సంచికలో తాజాగా

Related Articles

25 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    సికిందరాబాద్.

  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పిల్లలను ప్రోత్సహించడం శతవిధాల మంచిది. ఈ రోజుల్లో తలిదండ్రులు ఉద్యోగాలకు పోయివచ్చేవరకే అలసిపోతున్నారు. పిల్లల అలనా పాలనా చూసే ఓపిక ఎక్కడుంటుంది?
    —-ప్రొ.జనార్ధన రావు
    హన్మకొండ.

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సర్
      హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్ మీకు.

  3. 3

    Shyam Kumar Chagal

    చదువు మరియు బాల్యం గురించి డాక్టర్ KLV. ప్రసాద్ గారి విశ్లేషణ ప్రస్తుత పరిస్థితులకు అవసరమయ్యేదిగా ఉంది.
    చిన్నప్పుడు విద్యార్థులకు చదువు మాత్రమే కాక ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేవి. ఇతర రంగాల్లో వారు పాలుపంచుకుంటే అది వారి యొక్క మానసిక పరిణతి దోహదం చేస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఈ మధ్యకాలంలో కార్పొరేట్ స్కూల్లో ఇటువంటి కార్యక్రమాలు మెండుగా జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే మనం దురదృష్టం ఏమిటంటే ఇవేవీ ప్రభుత్వ పాఠశాలల్లో చోటు చేసుకోవటం లేదు. దానికి బోలెడు కారణాలు ఉన్నాయి కూడా. దానికి బాధ్యత ప్రభుత్వందేకాక స్కూలు యాజమాన్యాలది కూడా.
    ఒకప్పుడు స్కూలుకు దగ్గరలోని లేదా అదే ఊర్లో గురువులు నివసించేవారు. మారిన మారుతున్న సామాజిక పరిస్థితులు వారి పిల్లలు పెద్ద స్కూల్లో చదివించడం లాంటి కారణాల చేత గురువులు చాలావరకు స్కూలుకు దూరంగా పట్టణాల్లో నివసిస్తూ పొద్దున్నే లేచి హడావిడిగా స్కూల్కు బయలుదేరడం అక్కడికి చేరి మమ అన్నట్లుగా పాఠాలు చెప్పి చేతులు దులుపుకొని ఇంటికి బయలుదేరి వెళ్లడంలోనే వారి శక్తి సామర్థ్యాలు వెచ్చించడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా వీరి పైన వేరే పనులు పురమాయిస్తూ బోధనేతర పనులతో వారి తలకు మించిన బాధ్యతలను అప్పజెప్తూ విద్యా బోధన మీద వారికి తగినంత శ్రద్ధ లేకుండా చేస్తుందనే విషయం మనం గమనిస్తే తెలుస్తుంది. ఏది ఏమైనా కనీసం కార్పొరేట్ స్కూళ్లలో అయినా పాఠ్యాంశాలలో వివిధ రకాల కళలను ఆటలను చొప్పించడం మంచి పరిణామం అని చెప్పాలి.
    ప్రతివారం సామాజికంగా మనందరికీ సంబంధించిన విషయాలను మన దృష్టికి తెస్తున్న డాక్టర్ కే ఎల్ వి. ప్రసాద్ మరియు సంచిక పత్రికకు ఉన్న అభినందనలు.

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      చాలా వివరంగా రాసావు
      నీ విశ్లేషణ బాగుండి.
      రచయితవు అనిపించావు.
      మరి ధన్యవాదాలు నీకు.

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పిల్లలకు విద్యతో పాటు ఇతర వ్యాపకాలు ఎంత అవసరమో అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా వివరంగా చెప్పారు. మీ ఈ ప్రయత్నం అభినందనియం
    —–శ్రీమతి లీల.చాగల్
    నిజామాబాద్.

    1. 4.1
  5. 5

    Sagar

    చాలా మంచి విషయాన్ని చెప్పారు సర్. మీరన్నట్లు అందరికీ అందుబాటు లేకపోవచ్చు కానీ ఉన్న వనరులలో ప్రోత్సాహం చాలా ముఖ్య విషయం. విచారకరం ఏమిటంటే చదువుకు తప్ప మిగిలిన విషయాలను పెద్దలు పట్టించుకోకపోవడం, ఆ పంధా మారితే సర్వత్రా సంతోషమే. మీకు ధన్యవాదములు సర్.

  6. 6

    sunianu6688@gmail.com

    అవును! మేము చదువుకునే రోజుల్లో మాకు కూడా dance,croft ,games period వుండేవి. ప్రతీ ఒక్క విద్యార్ధి తప్పక పాల్గొనాలి. దానివల్ల విద్యార్థులకు అంతా కలిసి మెలసి వుండడం, ఒకరికి ఒకరు సహాయపడటం అలవాటు అవుతుంది. రచయత గారు చక్కగా చెప్పారు. చివరిగా మీ మనవరాలు అన్ని రంగాల్లో దూసుకుపోవడం హర్షణీయం. అందుకు మీ కుటుంబ సభ్యులు సహకారం అభినందనీయం. అన్షి కి శుభాశీససులు అందచేయగలరు🙏💐

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  7. 7

    Bhujanga rao

    పిల్లలకు విద్యతో పాటు ఇతర వ్యాపకాలు ఎంత అవసరమో ఈ వ్యాసం ద్వారా చక్కగా వివరించారు. పిల్లలకు ఏమైనా నేర్పాలన్న,వాటిపై శ్రద్ద రావాలన్న అది బాల్యం నుండే మొదలు కావాలి.చిన్న క్లాస్ నుండి వాళ్ళతో కల్సి హోంవర్క్ రాయించడం, ఏ రోజు పాఠాలు ఆ రోజే చదివి అర్థం చేసుకునే స్థాయికి రావడం అది అలవాటుగా మారాలి వాటి మీద శ్రద్ద రావాలంటే తల్లిదండ్రులదే బాధ్యత.పిల్లలకు వత్తిడి లేని చదువుని అలవాటు చేయాలి.అంటే పుస్తకాలు చదవటమే కాకుండా జనరల్ నాలెడ్జి,ఆటలు,పాటలు మరియు నాట్యం మొదలగు వాటిలో చురుకుగా పాల్గొనేలా తయారుచేయాలి. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రతివారం సమాజంలో మారుతున్న పరిస్థితులకు సంబంధించిన ఎన్నో మంచి విషయాలు మన దృష్ఠికి తెస్తున్న డాక్టర్ గారికి అభినందనలు మరియు నమస్కారములు,🙏

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      భుజంగరావు గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నేటి విద్యారంగం గురించి క్లుప్తంగా నైనా వాస్తవ పరిస్థితులు చెప్పారు……బాగా చదివే విద్యార్థులకు చెప్పాలని ఏ ఉపాధ్యాయుడికైనా అనిపిస్తుంది.. అలా చెప్పటం ఆనందంగా ఉంటుంది. ఉపాధ్యాయుల శక్తి సామర్థ్యాలను వినియోగించుకోవడం ప్రభుత్వం పైనా, విద్యార్థుల పైనా ఆధారపడి వుంటుంది.
    ——-శ్రీ గొనుగుంట

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సర్
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చదువే కాదు ఇవి కూడా ……

    చాలా బాగుంది సర్ …

    Old స్కూలింగ్ ని గుర్తు చేశారు….

    చదువుతో పాటు లోకజ్ఞానం అవసరం ,
    పిల్లల్లో all round development వుండే దిశగా మన ప్రయత్నం ,
    సృజనాత్మకత పెంచే activities గూర్చి చెప్పిన అంశాలు చాలా బాగున్నాయి సర్ ….

    Almost టీచర్ ట్రైనింగ్ లో ఒక పాఠంలా ఉంది …..🙏🙏
    —-శ్రీధర్ రెడ్డి
    హన్మకొండ.

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బాబూ
      హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు,చెప్పిన విద్యావిధానంలోనూ ,ఎట్లా వుండాలనిమీరనుకుంటున్నారో అట్లా వుండాలని ఆశించటం లోనూ తప్పులేదు..
    కార్పొరేటు విద్యాసంస్థలు అన్నీ మీరన్నట్టు అన్ని సౌకర్యాలు కలిగిస్తున్నయా అనేది చర్చనీయాంశం.
    —-నాగిళ్ళ రామశాస్త్రి
    హన్మకొండ.

    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు ధన్యవాదాలండీ .

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పిల్లల చదువు గురించి ఆలోచిస్తూ, పిల్లల మానసిక వికాసం గురించి మరచిపోతున్నారు నేటి తల్లితండ్రులని తెలిపారు. పిల్లలను పెంచే విధానం గురించి చక్కటి విషయాలు తెలిపారు. చక్కటి కథనం. అభినందనలు
    —జి.శ్రీనివాసా చారి
    కాజీపేట.

    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      ధన్యవాదాలు.

  12. 12

    D. Umashanker

    డాక్టరుగారు మీరు ప్రస్తావించిన విషయాలు అక్షర సత్యాలు. నేటి యాంత్రిక జీవనంలో పిల్లల గురించి పట్టించుకునే సమయం, ఓపికా తల్లిదండ్రులకు వుండడం లేదు. తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు కలిసి వుంటే కొంత నయంగా వున్నది పరిస్తితి. ఇద్దరూ సంపాదిస్తే కానీ నడవని కాలం ఇది. ఇది అందరికీ వర్తించక పోయినా వాస్తవం ఇదే. పిల్లలను సహజంగా పెరగనిస్తే వారి ప్రతిభా పాటవాలు బయటకు వస్తాయి. మంచి విషయాలు ప్రస్తావించిన మీకు ధన్యవాదాలు

    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అవునండీ
      ధన్యవాదాలు మీకు.

  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పిల్లల పెంపకం, ఇంట్లో, బడులలో సహ విద్యాకార్యక్రమాల ద్వారా పిల్లలలో అభ్యసనాభివృద్దిని, పరిణతిని పెంచవలసిన ఆవశ్యకత ను చక్కగా వివరించారు.. అభినందనలు, మరియు ధన్యవాదాలు
    —–పుట్టి నాగలక్ష్మి
    గుడివాడ.

    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు ధన్యవాదాలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!