సంచికలో తాజాగా

Related Articles

16 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    ——డా కె.ఎల్.వి.ప్రసాద్.

    Reply
  2. 2

    sagar

    నేటి సాంకేతిక విప్లవం అందించే అవకాశాలకు ఇదో ఉదాహరణ సర్. ఒకప్పుడైతే మలేషియ అనే వారు. ఇప్పుడు వచ్చిన అవకాశాలమూలంగ ప్రపంచమే చిన్నదై బాంధవ్యాల విస్తరణకు మార్గం సుగమం చేసిందనడంలో సందేహమే లేదు. పాత మిత్రులతో ఆనందంగ గడిపిన మీకు, మీ మిత్రబృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు సర్

    Reply
    1. 2.1
  3. 3

    Shyamkumar Chagal

    ఈ మధ్యన ఆత్మీయ సమ్మేళనాలు అనేవి ఎన్నో రకాలుగా వివిధ సమూహాల మధ్య జరగడం చాలా సంతోషకరం. వీలైనంతవరకు మనకు అందుబాటులో ఉన్న మనల్ని ఆహ్వానించిన అంత మేరకు వీటిలో పాల్గొనడం వయసులో 60 దాటిన వారికి ఆరోగ్యకరంగా,మానసిక ఆనందాన్ని ఇస్తాయి అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు.
    ఇందులో స్కూల్స్ స్నేహితులు, కాలేజీ స్నేహితులు, చిన్నప్పటి స్నేహితులు, సహ ఉద్యోగులు, కాలనీవాసులతో సహా ఇటువంటి సమ్మేళనాలు జరుపుకోవటానికి ఉత్సాహంగా ముందుకు రావడం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం.
    పదవీ విరమణ తర్వాత ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం ఆరోగ్య రీత్యా మంచిది.
    రచయిత గారు పాల్గొన్న ప్రతి కార్యక్రమాన్ని జ్ఞాపకాల పందిరి రూపంలో మనకు అందించి ఇటువంటి కలయికలో ఉన్న ఆనందాన్ని మనకు తెలియపరుస్తూ మనల్ని అందరిని ప్రోత్సహిస్తున్నందుకు వారికి నా కృతజ్ఞతలు.

    Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరికి ఎన్నెన్ని తీగలు
    ఎగబాకుతున్నాయో!
    ప్రతి తీగా కొత్తగానే వుంటున్నది వుండాలెగూడా .మీ మిత్రబృందానికి మీకూ హృదయపూర్వక అభినందనలు.
    —-రామశాస్త్రి

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      ధన్యవాదాలు.

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగున్నాయి మీ జ్ఞాపకాల పందిరికి పూసిన పూలు…. గులాబీరేకులు ఒక భరిణలో వేస్తే వాటి పరిమళం గుబాళించినట్టు…. మరీ హైదరాబాద్ లో కదా అన్నీ నేను తిరిగిన ప్రదేశాలు కాబట్టి బాగా connected గా అనిపిస్తుంది
    —–శ్రీమతి సుగుణ
    హైదరాబాద్

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సుగుణ గారూ
      ధన్యవాదాలు.

      Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ వారం “జ్ఞాపకాల పందిరి” లో కే.యల్.వి.ప్రసాద్ గారి పాత మిత్రులతో గెట్ టుగెదర్ అనుభవాలు బాగున్నాయి. గత జ్ఞాపకాలు తొలకరి వానకు తడిచిన మట్టి సువాసనలా ఆహ్లాదం కలిగిస్తాయి. అందులోనూ విద్యార్థి దశలో స్నేహాలు స్వచ్ఛమైన అభిమానాలు…
    జి.మురళీకృష్ణ
    తెనాలి.

    Reply
  7. 8

    N.Bhujanaga Rao

    జ్ఞాపకాల పందిరి 176 సంచిక మిత్రులతో సంబరం..! చదువుతుంటే చాలా ఆనందంగా ఉంది.అరవై ఏళ్ళ ఆనందం మిత్రులతో సంబరం మరియు మనమే వడ్డిస్తే అందులో ఉన్న తృప్తి మిగులుతుంది.వీలైనంతవరకు అందుబాటులో ఉన్న మనల్ని ఆహ్వానించిన వారితో పాలుపంచుకోవడం వల్ల చాలా ఆనందంగా ఉండటమే కాకుండా వారికి ఆరోగ్యంగా, మానసికంగా ఆనందిస్తారు.పాత మిత్రులతో ఆనందంగా గడిపిన మీకు, మీ స్నేహబృందానికి హృదయపూర్వక నమస్కారములు సిర్,🙏

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్య వాదాలండీ
      భుజంగరావు గారూ….

      Reply
  8. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ వ్యాసంలో రచయిత గారు ఆత్మీయ సమ్మేళనాల యొక్క ఆవశ్యకతను, ప్రయోజనాలను చాలా చక్కగా వివరించారు. ఈ వ్యాసం చదువుతున్నప్పుడు ,నా ఆధ్వర్యంలో ఈనెల 23 వ తారీఖు నాడు “రిటైర్డ్ రైల్వే రిజర్వేషన్ స్టాప్ అసోసియేషన్” జరుపుకున్న ఆత్మీయ సమ్మేళనం ఒక సినిమా రీల్ లాగా కళ్ళ ముందు కనిపిస్తుంది .ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ సమ్మేళనాలు జరుపుకునే సాంప్రదాయము ఉన్నప్పటికిని, కోవిద్ మహమ్మారి కారణంగా దాదాపు మూడు సంవత్సరాల తర్వాత, అంటే పోయిన సంవత్సరం అక్టోబర్ లో నిర్వహించారు. అప్పుడు నేను అమెరికాలో ఉండటం వలన ఆ మీటింగ్ కి అటెండ్ అవ్వలేకపోయాను . అందుచే పాత మిత్రులను కలుసుకొనే అవకాశం మొన్ననే కలిగింది .ఈ సమ్మేళనానికి 65 మంది ,నా సమకాలీకులు, నాకు సీనియర్స్ ,80 సంవత్సరాలు పైబడిన 15 మంది సూపర్ సీనియర్స్ రావటం,
    ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ అన్నదమ్ములగా, అక్కచెల్లెళ్లుగా కలియ తిరుగుతూ , పాత స్మృతులను నెమరు వేస్తూ … విశ్రాంత జీవితపు యొక్క అనుభవాలను , కుటుంబ సభ్యులతో మరియు బయటి వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో ,వాటి పరిమితులను అనుభవ పూర్వకంగా ,సోదాహరణంగా తెలియజేసే ఉపన్యాసాలతో ఆ వాతావరణం మొత్తం సంతోషము మరియు ఉద్వేగ భరితంగా సాగింది .
    కొన్ని రోజులపాటు గుర్తించుకునే సన్నివేశాలను తమ రచన ద్వారా గుర్తు చేసిన రచయిత గారికి మరొక్కసారి ధన్యవాదములు🙏🙏
    —-బి.రామ కృష్ణారెడ్డి
    సికిందరాబాద్.

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు రెడ్డి గారూ

      Reply
  9. 10

    Jogeswararao Pallempaati

    గొప్ప కలయిక, డాక్టర్ గారూ!
    ఈ వయసులో ఇలాంటి కలయికలు తప్పని సరిగా ఉండాలని అనిపించింది! మంచి ఆరోగ్యకరం కూడా!
    Hope you all had a Great and Pleasant Time!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!