయం సర్ . మంచి సందేశం సర్ ఇది. మీకు హార్ధిక అభినందనలు

    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్ రెడ్డి గారు
      ధన్యవాదాలు మీకు.
      మీ స్పందన అద్భుతం.

  3. 3

    కె.ఎల్ వి ప్రసాద్

    ఒక్కోసారి మనం ఊహించని రీతి లో ఎదుటివాళ్ళ ఉంటుంది … దాన్ని పాజిటివ్ గా తీసుకోగలిగే వయసుకానీ , పరిణతి కానీ లేని రోజుల్లో జరిగిన సంఘటన పేర్కొనడం అవసరమే , ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఎదుర్కొనే సన్నివేశమే కనుక … అయితే కొందరి కి తొలినుండే ప్రోత్సాహం లభించవచ్చు , కాని అందరి విషయం లో అది వీలుపడదు …. అక్కడే టర్నింగ్ పాయింట్ ఉంటుంది … మనం విజయం సాధించడానికి అటువంటి కామెంట్స్ మనలో కసిని , పట్టుదలనూ పెంచాలి తప్ప నీరసాన్ని , నిరాశను , నిస్పృహను పెంచితే గోవిందా !!! మునిగిపోతాం అంతే … అక్కడే మీ పట్టుదల మిమ్మల్ని ఈ రంగంలో స్థిరపరచింది … ఒక రకంగా ప్రేమానందం గారు అలా అనడం వల్ల మంచే జరిగింది … వారు బహుశా ఆశ్చర్యం తో ఆ మాట అన్నా అని ఉండొచ్చు .. వారికి ఏ నెగిటివ్ థాట్ కూడా ఉండి ఉండక పోవచ్చు … ఆ మాటే మీకు బూస్టింగ్ డోస్ లాగా పనిచెయ్యడానికి ప్రధాన కారణం ఏదన్నా క్రియేటివ్ వర్క్ చెయ్యాలనుకున్న మీ సంకల్పమే కారణం .. అదే మిమ్మల్ని త్వర పెట్టి మళ్ళీ వారివద్దకే నడిపించి వారి ఆశీస్సులకు కారణమైంది …🙏🙏

    ____గన్నమరాజు గిరిజామనోహర్ బాబు
    సాహితీ వేత్త
    హనంకొండ.

    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారు
      ధన్యవాదాలు మీకు.

  4. 4

    Sarasi

    ఒక మెప్పు ఆకాశాని కెత్తేస్తే ఒక విమర్శ కుంగదీస్తుంది. అది ఒక బలహీనత (నాకూ వుందీ జబ్బు). సన్మానావమానాలను సమదృష్టితో ఆస్వాదించే గొప్ప గుణం అలవడాలి. అదంత సులభం కాదు. దాన్ని ఒక అనుభవంగా (stepping stone అనొచ్చా?) స్వీకరించి మార్గాన్ని సుగమం చేసుకున్న ప్రసాద్ గారిని మెచ్చుకుంటున్నాను.

    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారు
      ధన్యవాదాలు మీకు.

  5. 5

    కాంచనపల్లి రాజేంద్ర రాజు

    మీలో మంచి రచయిత ఉన్నాడు కాబట్టే
    మంచి జ్ఞాపకాలు మీకు ఉన్నాయి

    ఆ మౌన జ్ఞాపకాల నీ మాటల రూపంలో ఈనాడు మాతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది గురువుగారు

    కొనసాగించండి బాగుంది

    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రాజు గారు…
      మీ..అమూల్యమైన స్పందన కు
      ధన్యవాదాలు.

  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చదివాను…. బాగుందండీ…. ఇది సీరియలా….అనుభవాల అక్షరీకరణ….👌👏
    __svln శర్మ
    రిటైర్డ్ రేడియో గ్రాఫర్, కవి
    హైదరాబాద్.

  7. 7

    Jayapal Reddy Challa

    Premanandam gaaru anna daanini prasamsagaane teesukovaali….kaani appudu …chinna vayasulo alaa badha padatam sahajame…kaani praarambhamlo avamaanaalaku guri aina vaare pattudalatho paiki vachharu…mee vishayamlo kooda ade jarigindi.

    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జయపాల్ రెడ్డి గారు
      మీ సహృదయ స్పందనకు
      ధన్యవాదాలు

  8. 8

    Sambasiva Rao Thota

    మీ జ్ఞాపకాల పందిరి చదివాను…
    దాని కింద కాసేపు సేద దీరాను…
    హాయిగా వుంది !!
    🙏

    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      రా వు గారు

  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ౘాలా బాగుంది….ఆనాటి డెంటల్ కాలేజ్ లైఫ్ గుర్తు చేశారు….నా రచనా వ్యాసంగం కూడా అక్కడనుంచే ప్రారంభం అయింది…. ఆకాశవాణి యువవాణిలో….కవితల ప్రసారం…. ఆంధ్ర పత్రికలో కొన్ని వ్యాసాల ప్రచురణ…. గొప్ప అనుభూతులు….మీరు దంత సమస్యలమీద అనేక వ్యాసాలు వ్రాస్తూండేవారు….అవునా…. అప్పట్లో దంతవైద్యంమీద ప్రజల్లో అవగాహనకు అవి ఉపయోగపడ్డాయని నమ్ముతాను….అప్పటి ప్రొఫెసర్లు…మిగతా వైద్యుల ప్రోత్సాహం అలా వుండేది…. అందరికీ వందనాలు…. మీరు ఇంకా మున్ముందు మరిన్ని గొప్ప గొప్ప రచనలు సమాజానికి అందించాలని కోరుకుంటూ….మీ మిత్రం.

    ___శిష్ట్లా వి.ఎల్. ఎన్.శర్మ
    దంత వైద్య కళాశాల పూర్వ ఉద్యోగి
    హైదరాబాద్.

    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శర్మా జీ….
      ధన్యవాదాలు మీకు.

  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Namaste klvgaru it is true in every person one great memory which was not forgettable for ever

    ____Naga Laxmi kameswari.
    Vijayawada
    (My Inter classmate)

    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      కామేశ్వరి గారు,
      ధన్యవాదాలు మీకు.
      మీ స్పందన ప్రశంశనీయం.

  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్కారం సార్..మీ మొదటి ప్రయత్నపు శీర్షిక చాలా మందికి అవసరం.చదువుకు సరిపోను శీర్షికతో వ్రాయబడ్డ మీ వ్యాసం ఆనాటి ఆచార్యుల చేతికి అందినా సార్ధక నామధేయుడు కాకపోవచ్చు. ఆచూపులో ఏమున్నా ఈరోజు తెలుగు సాహిత్యం సుసంపన్నం చేసుకునేలా మీ రచనలు,మీ ద్వారా నిర్వహించ బడుతున్న సంస్థలు ఉన్నాయి.సరళమైన పదాలతో ,తోటి వ్యక్తులతో మాట్లాడుతున్నామా! అనే రీతిలో సాగుతుంటాయి.
    ఇది నిజంగా చలువ పందిరి.
    నమస్కారాలతో.!

    ____డా. మల్లికార్జున్,పి.హెచ్. డి
    జానపద విజ్ఞాన కేంద్రం
    వరంగల్

  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [26/04, 10:06] Ramesh Councillar: జ్ఞాపకాల పందిరి బాగుంది సర్, పూర్తిగా చదివాను.
    [26/04, 10:14] Ramesh Councillar: మీ మాస్టర్ ప్రేమ నదం సర్, అలాగే మీ అన్నయ గారు మీకు inspiration గా ఉన్నారో, నాకు మీరు రోల్ మోడల్ సర్, మిమ్మల్ని చూసి కథలు రాయడం, స్టేజ్ పై మాట్లాడటం నేర్చుకున్నాను. సర్… lock down అయిపోయిన తరువాత కలుస్తాను సర్……💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

    _____కె.రమేష్.
    కౌన్సిలర్ _ఎయిడ్స్ కంట్రోల్
    జిల్లా ఆసుపత్రి
    మహబూబాబాద్.

  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాలు అపురూపాలు

    ______తంగెళ్ల శ్రీ దేవిరెడ్డి
    తెలుగు పండితులు
    మహబూబ్ నగర్.

  14. 14

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగుంది సర్, నేటి తరం పిల్లలకు మంచి మార్గదర్శకం సర్, లింకు పంపినoదుకు ధన్యవాదాలు సర్ 🙏🏻🙏🏻

    ______భూమెశ్వర్. కే
    ఆకాశవాణి
    నిజామాబాద్

  15. 15

    గుండె బోయిన శ్రీనివాస్

    బాగుంది సార్, మీ అనుభవం !
    కొత్త వాళ్లకు ప్రేరణనిచ్చేట్టుగా వుంది !!
    – – – : గుండెబోయిన శ్రీనివాస్
    – – – ; హన్మకొండ

    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీనివాస్…
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  16. 16

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జస్ట్ ఇప్పుడే చదివానండీ.. చాలా చాలా చక్కగా చెప్పారు.. ఆనాటి రోజుల్లో మొదలైన రచన పట్ల మీ ఆశక్తి పట్టుదల ప్రతీ ఒక్కరికీ అవసరం.
    స్పూర్తివంతమైన వ్యాసం చాలా చక్కగా ఉంది. మాకు పంచినందుకు ధన్యవాదాలు సర్ 🙏 మీకు అభినందనలు 💐 💐

    __కోడే.యామినీ దేవి
    కవయిత్రి
    హైదరాబాద్.

    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందన కు
      హృదయపూర్వక
      ధన్యవాదాలు .

  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    V.nice.ad inspirational ..
    pl.continue.
    Congratulations.

    ________mrs.padmaja
    House wife
    Hyderabad.

    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      పద్మజ గారు
      ధన్యవాదాలు మీకు

  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రతి వారం ఎదురుచూపులు సర్. మంచి పాఠం లాగ ఉంది

    _____సాగర్ రెడ్డి.
    కవి
    చెన్నై *

  19. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Recollection of memorable olden days. By the way who took your Kavitha to premanandam sir.

    ____prof(rtd)Manjula.MDS
    TARANAKA
    HYDERABAD.

    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా.మంజుల గారూ
      మీ స్పందనకు
      హృదయ పూర్వక ధన్యవాదములు.

  20. 20

    లక్ష్మీ పద్మజ దుగ్గరాజు

    నిజమే డాక్టర్ గారూ ఎవరైనా మనల్ని కించపరిచినప్పుడు
    క్రుంగి పోకుండా,, ఇంకా పట్టుదలతో కృషి చేసి విజయం సాధించి మనల్ని కించపరిచిన వారు అవాక్కయ్యేలా చేయాలి,, మీ అనుభవం చాలా మంచి పాఠం,, ధన్యవాదములు

    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      లక్ష్మి గారు
      మీస్పందన కు
      ధన్యవాదాలు.

  21. 21

    Jhansi Koppisetty

    Personality Development అనీ విజయానికి ఎన్నో మెట్లనీ ఏవేవో భారీ ఎత్తున ప్రత్యేక పుస్తకాలు వచ్చాయి.. నిజానికి అవి ఎంతవరకూ ఉపయోగపడతాయో నాకు తెలియదు. సహజ సరళమైన భాషలో మీ ఈ జ్ఞాపకాలు చదివినవారి వ్యక్తిత్వ వికాసానికి తప్పకుండా దోహదపడతాయని నాకనిపిస్తుంది. wonderful memories Sir…. waiting for your next valuable memory….

    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఝాన్సీ గారూ,
      బాగా చెప్పారు. మీ స్పందన
      అర్ధవంతంగా ఉన్నది.
      ధన్యవాదాలు మీకు *

  22. 22

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నాకూ 17 ఏళ్లప్పుడు ఇలాంటి అనుభవమే ఎదురైంది…. జిల్లా కవితల పోటీలో మొదటి బహుమతి వచ్చింది…తీరా బహుమతి ప్రధానం రోజున నా పేరు పిలవగానే…స్టేజి పైకి వెళ్ళా….ప్రధాన కర్త నన్ను చూసి….ఇంత చిన్నమ్మాయి ఇలాంటి కవిత రాసిందా….మీ టీచర్స్ ఎవరో రాసి ఇచ్చి ఉంటారు అనేశారు మైక్ లో …నాకు బాధేసింది…అయితే అక్కడే ఉన్న మీలాంటి పెద్దాయన ప్రతిభకు వయస్సుతో సంబంధం ఏమిటండి అని నా తరుపున మాస్ట్లాడేసరికి…అవతలి ఆయనకి ఉక్రోషం వచ్చింది… అయితే ఇప్పటికి ఇప్పుడు…ఒక కొత్త టాపిక్,పది నిమిషాలా టైం ఇస్తాను రాయమనండి అన్నారు…నేను ధైర్యంగా రాస్తా అన్నాను…రాయించారు…కవిత చదివాక అంత పెద్ద అతిధి సారీ చెప్పి…నేను గెలుచుకున్న బహుమతితో పాటూ వారూ ప్రత్యేకంగా నగదు బహుమతి ఇచ్చారు….కాలేజీలో గోప్ప పేరూ వచ్చేసింది….మీ జ్ఞాపకం నాకు ఆ రోజును జ్ఞాపకం చేసింది..
    నేను ఆ రోజు భయ పడి ఉంటే ఎలా ఉందునో అని ఇప్పుడు తలుచుకుంటే భయం వేస్తోంది….ఇలాంటి జ్ఞాపకాలు నేటి కీ,నాటికీ ఎవరికైనా అత్యవసరమే… మీరు పంచుకున్న జ్ఞాపకం చాలా ఆత్మవిస్వాశాన్ని ఇస్తుంది మనస్సుకు తీసుకొనే ఎవరికైనా… మీరు ఇలాంటివి మరిన్ని పంచండి సర్🙏
    ___నాగజ్యోతీ శేఖర్,
    రచయిత్రి _కవయిత్రి
    కాకినాడ

    1. 22.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జ్యోతి
      మీ అమూల్యమైన
      స్పందన కు
      ధన్యవాదాలు.

  23. 23

    గుండె బోయిన శ్రీనివాస్

    నమస్తే సార్ !
    మీ అనుభవం బాగుంది ,కొత్త వాళ్లకు ప్రేరణనిచ్చేలా !!💐💐💐💐

  24. 24

    చిట్టె మాధవి

    మీ అనుభవాలను మాతో జ్ఞాపకాలుగా పంచుకోవడం చాలా బాగుంది సర్.ఇలాంటి వ్యాసాలు ఎంతో మందికి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది…మీకు ధన్యవాదాలు మరియు మీ కృషికి పట్టుదలకు అభినందనలు💐

    1. 24.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      ధన్యవాదాలు
      మీకు.

  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Hearty congratulations
    Dr. Klv Kavi garu for “Gnyapakalu ” Article
    Gnyapakalu is nothing but your own Experience, it’s a Real story, your experience may be ideal to so many people for their future Torguet.
    You had two turning points
    One is you got an angry in right angle like ‘pattudale Vunte kagaladu – Marobrahma ‘ like that you proved yourself in great manner to your professor.
    Second one ‘ Krushi Vunte manusulu Rushuloutharu ‘
    Like that with great intrest n practice you became great KAVI at present. Its a great Achievement. Succeed in your life n reached your Torguet.
    Hats off……….
    Your Gnyapakalu will take into consideration for younger generation may reach hights of their Torguets.
    Expecting many more Gnyapakalu from your Heart.
    Thank you sooooomuch
    Dr. Saab…….kavi……. Saab.

    ___డా .ఓ.నాగేశ్వరరావు
    సీనియర్ డెన్టల్ సర్జన్
    హైదరాబాద్

    1. 25.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ అమూల్యమైన
      స్పందన కు
      ధన్యవాదాలు మీకు *

  26. 26

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా స్ఫూర్తి వంతంగా ఉంది sir 👋 💐

    ___డా.సుజాత.దేవ
    రేడియోలజిష్ట్
    వెన్నెల డయాగ్నోస్టిక్ సెన్టర్
    విజయవాడ.

    1. 26.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా క్టర్ గారూ నమస్తే,
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  27. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ వారం మీ జ్ఞాపకాల పందిరి మమ్మల్ని ఏ విధంగా అలరిస్తుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మాకు ఓ గొప్ప సందేశాన్ని అందించింది.మీ పట్టుదల సడలిపోని గుండె ధైర్యం మరొకరిలో స్ఫూర్తిని నింపేలా ఉన్నాయి. నిజంగా ఆ పరిస్థితి లో ఇంకెవరైనా ఉంటే అక్కడితో ఆ ప్రస్థానం ఆగిపోయేది . కానీ మీ కృషి ఎనలేనిది . ఎక్కడ మీ మనసు బాధ పడిందో అక్కడే దానిని మీ తిరుగులేని ప్రతిభ తో సాంత్వన పరిచారు అందుకు మీకు మీరే సాటి సార్. హృదయపూర్వక అభినందనలు మీకు. మీఅనుభవాల జ్ఞాపకాల పందిరి చదివిన ప్రతి సారి మాలో ఒక స్ఫూర్తిని మిగులుస్తున్నారు .మీ మరొక జ్నాపకాల పందిరిలో మీ అనుభవాల ద్వారా మాకొక జీవిత పాఠం దొరుకుతుందని ఆశిస్తున్నాము🙏🙏🙏🎍🎍🎍🎍🎍🎍🎍🎍

    ____అఫ్సర్. వలీషా
    రచయిత్రి/కవయిత్రి
    ద్వారపూడి
    తూ.గో. జి

    1. 27.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      హృదయపూర్వక
      ధన్యవాదాలు.

  28. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Nijame negative comments ki konthamandi kungipotaaru.Mari konthamandi pattudalatho varemito nirupinchukuntaaru. Adi andari valla kaadu. But you proved yourself.👏👏

    __పద్మ.పొన్నాడ
    నరసాపురం .

  29. 29

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పద్మ గారూ
    ధన్యవాదాలు మీకు*

  30. 30

    Bhujanga rao

    ఈ ఎపిసోడ్ బాగుంది.మీ గురువు ప్రేమానందం గారు అన్న మాటలకు కృంగి పోకుండా,పాసిటివ్ కోణంలో ఆలోచించి,వర్తమానంపై దృష్టి పెట్టి,శక్తి సమర్ధ్యాలమీద నమ్మకంతో పని చేస్తే చిన్న మార్పుతో ప్రయోజనము మారుతుందని నిరూపించారు సర్.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!