సంచికలో తాజాగా

Related Articles

21 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    2023 సంవత్సరంలో
    సంచిక నాకు అందించిన సహకారం
    వెలకట్టలేనిది.
    ఈ సందర్భం గా
    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    ——డా కె.ఎల్.వి.ప్రసాద్

  2. 2

    Rajendra Prasad

    Really an exemplary woman. Most of the cases security is provided due to their position so that general public will not disturb their privacy and functionality. And in some cases they are exposed to harm by the enemies/ rivals though they are good by governance or by character.

  3. 3

    J Mohan Rao

    నమస్తే Sir, చక్కటి వ్యాసం అందించారు.
    నేటి ఆధునిక రాజకీయములు ప్రజలకు సేవ
    చేయుటకు కాదు. అధికారము, హోదా, పలుకుబడి మొదలగు వాటి కోసమే అనిపిస్తున్నది
    సేవ పరమావధి కాక, ఎన్నిక కావటానికి
    డబ్బులు ఖర్చు చేసి , మరల సొమ్ములను అంతకు
    అంత అక్రమ మార్గములో సంపాదన చేయుట
    పరమావధి అయింది. విలువలు లేవు.
    రాజకీయము వ్యాపారము అయింది మరియు
    ప్రజలకు మొండి చేయి చూపించుట పరిపాటి
    గ మారింది. అంత విషవలయము. మార్పు
    రావాలి. అంత తేలిక కాదు.
    ప్రజా ప్రయోజన మునుకోరు కొనే వారికి
    Security అవసరము లేదు. కాని కొన్ని
    సమయము లలో అవసరము.
    But now it has become a status symbol.
    The MLA mentioned in the write up is a rare personality.
    We need such representatives. More and more . Let’s up things will take better shape in future
    అందరికీ నమస్తే.

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్ మీకు.

  4. 4

    G Srinivasa chary

    నాయకులకు భద్రతకు కొన్ని వేల కోట్లు ప్రజాధనం వృధా అవుతున్నది. మన వ్యవస్థ రోజురోజుకు దిగజారిపోతున్నది. ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే నేతలు కరువవుతున్నారు. చక్కటి వ్యాసం రాశారు. అభినందనలు.

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సర్
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

  5. 5

    Shyamkumar... Nizamabad

    మొదట్లో మనం దేశ ప్రధానులకు కూడా ఇంత హంగు ఆర్బాట సెక్యూరిటీ ఉండేది కాదు. దేశం అంతర్గత శత్రువులతో నిండిపోయి, భావ ప్రకటన స్వేచ్ఛ అనే ముసుగులో దేశద్రోహులతో మన దేశం ,శత్రువులతో ,పూర్తిగా కలుషితమైపోయిన ఈ పరిస్థితులలో ఉన్నతమైన స్థానాలలో ఉన్నవారు స్వేచ్ఛగా పని చేసుకోవడానికి కావలసిన ప్రాణ రక్షణ ధైర్యం కల్పించడానికి ఈ రక్షణ వ్యవస్థ అన్నది మరింత పటిష్టంగా అయిపోయింది.
    కిందిస్థాయి వ్యక్తులకు కొందరికి ఇది అనవసరం అయినప్పటికీ సంఘంలో అదొక పటాటోపం కింద మారిపోయింది అనడం లో సందేహం లేదు.

    రక్షణ వ్యవస్థ యొక్క వలయం లేకుండా కొన్ని దేశాలలో ప్రధాన మంత్రులు సైతం ప్రజలతో కలిసి సామాన్య జీవితం గడపడం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి దేశాల లో రక్షణ లేకుండా వారందరూ రైలు బస్సు ప్రయాణాలు చేస్తూ కనబడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులు మనదేశంలో ఊహించడానికి కూడా సాధ్యం కానివే.
    అలాంటి స్వర్ణ యుగం మనకి ఎప్పుడు వస్తుందో కదా.

    మళ్లీ ఈ వారం మంచి శీర్షికను మన ముందుంచిన
    రచయిత శ్రీ డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్. కి నా యొక్క అభినందన నమస్కారములు.

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శ్యామ్
      నీ విశ్లేషణ బాగుంది
      నీ స్పందనకు ధన్యవాదాలు.

  6. 6

    Sagar

    రక్షణ అనేది నాయకులకు నేడు ఒక స్టేటస్ సింబల్ అయింది అనడంలో తప్పే లేదు. జనం సొమ్ముతో జల్సాలకు మరిగిన నేటి నాయకులకు రక్షణ ఒక సాకు మాత్రమే. మంచి విషయాన్ని తెలియచేసినందుకు ధన్యవాదములు సర్.

  7. 7

    N.Bhujanaga Rao

    ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ నాయకులకు ప్రజలకు సేవ చేయుటకు కాదు.పలుకుబడి, హోదా వాటికోసమే కాకుండా వారి విలువలను మర్చి ఎన్నిక కావడానికి డబ్బులు ఖర్చు చేయడం తదుపరి అంతకంటే ఎక్కువ మొత్తంలో అక్రమ మార్గంలో పయనించి డబ్బులు సంపాదించడం పరిపాటి అయిపోయింది. ప్రజలకు జవాబుదారీగా కాకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితులు మారాలంటే ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా సేవచేసే గుణం కలవారిని ఎన్నుకోవాలి అనే ధోరణి ప్రజలలో మార్పు రావాలి. మంచి విషయాన్ని తెలియచేసిన మీకు నమస్కారములు సిర్🙏

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      భుజంగరావు గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

  8. 8

    sunianu6688@gmail.com

    అవును! వాస్తవాలు! ప్రజలకు రక్షణ లేదు ప్రస్తుతం. ప్రజలను నిస్వార్థంగా పరిపాలిస్తూ వుంటే ఏ భయం వారికి ఉండదేమో! కానీ నేటి రాజకీయ నాయకుల నుంచి ప్రశాంతమైన పరిపాలన ఆశించడం కూడా కష్టం గానే ఉంది. శ్రీమతి కొండా సురేఖ గారి గురించి చదివినందుకు అనందం గా వుంది. ప్రజా నాయకులు అంతా అలా ఉంటే ఎంత బాగుంటుందో! ఇంత మంచి వ్యాసం అందించిన Dr KLV prasad గారికి హృదయపూర్వక అభినందనలు 🙏🌹👍

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..బాగా చెప్పారు
      మీ స్పందనకు ధన్యవాదాలండీ

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నిజమేనండి!.. ఇటువంటి వారు ఉండటం చాలా అరుదు. ఇది చదివిన తర్వాత దాదాపు 20 సంవత్సరాల క్రితం నాకు ప్రత్యక్షంగా అనుభవములోకి వచ్చిన ఒక సంఘటన గుర్తుకొస్తుంది .అప్పట్లో నేను అమీర్ పేట రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో పనిచేస్తుండేవాడిని. ఒకరోజు ఉదయం 12 గంటల సమయంలో కౌంటర్లలో సాధారణ వరుసలే ఉన్నాయి .మొదటి కౌంటర్లో కూర్చున్న నేను పాసింజర్ హాల్ వైపు ఒకసారి తలెత్తి చూసేసరికి ప్రయాణికులు కూర్చోవడానికి వేసిన కుర్చీలలో ఒక పెద్ద ఆవిడ కూర్చుని ఉంది .ఆమె ఎవరో కాదు రెండు నెలల క్రితమే రిటైర్డ్ అయిన కంబైన్డ్ ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన కుముదుబెన్ జోషి గారు .నేను వెంటనే వారి దగ్గరికి వెళ్లి సాదరంగా లోపలికి ఆహ్వానిస్తే ఆమె సున్నితంగా తిరస్కరిస్తూ….. బయట పబ్లిక్ ఉన్నారు ,మీ పనికి డిస్టర్బ్ చేయదలుచుకోలేదు .మా మనవరాలు లైన్లో నిల్చునే ఉంది .టికెట్ గురించి వచ్చాను. తను అక్కడే సంజీవరెడ్డి నగర్ లో ప్రైవేట్ హౌస్ లో ఉంటున్నట్లు తెలియజేశారు. అంతటి నిరాడంబర స్వభావము గల వ్యక్తులు ఈ రోజుల్లో కూడా ఉండటం మీరన్నట్లు చాలా అరుదు.,అలాగే అది వారి వారి ప్రత్యేకత. అటువంటి వారందరికీ జోహార్లు🙏🙏
    —-బి.రామకృష్ణ రెడ్డి
    సికిందరాబాద్.

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మంచి అనుభవం రాసారు
      మీకు అభినందనలు.

  10. 10

    అల్లూరి Gouri Lakshmi

    రాజకీయ పదవుల్లో ఉన్న వారి కోసం ప్రజాధనం ఎంత వృథా అయినా దాని గురించి వారు మాట్లాడరు.Prabhutyodyogula జీతాల ఖర్చు లెక్కవేసి new recruitments చెయ్యరు..మంచి సమస్యను ఎత్తి చూపించారు ప్రసాద్ గారూ..న్యూ ఇయర్ లో ఇలాగే మరిన్ని పబ్లిక్ interest issues ను చర్చిస్తారని ఆశిస్తూ..

    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఆలోచిస్తుంటే అసలు ఈ రాజకీయ నాయకులకి రక్షణ ఎందుకివ్వాలో అర్థం కాదు.వారి రక్షణకి ఎంత ఖర్చవుతుందో
    సహ చట్టం ద్వారా ప్రజలకు తెలియపరచాలి.ప్రజాధనంతో బతుకుతుా, ప్రజలనెత్తినెక్కిస్వారీ చేస్తున్నారు.నిజం చెప్పాలంటే ప్రజాసేవ కంటే.. దోపిడీ కోసమే అనిపిస్తుంది.ఇక జడ్ క్యాటగిరీ రక్షణలో ఉండేవారి సంగతి చెప్పే పనేలేదు.మంచి అంశం తీసుకుని వ్రాసినందుకు అభినందనలు సార్!
    పుట్టి నాగలక్ష్మి , ఆర్మూర్..

    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందనకు ధన్యవాదాలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!