సంచికలో తాజాగా

Related Articles

23 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక కృత జ్ఞత లు.
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    సికింద్రాబాద్.

  2. 2

    Sagar

    మొదట వయసు తో నిమిత్తం లేకుండా ఇలాంటి కార్యక్రమాలకు హాజరవుతున్న మీ ఓపికకు శుభాకాంక్షలు సర్. మీరన్నట్లు ఇలాంటి కార్యక్రమాలు మనిషిని ఉత్సాహం పరుస్తాయి అనడం లో సందేహమే లేదు. ఇంక సాహిత్య రంగం లో తనదైన శైలి దూసుకువెళుతున్న ఝాన్సీ మేడం గారికి హృదయపూర్వక అభినందనలు సర్.

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నీ స్పందనకు ధన్యవాదాలు సాగర్.

  3. 3

    Satyagowrimoganti

    Nice

  4. 4

    Shyamkumar Chagal

    నిజమే BC అంటే బిఫోర్ కరోనా..! మామూలు స్థితికి మళ్లీ జీవితాలు వస్తాయా ?లేదా ?అని ఆలోచనలు భయంకరంగా ఉండేవి. సాటి మనిషి దగ్గరగా వస్తే పెద్దపులిని చూసినట్లుగా భయం కలిగింది. స్నేహం బంధుత్వాలు మానవ సంబంధాలన్నీ మూలన పడ్డాయి. ఒక అతి ముఖ్యమైన అంశాన్ని ఎన్నుకొని దానికి ప్రస్తుతాన్ని జోడించి తనకు నచ్చిన విషయాలను అందంగా మలచి మనం ముందు ఉంచడంలో రచయిత గారు కృతకృత్యులయ్యారని చెప్పాలి. వారికి నా అభినందనలు.

    1. 4.1
  5. 5

    Bhujanga rao

    నిజమే సర్ కరోనా కాలం ఉహించుకుంటే ఇప్పటికి భయమే. స్నేహ బంధాలు,మనవసంబంధాలు దూరం అయి తల్లి చనిపోతే కూతురు అల్లుడు పోలేని పరిస్థితి.ఆ స్థితి నుండి మాములు స్థితికి రావడం మంచి పరిణామమే. ఇపుడు మీరు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అన్ని కార్యక్రమాలలో ఉత్సహంగా పాల్గోని ఆనందిస్తున్న మీకు శుభాకాంక్షలు మరియు సహృదయ సాహిత్య,సాంస్కృతిక సంస్థకు సుదీర్ఘ కాలం అధ్యక్షుడుగా పని చేసిన మీకు ధన్యవాదములు సర్🙏

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కోవిడ్ కాలం అందరినీ అవస్థల పాలు చేసిందనటంలో లెండవ మాటకు అవకాశం లేదు..ఆ తిప్పలు అందరికీ అనుభవంలోనివే.భాగ్యనగరంలో మీరు సమావేశాలకు హాజరుకాగలగటం మీకు కలిగిన అవకాశం. మీ కు భయం లేకపోవటం ( వైద్యులు కదా).
    భయమే రాజ్యంచేసింది ఆకాలంలో
    —-రామ శాస్త్రి
    హనంకొండ.

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ధన్యవాదాలు డాక్టరు గారూ, నిజానికి నాకు పలువురి నుండీ ఆకాశమంత సాహితీ సహాయసహకారాలు అందుతున్నాయి.. ఏదో ఆవగింజంత చిరుబహుమానాల రూపంలో తిరిగి ఇవ్వగల అవకాశం రావటం కూడా ఓ ఆదృష్టంగా భావిస్తున్నాను🙏🙏
    —-ఝాన్సీ కొప్పిశెట్టి
    హైదరాబాద్.

  8. 8

    Rajendra Prasad

    Photos are good. Among mamy women writers, you look special . Such programs give revival to the writing spirit.

  9. 9

    sunianu6688@gmail.com

    రచయిత Dr KLV prasad Garu ఉపయోగించిన కరోనా ముందు, తర్వాత అనే పదాలు నవ్వు తెప్పించిన వాస్తవాలు. కొంతమంది మేము ఎదిగితే చాలు ప్రక్కవారి సంగతి మాకు ఎందుకు అనుకునే సమాజం మనది. కానీ Dr KLV prasad Garu అందర్నీ ప్రోతహించడం లోనే KLV గారి గొప్పతనం తెలుస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ కి హాజరు అవ్వడమే కాక వాటి విశేషాలను మనకీ అందించడం చాలా సంతోషకరం. రచయిత్రి jhonsi koppisetty గారికీ, ఓల్గా గారికీ మిగతా మహిళామణులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు 👌👍🙏🌹💐

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందనకు ధన్యవాదాలు .

  10. 10

    మొహమ్మద్ .అఫ్సర వలీషా

    పరిస్థితులు చక్కబడ్డా మీరన్నట్లు చాలా సాహితీ సంస్థలు జూమ్ మీటింగులు పెట్టు కుంటున్నారు. నిజంగా అందరినీ ఆప్యాయంగా ఎదురెదురుగా కలుసుకోవడం లో ఉన్న తృప్తి జూమ్ మీటింగులో రాదు సార్ కృత్రిమంగానే అనిపిస్తుంది. అందుకే చాలా సహజంగా అందరు ఆత్మీయ కవుల మధ్య జరిగిన ఝాన్సీ గారి పుస్తకావిష్కరణ మీకు చాలా తృప్తి ని, సంతృప్తి వి కలుగ చేశాయి. నిజంగా మీరన్నట్లు చాలా మంచి కార్యక్రమం. ఓల్గా గారి ప్రసంగంతో పాటు మిగతా కవుల ప్రసంగాలు చాలా బాగా ఆకట్టుకున్నాయి. స్పెషల్ గెస్ట్ రజాహుసేన్ గారి ఆగమనం, మీ గురించి ఝాన్సీ గారి సంతృప్త వాక్యాలు, ఝాన్సీ గారు బహుమతులు అంద చేయడం, దేవుని దయ తో నేను ఆ ప్రోగ్రామ్ కు రావడం అన్నీ సంతోషాలు సార్. ఇంత మంచి ప్రోగ్రామ్ ను ఆనందంగా ఎంజాయ్ చేయడం చాలా సంతోషం సార్. మీ మరో సంతోషం తో వ్రాసే జ్ఞాపకాల పందిరి కోసం ఎదురు చూస్తుంటాం సార్. మంచి ఆనందకర క్షణాలను వ్రాసిన మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ నమస్తే 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

    మొహమ్మద్. అఫ్సర వలీషా
    ద్వారపూడి (కోనసీమ జిల్లా)

    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా ధన్యవాదాలు మీకు.

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అమ్మా
    మీ స్పందనకు ధన్యవాదాలు.

  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కరోనా సమయంలో అందరం ఇళ్లలో బందీలయాం. అంతకు ముందు మన రచయితలం వివిధ సాహితీ కార్యక్రమాలు, సమావేశాలకు హాజరయేవాళ్ళం.హాయిగా ఆస్వాదించి, మనవాళ్లతో గడిపి ఆహ్లాదంతో ఇళ్ళకు చేరేవాళ్ళం.కాని కరోనా సమయంలో జూమ్ మీటింగ్ లో పాల్గొని ఊరడిల్లాం.అందరం panic అయాం.ఇప్పుడు సాహిత్య కార్యక్రమాలకు వెళుతున్నాం.. పైవిధంగా గుర్తుచేశారు. బావుంది..
    రచయిత్రి శ్రీమతి కొప్పిశెట్టి ఝాన్సీ గారి గ్రంథాల ఆవిష్కరణ గురించిన సమాచారం సవివరంగా అందించారు..ఝాన్సీ గారికి అభినందనలు.. మీకు ధన్యవాదాలు🙏
    —-పుట్టి నాగ లక్ష్మి
    హైదరాబాద్.

  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరిని పెనవేసుకున్న ఎన్నెన్నో విశేషాలతో… ఎందరెందరో గొప్పవ్యక్తుల్లో ఒకరైన, ఝాన్సీ కొప్పిశెట్టి గారి పురస్కార సభ విశాఖ పౌరగ్రంధాలయంలో జరగబోవటం ఆ రకంగా, వారినీ, మిమ్ములనూ నేను కలుసుకోగలిగే అదృష్టవం నాకు కలుగబోతున్నందుకు ఆనందంగా ఉంది !
    … ధన్యవాదములతో…
    మీ కోరాడ.

    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు ధన్యవాదాలు సర్

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!