సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    sagar

    అంత పెద్ద చర్చి రూపకల్పనకు పూనూకున్న ఇద్దరి పెద్దల సంకల్పం ఎంతో గొప్పది. ఆద్యాత్మాకతను పెంపొందిస్తూ సేవానిరతి కూడ చాటుకుంటున్న నిర్వాహకులకు శుభాకాంక్షలు. మంచి ప్రదేశాన్ని వ్యాసంద్వారా తెలియచేసిన మీకు ధన్యవాదములు సర్ .

    Reply
    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  2. 2

    Rajendra Prasad

    I also heard about it recently. It’s good the church has plans to serve orphans and old age needy ones. Your presentation has reminded me that we as family to visit this Asia’s biggest church. Thank you sir!

    Reply
  3. 3

    N.Bhujanaga Rao

    మన వరంగల్ సమీపంలో ఉన్న కరుణాపురంలో క్రీస్తు జ్యోతి చర్చి ఉందని మీ ద్వారానే తెలిసింది,తప్పక చూడాలి చూడవలసిన ప్రదేశం.మీరన్నట్టు మన తెలుగు రాష్ట్రాలలో ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి.పూర్వం ఎందరో రాజులు పాలించారు ఇపుడు వారు,వారి ప్రస్తావన లేకపోయినా వారు నిర్మించిన కట్టడాలు వారి జ్ఞాపకార్థం అవి ఇంకా నిలిచే ఉన్నాయి.ఎలాంటి సంపాదనను మన భావితరాలకు అందించారు. ఇంత పెద్ద చర్చి కట్టడంతో పాటు ముందు ముందు ప్రజలకు ఉపయోగపడే సంస్థలను తీసుకురావాలని అనే సంకల్పం కలిగిన డాక్టర్. సంగాల పాల్సన్ రాజ్ మరియు డాక్టర్. జీ. జయప్రకాష్ గార్లకు శుభాకంక్షలు.ఇంత మంచి ప్రదేశాన్ని మరియు చర్చి కట్టడాల అందాలను కొన్ని ఫోటోలు ద్వారా అందించిన మీకు నమస్కారములు సిర్🙏

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      Ravu gaaroo
      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Reply
  4. 4

    J mohan Rao

    Sir , నమస్తే .

    మీరు చెప్పినట్లు మెదక్ చర్చి పురాతన మయినది ani మన రెండు states లోన పెద్దది. చాల మందికి తెలిసినదే అనుకొంటా . కా ని మీరు చెప్పిన కరుణా పురం చర్చి ఇంకను పెద్దది ani తెలియ జేసి నారు . మీరు అనుకొన్నట్లు చూడ వలసిన ప్రదేశములు మెల్లగా అన్ని చుడ గలుగు నట్లు దేవుని ఆశీస్సులు మీకు వుండాలి , మీకు ఆరోగ్యము అన్ని సహకరించాలి, మీరు ఎల్లవేళల సంతోష ములతో వుండాలి అని wish చేస్తున్నా
    నమస్తే .

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మోహనరావు గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చర్చిల నేపథ్యంలో చాలా విశేషాలను తెలియజేశారు.మెదక్ చర్చి చూడాలని చాలా ఏళ్ళ నుంచి అనుకుంటున్నా కుదరలేదు.మా గుడివాడలో సుమారు 125 ఏళ్ల క్రితం పూరిపాకలో స్థాపించబడిన చర్చి ఇప్పటికి మంచి భవనంలోకి మారింది. బందరులో ఇంగ్లీష్ చర్చి కూడా సుమారు 125 ఏళ్ల వయసుదే. మేము బి. యడ్. చేసినపుడు స్నేహితురాళ్ళతో కలిసి అటు దేవాలయాలకు, ఇటు చర్చి లకు వెళుతుండేవాళ్ళం. అవన్నీ జ్ఞాపకమొచ్చాయి.అభినందనలు, ధన్యవాదాలు మీకు.

    పుట్టి నాగలక్ష్మి, ఆర్మూర్

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    🙏karunapuram church గురించి చాల విపులంగా వివరించి చక్కని అవగాహన కలిగించారు..చాలా బావుంది.🙏
    —డా.ఝాన్సీ నిర్మల
    హైదరాబాద్.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!