సంచికలో తాజాగా

Related Articles

21 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    —–డా కె.ఎల్.వి.ప్రసాద్.

    Reply
  2. 2

    sagar

    సాహిత్య సమావేశాలలో పాల్గొనడం మీకున్న ఇష్టమైన కార్యక్రమాలలో ఒకటని నాకు తెలుసు సర్. అందునా అలాంటి పురాతన మందిరంలో మీ పాతఙ్ఞాపకాల దొంతర కనులముందున్నట్లు మీకు అలాంటి అవకాశం రావడం, అదికూడ మహిళలు మాత్రమే పాల్గొన్న సమావేశంలో ఉపన్యసించాల్సిఉన్నా అది మీకు గొప్ప గౌరవమని నాకు అనిపిస్తుంది. మీకు శుభాకాంక్షలు మరియు ధన్యవాదములు సర్ .

    Reply
  3. 3

    Shyamkumar Chagal

    డాక్టర్ కి ఎల్వి ప్రసాద్ అభిరుచికి తగినట్టుగా ఇష్టమైన ప్రదేశాలకు ఆహ్వానం దొరకడం అదృష్టం అనే భావించాలి. అందరూ స్త్రీ మూర్తుల మధ్య గౌరవమైన స్థానం లభించడం చాలా మంచి విషయం.
    నేను చిన్నప్పటినుంచి సుల్తాన్ బజార్ ప్రాంతాల్లో తిరుగాడాను కానీ శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయాన్ని చూడడం జరగలేదు.

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు శ్యామ్ కుమార్.

      Reply
  4. 4

    Rajendra Prasad

    ప్రాచీన వైభవాలు . ముఖ్యంగా గ్రంధాలయాలు ఇప్పటి డిజిటల్ యుగంలో ప్రాధాన్యతను కోల్పోతున్నాయి

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ….అని పూర్తిగా చెప్పలేము
      ప్రసాద్ గారూ….ఇక్కడ బిల్డింగు పాతది
      హంగులన్నీ ఆధునికమే!

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం శుభాకాంక్షలు
    ఎందరో మహానుభావులు
    అందరూ మహిళలే
    తమ తమ రచనలు
    పంచుతూ ఉంటారు
    అందరి ఆదరణ అందుకునే
    అదృష్టం ఒకరికి
    అందరూ ఇష్టపడే
    ఆయన కేల్వి
    ఈ నాటి రచయితలకు
    ఆదర్శం ఆత్మ బంధువు
    అభినందనలు ఆశీర్వచనాలు
    —-డాక్టర్ నాగులు
    అమెరికా.

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు సర్ మీకు

      Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    రచయిత్రుల సరసన సత్కవీంద్రులు కొలువుదీరిన వేళ కొత్త అనుభవం మనతో పంచుకోవడం ముదావహం.
    జయహో! వైద్యవర్య!
    —ప్రొ.జనార్డనరావు
    కాజీపేట.

    Reply
  7. 7

    Jhansi koppisetty

    మీ ఈ జ్ఞాపకాల పందిరిలో నేనూ భాగస్వామ్యం వహించినందుకు ఆనందంగా వుంది… నాకూ ఈ కృష్ణ దేవరాయ భవనాన్ని సందర్శించడం తొలి అనుభవమే…It was a good memory indeed

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      హృదయ పూర్వక కృతజ్ఞతలు .

      Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    హైదరాబాద్ గత చరిత్రకు తీపి గుర్తులుగా మిగిలిపోయిన వ్యాపార కూడళ్ళు ,వైద్య, విజ్ఞాన , కళావేదికల సమాహారాన్ని గుర్తుచేస్తూ డాక్టర్ కే ఎల్ వి గారు ఈ వారం శీర్షికలో పాఠకులను గత స్మృతుల లోతుల్లోకి తీసుకెళ్లారు . ప్రజల అభిరుచులు మారటం , జనాభా పెరుగుదల ,ఆధునీకరణ, ఆకాశ హర్మ్యాల నిర్మాణాల వలన,కళాత్మకంగా నిర్మించిన భవనాల ఉనికి మరుగున పడిపోయాయి. నేటి ప్రభుత్వాలకు ,చారిత్రక కట్టడాల ప్రాముఖ్యతను , వాటి గుర్తులను భావితరాలకు అందించాలనే సత్సంకల్పము కలగడం హర్షనీయం!
    —-బి.రామకృష్ణ రెడ్డి
    సికిందరాబాద్.

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్య వాదాలండీ
      రెడ్డిగారు.

      Reply
  9. 9

    పుట్టి నాగలక్ష్మి

    నాకు శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం చూసే అదృష్టం ఇంతవరకూ కలగలేదు.అయితే ఆ మార్కెట్ ప్రదేశాలన్నీ చూశాను.. ఒకనాటి వాటి వైభవాన్ని కళ్ళకి కట్టించారు మీ వ్యాసంలో.. అందరు సోదరీ రచయిత్రుల మధ్యలో మీరు అతిథి గా ఉండడం నవలా రచయిత్రి మీకు ఇచ్చిన గౌరవం అని చెప్పాలి.’ నాన్నలేని కొడుకు’వంటి వైవిధ్యభరిత నవల విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొని మీ జ్ఞాపకాల పందిరి లో నిక్షిప్తం చేసి అందించినందుకు మీకు ధన్యవాదాలు. అత్తలూరి విజయలక్ష్మి గారు నన్నూ రమ్మని ఆహ్వానించారు గాని.. దూరాభారం వల్ల రాలేక పోయాను..

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు మేడం.

      Reply
  10. 10

    sunianu6688@gmail.com

    ముందుగా రచయత Dr KLV prasad గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ రచనలు ముఖ్యంగా ఈ “జ్ఞాపకాల పందిరి ” శీర్షిక ద్వారా ఎన్నో విషయాలు పట్ల మాకు అవగాహన కలిగిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మహిళల వేదిక పై మీరు కూడా భాగస్వాములు అవడం మాకు ఆనందం కలిగింది. సుల్తాన్ బజార్, శ్రీకృష్ణ దేవరాయలు గ్రంధాలయం గురించి అవగాహన లేని మా లాంటి వారికి మీ” జ్ఞాపకాలు పందిరి ” ఒక విలువైన గ్రంధాలయం లాంటింది అని నా అభిప్రాయం. 👌👏👍🌹

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మ మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Sultan Bazar,Abids,Koti,
    Srikrishna Grandhalayam,maakunu Aa pradeshalanni gurthu chesaru.Appudappudu nenu ala naduchukuntu tiruguthanu paatha gnapakalanni nemaru vesukuntu.Sabhalo kontha ibbandi padivuntaru😀
    —prof.Ravikumar
    Hanmakonda.

    Reply
  12. 12

    Jogeswararao Pallempaati

    మీరు వెళ్లిన ఏరియా బొగ్గుల కుంట గా తెలుసు, డాక్టర్ గారూ! నేను ఓ సారి సమావేశానికి వెళ్ళాను!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!