సంచికలో తాజాగా

Related Articles

16 Comments

  1. 1

    sagar

    మీ అభిప్రాయం మంచిదే కానీ మారుతున్న కాలంతోపాటు మనంకూడా మారాలిగా సర్. వృధా ఖర్చు అని అందరికీ తెలుసు. కానీ ఆ సంబరంలో అది తెలియదు. రాబోయే రోజుల్లో ఇంకా మించవచ్చు కూడ. మంచి వ్యాసం అందించిన మీకు ధన్యవాదములు.

    Reply
    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పుట్టిన రోజు మధుర జ్ఞాపకాలు తన్మయులను చేస్తుంది ఎవరినైనా వైద్య మహోదయ!
    —-ప్రొ.జనార్ధన రావు
    ఖాజీపేట.

    Reply
    1. 2.2

      Chagal shyam kumar

      మారుతున్న కాలాన్ని బట్టి జీవనశైలి అలవాట్లు ఆచార వ్యవహారాలు కూడా పెను మార్పులకు లోనవుతున్నాయి అనటంలోసందేహం లేదు. దానికి తోడు పెరిగిన ఆదాయ పరిమితులు కూడా హంగు ఆర్భాటాలకి కారణం అవుతున్నాయి. పోయిన తరంలో అత్యవసర విలాస వస్తువులు నేటి తరానికి అత్యంత అవసరాలుగా మారిపోయాయి.
      ఈ రోజుల్లో యువతకు రేపటి గురించి చింత లేదు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా దాచుకోవడానికి ఎటువంటి మానసిక సంసిద్ధత లేదు. నేడు సుఖ భోగాలను అనుభవించడమే వారికి ముఖ్యంగా తోస్తుంది. కార్యక్రమానికి విచ్చేసిన స్నేహితులు బంధుమిత్రులకి ప్రేమాభిమానాలతో నాదనంపటానికి బదులుగా ఈ రోజుల్లో రిటర్న్ గిఫ్ట్ అనే చెత్త కార్యక్రమం మొదలైంది. రచయిత గారు ఎన్నోసార్లు ఉటంకించిన సమయపాలన అన్నది ఎక్కడ ఉండట్లేదు సరి కదా అదొక బ్రహ్మ పదార్థంగా మిగిలిపోయింది.
      రచయిత గారి కార్యక్రమంలో కూడా అది కనపడలేదు .

      Reply
      1. 2.2.1

        డా కె.ఎల్.వి.ప్రసాద్

        ధన్యవాదాలు మిత్రమా

        Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Anna grand ga vivin birthday party jarigindi .relatives andaru Kalusu ko Daniki Manchi avakasham vacchindi.
    —mrs.Jaya Alexander
    Secunderabad.

    Reply
  4. 4

    sunianu6688@gmail.com

    పుట్టినరోజులు కాక ఇంకా ఎన్నో సందర్భాలను జరుపుకోవడం ఆనాయితీగా మారింది. సందర్భం ఏదైనా అందరూ కలవడం ముఖ్య ఉద్దేశ్యం గా జరుపుకుంటున్నారు. ఎందుకంటే తమ సంసార బాధ్యతలు వల్ల కానీ, ఉద్యోగ బాధ్యతలు వలన కానీ అందరూ కలిసి గడపటం గగనమే. ఇక ఖర్చులు ఎక్కువే ఐనా ఈ విధమైన జీవితాలకు అందరూ అలవాటు పడిపోయారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. రచయత శ్రీ Dr KLV prasad గారికి హృదయపూర్వక అభినందనలు మంచి ఇతివృత్తం ఎన్నుకున్నారు 👌👍🙏

    Reply
    1. 4.1
  5. 5

    Bhujanga rao

    పిట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం,ఇంకా ఇతరత్రా వేడుకలు ఘనంగా చేసుకోవడం ఆనవాయితీగా మారింది.మీరు చెప్పినట్టు పెద్దమొత్తంలో ఖర్చులు చేసి ఈవెంట్ చేయటం అలవాటుగా మారింది. వారి ఆర్ధిక పరిస్థితులు, వారికున్న వేసులుబాటును గుర్తించి ఖర్చులు చేయటం అందరికి ఆమోగ్యమైనది.ముఖ్యమైనది ప్రియమైన వారితో విలువైన సమయాన్ని గడపడం మరియు పుట్టినరోజు బిడ్డకు ప్రత్యేకమైన అనుభూతిని కలుగించడం. మంచి విషయాలు అందించిన రచయిత గారికి అభినందనలు మరియు ధన్యవాదములు🙏

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      ధన్యవాదాలు మీకు.

      Reply
  6. 6

    Rajendra Prasad

    Congratulations Sir on both accasions Birthday of your grand son and Releasing your book. Though you told that you are not interested in such celebrations , it’s an occasion that brought your fami and friends together at one place

    Reply
    1. 6.1
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 168 లో పుట్టినరోజు అంశంపై చక్కగా రాశారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్టిపూర్తి సందర్భంగా మీరు చెప్పినట్టుగా డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారు. అప్పులు చేసి ఇటువంటి వేడుకలు నిర్వహించడం తలకు మించిన భారమే. ఈ సందర్భంగా మీరు కథాసంపుటిని మనవడికి, మనవరాలికి అంకితం ఇవ్వడం ఆనందాయకం. అభినందనలు.
    —-జి శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      చారి గారు.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!