సంచికలో తాజాగా

Related Articles

15 Comments

  1. 1

    sagar

    ఇన్నిరోజులుగ మంచి అనుభవాలతో అలరించిన మీ ఙ్ఞాపకాల పందిరి ఎన్నో విషయాలను తెలియచేసిందీ, జాగ్రత్తలనూ నేర్పింది. చివరిలో సైతం దొంగల పట్ల తెలిపింది. ఇలాంటి వ్యాసాలతో మరో కార్యక్రమాన్ని ఆరంభిస్తారని ఆశిస్తూ మీకు ధన్రవాదములు సర్ .

  2. 2

    శ్రీధర్ చౌడారపు

    బాగున్నాయి మీ జీవితానుభవాలు. రచనాశైలి చదివించే రీతిగా ఉంది. మీకు అభినందనలు ఓ కార్యం పూర్తి చేయగలిగినందుకు.

  3. 3

    J M Rao

    అయ్యా , మీరు సంచిక పత్రికను 200 ఎపిసోడ్ లు వరకు కొనసాగించారు. చిన్న విషయము మాత్రo కాదు. యెంతయో ప్రయత్నo
    చేసినారు. మాటలు చాలవు . నేను సంచిక గురించి recent గనే తెలుసు కొని అప్పటి నుంచి వారము వారము follow అవుతున్నా . యెటువంటి
    విషయము అయినను చక్కగా వివరించగలరు.
    నేర్పు మీకు వున్నది.
    ప్రస్తుతం విషయము కూడ ఇంటి భద్రత కొరకు
    అనుసరించ వలసిన కనీస జాగ్రతలు చెప్పినరు.
    మీకు అందరికీ శుభాకాంక్షలు.
    తదూపరి మీయొక్క ప్రయత్నo మంచిగా కొనసాగాలి అని వేడుకొంటూ
    మీకు అందరికీ ఆరోగ్యమస్తు.
    J. మోహన రావు

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మోహనరావు గారు
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పుట్టుకతోనే ఎవరూ దొంగలు కారనీ, పరిస్థితులే దొంగలుగా మారుస్తాయి అని పెద్దలు చెప్పిన మాట ఈ సంఘటనతో రుజువయింది. తలుపు తెరిచిన ఇల్లు అలాంటిదే. బంగారమూ, డబ్బూ అలా ఎదురుగా పడేస్తే పని మనుషులకే కాదు పెద్ద మనుషులకు కూడా చోరీ చెయ్యాలనిపిస్తుంది.
    మీ అనుభవాలు 200 సంచికలుగా తేవడం చిన్న విషయం కాదు. అందుకు మిమ్మల్ని అభినందించక తప్పదు.
    —–సరసి…కార్టూనిష్ట్
    లండన్.

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ధన్యవాదా లు
    సరసి గారూ…

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Very well narrated Real experienced stories . Rare write up congratulations sir 👏
    —-Dr.D.sujatha
    Vijayawada

  7. 7

    Rajendra Prasad

    200 episodes means 200 weeks, approximately 4 years. What surprised me is conclusion with a bad memory. Being stolen is different from being robbed. Family must have been terrified. Life is part of facing good and evil. But from all this one has to learn to be good.

    Coming to your ” జ్ఞాపకాల పందిరి ” , I salute your journey of 4 years in enlightening the readers with your talent in introductory writing of each episode. Well done sir.

  8. 8

    N.Bhujanaga Rao

    డాక్టర్ గారి జీవిత అనుభవాలు చాలా గొప్పగా ఉన్నాయి.అవే కాకుండా వాటికి సంబందించిన ఫోటోలు జాగ్రత్తగా ఉంచుకొని అంతేకాకుండా ఆ యొక్క పరంపర సన్నివేశాలు మర్చిపోకుండా జ్ఞాపకాల పందిరి ద్వారా మూడు సంవత్సరాలుగా నిరాటంకంగా కొన సాగించి 200 సంచికలను అందించి,మరో శీర్షికతో కలుస్తామని చెప్పిన మీకు
    ధన్యవాదములు మరియు నమస్కారములు సర్,🙏

  9. 9

    గంటా రామారెడ్డి

    ఎపిసోడ్ చివరన మీరు రాసిన ముగింపు వాక్యం చూసాక మనసు బరువెక్కింది. వారం వారం ఇంటికి వచ్చే చుట్టంగా ఇన్నాళ్లూ ఎదురుచూస్తూ వచ్చాం.
    ఎపిసోడ్ 200 చివరన ఆశావహ సందేశం సంతోషాన్నిచ్చింది.

  10. 10

    Shyamkumar... Nizamabad

    జ్ఞాపకాల పందిరి సమాహారాన్ని నేను చదువుతూ దాదాపు రెండు సంవత్సరాలు గడిచిపోయాయి.

    ప్రతి వారం ఒక కొత్త విషయాన్ని చర్చకు నిలుపుతూ మనందరినీ అలరించిన శీర్షిక ముగింపుకు రావడం ఒకింత బాధాకరంగా ఉంది.

    అందులోని విషయాలన్నీ పాతవే అయినప్పటికీ వాటి నుంచి తన జీవిత అనుభవాలకి లంకె పెడుతూ వివరించిన తీరు అద్భుతం.

    ప్రతి వారం మనకందించిన శీర్షిక లోని ప్రతి సంఘటన మనందరి జీవితాలలో అనుభవించినవే కావడం, వాటిని మనం గమనించి గమనించకుండా కొనసాగడం విచిత్రం. ఈ విషయాలన్నీ డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ ఈ శీర్షిక ద్వారా ఏకరువు పెడుతూ ఉంటే అవన్నీ మనకు సంబంధించినవే కదా ఇవి మనం అనుభవించినవే కదా అనే భావన మనలో కలుగుతూ ఉండేది.

    ఈ విధంగా ప్రతి వారం మన మనసులను అతి సున్నితంగా స్పృశిస్తూ అవన్నీ మన జీవితంలో కలిగిన రోజులను , సంఘటనను గుర్తు చేస్తూ దాదాపుగా 200 ఎపిసోడ్లు మనం ఊహించని విషయాలను కొనసాగించడం డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారి యొక్క రచనా వైవిధ్యాన్ని ఎత్తిచూపుతోంది.

    ఈ జ్ఞాపకాల పందిరిని చదువుతున్నప్పుడు నాలో కలిగిన స్పందనను రాతపూర్వకంగా తెలియచేసినప్పుడు, అవి గమనించిన రచయిత గారు నన్ను కూడా రచనలు చేయమని ఉత్సాహపరిచి నాలో అంతవరకు లేని ఈ కళను బయటకు తెచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుచేతనంటే రెండు సంవత్సరాల కిందటి వరకు నేను ఏ కథలు రాసి ఎరుగను.

    చాలా అద్భుతంగా హాయిగా సాగుతున్న ఈ రచనా శీర్షిక ను ఎందు చేత అర్ధాంతరంగా ఆపేయవలసి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు.

    బహుశా త్వరలో వేరొక వైవిధ్యమైన వ్యాసంగాని కొనసాగిస్తారు అనుకుంటాను.
    సుమారు 4 సంవత్సరాల పాటు ధారావాహికంగా వారం వారం ధై నందిన జీవితంలో గమనించని ఎన్నో విషయాలని తన జీవితంలోని ముఖ్య సంఘటనలతో అన్వయిస్తూ పాఠకులందరి నీ స్పందించేలా చేసిన
    రచయిత , గురువై నడాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారికి నా హృదయపూర్వక అభినందనలు.

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!