సంచికలో తాజాగా

Related Articles

28 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —–డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

    Reply
  2. 2

    Sagar

    ప్రోత్సాహం అనేది విభిన్న రంగాలలో నిష్ణాతులైన వారికి ఉండవలసిన మొదటి సుగుణం అని నా అభిప్రాయం సర్. ఈ విషయంలో మీరు ఎంతో సేవచేస్తున్నారు. ఇక నా లాంటి వారిని ప్రియమైన రచయితల సమూహమో లో చేర్చి ప్రోత్సాహం ఇచ్చింది మీరే. నేటికీ నాకు అక్కడ వారంలో నాలుగు రోజులు సోమవారం నుంచి గురువారం వరకు నానీలు, వచన, చిత్ర, మినీ కవితల ప్రక్రియలన్నీ ఇష్టమైన ప్రక్రియలు.ఇలా పరోక్షంగా నాకు నేర్చుకొనే అవకాశం కల్పించారు. ఇక నాకు మీ ప్రత్యక్ష ప్రోత్సాహం విషయం అందరికీ తెలిసిందే.మీకు నా ప్రత్యేక ధన్యవాదములు. సర్

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ అభిరుచి,నీ కృషి,క్రమశిక్షణ నిన్ను
      అలా తయారు చేసాయి
      అభినందనలు.

      Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మన కవిత్వం నలుగురు వినేట్టు.. చదివేట్లు ఉండాలనే వ్యాస ముగింపు సందేశం బాగుంది..
    —వెంకట్రామ నరసయ్య
    మహబుబాబాద్

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదా లు
      మిత్రమా….

      Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జగమెరిగిన రచయిత మీరు…. ఏభై సంవత్సరాల మీ సాహితీ ప్రయాణంలో ఎంత అనుభవం సంపాదించారో!….ఈ వ్యాసంలో వ్రాసింది ౘాల తక్కువ అనిపిస్తుంది….వ్యాసం పరిమితి వుంది కదా…. ముఖ్యంగా మీ జిల్లాలోని కార్యక్రమాలు (మీకు అందివచ్చినవి) వివరించారు…. Nice one!
    —–ఎస్.వి.ఎల్.ఎన్.శర్మ
    హైదరాబాద్

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కృత జ్ఞత లు
      మిత్రమా…

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగా వివరించారు సర్
    తెలుసుకోదగిన విషయాలు ఉన్నాయి
    —–కె.కుమార స్వామి
    హన్మకొండ.

    Reply
  6. 6

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 133 తెలుగు కవితా వర్ధిల్లు.. ఎన్నో తెలియని విషయాలను బాగా వివరించారు. మంచి కవిత్వం రాయడంతో పాటు పత్రికలు మరియు రేడియో/దూరదర్శన్ లను వినియోగించుకుంటూ, మన కవిత్వం నలుగురు వినేటట్లు మరియు చదివేటట్లు ఉండాలని చక్కని వివరణ ఇచ్చిన మీకు ధన్యవాదములు🙏.

    Reply
  7. 7

    Rajendra Prasad

    Many points about సాహిత్యం and groups are mentioned. True some are encouraging and some are doing for their own good. It’s very nice people like you are contributing to తెలుగు సాహిత్యం and some are promoting and people like us enjoying

    Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఒకానొక సందర్భం లో శ్రీశ్రీ గారు “వచనం రాయడమే కష్టం వచనకవిత్వం రాయడం మరీ కష్టం ” అన్నారు …. కానీ ఈ రోజుల్లో చాలామంది వచనకవిత్వం రాయడం ఎంతో సులభం అనుకుంటూ కుడి ఎడమ చేతులతో రాసిపారేస్తున్నారు ….. దానివల్ల కవిత్వాలలో వాసి కన్నా రాశి పెరిగింది , బరువు తగ్గింది ….. అందుకే కవిత్వమన్నా కవిసమ్మేళనాలన్నా జనానికి ఒకరకమైన ఏవగింపుపుట్టింది ….. కేవలం రాయాలన్న తపనసరిపోదు , విస్తృతంగా ఇతరుల కవిత్వాన్ని బాగా చదవాలి . అప్పుడే మీరన్నట్టు కవిత్వం వర్ధిల్లుతుంది తప్ప వర్ధిల్లడమంటే కేవలం పుస్తకాల సంఖ్య పెరగడం కాదుకదా ! మీరు సూచించిన సూచనలు ఇప్పటి కవులు పాటిస్తే మంచి మంచి కవిత్వాలు వెలువడే సదవకాశం ఉంది ….. ఆ ప్రయత్నం చేయి స్తున్న మిత్రుల్లో మా సేనాధిపతి ముఖ్యుడు , ఆయనకు తోడు లక్ష్మయ్య …….. వీళ్లిద్దరి కృషి ఎందరో కొత్త తరపు కవులను తెలుగు కవితారంగానికి పరిచయం చేసింది ఇందులో మీరు పేర్కొన్న మాధ్యమాలూ ప్రధానమైన ఒక భాగమే …… కవిత్వం వర్ధిల్లాలన్న మీ ఆశయం సంపూర్ణంగా నెరవేరాలని కోరుకుంటూ , పురస్కృతులైనందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను
    —–గన్నమరాజు గిరిజా మనోహర బాబు
    హైదరాబాద్ .

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు గురువుగారూ.

      Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    తెలుగుకవిత వర్ధిల్లాలనే మీ ఆకాoక్ష.. మీ సంబంధ బాంధవ్యాలు చక్కగాఉన్నాయి 👏👏👏🙏💐🙏
    —కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    Reply
  10. 10

    శ్యామ్ కుమార్ చాగల్

    జ్ఞాపకాల పందిరి 133 లో మీరు
    ఉటంకించిన విషయాలు చాలా వరకూ అందరూ చూసీ చూడనట్లుగా ఉండేవే. కవిత్వం అంటే తీయని భావన కలిగే రోజులవి. మీరన్నట్లుగా నేడు సోషల్ మీడియా లో చూస్తే కవులు ,రచయితలు కోకొల్లలు. రాసి పెరిగింది..కానీ వాసి గురించి అందరికీ తెలిసిందే.
    పూర్వం వ్రాతలు ప్రచురించే మాధ్యమాలు అతి స్వల్పం. నేడు అవి విరివిగా లభ్యం అవుతుండటం తో వ్రాసేవారికి సౌలభ్యం పెరిగింది. కాకపోతే పాఠకుల సంఖ్య మాత్రం దానుకనుగుణంగా పెరగటం లేదని అనుమానంగా వుంది. ప్రచురించే సాధనాలు రోజురోజుకి ఆదరణ కరువై మూతబడిపోతున్నాయి.
    కవిసమ్మేళాలకి, పుస్తకావిష్కరణలకి హాజరయ్యే జనం పలచబడి పోతుండటం మనం గమనిస్తూనే వున్నాం. అయినప్పటికీ సాహిత్య సేవ పరంపరలో ఎంతో మంది వాటిని కొనసాగిస్తూ ఉండటం, డిజిటల్ మాధ్యమాలు వారిని ప్రోత్సహించటం ఒక మంచి పరిణామమని చెప్పాలి.
    ఇక పోతే మీరు రాసినట్లుగా గ్రూపులు కూడా మంచి చెడు లాగ కొనసాగుతున్నాయి. అన్నింటా చెడు ప్రభావం చొరబడినట్లుగా ఇందులో కూడా జరగటం మన దురదృష్టం. ఈ యొక్క సాహిత్య సేవ లో మీకు ఎదురయిన వ్యక్తుల, సమూహాల గురించి సందోర్బచితంగా మాకు తెలియ చేసినందుకు , ఔత్సాహిక రచయితలకు మీరిచ్చిన సలహా, సూత్రాలకు .మరియు ప్రచురించిన సంపాదకుల కు నా ధన్య వాదాలు.

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ విశ్లేషణ బాగుంది
      హృడయ పూర్వక కృతజ్ఞతలు.

      Reply
  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ,మీజ్ణాపకాలపందిరి133 బాగున్నది.
    మీరన్నట్టు ఒకప్పటికి ఇప్పటికీ కవులెక్కువయ్యారు,కవిత్వమూ ఎక్కువే అయింది.చిక్కటి కవిత్వం రాస్తున్నారు చాలా మందికవులు.. ఒక కవిత ఏదో దినపత్రికలో ప్రచురించబడుతుంది.ఆపేపరు కటింగు మళ్ళీ తను టైప్చేసి కవిత పూర్తిపాఠం పెడుతున్నారు కవిమిత్రులు.ఏదో ఒకటిశచాలుగదా.టొప్ చేసికింద నోట్ ఫలానా పత్రికలో అచ్చైందని ఇవ్వ వచ్చు కదా.
    అట్లనే ఒక కవితనోవపద్యమో రాసి నలుగురైదుగురిథో చదివించి( పాడి) ధ్వని ముద్రణ పెట్తున్నరు కొందరు ఒక్కరు చదివింది చాలదా? అట్లనే ఒకేకవిత అయిదారు గ్రూపులలో పోస్ట్ చేయటం .మీరన్నట్టు మన ప్రమేయం లేకుండనే అన్ని గ్రూపులలో సభ్యత్వం కల్పించటం వలన ఒక కవిత ఐదుసార్లు చదవవలసి రావటం లేదాఐదింతల స్పేస్ ఆక్రమించటం.మొహమాటస్తులకు మరీ ఇబ్బంది. కవిసమ్మేళనాలది అదోవప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం.లెక్కకు మిక్కిలికవులను ఆహ్వానించటంశసమయాభావం వలన అని శాలువాలు కప్పిపంపటం.సహస్రాధికకవిసమ్మేళనాలు శతాధిక కవిసమ్మేళనాలూ చూసినం.ఒక కవి చదువుతుండగానే పక్కన ఇంకో కవిని పిల్చి నిలబెట్టటం .(హోటల్లో మీల్స్ టికెట్ తీసుకొని లోపలికిపోయి ఎవడు ముందర భోజనం ముగిస్తాడోనని వాని వెనుక నిలబడటం వలె) సన్మానం పక్క గదిలో .కెమెరా ముందట ( సభలో కాదు).itla untunnai sabhalu ,kavi sammelanalu
    ,,,నాగిళ్ళ రామ శాస్త్రి
    హన్మకొండ.

    Reply
    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కృత జ్ఞత లు
      శాస్త్రిగారు.

      Reply
  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి..133 లో నేటి సాహిత్య విలువలను ప్రస్తావించారు. డిజిటల్ విప్లవంతో తెలుగులో వచన కవిత్వానికి ప్రాధాన్యత పెరిగింది. సాహిత్య విలువలు పడిపోతున్నాయి మీరు చెప్పినట్టుగా. కవులకు ప్రశంసాపత్రాలు ఇచ్చే సమూహాలు నేడు ఎక్కవౌతున్నాయి. నిజంగా బాధాకరం.

    నాకు వచనకవిత్వంలో ఓనమాలు నేర్పింది నేటికవితా సమూహమే. కొన్ని కారణాల వల్ల నేను కూడా సమూహం నుంచి వైదొలిగాను. నేటి సాహిత్య విలువలపై చక్కగా విశ్లేషించారు. అభినందనలు.
    —–జి. శ్రీనివాస చారి
    కాజీపేట.

    Reply
    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్య వాదాలాండీ
      చారి గారూ….

      Reply
  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలాబాగా రాశారు డాక్టర్ గారూ
    ధన్యవాదాలు
    –దాస్యం సేనాధిపతి
    కరీంనగర్

    Reply
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు ప్రస్తావించిన నేటికవిత సమూహం ఎవరికి ఎంత మేలు చేసిందో కానీ నాకైతే నా కవిత్వాన్ని మెరుగుపరుచుకోవడం తో పాటు విలువైన మీ పరిచయాన్ని గావించి నాకెంతో మేలు చేసింది.ఎంతంటే నాలో ఎంతో ఆత్మవిశ్వాసం నింపి నా అక్షరాలన్నీ పదిలంగా ఓ పుస్తకం గా తీసుకు వచ్చేలా చేసి నా ఉనికిని సాహితీ లోకంలో తెలియచేసింది మీ మార్గ దర్శనంలో.నా చిరకాల కోరిక రేడియోలో వినిపించడం మీ గైడెన్స్ వల్లే నెరవేరింది.ఇక ప్రియమైన రచయితల సమూహం ద్వారా నా పుస్తకం నాణ్యంగా ప్రచురితం అయ్యింది.అదీ కూడా మీ మార్గదర్శనం వల్లే.సాంకేతిక త వల్ల అత్యంత లబ్ది పొందింది నేనే.ఈ సమూహా నిర్వాహకులకు ,మీకు ఈ వేదిక మీదుగా హృదయపూర్వక ధన్యవాదాలు సర్🙏🙏💐
    —–నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 14.1
  15. 15

    sunianu6688@gmail.com

    అక్షర సత్యాలు సర్. ప్రస్తుత పరిస్థితుల్లో మీరు వివరించిన విషయాలు వాస్తవానికి ప్రతీకలు.ఇంత విపులంగా చెప్పినందుకు మీకు హృదయ పూర్వక అభినందనలు👌👌👍👍👍💐💐💐

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!