సంచికలో తాజాగా

Related Articles

33 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —డా కె.ఎల్.వి.ప్రసాద్
    సికిందరాబాద్.

  2. 2

    Sagar

    దేనికైనా ప్రణాళిక అవసరం అనే అమూల్య సలహాను ఇచ్చారు సర్. అయితే అందుకు సభ్యులు కూడా సహకారం అందించాలి అని నా అభిప్రాయం. అలాగే సాహితీ సమావేశాలు ఉన్నప్పుడు యాంకర్ లాంటి పద్ధతులు అనవసరం. ఆ బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాలి. మంచి రచన అందించినందుకు ధన్యవాదములు సర్.

  3. 3

    Shyam Kumar Chagal

    నిజమే ఆత్మీయ స మ్మేళనం అన్నారు కానీ అదొక గందరగోళం గా ముగిసింది. చెవులు పగిలి పోయి గుండెలాగి పోయే సంగీతం తొ మాస్ మసాలా కార్యక్రమం అది. ఎవరేం చేస్తున్నారో ఏం జరుగుతోందో అర్థం కాలేదు. డబ్బులు ఖర్చుపెట్టి వృధా అయ్యిందే తప్ప కార్యక్రమం శుద్ధ దండగ.
    అందులో అసహ్యకరమైన గెంతులు జుగుప్సాకరంగా మాటలు విపరీతమైన మేకప్పులు చోటు చేసుకొని , తల నెప్పి మిగిల్చాయి. సద్బావన ఠో చేసిన కార్యక్రమం నుండీ బయటకు వచ్చి న తర్వాత వొళ్ళంతా జబ్బు చేసినట్లయింది. సమయం డబ్బులూ రెండూ వృథా చేసారు. ఇక ముందు ముందు వివరాలు పూర్తిగా తెలియకుండా వెళ్లకూడదని గుణపాఠం నేర్చుకున్నా ను .

    1. 3.1

      Bhujanga rao

      జ్ఞాపకాల పందిరి 137 ఎపిసోడ్ లో ఆత్మీయ సమ్మేళనాలు – కాకూడదు అపహాస్యపు భజనలు గందరగోళంగా ముగియకుండా అందరికి నచ్చేవిధంగా ఆహ్లాదకరంగా, ఆనందంగా సాగాలని అందుకు తగిన ప్రణాళిక ఎంతో ముఖ్యమైనదని చక్కని వివరణ ఇచ్చారు. ఎవరు ఎప్పుడు మొదలు పెట్టారోకాని ఆత్మీయ సమ్మేళనం అనేది అద్భుతమైన అందమైన అనుభూతి మనకు తప్పక కలుగుతుంది. చాలా సంవత్సరముల క్రితం విడిపోయి మళ్ళీ కలుసుకున్నపుడు కొంతమంది గుర్తుకు రారు.పోలికలు తెలియక మన పేరు చెప్పాక మనకు అప్పుడున్న గుర్తింపుని బట్టి,మన మాట తీరు ఇలా ఎన్నో పలకరింపులు. అందరికి ఉపయోగకరమైన రచన అందించిన మీకు ధన్యవాదములు సర్🙏

  4. 4

    Rajendra Prasad

    Some times we may be disappointed if the programs are not meaningful. Opportunity is not being given to the deserved for deserving subjects. This type of experience we should avoid in future

    1. 4.1
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నిజమే ఆత్మీయ సమ్మేళనం….
    ఈ కలయిక కార్యక్రమంలో ఎలా ఉండాలో ఏం చేయాలి అనే అవగాహన గురించి
    చక్కని వివరణ అందించారు గురుజీ
    ఆ కార్యక్రమం ముఖపుస్తకం స్నేహితులు కలయిక అయినా మీరు అన్నట్టు ముఖాముఖి పరిచయం కొందరికే జరిగింది….
    దూరం భారం ప్రయాణం చేసి వచ్చిన వారు ఎంతవరకు సంతృప్తి చెందారో కానీ….. కార్యక్రమం సందడి అంతా డిజే సౌండ్ తోనే ముగిసింది….👍
    —-Likki
    Secunderabad.

  6. 6

    రామా రెడ్డి గంటా

    ఆత్మీయ పలకరింపులు సంభాషణలు గుర్తుండి పోయే మాటలు గౌరవాలు స్నేహాల సంతోష ప్రదర్శనలు, అప్పుడేనా విడిపోవటం అనిపించె వాతావరణం– ఇన్ని ఉన్న సమ్మేళనం మరచి పోలేము కదా ప్రసాద్ గారూ.

  7. 7

    D. Umashanker

    నేటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలలో ఆత్మీయత తప్ప అంతా ఆర్భాటం పటాటోప ప్రదర్శన కోసమే ఏర్పాటు అవుతున్నాయి.. ఇంకా మీ అదృష్టం రికార్డింగ్ డాన్సులు లేవు. ఈ మధ్య ఆంధ్రాలో అవి తప్పనిసరి అవుతున్నాయి

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నిజమే సర్
      ధన్య వాదాలాండీ

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు వాస్తవాల్ని భలే వాస్తవంగా రాస్తారు
    ——క .విజయ లక్ష్మి
    హైదరాబాద్.

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఆత్మీయ సమ్మేళనాలు సత్సంబంధాలు పెంపొందించేవిగా ఉండాలి ప్రథమంగా.సాహితీ సమ్మేళనాలు అయితే సీనియర్ రచయితలు ద్వారా వర్ధమాన రచయితలకు మార్గదర్శకంగా ఉండే అంశాలు ఉండి తీరాలి.మీవంటి పెద్దలు ఇదివరకు చూసిన సమ్మేళనాలు ఈ ప్రయోజనాన్ని వందశాతం నెరవేర్చేవి అనడంలో ,ఇప్పటి సమ్మేళనాలు చాలా వరకూ మీరు ఉదహరించిన విధంగా హంగామా ఉన్నాయి అనడంలో ఏ సందేహము లేదు సర్.మీరు వ్యక్తం చేసిన అంశాల్లో నిజం చాలా ఉంది.ఏదైనా ఆహ్లాదాన్నో,ఆత్మీయతనో,ఆత్మ జ్ఞానానీకో ఉపయోగపడితేనే బావుంటుంది. ఆ విధమైన సమ్మేళనాలు జరగాలని మీతో పాటు మేమూ ఆశిస్తాం సర్.మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సర్💐💐💐🙏
    —నాగజ్యోతి శేఖర్
    కాకినాడ

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..మీ స్పందనకు
      హృదయ పూర్వక కృతజ్ఞతలు

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 137 లో ఆత్మీయ సమ్మేళనాల అంశంపై మీ అభిప్రాయాలను తెలియచేశారు. సాహిత్యం గురించి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో సాహిత్యానికి తగిన ప్రాధాన్యత లేకపోవడం బాధాకరమైన విషయమే.
    —–జి.శ్రీనివాసాచారి
    కాజీపేట

    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారిగారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్

  11. 11

    పుట్టి. నాగలక్ష్మి

    కొన్ని చోట్ల ఆత్మీయ సమ్మేళనాల పరిస్థితులను గురించి వివరంగా రాశారండీ! సాహితీ విషయాలని స్ఫృశించని సమావేశాలెందుకో అర్థం కాదు..ఈ పరిస్థితి మారాలి.

  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు రాసింది నిజమే.. ఆత్మీయ సమ్మేళనం ఎవరు ఆర్గనైస్ చేసినా
    వారి వారి సమస్యలను.. కష్ట సుఖాలను చర్చించకోవాలి. సలహాలు.. పరిష్కారాలపై సూచనలు చేసుకోవాలి.. అప్పుడే ఆ వేదిక లు..వాటి లక్ష్యం నెరవేరుతుంది..
    —-venkatrama narasayya
    Mahabubabad.

  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Mee experience, అనుభవం బాగా రాసారు. బాగుంది.
    —సత్య ప్రసాద్
    విజయవాడ

  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    137 వ సంచిక.
    _____________
    పూర్వం తరచూ కలుసుకునే అవకాశాలు లేకపోయినా ఆత్మీయతలకు వోటేమీ లేకుండె.ఇప్పుడు అంతా మెకానికల్. వచ్చినమా కలిసినమా పోయినమా అంతే ఆత్మ లోపించినట్టని పిస్తది.
    పాత పరిచయాలు స్నేహాలూ తిరగతోడుకుంటే కొంత రిచార్జ్ ఔతము.
    ఇప్పుబు బోలెడు మంది పరిచయం.కాని ఆత్మీయులు తక్కువ.
    సాంకేతికత పెరిగింది నిజమే యాంత్రికత కూడా పెరిగింది.
    మానవీయత తగ్గుతున్నదనిపిస్తది.రోడ్డుమీద ఆక్సిడెంటైతే సెల్ఫీలు తీసుకునే వారే ఎక్కువ .అంబులెన్స్ కు,ఫోన్ చేసేవారు తక్కువ. మనూషులు దగ్గరైతున్నరు మనసులు దూరమొతూన్నవి
    కాళోజీ రామేశ్వర రావుశగారు,ఒక కవితలో అన్నారు;
    గలేతో మిల్గయే హజ్రత్
    దిల్ కహా మిలే.
    —రామశాస్త్రి

    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు ధన్యవాదాలండీ

  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరి పూర్తిగా చదివాక చాలా బాధ కలిగింది సార్. ఒక సాహితీ కార్యక్రమానికి , వినోదానికి తేడా లేకుండా జరపడం అందులో స్వయంగా అడ్మినే ఇలా ప్రవర్తించడం చాలా హేయకరం. అలాంటి కార్యక్రమం లో పాల్గొనే కంటే లేచి రావడమే మంచిది. ఒక ఆత్మీయ సమ్మేళనం అంటే మీ లాంటి సాహితీ పరుల ప్రసంగాలు సభకు ఎంత శోభను ఇస్తాయి. మీ జ్ఞాపకాల పందిరి లో ఒక జ్ఞాపకం ఇలాంటి అనుభవం ఒకటి ఉంటుందని అనుకోలేదు సార్ . ఇలాంటి విషయాలు మీ వరకే కాకుండా నలుగురికి కనువిప్పు కలిగేలా వ్రాసిన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్💐💐💐💐💐💐💐💐💐💐🌹🙏🌹

    మొహమ్మద్ .అఫ్సర వలీషా
    ద్వారపూడి (తూ గో జి).

  16. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కొన్నికార్యక్రమాలంతె… !
    వాళ్ళ ప్రచారానికి, గొప్పలు చెప్పుకోటానికే… !సభ ముఖ్య
    ఉద్దేశం సఫలీకృతమయేది…
    యే కొద్దిసభల్లోనో !
    —-కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!