సంచికలో తాజాగా

Related Articles

13 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు &నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    సికిందరాబాద్.

  2. 2

    Shyam Kumar Chagal

    రచయిత డాక్టర్ కి వెళ్లి ప్రసాద్ గారు చెప్పినట్లుగా పొదుపు వలన వచ్చే లాభాలను ఎవరూ కాదనలేరు. కాకపోతే ఈ తరంలో పొదుపు కంటే ఎక్కువగా ఖర్చుపెట్టి ఆనందించే వారి సంఖ్య పెరిగింది. రేపటి గురించి ఆలోచించే విధానంలో మార్పు వచ్చింది. పొదుపు కంటే ముఖ్యంగా వస్తు సేకరణ మీద ఆసక్తి పెరిగి అప్పులు చేయడం మొదలైంది. పైగా పొదుపు మీద ఇస్తున్న వడ్డీనీ ఇన్ఫ్లేషన్ తినేస్తోంది.
    జాగ్రత్తగా చేసుకుంటే షేర్లలో కూడా మంచి లాభాలు వస్తాయి. పొదుపు చేసుకొని తిరిగి వాటిని అనుభవించడంలో మంచి ఉదాహరణ చీమలు మరియు తేనెటీగలు అని చెప్పాలి.
    పొదుపు చేయడం అదేవిధంగా సంపాదనలో సౌకర్యవంతంగా జీవిస్తూ ఇతరులకు సహాయం చేయడం చాలా గొప్ప విషయం. అయితే వీటి మధ్య సమతుల్యత పాటిస్తూ జీవించడంలోనే ఉంది గొప్పతనం. అలాకాకుండా ఏది శృతి మించినా సరే ఇక జీవితమంతా శృతి లేని రాగం కింద తయారవుతుంది.

    1. 2.1
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good financial advice Doctor garu. Really such small savings will help us for future needs/requirements.
    —Surya narayana rao
    Hyderabad

  4. 4

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 143..పి.పి.ఎఫ్..!! సమాజంలో పొదుపు యొక్క పాత్ర చాలా ముఖ్యమని చక్కగా చెప్పారు.ధనవంతుడినని గొప్పలు చెప్పుకోవడం గొప్ప కాదు,ఉన్నఅస్తిపాస్తుల్ని కాపాడుకొని ఉన్నవాడు అస్తిపరుడు అని మంచి కొటేషన్ ఇచ్చారు. మీరు చెప్పినట్టు పొదుపు వలన కలిగే ప్రయోజనాలు భావి తరాలకు చాలా ఉపయోగకరమైనవి.ప్రస్తుత రోజుల్లో రెండు మూడు ఆదాయాలమీద దృష్టి పెట్టి తొందరగా లక్షలు సంపాదించాలని కలలు కనే వారు చాలా మంది ఉన్నారు.మతిని బట్టి గతి ఉండాలంటారు కావున మీరు చెప్పిన పొదుపు ఖాతాలు అందుబాటులో ఉన్నాయి.చిన్న మొత్తాలో పొదుపు చేస్తే గనుక నష్టం ఉండదు, మంచి రాబడి స్వంతమవుతుంది మరియు రిస్కు తక్కువని అనుభవపూర్వకంగా అందించిన మీకు ధన్యవాదములు సర్🙏

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నిజం సర్ ఉన్నది కాపాడుకోవడం చాలా గొప్ప విషయం .మంచి ఆర్ధిక ప్రణాళిక గూర్చి సవివరంగా తెలియ చేశారు.సంపాదన ఒకటే కాదు పొదుపు కూడా తెలిసిన నాడే మన రేపు బావుంటుందని మంచి సందేశం ఇచ్చారు సర్ నూతన సంవత్సర ప్రారంభం పొదుపుతో ప్రారంభించడానికి మంచి ఆలోచనను అందించారు మాకందరికీ ధన్యవాదాలు సర్👌🙏💐💐💐
    —డి.నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    PPF పథకం కోసం పోయేఅవసరం మాకు లేకపోరిఅఅంది ఎందూకంటే GPF ఉండె సర్వీసులో వుండగా .ఎప్పుడైనా ఇంక్రిమెంటో డి ఎనో పెరిగితే అంథమట్టుకు,GPF ,contribution ,పెంచేవాళ్ళం .ఇందులో మాకూ వుండే సౌలభ్యం part final with drawel పెద్ద పెద్ద అవసరాలు పడినప్పుడు జిపిఎఫ్ నుండి డబ్బు పొందవచ్చు జీపీఎఫ్లో వేసిన పొదుపు ఆదాయపన్నుఇనహాయిఅఅంపు ఉన్నది.
    ఏదైతేనేం ఏదోరకంగా పొదుపు చేస్తే అప్పులు చేయకుండా అవసరాలకు ఆదుకుంటదిగదా.
    అప్పులపాలై తిప్పలు పడకుండా గొప్పగా ఆదుకునేదే పొదుపు.
    —-నాగిళ్ళ రామశాస్త్రి
    హన్మకొండ.

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు శాస్త్రి గారు.

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కొత్త సంవత్సరంలో ఏదైనా ఒక మంచి పని చేయాలనో, లేదా మంచి నిర్ణయం తీసుకోవాలనో సాధారణంగా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వారికి ఉభయ తారకంగా ఉండే సలహా ,డాక్టర్ గారు నూతన సంవత్సరం మొదటి రోజునే ఒక బహుమతిగా అందించారు. ప్రస్తుత వాణిజ్యవిపనణి లోని హెచ్చుతగ్గులను అంచనా వేయటంలో నేర్పరి కానీ ప్రతి వ్యక్తికి ,తన పెట్టుబడికి సురక్షితమైనవి, ఖచ్చితమైన లాభాలను అందించేటివి ,ప్రభుత్వ రంగ పొదుపు సంస్థలే … అని ,తను నమ్మి , స్వయంగా ఆచరించి ,తమ వారి చేత ఆచరింప చేస్తూ పాఠకులకు అందించిన విధానం చక్కగా ఉంది.
    —-బి.రామకృష్ణా రెడ్డి
    సికిందరాబాద్.

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు ధన్యవాదాలు సర్

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!