సంచికలో తాజాగా

Related Articles

111 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం.
    సంచిక సంపాదక వర్గానికి
    ఇతర సంకేతి క ,నిపుణులకు
    హృదయ పూర్వక ధన్యవాదాలు.

    1. 1.1

      డా.గడ్డం వెంకన్న

      ప్రతి వారం డా కే ఎల్ వి ప్రసాద్ గారు జ్ఞాపకాల పందిరి పేరిట రాస్తున్న స్వీయ అనుభవాలు చదువుతున్నంతసేపు పాఠకులకు చాలా ఆసక్తిగాను, ఉత్కంఠగాను ఉంటున్నాయి.
      ఈ వారం జ్ఞాపకాల పందిరి పేరిట సార్ రాసిన కథనం ఆద్యంతం ఒక నవల చదివినట్లుగా ఉంది.నిజానికి గతంలో నర్సులకు, నర్సు వృత్తి కి సమాజంలో ఒక రకమైన భావన ఉండేది .కానీ ఇప్పుడు వారిపై ఆలాంటి భావన ఏమీ లేదు. ఒక గౌరవ ప్రదమైన వృత్తిగా ఎంచుకుని ఎంతోమంది నర్సులు సేవా భావంతో ముందుకు పోతూ ఉన్నత స్థానంలో ఉన్నారు. విదేశాల్లో సైతం ఉద్యోగాలు చేస్తున్నారు.ఉదాహరణగా కరోనా నేపథ్యంలో వాళ్లు నెరవేరుస్తున్న అంకిత భావాన్ని పేర్కొనవచ్చు .సారు రాస్తున్న జ్ఞాపకాల పందిరి కథనాలను క్రమం తప్పక చదువుతూ వస్తున్నా . ప్రతీసారి సారు తన అనుభవాన్ని నూతన దృక్కోణంతో పాఠకుల అభిరుచి మేరకు రాస్తూ ఉండటం గొప్ప విషయం. ఇలాంటి రచనలు ప్రజలతో మమేకమై వారి సాధక బాధకాలు తెలిసిన రచయితలకు మాత్రమే సాధ్యమౌతుంది. మొత్తానికి ఈ వారం రాసిన అనుభవం సినిమాటిక్ గా ఉంది. సార్ సీతను ఆ … దృష్టితో చూడకున్నా…. ఆమెతో చనువుగా మాట్లాడిన తీరుకు, సీత అపార్ధం చేసుకుని ,పెళ్లి చేసుకోమని అడిగే వరకు దారి తీసింది.ఐతే అది ఆమె తప్పు కాదు. వయసుదే అని భావిస్తున్నా.. ఇద్దరు పిల్లల తండ్రిగా బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న సార్ కు సీత సంఘటన ఒక చేదు అనుభవం. సీత లాంటి మహిళలు అప్పుడప్పుడు అందరికి తారస పడుతూనే ఉంటారు. ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తతో సమస్యను పరిష్కరించుకోవాలని సార్ చెప్పకనే చెప్పారు .ధన్యవాదాలు .వచ్చేవారం రాసే జ్ఞాపకాల పందిరి కోసం ఎదురుచూసే మిత్రుడు వెంకన్న

      1. 1.1.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        వెంకన్న గారూ
        మీ విశ్లేషణ బాగ వుంది
        ధన్యవాదాలు

  2. 2

    sagar

    1982 లోనే పరిస్దితులు ఆ విదంగా ఉన్నాయా అని ఆశ్చర్య పోయేలా ఉంది సర్ ఆమె ప్రవర్తన. ఆమెకు పెళ్ళికాలేదన్న దిగులు పోగొట్టాలన్న మీ తపన ఆమె మరోలా అర్ధంచేసుకోవడం మొదట పొరపాటు అనుకుందాం. కానీ మీరు గుణపాటం చెప్పి మందలించిన తరువాత కూడ మిమ్మల్ని రచ్చకీడ్చాలని చూడడం చాలా పెద్ద తప్పిదం. మీరు ఆమె తప్పులేదు, అప్పటి పరిస్ధితులు అంటున్నారు కానీ, పరిస్ధితులు అర్ధం చేసుకోలేని చిన్న వయసు కాదు కదా సర్ ఆమెది? మొత్తానికి మీ అనుభవ రచన ఇక్కడ యువ పాటకులను జాగృతపరుస్తుంది అనడంలో సందేహం లేదు. మీకు ధన్యవాదములు సర్ .

    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బాబూ సాగర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [12/07, 08:08] Ramadevi Balaboyina: ఈ సంఘటన గురించి చదివి ఏమాత్రం ఆశ్చర్యం కలగలేదు..ఎవరిపైనా కోపం రాలేదు…కాని…ఆమె అలా చేసిందంటే దానివెనుక ఆమె బలహీనత జీవితంలో పొందని ప్రేమ(కామం కాదు ) పొందాలనే ఆలోచనలు ఎలా ఉండిఉంటాయో అని ఆలోచిస్తున్నా…..
    [12/07, 08:09] Ramadevi Balaboyina: మల్లెతీగ వంటిది మగువ జీవితం…చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేనూ….పాట గుర్తొస్తొంది

    ____రమాదేవి.బాలబోయిన
    హనంకొండ

    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు
      ధన్య వాదాలు.

  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సర్ ఈ కథలో నీతి బాగుంది. ఈ కథ చదువుతుంటే మీరు రాసిన పోస్టు మేన్ కథ గుర్తు వచ్చింది

    ____డా.డి.సత్యనారాయణ
    హైదారాబాద్.

    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు.

  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Sitha దృష్టి లో మీరు పిరికి వారు, మా దృష్టి లో అత్యంత ధైర్య వoతులు 👌🙏🏻

    ___భూమెశ్వర్.కె
    నిజామా బాద్.

    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      భూమెశ్వర్
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    With regard to portrayal of your experience, I respect their duties and services….I can not comment anything else….!

    ___SVLN Sarma
    Hyderabad

  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning doctorgaru.
    Sometimes when we are little free the others feel that we are calling them. That is their weaknesses. But you stayed/controlled like a great saint (not like viswamitra rushi)🙏

    ___surya narayana rao
    Hyderabad

    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సర్,
      మీ విశ్లేషణ కు
      కృతజ్నతలు

  8. 8

    Rajendra Prasad

    Doctor sahab!
    Taking your version itself ( going into her personal / marital issues) , one can not find fault with the nurse alone, as she must have believed you are interested in her. Your silence while she was becoming more and more closer encouraged her to dare the wild proposal. She must have upset and hurt when you said ‘No’ and resorted to unjust methods. I guess you are to be blamed mostly having given her false impression if not false promise ofcourse. One can imagine what could be the mental stress you must have undergone. The only good thing you did was not falling to the temptation and pressure. Your clean
    character of not committing an abuse must have saved you.

    Another part is answerability to your life partner, ( children if grown up). Trust, honor and family values , relationships would have been in danger. Dealings and confidence levels at work place must have been at stake. Serious would be serious blow to the impression built over period of time. Whether you accept it or not, this would remain a scar in your life. While one may be pure at heart like a dove but should also act like serpent to protect from harm and dangers. Good to know it did not end as a tragedy. A life lesson is learnt.

    – Rajendra Prasad , Well wisher

    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      Thank you prasad garu,
      Your analysis is correct.
      That was a dangerous time
      For my life.i came out safely
      From that by the grace of god and
      Local wellwisher.
      Thank you once again.

  9. 9

    Dr.Harika

    Good morning sir,
    When such kind of incidents happen, We may fear of doing favour to anyone who are in genuine need.
    But yes, If we are really genuine nothing can shake us like in your case sir and it needs lots of strength to face such issues.
    Thank you sir for sharing such incidents which helps us not to do in our life.

  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    True Chinnanagaru. Sometimes we doesn’t know that our friendly talk will lead to misunderstanding in some cases.
    Gnapakalapandiri is allowing me to know more about you.

    ___Er.Nivedita
    Dubai.

  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Your narrating experiences sometimes blamed otherwise
    No comments now at this age

    ____G V Prasada Rao.
    Hyderabad

  12. 12

    Sarasi

    మీ రాతలో, నడతలో నిజాయితీ నాకు నచ్చిన అంశాలు. వనిత తనంత తావలచి వచ్చిన.. ప్రవరాఖ్యుడు గుర్తు కొచ్చాడు. అవకాశం రానపుడు అందరూ మంచివాళ్ళే, వచ్చినపుడు కూడా నిగ్రహం పాటించినవాడే నిజమైన మంచివాడు. మా ప్రసాదు మంచి బాలుడు.😃🙏

    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారూ
      మీ స్పందనకు
      ధన్య వాదాలు

  13. 13

    Sambasiva Rao Thota

    Sir,
    Eee gnaapakam very interesting gaa vundi !
    Mugimpu antha bhayankaramgaa vuntundi ani oohinchaledu Sir ….
    Manchiki pothe chedu eduraindante idenemo….
    Very good message delivered Sir …
    Meeku abhinandanalu…🙏

    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  14. 14

    Kusuma Ramesh

    మీ స్వీ య విషయం ఇంత నిర్భయంగా తెలియ జేయడం, అభినంద నీయం సర్, మీరు ఆ సమయం ఎ0త మానసిక క్షోభకు గురి అయినారో, సీత గారు కూడా అంతే క్షోభకు గురియై ఉంటారు. మీరు ఆవిడకు మరో విధానం గా ఓదార్పు ను ఇవ్వ వలసి ఉండేది sir, ఇల్లాంటి అనుభవాలు చాలా మంది డాక్టర్లు కు జరుగు తుంటాయి. అనుకు0టా…….. ఈ కథ చదివిన వారికి ఇది ఒక పాఠ0 గా మిగులుతుంది.

    1. 14.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రమేశ్
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

  15. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రసాద్ గారూ నమస్తే – వాట్సాప్ లో మీ మెసేజ్ చూసాను. జ్ఞాపకాల పందిరి -14 చదివాను. పురుషస్వామిక సమాజంలో స్త్రీలను సమానంగా చూస్తూ గౌరవించకుండా అణచివేస్తూ చిన్నచూపు చూడడాన్ని సహజ విషయంగా భావిస్తారు. అనుక్షణం స్త్రీల మనసును గాయపరుస్తూ ఆధిపత్యాన్ని నెరపుతూ ఆమెను ఒక భోగ వస్తువుగా చూసే పురుషులే ఉన్న చోట మనసెరిగి ఆమెతో సున్నితంగా గౌరవంగా మాట్లాడే పురుషులు తారసపడితే వాళ్ళను స్త్రీలు ఇష్టపడడం సహజం. ఆ ఇష్టం ప్రేమగా మారినా అదీ అంతే సహజం. ఇక మీ అనుభవకథనంలో సీత మన సమాజంలోని పురుషుల మనస్తత్వాన్ని, నలిగిపోతున్న వివాహిత స్త్రీల దుస్థితిని బాగా ఎరిగిన స్త్రీ. కనుక పితృస్వామిక పురుషులను వివాహం చేసుకొని ఇతర స్త్రీల వలె హింసకు గురవడం ఇష్టం లేక వివాహితులైన మిమ్మల్నే వివాహమాడాలని గాని, మీకు kept woman గా ఉండడానికి సిద్ధపడడానికి గాని ఈ సమాజంలో స్త్రీ దైన్యస్థితే కారణం. ఇలాంటి అనైతిక, చట్టవ్యతిరేక, ఆత్మగౌరవం లేని నిర్ణయాలకు కూడా పురుష స్వామ్యమే కారణం

    _____మెట్టు రవీందర్
    హనంకొండ

    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రవీందర్ గారు
      మీ విశ్లేషణ బాగుంది.
      ధన్య వాదాలు.

  16. 16

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Mana thotivariki sahayam chedam anukunte adhi manake talanoppiga tayaravutundi ante ide annamata kaani mana manchi thaname manalni kapadutundi ante kooda meere example so chivariki katha sukhantam annamata great experience n terrible also 😀

    _____శ్రీ హరి.కె
    ఆకాశవాణి
    వరంగల్.

    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీహరి గారూ
      మీ స్పందన కు
      కృతజ్నతలు.

  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జీవితం లో చాల ట్వీట్స్ ఉన్నాయి సార్,
    ఆ రోజుల్లో ఉద్యోగం చేస్తూ ఒంటరి జీవితం గడిపే స్త్రీ లు men మద్దతు కోసం పరితపించే స్థితిని నర్సు ప్రవర్తన అద్దం పడుతుంది
    సమాజంలో protection కొరకు భవిష్యత్తు భద్రత కొరకు తన వాడు అని చెప్పుకోనే మగదిక్కు అవసరం మీరు చూపించిన సానుభూతి లో మీ మంచితనం లో ఆమే ఆ protection ను భద్రత ను వెతుక్కుంది.
    అయితే కుట్ర పూరితంగా తిరుగబడడంలో ఎవ్వరిదైనా ప్రేరణ ఉండొచ్చు అని అనుమానం. లేదా మగ తోడు కోసం చేసే తెగింపు కావచ్చు
    సార్ మీ వ్యాసం చదివాక నాకో ఆలోచన వచ్చింది. మీరన్నట్టు ఆనాడు నర్సులు ముఖ్యంగా గ్రామీణ ANM(f) లు దళితులు ఉండే వారు చాలా తక్కువ గా వె‌.త ల వారు ఉండే వారు ఇప్పటికి గ్రామీణ ANM లలో వారి శాతమే ఎక్కువ. ఆరోగ్య శాఖలో నే కాక పంచాయతీ రాజ్ శాఖ లో ప్రారంభం లో గ్రామసేవిక అనే post ఉండేది ఆ post లో కూడ దళితులు ఉండే వారు, primary workers సేవా చేసె ఇతర శాఖల్లో కూడ చూస్తే ఉంటారు. సరే కారణాలు, అధికారులు, నాయకులతో వాళ్ళు పడ్డ ఇబ్బందులు ప్రక్కన పెడితే స్వాతంత్ర్య ప్రాథమిక దశలో వారు చేసిన సేవలు గొప్పవి. మీ కున్న పరిచయాలతో. Knowledge తో వ్యాసం రాయండి.లేదా రాయించండి. పరిశోధన అయితే మరి మంచిది. వాసిరెడ్డి నవల కాక మరేం నవల రానట్టూంది. నవల ప్రయత్నించండి. మీకు తేలిసి పై అంశం పై జరిగిన కృషి, పరిశోధన లు ఉంటే తెలియ చేయండి

    ____నిధి(బ్రహ్మచారి)
    హనంకొండ.

    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బ్రహ్మచారి గారూ
      మీ సుదీర్ఘ విశ్లేషణ బాగుంది.
      మీకు ధన్యవాదాలు

  18. 18

    Dr. O. Nageswara Rao

    Very good reversed story .
    mydear Dr. Klv.
    It’s very shivering story to the reader, we can imagine how much you can shivered that too Radical place.
    ” Manchi cheyabothe – Chedu Edurochhindi “antaru .
    Really great lady, what she has done, very dare n dashing with may be experienced, this is too much to weared pattu cheera n Thaali Bottu, and also published, as I was married with Dental Doctor. This is Surprising but heart Burn incident.
    Thank God, for your goodness only saved your life. If you are in the Kashmir, you have to be .
    What happened afterwards……
    We are waiting ….for your serial
    Lovely talking is one of the characteristics feature of the Doctor Profession, patients don’t know but sisters( Nurses) knows something, but she tried maximum efforts, I think, this is the third attempt.
    Any how Hearty 🎊 Congratulations, for your dare enough to write an own article.

  19. 19

    పుట్టి . నాగలక్ష్మి

    డా. వకుళాదేవి గారు ప్రస్తుతం గుడివాడలో ఉన్నారు… మంచి సర్జన్… జ్ఞాపకాల పందిరి కి అభినందనలండీ!

    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అవునాండి..
      మీ స్పందన కు
      హృదయపూర్వక ధన్యవాదాలు.

  20. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నైస్ సార్

    _____భాస్కర్ రెడ్డి
    మహబూబ్ నగర్.

    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్య వాదాలు

  21. 21

    ఈత కోట సుబ్బారావు నెల్లూరు

    అయ్యో…ఎలా అధిగమించారు సార్.
    ఇలాంటి సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి.

    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సుబ్బారావు గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  22. 22

    Challa jayapal Reddy

    Very shocking experience….we never know this….i can imagine your state of mind.The society believe women in such situations.Even very closely associated persons for years Will not believe you when a woman gives a complaint. I am a witness to the false complaint by a girl on her two male colleagues.they undergone through tremendous mental torture.it was a completely baseless complaint.even though they were punished by transferring them.Unfortunately one of the accused person died because of mental agony at very young age.very good article.what happened to that woman let us know in next episode.

    1. 22.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జయపాల్ రెడ్డి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  23. 23

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది అనుభవాల పందిరి.‌ఆ అమ్మాయి లాంటివారు అప్పుడప్పుడు జీవితంలో తటస్థపడుతూంటారు.‌మొత్తం మీద బైట పడ్డావు కదా.‌అదిచాలు.

    ___హైమ వతి
    విశాఖ పట్నం

  24. 24

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అక్కా….
    మీ స్పందన కు
    ధన్యవాదాలు

  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [12/07, 16:31] Mallikarjun: నమస్కారం..సీత కు మీ మాటలు ఓదార్పు నిచ్చాయి..తెలియకుండా మీ మీద అనురాగం ఆ తర్వాత ప్రేమ పెరిగి ఉంటుంది.ఇక మీతో జీవించాలనే ఆలోచన తనలో కలిగిన ఆ చైతన్యమై ఉంటుంది.ఏదేమైనా మీరు ఆ మాయ నుండి బయట పడడం కొసమెరుపు.!
    [12/07, 16:33] Mallikarjun: ఐతే చనువుతో కూడిన మాటలు ప్రమాదమనీ నేనూ గ్రహించాను.కానీ మోసానికే ఈ సమాజం విలువ ఇచ్చిన వ్యక్తిగత ప్రతిష్ట,మనసు చెప్పే తీర్పే తుది ఫలితం.

    _____డా.మల్లిఖార్జున్
    హనంకొండ

    1. 25.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మల్లిఖార్జున్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  26. 26

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రతి వారం డా కే ఎల్ వి ప్రసాద్ గారు జ్ఞాపకాల పందిరి పేరిట రాస్తున్న స్వీయ అనుభవాలు చదువుతున్నంతసేపు పాఠకులకు చాలా ఆసక్తిగాను, ఉత్కంఠగాను ఉంటున్నాయి.
    ఈ వారం జ్ఞాపకాల పందిరి పేరిట సార్ రాసిన కథనం ఆద్యంతం ఒక నవల చదివినట్లుగా ఉంది.నిజానికి గతంలో నర్సులకు, నర్సు వృత్తి కి సమాజంలో ఒక రకమైన భావన ఉండేది .కానీ ఇప్పుడు వారిపై ఆలాంటి భావన ఏమీ లేదు. ఒక గౌరవ ప్రదమైన వృత్తిగా ఎంచుకుని ఎంతోమంది నర్సులు సేవా భావంతో ముందుకు పోతూ ఉన్నత స్థానంలో ఉన్నారు. విదేశాల్లో సైతం ఉద్యోగాలు చేస్తున్నారు.ఉదాహరణగా కరోనా నేపథ్యంలో వాళ్లు నెరవేరుస్తున్న అంకిత భావాన్ని పేర్కొనవచ్చు .సారు రాస్తున్న జ్ఞాపకాల పందిరి కథనాలను క్రమం తప్పక చదువుతూ వస్తున్నా . ప్రతీసారి సారు తన అనుభవాన్ని నూతన దృక్కోణంతో పాఠకుల అభిరుచి మేరకు రాస్తూ ఉండటం గొప్ప విషయం. ఇలాంటి రచనలు ప్రజలతో మమేకమై వారి సాధక బాధకాలు తెలిసిన రచయితలకు మాత్రమే సాధ్యమౌతుంది. మొత్తానికి ఈ వారం రాసిన అనుభవం సినిమాటిక్ గా ఉంది. సార్ సీతను ఆ … దృష్టితో చూడకున్నా…. ఆమెతో చనువుగా మాట్లాడిన తీరుకు, సీత అపార్ధం చేసుకుని ,పెళ్లి చేసుకోమని అడిగే వరకు దారి తీసింది.ఐతే అది ఆమె తప్పు కాదు. వయసుదే అని భావిస్తున్నా.. ఇద్దరు పిల్లల తండ్రిగా బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న సార్ కు సీత సంఘటన ఒక చేదు అనుభవం. సీత లాంటి మహిళలు అప్పుడప్పుడు అందరికి తారస పడుతూనే ఉంటారు. ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తతో సమస్యను పరిష్కరించుకోవాలని సార్ చెప్పకనే చెప్పారు .ధన్యవాదాలు .వచ్చేవారం రాసే జ్ఞాపకాల పందిరి కోసం ఎదురుచూసే మిత్రుడు వెంకన్న.గడ్డం
    హనంకొండ.

    1. 26.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      వెంకన్న గారూ
      మీ విశ్లేషణాత్మక
      స్పందనకు
      ధన్యవాదాలు.

  27. 27

    బి.జానిభాష

    మంచికి పోతే చెడు ఎదురవ్వడం అంటే ఇదేనేమో సర్…..మీరు తన మంచి గురించి ఆలోచించారు కానీ ఆమె మీకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేయడం చాలా విచారకరం సర్.
    చాలా మంది కి ఇలాంటి సంఘటనలు వాళ్ల జీవితంలో చాలా చెదు జ్ఞాపకంలా మిగిలిపోతాయి సర్…కానీ మీ విషయంలో మీపై గల నమ్మకం తో అందరూ సపోర్ట్ గా ఉండడంవల్ల మీ జీవితం హాయిగా సాగిపోవడం సంతోషించదగ్గ విషయం సర్.

  28. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Extra marital vyahahaaraalu chaala pramadakaram. Murder lor suicide case lu anni veetivallane jarugutoo untaayi. Alaanti pramadam raakunda hundaaga vyaharinchi nanduku meeku dhanyavaadaalu.

    _____padma ponnada
    Narasapur

  29. 29

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అందరికన్నా చిన్న వయసులో వున్న సీత మీ కళ్ళకు శిల్పి చెక్కిన శిల్ప సుందరిలా ప్రత్యేకంగా భిన్నంగా కనబడటం, ఆమెపై మీ ప్రత్యేక శ్రద్ద, వేరుగా సాయంత్రం కలవమని ఆమెను మీరడిగిన ప్రశ్నలను బట్టి సీతలో నాకు తప్పు కనిపించలేదు. వంచిన తల ఎత్తకుండా మాటాడే అమ్మాయిని అప్పుడప్పుడూ కలవమని మాటల గారడీతో దగ్గర చేసుకుని ఆ దగ్గరతనాన్ని ఆనందిస్తూ ఆమెలో లేనిపోని ఆశలు రేకెత్తించటం ముమ్మాటికీ మీ తప్పే… మీ మనసును సరిగ్గానే అర్ధం చేసుకుని, అభిమానం చంపుకుని ఉంచుకోమన్న దిగజారుడు స్థితికి వచ్చి మీచేత తిరస్కరింపబడ్డాక మీకు సరైన పాఠమే చెప్పింది.
    బహూశా ఆ తరువాత జీవితంలో మరే స్త్రీతో చనువుగా మాటాడే సాహసం చేసి వుండరు

    ______ఝాన్సీ.కొప్పిశెట్టి
    ఆస్ట్రేలియా

    1. 29.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఝాన్సీ గారూ
      మీ కోణం లో మీరు
      ఆలోచించి చెప్పారు.
      మీ స్పందన కు
      కృతజ్నతలు.

  30. 30

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బాబూ భాషా,
    మీ స్పందన కు
    కృతజ్నతలు.

  31. 31

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Interesting…good story line..it’s not new…circumstances play major role how that lady went to that extent..lastly the way she played the drama was not expected. She was very selfish and mean…good God . you were in the safe hands of God.*

    ___Dr.Jhansi Nirmala
    Hyderabad

  32. 32

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Many times problems will be there. It all depends on how you have dealt with it and your luck. Because you were lucky and with God’s grace you have come out of it. I again say destiny will decide everything.

    ___Dr.M.Manjula.
    Taranaka.
    Hyderabad

  33. 33

    G.Girijamanoharababu

    జీవితం లో మనం అనుకున్నట్టు అన్నీ జరగవన్న సంగతిని మరోసారి ఈ కథనం నిరూపించింది …
    శీర్షికే బలే తమాషాగా ఉంది ..
    “ నాకు పెళ్ళైంది “ అనే విషయం మీకూ సీతగారికీ కూడా వర్తించేట్టుగా ఉంది … కాకపోతే ఒకటేమో నిజం , రెండోది ఆరోపణ ..
    ఈ విషయంలో మీరు ఆచితూచి , నైతిక విలువలకు విలువనిచ్చి .. మిమ్మల్ని మీరు నియంత్రించుకున్న తీరు ప్రశంసనీయం ..
    సాధారణంగా చాలామంది పురుషులు ఇట్లాంటి సందర్భాల్ని పూర్తిగా తమకు అనుకూలంగా మలచుకోవటం గురించి వింటుంటాం , చదువుతుంటాం … కొందరు పురుషపుంగవులు ఇట్లాంటి సందర్భాలను కల్పించుకోవటమో , వాటికొరకు ఎదురు చూడటమో ఎక్కువగా హాస్పెటల్స్ లోనూ , కొన్నిసార్లు ఇతర చోట్ల లో జరిగే తంతే …
    అక్కడ పనిచేసిన ఆ నర్స్ బహుశా ఇటువంటి సన్నివేశాలు తనూ ఎదుర్కొన్నదేమో !! వివాహం చేసుకోడానికి సరిపోయే సామాజిక స్థితి లేకపోవచ్చు …ఆర్థిక పరిస్థితులు అనుకూలించి ఉండక పోవచ్చు .. లేదా పురుషుల ఆధిపత్యపు వేడి తగిలి ఉండొచ్చు … ఏదైనా కావచ్చు .. తన ప్రవర్తన , సేవానిరతి , బాధ్యతల్లో నిబద్ధత ఇవేవీ ఈ విషయం లో తనకి ఉపయోగపడలేదేమో !!
    సరిగ్గా ఆ సమయం లో మీ చల్లని పలకరింపు ఆమె మిమ్మల్ని మరోరకంగా అర్థం చేసుకున్నట్టనిపిస్తుంది , లేదా ఆశ పడింది … కాకపోతే తన ప్రణాళిక తాననుకున్నప్రకారం తన జీవితానికి భద్రతనిస్తుందని కూడా అనుకొని ఉండొచ్చు … లేదా ఇతరుల ప్రేరణైనా అయి ఉండొచ్చు .. మీకు వివాహమైన సంగతీ , మీ ప్రవర్తన లో ఎటువంటి అసంబద్ధతలేనితనం , అన్నీ తెలిసికూడా ఇటువంటి ఆలోచన చేసి ముందుకు సాగడం నిస్సందేహంగా తప్పటడుగే … తన విషయం లో మీరెన్ని హద్దుల్లో ఉన్నా , ఒక అభాండం మీ మీదవేస్తే లోకానికి వెఱచి మీరు లొంగుతారనుకున్నది … అలాంటి బలహీనతనలు మీ దగ్గర లేవన్న విషయం ఆమె గుర్తించక పోవటమనేది ఆమె అవగాహన లోపం … మనుషుల్ని సరైన అంచనా వెయ్యలేకపోవటం , మీరు స్థిర చిత్తం తో అధిగమించటం కారణంగా బయటపడ్డారు …
    ఇంతకు ముందుకూడా కొద్దిగా ఇటూ అటూ ఉన్న సందర్భాన్నే మీరు ఎదుర్కొన్న సంఘటన ( ఈ శీర్షిక లో చెప్పిందే ) జ్ఞాపకం వచ్చింది …
    మీరన్నట్టే కొన్ని జ్ఞాపకాలు మరచిపోలేము…

    1. 33.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ
      మీ స్పందన
      అపూర్వం.
      మీకు ప్రత్యేక కృతజ్ఞతలు

  34. 34

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి చదివాను..మీరు కథను చెప్పిన విధానం బాగుంది. మంచితనం కూడా ఒక్కోసారి మన మెడకే చుట్టుకుంటుంది. మన వ్యక్తిత్వం మనకు రక్ష. బాగుంది.

    ____శ్రీనివాసాచారి.జి.
    ఖాజీపేట.

    1. 34.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  35. 35

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ నమస్తే!పద్నాలుగవ ఎఫిసోడ్ చదివాను.అద్భుతంగా ఓ నవలలా సాగింది.జాలి,కరుణ,దయలన్నవాటికి నిలువుటద్దం డాక్టురుగారిని, ప్రేమే కాదు పెళ్ళి చేసుకొండని మెళ్ళో తాళి కట్టుకొని వేధించిన సీతను పొగడక మానలేను. సీత తరువాత కథను ఎదురు చూస్తాను.💐💐💐అభినందనలు,

    ____€బొందల నాగే శ్వర రావు
    చెన్నై.

    1. 35.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నాగేశ్వర రావు గారు
      మీ స్పందన కు
      ధన్య వాదాలు.

  36. 36

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Sir me znapakala pandiri lo nirmohamatanga Meru rasthunna vishayalu entho upayoganga vunnayi thappu cheyanapudu dairyanga nilabadali ani manchi msg icharu bagundi sir

    ____pramod.kusuma.
    Hyderabad

  37. 37

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    మనుషుల దగ్గర తత్వమనేది ఓ డాక్టర్ నర్స్ కే కాదు అది ఏ ఫీల్డ్ అయినా ఒకే చోట పనిచేసే వాళ్ళలో అఫైర్స్ ఉండవచ్చు అవి కనపడతాయి ఇవి కనపడవు అంతే తేడా .ఆనాడైనా ఈనాడైనా మనుషుల మధ్య సంబంధాలు ఆయా మనసుల బలహీనతను బట్టి ఏర్పడుతాయి. నా దృష్టి లో ఆ బలహీనతను గెలిచిన వీరులు మీరు ఎదుటి వారి అందాన్ని పొగిడినంత మాత్రాన అతనే లోకమనుకోవటం సీత బలహీనత మనుషులను ఆకర్షించే మనస్తత్వం ఉండబట్టే అమాయకంగా నటించించి ఆ వలలో మిమ్మల్ని ఇరికించాలని చూసింది.మీరు ఎదుటి వారి దిగులు రేఖలు పోగొట్టాలను కునే మీ మంచితనాన్ని పసిగట్టబట్టే తాళి కట్టు కుని మరీ బెదిరించింది. అలా ఆ బెదరింపులకు లొంగి పరువు కోసం పాకులాడి సంసారాన్ని నట్టేట ముంచుకునే వారు కూడా ఉంటారు .మీ మంచితనం ,మీ నిష్కల్కమైన మనసే ఆ ఊబి నుండి కాపాడింది సార్. ఏదేమైనా ఇలాంటి చేదు జ్ఞాపకాలు జీవితాంతం చెరగని ముద్రలు గా జ్ఞాపకాల పందిరిలో అల్లుకుపోయి ఉంటాయి. మీ జ్ఞాపకాల నుండి పాఠకులకు ఓ మంచి సందేశం దొరికింది. మన మనసుకు నిబ్బరపు కళ్ళెం వేస్తేనే బ్రతుకు జట్కాబండి సాఫీగా సాగుతుంది.ప్రతి వారం పాఠకులకు సంచిక ద్వారా ఓ సందేశాత్మక అభివాదం చేస్తున్న మీకు హృదయపూర్వక అభినందనలు సార్ మీ మరో ఙ్ఞాపకాల పందిరిలో దాగిన స్ఫూర్తి కోసం ఎదురు చూస్తుంటాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    మొహమ్మద్. అఫ్సర వలీషా
    ద్వారపూడి (తూ గో జి) .

    1. 37.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      చాలా బాగా అర్ధం చేసుకుని
      విశ్లేషించారు.
      మీ స్పందనకు
      కృతజ్నతలు.

  38. 38

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు వ్రాసే వాటికి ఇప్పుడు చదివిన దానికి చాలా వ్యత్యాసం వుంది. నిజ జీవితం లో జరిగిన భయానక సంఘటన చాలా చక్కగ వివరించారు. వయస్సు లో జరిగే మార్పులు, కలిగే ఆలోచనలు, (సీతలో) చివరికి దక్కుతుంది అనుకోని దక్కుకుండా పోయే సరికి జరిగే మానసిక వైపరీత్యం, పరిణామాలు చక్కగ చెప్పారు. అప్పటి మీ పరిస్థితి ఆలోచిస్తే నాకే ఈ క్షణం ఆందోళన కలిగిస్తుoది. కేవలం మీ కుటుంబ విలువలు, మీ సభ్యత, సంస్కారంమే, మిమ్మల్ని ఆ పరిస్థితి నుండి గట్టు ఎక్కిచింది. పాఠకులు మీ యీ జరిగిన సంఘటన చదివి కొంత తప్పక నేర్చుకుంటారని ఆశిస్తున్నాను

    ____ప్రొ.పి.రవికుమార్
    నిట్ _వ రంగల్.

    1. 38.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రవి కుమార్ గారూ
      మీ స్పందన
      అద్భుతం
      కృతజ్నతలు

  39. 39

    Neelima

    డాక్టర్ గారు…
    ముందుగా మీకు అభినందనలు..
    వలచివచ్చిన అమ్మాయిని దూరం గా పెట్టి మానవ ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీ కి విలువనిచ్చారు..
    ఈ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో మనస్తత్వం.. మీది అభినందనీయం..
    కానీ ఆడవాళ్లు ప్రేమగా, జాలిగా మాట్లాడితే కరిగిపోతారని అర్ధం అవుతుంది.. దాన్ని అవకాశం గా తీసుకుని తప్పటడుగులు వేయకూడదు అనే నిజాన్ని మగవారికి చెప్పకనే చెప్పారు.. మగవాడు మాట్లాడే ప్రతిమాట తమని ప్రేమిస్తున్నట్టు కాదని కూడా ఆడవారికి చెప్పకనే చెప్పారు..
    Thankyou..

    1. 39.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నీలిమ గారు
      చక్కని విశ్లేషణ తో
      స్పందించారు.
      థాంక్ష్

  40. 40

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Such incidents are common when males and females work together in any office for a longer period. We should not yield to tempting situation. Our words and acts should not give any scope for suspicious rumours. It may spoil our career and life also

    ____CH.S.N.Murthy
    Hyderabad.

  41. 41

    mannemsarada

    ఇందులో పూర్తిగా సీతనే తప్పు పట్టలేము .ఆమె తలవంచుకుని ఆమెపని ఆమె చేసుకుంటున్నది ,మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పలకరించేసరికి ఆమెకు మరో భావన కలిగింది .తనను ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నారనే భావన ఆమెకు సంతోషాన్ని కలిగించి చొరవ తీసుకున్నది .తిరస్కారాన్ని ఆమె భరించలేక రివెంజ్ తీసుకోవడానికి ప్రయత్నించింది .ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతారు .ఏదిఏమయినా మీరు సమయానుకూలంగా మేల్కోవడం హర్షదాయకం .

    1. 41.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  42. 42

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నిప్పు లేనిదే పొగ రాదు..
    రెండు చేతులు కలిస్తేనే చప్పుడు అవుతుంది…
    ఇట్లాంటి
    మన జాతీయాలు, సామెతలు అన్నివేళలా నిజం కావు.
    ఒక్క చేయి కూడా చప్పుడు చేస్తుంది.
    నిప్పు లేకపోయినా ఊపిరి సలపని పొగ వస్తుంది.
    అందుకు ఈ అనుభవమే ఒక చక్కటి ఉదాహరణ.
    ఇందాక అనుకున్న సామెతలు జాతీయాలతో మానసిక సంతృప్తి చెందే వాళ్ళకి కనువిప్పు కలిగించే ఒక చక్కటి యదార్థ గాథ ఇది అని అనవచ్చేమో

    ___అనీల్ ప్రసాద్
    ఆకాశవాణి
    వరంగల్.

    1. 42.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అనీల్ గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  43. 43

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ముందుగా మీకు క్షమాపణలతో… మీ ఙాపకాలపందిరి ఈ వారం మీ సమయస్ఫూర్తితో సుఖాంతం కావడం సంతోషం.పేద,మధ్య తరగతి ఆడవాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ,ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతుంటారు.దానిని పంచుకోవాలనుకున్న వారిని అభిమానించడంలో తప్పులేదు కానీ విచక్షణ కోల్పోయి ప్రవర్తించడం తప్పు. ఎప్పుడైనా మన మంచితనమే మనల్ని కాపాడుతుందన్నది మీ విషయంలో నిజమైంది.🙏

    ____విద్యా దేవి.ఆకునూరు
    హనంకొండ.

    1. 43.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ సహృదయ
      స్పందనకు
      ధన్యవాదాలు.

  44. 44

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Pandiri 14 is good you had lots of following fans you had good communication skills and good charisma your good will saved you twice according to your pandiri very nice

    __Dr.T V Lu
    Kazipet.

  45. 45

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరి విశ్లేషణ బాగుంది సార్ మీ అనుభవాలతో చక్కగా విశ్లేషించారు, వృత్తిరీత్యా ఒకేచోట ఉన్న స్త్రీ, పురుషుల స్పందన గురించి బాగా చెప్పారు, మనసుల్లో ఎలాంటి కల్మషం లేకపోయినా వచ్చే వదంతాలు గురించి చక్కగా వివరించారు, మీరు మరిన్ని రచనలు చేస్తూ పాఠకులకు, సమాజానికి మీ వంతు సాహితీ సేవను అందించగలరు, అభినందనలు సార్ 🌹🌹🙏

    ____రాయవరపు సరస్వతి
    విశాఖ పట్నం.

    1. 45.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు.

  46. 46

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాలపందిరి14.
    వైద్యవృత్తి చాలా పవిత్రమైంది..నిబద్ధత ఉంటే ప్రజలలొ దేవునివలె భావింపబడవచ్చు.అయితే. అదివ్యక్తులనైతికత మీద ఆధారపడి ఉంటుంది. నీతి కి నిర్వచనం ఇదేనని చెప్పటానికివలేదు లొకంలే నీతి ఇది అని ఎక్కువమంది భావించేదే నీతి అనుకొవాలె .తమకిెష్టం వచ్చిన నిర్వచనాలిచ్చి వ్యవహరించిన వాళ్ళున్నారు.మంచివాళ్ళూఉన్నారు.పేరు ( మంచిదొ చెడ్డదొ) తెచ్చుకొగలిగిన అవకాశాలెక్కువగా ఉన్నప్రభుత్వ శాఖ వైద్య శాఖ.ఇందులొనించి పులుగడిగిన ముత్యంవలె బయటికి రాగలిగే వాెళ్ళు తక్కువే ఐనాఉన్నారు.దాంట్లొనే దిగబడిడిపార్ట్మెమట్ను మురికివచేసినతామూనముపికైన వారూనఉన్నారు వీెళ్ళ వల్లనే చెడ్జపేరెక్కువగా వస్తది జీవితం లొ సంస్కారం ఉన్న వారుమంచిపేరు తెచ్చుకుంటారు లేని వారువలేదు.టెమ్ట్అయ్యితామువచెడి ఇతరులనూవచెడగేట్టిన వాళ్ళున్నట్లే టెంమ్టేషన్కులొంగక తమ కారెక్టర్ ను కాపాడుకునే వాడే గొప్ప వాడు.ఆరయ వికార కారణము లంటిన నిెశ్చలతం దనర్చు నెవ్వరి హృదయారవిందములు. వారలె ధీవరులెంచిచూడగన్. మీరు ధీరులుగా బయటపడ్డారు .
    చాలా బాగా అల్లుకు పొతున్నదినపందిరి ఉతికంఠకలిగిస్తూ.
    అభినందనలు
    —రామశాస్త్రి

    1. 46.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారూ
      మీ అమూల్యమైన
      స్పందనకు
      కృతజ్నతలు

  47. 47

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఇలాంటి సున్నితమైన అంశాన్ని/అనుభవాన్ని పంచుకున్న మీకు అభినందనలు….
    ఆత్మీయతో,మంచితనంతో..
    చనువుగా మాట్లాడితే,చను వుగా మసలుకుంటే..తరుచుగా కలుస్తూ ఉంటే..బాగోగులు విచారిస్తే…సాధ్యాసాధ్యాలనుపరిణించకుండా,వయస్సుతో నిమిత్తం లేకుండా..పరిస్థితుల ను గమనించకుండా….’ప్రేమ’ అని మగ లేదా ఆడవారు భ్రమ పడి ఆకర్షణకు లోనయ్యే పరిస్థి తులు..ఇప్పటికీ..కొనసాగుతున్నాయి.తాము సఫలం కాకపో తే నిరాశ తో ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం,సమాజంలో అపఖ్యాతి పాలు చేయడం సర్వసాధారణమైపోయింది…
    దీనికి నిష్క్రతి ఎప్పుడో……

    మీరు చివరలో ఆ అమ్మాయి తప్పులేదు అనే మాటతో నేను ఏకీభవించట్లేదు…మీ ఆత్మీయ త వల్ల,..తన పరిస్థితి దృష్ట్యా, వయస్సు దృష్ట్యా మీ మీద ప్రేమ పెంచుకోవడం అర్థం చేసు కోగలం…కాని తాను సఫలం కానప్పుడు..ఇబ్బంది పెట్టడం నిస్సందేహంగా తప్పే..ఆమె దోషియే….

    ___ప్రొ.ఎం.వి.రంగా రావు
    హనంకొండ

    1. 47.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రంగారావు గారూ
      మీ స్పందన కు
      కృతజ్నతలు

  48. 48

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నాకు పెళ్లయింది …

    మీకు మాత్రం మర్చిపోలేని అనుభవం …

    మగవారైన, ఆడవారైన వర్క్ ప్లేస్ లో కొలీగ్స్ తో
    కలివిడిగా ఉంటూనే మన హద్దుల్లో ఉండాలని తెలియజేశారు …..

    నా 18 yrs సర్వీస్ లో 9yrs సింగల్ టీచర్ గా , గత 9yrs డబల్ టీచర్ స్కూల్ కాబట్టి that too male colleague , కాబట్టి అన్ని అనుభూతులు, అనుభవాలు పిల్లలతోనే ……🙂

    ___శ్రీధర్ రెడ్డి
    రామకృష్ణా కాలనీ
    హనంకొండ

    1. 48.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు.

  49. 49

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Dr. Prasad gariki namaskaralu.
    Mee 14 va sanchika chadivanu. Malli okasari Mahabubabad jeevitam loki vellanu.
    Doctor garu gnapakam kante anubhavam goppadi kadha.. mee vaidya rangam lo andaru kalisi vundatam, kalisi pani cheyadam adhi mamule. Kondariki avi swecha ga vundochu, mari kondariki avi serious ga vundochu ,mari kondariki alusu ga vundochu nemo, ah alusu nu adharam ga chesukuni cheyarani panulu chestu vuntaru.
    Miru cheppina kathanayaki ki.. mi gurinchi goppa kalalu vundevemo andukani miru ante istapadindemo, kani na vudhesham adhi kadhu..
    Ameku venaka dhairyanni ichevaaru, sahakarinche varu chala mandhi vundevaremo, evaro amenu samayam chusi mi meeda ku vusigolpinaremo. lekapothe antha dairyam ga matladagaladaa….. ame Nijam ga manasu padi vaste antha tondara ga vellipodhu, andukani mimmalni pelli chesukundam anukundi. Evaraina bangaru bathu guddu nu vadhulukuntara…… jananiki antha varake telusu andi. Miru ame ku sahakarinchadam, ame yogakshemalu matladinanta matrana antha tondara ga mi kadhanayiki aipothundhaa.. Andari ki adhi abhivadam aithe, nijamga miru ame nu pelli chesukunnaru ani chala mandhi notlo vundedhi… Ame veshadharana chuste idhi nijama anukunnatu ga vundedhi. kani, em jarigindi ani mi manassakshi ki matrame telusu. Vinnavi anni nijamani anukolemu kadha…
    Mi union..vurlo peddalu… mi manchitanam okati. akkada mukhya patra vahinchina mi Sathimani garu.. mi sateemani gariki mii meeda nammakam ledhu ani antey.. appudu mi paristhiti enti.
    Anduke… mi manassakshi ki minchi
    inkokati ledhu ah tarvata ah bhagavantuniki matrame telusu.
    Doctor garu miru pariksha lantide pettaru anipinchindi naaku, endukante appudu vurlo memu kuda vunnamu kabatti.. tappuga ardam chesukokandi. Nenu rasindi tappu anukunte …. I’m Sorry..
    Pushparajam.

    1. 49.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  50. 50

    Sam sundar

    జీవితంలో స్వచ్చమైన మరియు సక్రమమైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండటం ఎంత ప్రాముఖ్యమైనది…సమాజం లో తల ఎత్తుకు తిరగాలంటే ముఖ్యం గా గ్రామాల్లో…ఇది ఎంతో అవసరం…కుటుంబ వ్యవస్థ దీని మీదే ఆధార పడి ఉంది…చాలా మంచి విషయం చెప్పారు ….

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!