సంచికలో తాజాగా

Related Articles

25 Comments

  1. 1

    గజవెళ్ళి శ్రీనివాసాచారి

    ఫోటోల గురించి, వాటిప్రాధాన్యత గురించి చక్కగా వివరించారు. మీరు చెప్పనట్టుగా ఆ రోజుల్లో ఒక ఫోటో దిగాలంటే ఎంతో కష్టపడాలి. కెమెరా ఉండాలి, చక్కగా తీసేవాళ్ళు ఉండాలి. ఫోటో స్టుడియోకు వెళ్లి ఫిల్మ్ కడిగించి,.ఫోటోలు ప్రింట్ వేయించాలి. చరవాణి ప్రవేశంతో ఫోటో దిగడం చాలా సులభమయ్యింది.

    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      ధన్యవాదాలు సర్ మీకు.

  2. 2

    Sagar

    మంచి జ్ఞాపకాలను నెమరు వేసుకొనేలా చేసింది సర్ మీ రచన. మీకంటే ఇంకా ఎక్కువ దురదృష్టం నాది. నేను సేకరించి పెట్టుకొన్న హాల్బమ్ పోగొట్టుకోవడం. ఇక అప్పటినుంచి వీలైనన్ని ఫోటోలు జాగ్రత్త చేయడం నేర్చుకొంటున్న. మీరన్నట్లు, విషాదాలను కూడా మోసుకొస్తాయి సర్ ఇవి. అన్నిటినీ భరించాలిగా. మంచి వ్యాసం అందించిననుదుకు ధన్యవాదములు సర్.

  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Camera 📷 Photos vati gnapakalu,photos gurinchi visleshana bagundi.Photos chusi pellillu chesukovadam merru cheppinadi nijam.
    —prof.Ravi kumar
    NIT-Warangal.

  4. 4

    Bhujanga rao

    మీ జ్ఞాపకాల పందిరి సుదీర్ఘ ప్రయానం చేస్తూ 130 ఎపిసోడ్స్ లో ఫోటోలు మరియు వాటి ప్రాముఖ్యతను చక్కగా వివరించారు. గతాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి కొంత సమయం కావాలి అట్లాగే ఎంత వెనక్కు వెళితే అన్ని కబుర్లు పుట్టుకు వస్తాయి.అలాంటి సందర్భాల్లో ఎంతో తృప్తి ఉంటుంది. భావి తరాలకు ఈ ఫోటోలు ఎంతో ప్రాముఖ్యతను ఇస్థాయి,మంచి సందేశము ఇచ్చిన మీకు ధన్యవాదములు మరియు నమస్కారములు సర్🙏

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    I still remember the days when I got the colour photos printed from Malaysia for my sister’s marriage through palesh😄
    -Dr.BMS shankar lal
    Hyderabad.

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ,ప్లసిద్ధ నాటకం కన్యాశుల్కంలో ,గొప్పనవల చిల్లర దేవుళ్ళు లో కృడా ఫోటోగ్రాఫ్ల ప్రస్తావన ఉన్నట్టున్నది.
    ఫోటోలు మీరన్నట్టు గొప్ప జ్ఞాపకం..
    అప్పుడప్పుడు ఫోటోల ఆల్బం తిరగేస్తుంటే మనం రి చార్జ్ అయినట్టనిపిస్తుంది.
    అయితే పెండ్లిల్లలో ఎన్నో ఫోటోలు లక్షల ఖర్చు పెట్టి తీయించుకొని ఆల్బం లు చేయించి పెండ్లి తరువాత ఎన్నిసార్లు చూస్తున్నం అనేది ప్రశ్న.
    జ్ఞాపకాలు పదిలపరచుకోవటం మంచిదే . లెక్కలేనన్ని ఫోటోలు తీయించుకొని ఫోటోగ్రాఫర్ల జేబులునింపుతున్నామా అనీ ఆలోచించాలె. ఇక టేప్ లు,అవిపోయి సి డి లు అవీపోయి డివిడిలు అవ్వీపోయి పెన్డ్రైవ్లు వచ్చినయ్.మనం చేసిన ఫార్మాట్ లను అప్ డేట్ చేయించుకోకపోతే అవి దండగగా మిగిలిపోయే అవకాశం ఉన్నది.ఇప్పటికే టేప్ లను కన్ వర్ట్ చేసేవారు కరువైనారు.
    అందులోని కష్టసుఖాలు( ఎందులోనైనా బొమ్మ బొరుసూ ఉంటయ్) ఎట్లున్నా ఛాయాచిత్రాలు చక్కటి జ్ఞాపకాలు అనటంలో సందేహంలేదు. ఎన్నో గత ఛాయాచిత్రాలు భద్రపరచగలిగిన మీకు అభినందనలు.
    –నాగిళ్ళ రామ శాస్త్రి
    హన్మకొండ.

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కృతజ్నతలు శాస్త్రి గారు.

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగుంది నాకు
    నచ్చింది మంచి అలవాటు మీది పెద్ద ప్రపంచం నేర్చుకుంటున్నాను అందులో నాకు కొన్ని పేజీలు జ్ఞాపకాలు వున్నందున సంతోషంగా వుంది మీ విజయాలు నాకు ఆనంద న్ని కలిగిస్తాయి
    —–కుసుమ కుమారి
    ఒంగోలు.

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Nice article sir . Congratulations 👏
    -Dr.D.Sujatha
    Vijayawada.

  9. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    గత స్మృతులలో… ఫోటో ల
    ప్రాముఖ్యత, సవివరంగా చక్కగా వివరించారు 👏👏👏👏🙏💐🙏
    కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

  10. 11

    Rajendra Prasad

    అందరికీ తెలిసిన విషయమే, కానీ మీరు చక్కగా present చేశారు. Hatsoff సర్
    – Rajendra Prasad

    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు ప్రసాద్ గారు.

  11. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మన బాల్యరూపం మనకి గుర్తుండదు. మన పెద్దవాళ్లు నువ్వు అప్పుడు ఇలా ఉండేదానివి,ఇలా చేసే వాడివి అని చెపుతుంటారు. మనం అప్పుడు ఎలా ఉన్నామో అని ఆలోచనలలో కి వెళ్లి పోతాం.ఫోటోలుంటే చూసి చాలా ఆనందపడతాం.. ఈ విధంగా ప్రతి సందర్భంలోనూ ఫోటోలు మన జ్ఞాపకాలను అలరిస్తాయి.. మన అనుభవాలను ఫోటోలో చూసుకుని మనసానందంతో గంతులు వేస్తుంది. ఈవారం జ్ఞాపకాల పందిరి లో మీ జీవితానికి సంబంధించిన ఫోటోలని, ఫోటోగ్రాఫర్లని, కెమెరాలను బహూకరించినవారిని .. వివిధ చిత్రాలతో అందించి మమ్మల్ని అలరించారు. అభినందనలు, మరియు ధన్యవాదాలు మీకు. 👍🏻🌹🌹💐💐🙏🏻🙏🏻
    పుట్టి నాగలక్ష్మి
    హైదరాబాద్.

  12. 13

    samsundar.yeeda@gmail.com

    ఔనండి సరిగ్గా చెప్పారు….ఒక ఫోటో ఒక జ్ఞాపకం…మరి జీవితం ..జ్ఞాపకాల కలయిక….
    జ్ఞాపకాలను పెంచుకుని పంచుకుంటేనే జీవితం…

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!