సంచికలో తాజాగా

Related Articles

24 Comments

  1. 1

    Sagar

    నడకకు కారణం వ్యాయామాన్ని మనిషి నిర్లక్ష్యం చేయడమే కదా సర్? కనీస వ్యాయామాన్ని మనిషి మరవడమే దీనికి కారణం మరియు మీరు చెప్పినట్లు కొన్ని రోగాలకు కూడా. ఇక పార్కులను అభివృద్ధి చేయాలనే తలంపు పాలకుల మదిలో మెదలితే అది చాలా సులభంగా అయ్యే ప్రక్రియ. కానీ వారి ప్రాధాన్యతలు వేరే. మీరన్నట్లు వేచి చూడవలసిందే. చూద్దాం మంచి రోజుకోసం. మీకు ధన్యవాదములు.

    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందనకు ధన్యవాదాలు.

  2. 2

    sunianu6688@gmail.com

    చాలా మంచి విషయాలు చెప్పారు రచయత Dr KLV ప్రసాద్ గారు. ప్రతీ రోజు నడక వ్యాయామము చాలా మంచిది. నిజమే! మీరు చెప్పినట్లు ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. అలాంటి పరిసరాలను పరిశుభ్రంగా వుంచి, ఎంతో కొంత రుసుము వసూలు చేసి ఐనా ప్రజలకి ఉపయోగకరంగా ఉంచాలి. దీని మీద అవగాహన ప్రతి ఒక్కరికీ కలగాలి. చాలా చక్కగా విశదీకరించి వ్రాసిన రచయిత గారికి ధన్యవాదాలు 👌👍👏🙏

    1. 2.1
  3. 3

    Neelima

    డాక్టర్ గారు.
    నమస్కారములు..
    నడక అవసరం చాలా ఉంది ఈరోజుల్లో..
    వ్యాయామం చేయలేని వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం..
    అదే విధంగా పార్కుల కోసం బాగా చెప్పారు..
    ఇక హైదరాబాద్ ట్యాంకుబండ్ కోసం నాకు పెద్దగా తెలియదు కాని వివరంగా చెప్పారు.

    ఇంకా పార్కులని బాగా అభివృద్ధి చేయాలన్నది మాత్రం నిజం..
    అన్నీ విపులంగా వివరించారు.

    ధన్యవాదాలు

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శరీర ఆరోగ్యానికి అత్యంతఆవశ్యకమైన నడకగురించినడకప్రదేశాలగురించీడాక్టరుగారు ఒక prescription వలె చెప్పిన్రు.
    పూర్వంనడక జిశితంలో ఒక భాగమైంది.ఇప్పుడు డాకాటర్ గారిచ్చే మందు కాని మందు ఐంది.ఊర్లలో నడకు తిప్పలు లేకపోవచ్చుగాని పట్టణాలల్లోమాత్రంతిప్పలే రోడ్డుమీద నడవటం ఆపద కొని తెచ్టుకోవటమే. పార్కుల నిర్వహణ చెప్పనే చెప్పిన్రు.
    పార్కుల అభివృద్ధి కాంట్రాక్టర్ల కు అవసరమైతే జరుగుతది .
    ఏమైనా డాక్టరు గారుమంచి పరిశోధనే చేసిన్రు నడక దాని సంబంధిత విషయాలపై
    —-రామశాస్త్రి

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారూ ధన్య వాదాలాండీ

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పూర్వం నడక జీవన విధానంలో ఒక భాగము. ఇప్పుడు తెచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది. కొనుక్కోవాల్సి వస్తుంది.

    జలగ లాగ పట్టుకుంటాడు. జిడ్డుగాడు. ఇలా కొన్ని సామెతలు ఉన్నాయి. ఎవడైనా ఒక పట్టాన వదలకపోతే అలా అంటాము.
    దీనికి మనమిప్పుడు కొత్తది కల్పుకోవచ్చు.
    ” గుఱ్ఱపు డెక్కల ఆకులాంటివాడు ” అని

    ఆచార్య తంగెడ జనార్దనరావు

    1. 5.1
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నడక ని జ్ఞాపకాలు పందిరిగా అల్లిన మీ కథన చాతుర్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్.
    —ఆచార్య భక్తవత్సల రెడ్డి
    తిరుపతి.

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నడక పై మంచి అవగాహన
    వ్యాసం బాగుంది
    —-డా.తాడి నరహరి
    ముంబై…

  8. 8

    Rajendra Prasad

    The city has less number of such public places among which some are not maintained well. Even public is also not conscious of utilizing the available public parks and walks

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Wonderful article, and you have covered all most all the plus points and minus points, suggestions and advice to the present day person sir. You have got Wonderful “shyli”. Hearty Congratulations, and keep it up sir.
    —-Dr.Giridhar singh
    Hyderabad.

  10. 10

    Bhujanga rao

    నడకపై వ్యాసం చక్కగా వివరించారు. ప్రతి రోజు నడక, తగిన వ్యాయామములు చేయటం మంచిదే.ప్రభుత్వం కూడా ఈ మధ్య వ్యయామము మరియు యోగాసనాలు వాటిపై మొక్కుబడిగా దృష్టి సారిస్తున్నారు.అందరికి అవసరమైన వనరులను కల్పించి పరిశుభ్రంగా ఉండేలా చూడాలి, అపుడే అందరికి ఉపయోగకరంగా ఉంటాయి.ఆరోగ్యానికి నడక ప్రాముఖ్యతను చక్కగా వివరించిన మీకు ధన్యవాదములు సర్🙏

  11. 11

    Sam sundar

    మీరు ఏ రచన చేసిన అందులో ప్రజా సంక్షేమం దాగి ఉంటుంది…విజ్ఞానం పెరిగే కొద్ది ఆటలు చరవాని లోకి వచ్చాయి…బయట ఆడుకునే పిల్లలు తక్కువ అయిపోయారు…అందరూ అంటే అన్ని వయసుల వారు వ్యాయాయం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది ..అదే విధంగా తగిన సదుపాయాలు ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత….చక్కని వ్యాసం ..మీరు ఇలా ఇంకా ఎన్నో మంచి రచనలు చేయాలని మ ఆకాంక్ష….

  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 152 లో నడక ప్రాధాన్యత గురించి తెలిపారు. మీరు చెప్పినట్టుగా హైదరాబాద్ లో చాలా చెరువులు మురికి నీటితోను మరియు గుర్రపు డెక్క తో నిండి ఉన్నాయి. చక్కటి కథనం. అభినందనలు.
    —-జి.శ్రీనివాసాచారి
    కాజీపేట

    1. 12.1

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!