సంచికలో తాజాగా

Related Articles

132 Comments

  1. 1

    sagar

    అంతా మన మంచికే అన్న సామెత మీ విషయంలో ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే సర్ . కానీ పరిస్దితుల వల్ల మీ పట్టుదలకూడ అందులో ముఖ్యపాత్ర పోషించింది. మీ పెద్దన్నయ్య ఆరోజు అనారోగ్య సమస్యను గట్టెక్కించడం కోసం చేసిన సహాయం ఎంతో ముఖ్యమైనది. ఈరోజుల్లో అయితే ఎవడికోసం చేస్తాడు? తమ్ముడే కదా? అని విదిలించి పారేసేవారు. కానీ 43 సంవత్సరాల తరువాత కూడ మీరు ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడం మీ కృతఙ్ఙతను తెలియచేస్తుంది. మంచి అనుభవాలతో ఆదివారం నిద్రలేపుతున్న మీకు కృతఙ్ఞతాభివందనములు సర్ .

    1. 1.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      మీ సహృదయ
      స్పందనకు
      ధన్యవాదాలు.

  2. 2

    Rajendra Prasad

    ప్రసాద్ గారు!
    దేవుడు కష్టాల పయనంలో నడిపించి, మీకు బలమిచ్చాడు అనుకుంటా! మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ఆప్యా యతలు , భాద్యతలు అన్నయ్య మీనన్ గారి లో కనిపించాయి. లం చ గొండి అధికారులే కాకుండా మానవత్వ మున్న వాళ్ళుకూడా ఉంటారని చిన్నతనం మీకు నేర్పించి, మీ జీవితానికి మంచి పునాది వేసింది. ఈ సంఘటనలన్నీ మీలో పట్టుదల పెంచి, ఒక మంచి వైద్య అధికారిగా మంచి పేరు తెచ్చింది. అనుభవాలు, మీలో ఉన్న సహజ సాహిత్య టాలెంట్ కు పదును పెట్టి ఉంటాయి.
    ఈనాటి యువతకు మీరు వ్రాసిన ఈ స్మృతి ఎంతో స్పూర్తి నిస్తుంది.
    రాజేంద్ర ప్రసాద్ శ్రేయోభిలాషి

    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారూ
      మీ ప్రేమ పూర్వక స్పందనకు
      ధన్యవాదాలు

  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సహృదయ
    సంపాదక మండలికి
    ఇతర సంచిక..సిబ్బందికి
    ధన్యవాదాలు

  4. 4

    NVNChary

    కష్టేఫలీ అన్నది నానుడి కంచె దాటితేనే చేనులోకి ప్రవేశిస్తాం . అందుకే క్షీర సాగరమథనం .జీవితమనే మథనంలోనూ కష్టాలహాలాహలం పుడుతుంది భయపడక కొనసాగించి అమృతంపొందవచ్చు.
    బాలారిష్టాలకు అధైర్యపడక ముందుకు సాగాలన్న
    స్పూర్తినిస్తుంది అభినందనలతో
    డా.ఎన్.వి.ఎన్.చారి

    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ సందేశాత్మక
      స్పందనకు
      ధన్యవాదాలు

  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాలు చిన్నప్పుడు పడిన కష్టాలు, అనుభవాలు ముందుకు పోవడానికి మార్గగాములవుతవి అనడానికి నిదర్శనం

    . ____డా.శ్రీరంగ స్వామి
    హనంకొండ.

    1. 5.1
  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది

    __రావులపాటి సీతారామా రావు
    హైదారాబాద్.

  7. 7

    Jayapal Reddy Challa

    Aneka baadhalatho Aneka malupulu tirigina mee jeevitham chaalaa katinangaa Saaginaa sukhanthamaindi.appudu alaa kaakapothe emayyedi ane sandeham chaalaa mandiki vastundi…..venakki tirigi choosukunnappudalla bhayamestundi…..inspiring memories….

  8. 8

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కష్టాల కొర్చి పందిరి వేసుకున్నారు.
    అందమైన పందిట్లో
    పదిలంగా కూచుని
    మీ రు వినిపిస్తున్న
    అరుదైన జ్ఞాపకాల
    అలల సవ్వడిని
    ఈ తరం ఆస్వాదించడం
    మాత్రమే కాదు
    అందులోని అనుభవాల సారాన్ని
    గ్రహించాలని

    ___అనీ ల్ ప్రసాద్
    ఆకాశవాణి
    వరంగల్.

    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అనీ ల్ గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  9. 9

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    చిన్న నాటి జ్ఞాపకాలు ఎప్పుడూ చెరిగి పోవు. బాధలైనా సంతోషాలైనా అప్పుడప్పుడు మనసును తట్టి లేపుతుంటాయి.చిన్న నాటి నుండి జీవితాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని బాధల ముళ్ళు అడ్డు తొలగించుకుంటూ ఉన్నత చదువులు చదివి దానికి వారధిగా నిలిచిన మీ అన్నయ్యల ఇంకా హితుల ఉపకారాలను ఏనాటికీ మరువక మాకొక స్ఫూర్తి పూరిత ఆదర్శ దాయక అనుభూతిని కలిగించారు.గాఢంగా అల్లుకు పోయిన మీ మధురమైన జ్ఞాపకాల పందిరిలో. కష్టేఫలే అన్న నానుడి మీ నుండి నేర్పించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు సార్. మీ జ్ఞాపకాల పొదరింట దాగిన మరో స్ఫూర్తి కోసం ఎదురు చూస్తుంటాం సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    మొహమ్మద్. అఫ్సర వలీషా
    ద్వారపూడి (తూ గో జి)

    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..అఫ్సరా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning doctorgaru.
    God will be harsh for a while but would be kind always. Past memories are always very sweet. It is destined that you should become a doctor, God will certainly come in some form or the other n turn the life.
    🙏

    _____Surya narayana rao
    Hyderabad

  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పట్టుదల….కృషి…. ఫలితాన్ని అందుకోవడానికి సోపానాలని….మీ అనుభవాలు ఋజువు చేస్తున్నాయి….(బ్రతుకు పూలబాట కాదు….అది పరవశించి పాడుకునే పాట కాదు…./శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే…..)ఆ సుఖాన్ని అందుకొన్నారు….👌👏

    ___ఎస్.వి.ఎల్.ఎన్.శర్మ
    హైదారాబాద్.

    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శర్మ గారూ
      మీ స్పందనకు
      ధన్య వాదాలు

  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Bagundi…sir

    ___పద్మజ.జగదీ శ్వర్
    హైదారాబాద్.

  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అద్భుతం మైన మలుపులు ఆరోజుల్లో ఇంట్లో పెద్ద పిల్లలు కుటుంబ బాధ్యతలు ఎలా స్వీకరించే వారో తెలుపుతుంది మీ అన్నయ్య విషయం లో మీ జ్ఞాపకం, లంచాలు ఆ రోజుల్లో నిర్భయంగా తీసుకునే వారు ఇప్పుడు కోంచం భయం అన్న ఉన్నది

    __బ్రహ్మ చారి(నిధి)
    హనంకొండ

    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నిధి గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  14. 14

    రమాదేవి బాలబోయిన..మృదువిరి

    కష్టాలకడలి నుండి విజయాల దారిలో మీ పయనం…ఆదర్శనీయం సర్

  15. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బావుంది ప్రసాద్ గారు. కంగ్రాట్స్

    ___కాటూరు రవీంద్ర త్రివిక్రం
    విజయవాడ

  16. 16

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్.. మీ బాధలకు చలించాను.మీ పట్టుదలకు తల వంచాను

    ____నలిమెల భాస్కర్
    రచయిత
    కరీంనగర్

    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      భాస్కర్ జి
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

  17. 17

    Sambasiva Rao Thota

    ప్రసాద్ గారూ !
    అతి సూక్ష్మమైన జ్ఞాపకాలను సైతం గుర్తుకు తెచ్చుకుని వ్రాయడం ఎంత కష్టమో నేనర్ధం చేసుకోగలను !!
    కాని వాటికి తగ్గట్లు పాత ఫోటోలను సైతం మాకు చూపించే మీ ప్రయత్నం నిజంగా అభినందనీయం !!
    యూ ఆర్ గ్రేట్ సర్ !!!
    👏👌🙏💐💐💐

    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాంబశివరావు గారూ
      మీ ప్రేమ పూర్వక
      స్పందనకు
      ధన్య వాదాలు

  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ బాల్యంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నా, మీరు మీ అన్నయ్య, అక్కయ్య మరియు శ్రేయోభిలాషుల సహకారంతో జీవితంలో డాక్టరై, సాహితీవేత్తగా ఎదగడం, మీ జీవితం స్ఫూర్తిదాయకం..గజవెళ్ళి శ్రీనివాసాచారి

    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  19. 19

    Kusuma Ramesh

    అలా కాకుంటే…… మీ గురించి మీరు తెలిపిన విషయ లు బాగున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సంఘటనలు వారి జీవిత న్ని మార్పు చేస్తాయి. మీరు నాకు పరిచయం కావడమే, నా జీవితంలో వచ్చిన అతి పెద్ద మలుపు. నాకు ఏ లా0టి బంధువు లు లేరు. గురువుగా నాకు చాలా స్ఫూర్తి ని ఇచ్చారు. మీ ప్రోత్సాహం న్ని, మీ సహాయాన్ని నా జీవితంలో marchi poonu sir.

    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రమేశ్
      నీ స్పందన కు
      కృతజ్నతలు.

  20. 20

    Sarasi

    అన్న గార్లు తమ్ముళ్ళ పట్ల శ్రద్ధ చూపించి పైకి తీసుకురావడం ఇప్పుడు ఎక్కడా కనబడదు. ఆయన సహృదయులు కాబట్టి మీకు జరిగింది. ఆడవారు వెనక సహకరించకపోతే అది సాధ్యం కాదు. మీ అదృష్టం అది. రాసుండాలి సారూ రాసి పెట్టి వుండాలి. 😃😃

    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారూ
      మీ సహృదయ
      స్పందనకు
      ధన్యవాదాలు

  21. 21

    Padmaja

    ఎన్ని ఉడు దుడుకులుఎదురైన..ఓర్పుతో ముందుకు వెళ్లాలి అని..Realy మీరు గ్రేట్ యాడ్ లక్కీ సర్ ..మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ దొరికింది స్పెషలి బ్రదర్స్ ది..

  22. 22

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Apadalo adukunna annayya mee kastani phalitamga ippudu meeru. Three years gap tho mee life ane bandiki kick kotti start chesaru malli venakaki thirigi chudaledu. Ekkada bandi agaledu. Still going on smoothly sir

    ____శ్రీ హరి.కె
    ఆకాశవాణి
    వరంగల్

    1. 22.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీ హరి గారు
      మీకు
      ధన్య వాదాలు

  23. 23

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి-13 http://100.26.73.229/gnapakala-pandiri-13/ Balyam lo meeku dabbu lekapoyina manchi viluvalu nerpina peddalu undatam valla meeru kooda man of values ga edigaaru. Samajam lo criminals tayaru ayyavaariki sariayina pempakam lekapovadame. Thank God you had very good value based guidance.

    ____పద్మ.పొన్నాడ
    నరసాపురం

    1. 23.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      పద్మ గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు మేడం.

  24. 24

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Very nice 👍
    If u have come out without any problem/difficult u should not narrated this story.Always if anyone undergone troubles they will definitely come out with flying colours
    But the excellent part of other side is how u able to retain the photos of those days where no camera 📷 for comman man no digital to store
    Now how the old memories can be recollected with these
    👏👏🙏🙏👍👍

    ____G V Prasada rao
    Hyderabad

  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చిన్న నాటి జ్ఞాపకాలు, కష్టాల కడలి, కుటుంబ వ్యవస్థ, స్నేహితులు, మీరు తిరిగిన ప్రదేసాలు, విధ్యాబోధన చేసిన మాస్టర్, ఎవరినీ మీరు మరువ లేదు. అది మీ గొప్పతనం. ముఖ్యంగా పెద్దన్న నిస్వార్ధ ప్రేమ, అనురాగం, ఆప్యాయత చాలా చక్కగా చెప్పారు. మీ ఈ ఉన్నత మైన స్థితికి అన్నే కారణం అని చాలా బాగా చెప్పారు. గుడ్ షెపర్డ్ స్కూల్ గురించి చెప్పి నా చిన్నతనం ని గుర్తుచేశారు. అమ్మ అక్కడ సైన్స్ టీచర్ గా కొన్ని రోజులు చేశారు. మీకు ధన్యవాదాలు.

    ___ప్రొ.పి.రవికుమార్
    నిట్..వరంగల్(హనంకొండ)

    1. 25.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బ్రదర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  26. 26

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ కథ మీ జీవితం లో బాల్యం మరియు కౌమార దశలను తెలిపేటట్లుగా ఉంది. డా. ధరమ్ రాయి గారి గురించి మీరు నాతో ఒక సారి ప్రస్థావన చేసారు.

    __డా.డి.సత్యనారాయణ
    హైదారాబాద్

    1. 26.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా.గారూ
      మీ స్పందనకు
      ధన్య వాదాలు

  27. 27

    BILLA.JANIBASHA

    డా. ధర్మరాయ్ గారికి ఆ రోజుల్లో నే లంచం గా200 చప్పునా పలుమార్లు ఇచ్చిన కె.కె మీనన్న్ గారిలాంటి అన్న దొరకడం మీ అదృష్టం సర్….కానీ పవిత్రమైన వైద్య,ఇతర ప్రభుత్వ వృత్తుల్లో ఉంటు ప్రజల వద్ద నుంచి లంచాలు తినే వారిని గురించి విన్నప్పుడు చాలా కోపం వస్తుంది సర్.

    బాల్యంలో మిమ్మల్ని ఎంతగానో భాధించిన ఆరోగ్య సమస్య నుంచి కోలుకుని జీవితంలో ఉన్నతమైన స్ధాయికి మీరు ఎదిగిన వైనం నేటి యువతరానికి ఎంతో స్పూర్తి కలిగించే అంశం సర్.
    మీ జ్ఞాపకాలకు గుర్తులుగా నిలుస్తున్నా మీ చిత్రాలు (ఫోటోలు)చాలా బాగున్నాయి సర్.

    1. 27.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జానీ భాషా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  28. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    డా. ధర్మరాయ్ గారికి ఆ రోజుల్లో నే లంచం గా200 చప్పునా పలుమార్లు ఇచ్చిన కె.కె మీనన్న్ గారిలాంటి అన్న దొరకడం మీ అదృష్టం సర్….కానీ పవిత్రమైన వైద్య,ఇతర ప్రభుత్వ వృత్తుల్లో ఉంటు ప్రజల వద్ద నుంచి లంచాలు తినే వారిని గురించి విన్నప్పుడు చాలా కోపం వస్తుంది సర్.

    బాల్యంలో మిమ్మల్ని ఎంతగానో భాధించిన ఆరోగ్య సమస్య నుంచి కోలుకుని జీవితంలో ఉన్నతమైన స్ధాయికి మీరు ఎదిగిన వైనం నేటి యువతరానికి ఎంతో స్పూర్తి కలిగించే అంశం సర్.
    మీ జ్ఞాపకాలకు గుర్తులుగా నిలుస్తున్నా మీ చిత్రాలు (ఫోటోలు)చాలా బాగున్నాయి సర్.

    ____జానీ భాష
    కడప.

    1. 28.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బాబూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  29. 29

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జీవితం ఒక కధ కాదు కాదు ఒక నవల రాయదగినంత ఉత్కంఠగా, అనేక మలుపులతో ఉంది.ఎంత చిన్న వయస్సులో సమస్యలతో సమరం మొదలుపెట్టారో చదువుతుంటే…మాకెదురౌతున్న కష్టాలు చాలా చిన్నవిగా అనిపిస్తున్నాయి.మా పోరాటమూ చాలా చిన్నదిగా అనిపిస్తున్నది.మీలోని ధైర్యమే మీ జీవితాన్ని ముందుండి నడిపించింది…మీకులా పట్టుదల కలవారికి సహకరించేలా మానవ వనరుల్ని సమీకరించింది.ఇది వరకు సంచికలన్నీ ఆలోచనల్ని రేకెత్తిస్తే…ఈ జ్ఞాపకసంచిక మాత్రం ఉత్తేజ స్ఫూర్తిని నింపుతూనే…కళ్ళను కూడా తడిపింది.మీ జీవిత గమనానికే సాష్టాంగ ప్రమాణం చేస్తుంది నా హృదయం. గ్రేట్ అచీవ్మెంట్ సర్…గ్రేట్ insprirable లైఫ్…i litterally selute to you… thats it🙏🙏🙏💐💐 ___నాగ జ్యోతి.దొండ పాటి.
    కాకినాడ.

    1. 29.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ సహృదయ
      స్పందనకు
      ధన్యవాదాలు

  30. 30

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Every event from childhood you are bringing back and recollected as sweet memories..everything happens for good..The hope and efforts..grateful to annayas they supported in need .appreciated..👏💐💐

    ____Dr.Jhansi Nirmala
    Hyderabad

  31. 31

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Bhagundi uncle
    Your life history 👌👌

    ____Neelima.oguri
    USA

    1. 31.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు
      కృతజ్నతలు

  32. 32

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ కుటుంబం గురించిన మీ ఏకాగ్రత మీ ప్రతి అక్షరంలో కనిపిస్తుంది. సమాజం పట్ల బాధ్యత ఉన్న కుటుంబం మీది. మీ జీవితం స్ఫూర్తి దాయకం

    ____తంగెళ్ల శ్రీదేవి రెడ్డి.
    హైదారాబాద్.

    1. 32.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీదేవి రెడ్డి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  33. 33

    G.Girijamanoharababu

    “ అలా కాకుంటే “… అంటూ ప్రారంభించిన ఈనాటి జ్ఞాపకాల పందిరి చాలా సందేహాలకు సమాధానం చెప్పింది ..
    కాలం చాలా కఠినమైందేమో అనిపించే కొన్ని క్షణాలు ప్రతి వ్యక్తిజీవితంలో ఎక్కడో ఒక సందర్భంలో తటస్థపడటం తప్పదు .. అప్పుడే కాలపు కాట్లను అధిగమించే మానసికస్థితి ఉంటే దాన్ని జయించవచ్చు .. కాని ఆ సందర్భం లో మీది చిన్న వయసు కదా !! అది సాధ్యంకాలేదు , అంతేగాక కుటుంబ స్థితిగతుల్లోని ఇబ్బందులు కూడా సహకరించక పోవడం కూడా దాన్ని తట్టుకుని నిలవడం కష్టమే ..
    ఇక్కడే మలుపు తిరిగిన తీరు మీ జీవితాన్ని మరోమార్గానికి మళ్ళించింది .. అన్నయ్య పూనిక , ఆ వయసులోనైనా నిరాశ నిస్పృహలకు లోని మీ పట్టుదల జీవితాన్ని “ అలా కాకుండా “ .. నిలబెట్టింది .. అదొక విజయమే .. ఆ విజయయతీరాలకు చేర్చడంలో కాలం దెబ్బల్ని తట్టుకొని నిలవాలన్న మీ అన్నయ్య , అక్కయ్యల లక్ష్య శుద్ధి కూడా ప్రధాన పాత్ర వహించింది … డాక్టర్ గారి కక్కుర్తి కి ఆ రోజుల్లో 200 / రూ.లు సమర్పించుకున్న వారి గుండెనిబ్బరం అసాధారణం … మీ పైన కేవలం సోదర ప్రేమ మాత్రమేగాక ఒక జీవితానికి ఏడుగడ కావాలన్న తపన , కర్తవ్యం లో బాధ్యత తీర్చుకోవాలన్న నైతిక విలువ వారి లో ఉన్నాయి కనుకనే ఆ కష్టాల్ని అధిగమించగలిగారు .. జీవితాన్ని పునశ్చరణ చేసుకున్నప్పుడు ఈ ప్రశ్న ఉదయించింది కాని , చిన్న తనం లో కష్టాలు వచ్చినప్పుడే ఈ ఆలోచన ఉత్పన్నమై ఉంటే మానసికంగా చితికిపోయి అనేక ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం ఉండేది ..
    అప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో అని మాత్రమే ఆలోచించారు కాబట్టే విజయపథం లో మీ ప్రయాణం సాగింది .. అదే మీకు కష్టాల్ని ఎదుర్కొని నిలువగలిగే పాఠంనేర్పింది ..
    మరో చిన్న విషయం .. లంచం ప్రసక్తి .. దానికి కాలం తో సంబంధం లేదేమో !! శ్రీనాథమహాకవి వంటి వాడే ఒకచోట
    “ లంచంబిత్తురు దూతికాతతికి “ అని స్పష్టంగా చెప్పాడు .. అంటే ఇది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అన్నమాట మనిషి లోని అత్యాశ , మానసిక బలహీనతలు పోయేంతవరకూ ఇది తప్పదు , అవి పోవు , అందుకే ఇదీ పోదేమో !! విరజాజి రామిరెడ్జి అనే ఒక కవిమిత్రుడు రాసిన “ నా పేరు లంచగొండి – దమ్ములుంటే పట్టుకోండి !! “ అనే వ్యంగ్య కవిత గుర్తొచ్చింది .. మీ జ్ఞాపకాలు మాలోనూ జ్ఞపకాల వెల్లువలను పారిస్తున్నాయి .. అభినందనలు డాక్టర్ గారూ !!!

    1. 33.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ
      మీ స్పందనకు
      ధన్య వాదాలు

  34. 34

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు వ్రాసినది బాగా లేక పోవడం ఉండదు
    ఈ బాల్యం గురించి చాల హృద్యమంగా
    వివరించారు .
    మీకు పునర్జన్మ నిచ్చిన మీ పెద్దన్నయ్య అభినందనీయులు .మీరు చాల అదృష్టవంతులు .

    _____డా.రవీందర్ రావు
    హోమియో ఫిజీశియన్
    రాజమండ్రి.

    1. 34.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రవి…
      నీ స్పందనకు
      ధన్యవాదాలు

  35. 35

    కుందావజ్ఝల

    చిన్నతనానికి సంబందించిన స్మ్రుతులెప్పుడూ ఆనందాన్ని,సంతోషాన్ని సంతుప్తినిస్తాయను కుంటాం.కానీ అది అందరి విషయంలో నిజం కాదు.ఆకతాయి తనం,లేమి,అనారోగ్యం,నిరాదరణ,ఇట్లా ఎన్నో రకాల అంశాలు బాల్యంపై ప్రభావం చూపుతాయి.కలిసిరాని కాలంలోనైనా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండి నా వాళ్ళు అనే తత్వం తో ఆదరించే వాళ్ళుంటే ఎన్ని కష్ఠాలైనా ఎదుర్కోవచ్చు. ఈ విషయంలో మీరు అదృష్ఠవంతులు. పొందిన ఆదరణకు జీవితాంతం కృతజ్ఞతగా ఉండడం,ఇది అసలైన మంచి లక్షణం.(చేసింది కుటుంబ సభ్యులే కదా అని వదిలెయ్యకుండా).జీవితంలో జరిగిన చెడును పదే పదే గుర్తు చేసుకోకుండా ఉండడం(ముఖ్యంగా అందుకు కారకులైన వాళ్ళను) సరికాదనుకుంటాన్నేను.మనసు ప్రశాంతంగా ఉండాలంటే ప్రతికూల మనస్త్వత్వం ఉండకూడదు. మీ అనుభవాలు ఎన్నో విషయాలను గుర్తు చేసినయ్ . కొంచెం ఎక్కువైంది కదా! అయినా చెప్పాలనిపించింది.
    మీ కుందావజ్ఝల.

    1. 35.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మూర్తి గారూ
      మీ స్పందనకు
      ధన్య వాదాలు

  36. 36

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Sir, I have gone through entire your biography. Really I felt very happy that your life evolution is earth to sky. I have impressed your childhood days some incidents like using cycle and episode of traveling to Hyd etc., .
    I like your style of writing.
    It is a great biography of Dr. K L V Prasadgaru, I feel proud that you are a friend of mine.
    Thank you sir
    With
    warm regards

    ____KJ Srinivas
    Officer_SBI
    Hyderabad

    1. 36.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీనివాస్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  37. 37

    Eluzai

    చిన్నతనంనుంచే మీరు పట్టుదలకు మారుపేరని అర్థమవుతుంది. మీకున్న సంకల్ప బలం స్ఫూర్తి కలిగిస్తుంది. చిన్ననాటి విషయాలు ఇంత సూక్ష్మంగా జ్ఞాపకంలో దాచుకోవడం గొప్ప విషయం.

    అక్షరాలు మీ భావనలకు ప్రాణం పోస్తున్నాయో లేక మీ భావనలు అక్షరాలకు ఊపిరిలూదుతున్నాయో గానీ మీ పందిరినీడ సేదదీర్చుతుంది.

    అభినందనలతో

    ఎలూజయ్

    1. 37.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సొదరా
      మీ స్పందన కు
      కృతజ్నతలు

  38. 38

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కష్టాలను అనుభవించే.. ఉన్నతస్థితికి వచ్చినవారు .. తమ మూలాలను.. తమ ఉన్నతికి కారణమైనవారిని నిర్ధాక్షి న్యంగా మరిచిపోతున్న నేటి సమాజంలో
    మీరు మీ ఉన్నతికి కారణమైన వారిని.. వారి చేయుతను గుర్తుచేసుకుంటు రాసిన కథనం మీ వ్యక్తిత్వానికి ప్రతిబింబం

    ____వెంకట్రామ నరసయ్య
    మహబూబాబాద్.

    1. 38.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      మీ స్పందనకు
      ధన్య వాదాలు

  39. 39

    ఈత కోట సుబ్బారావు నెల్లూరు

    అభినందనలు సార్
    స్ఫూర్తిదాయంగా ఉంది సార్

    1. 39.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సుబ్బారావు గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  40. 40

    Sam sundar.. Hyderabad

    చదువుతున్నంత సేపు కళ్ళ ముందు జరిగినట్టే ఉంది…జీవితం లో ఎన్నో మలుపులు… సవాళ్లు అన్ని అధిగమిస్తే నే పురోగతి…..అప్పట్లో కూడా లంచగొండితనం ఉందని తెలిసింది….వైద్యం దొరకక పడ్డ ఇబ్బందులు …ఎవరికైనా చాలా కష్ట కాలం…కుక్క గొడుగులు అన్న పదం మనసులోని కోపాన్ని సూచిస్తుంది….Life is a puzzle (unsolved)….

    1. 40.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్యాం
      నీ స్పందన కు
      థాంక్ష్

  41. 41

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీచిన్నతనంలో మీరనుభవించిన
    శారీరక రుగ్మత కారణంగా వైద్యులు
    కావాలన్నకోరిక మీలో బలంగా నాటు
    కున్నఫలితమే సవిల్ సర్జన్ ఫలితం
    సోదరబంధము ,సహాయానుబంధము మరువని మీకృత్ఞతావిష్కరణము ప్రశంసనీయం

    _____వి.రంగా చార్య
    హనంకొండ

    1. 41.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  42. 42

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ నమస్తే!జ్ఞాపకాల పందిరి-13 చదివాను.జీవితంలో ప్రతి మనిషి అనుభవించేలా అన్ని రకాలైన ఆటుపోటులను మీరు ఎదుర్కొన్నారు.
    ప్రతి ఒక్కరూ మీరు రాసిన ఈ వ్యాసం చివరి పేరా చదువుకొని దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అందుకు అనుగుణంగా నడుచుకోగలిగితే భేష్ అనిపించుకొంటాడు.🙏🙏🙏

    ____బొందల నాగేశ్వర రావు
    చెన్నై.

    1. 42.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  43. 43

    Jhansi koppisetty

    Very inspiring life story Sir👌👌👌
    Every episode of yours is message oriented….

  44. 44

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    We both are of the same age. You are retired 2 years earlier than me as you were in state government service. In 1967 I have completed my SSLC and by 1971 finished my degree. Not only economic conditions but health issues also spoil our career. Your experiences reveal how your education is hampered. you faced many difficulties in your childhood and last 3 years of studies because of your health problems. Going to Hyderabad for treatment turned your life. Because of your strong will and hardwork you could complete matriculation which was known as a tuff exam. From there you have escalated to new heights and became a doctor. Your marriage with the girl of your choice is another achievement. Above all your humble behaviour towards the persons who have helped you and still expressing your gratitude whenever possible is great

    ___ch.s.n.murthy
    Hyderabad

  45. 45

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    శుభ సాయంత్రం డాక్టరు గారు
    మీ జ్ఞాపకాల పందిరి చదివాక నాకు స్పురించిన అంశాలు.
    1.ఎన్ని అవాంతరాలు, అననుకూల పరిస్థితులు, అడ్డంకులు వచ్చినా లక్ష్యం నిర్దేశించుకుని పట్టుదలతో శ్రమిస్తే,కృషిచేస్తే లక్ష్యాన్ని చేరుకోగలమనడాని మీరు నిదర్శనం… కారణం… చదువులో అదీ క్రూష్యల్ టైం(ఇంటర్మీడియట్ లో) నాలుగేండ్లు అవాంతర మేర్పడినా…BDS లో సీటు సంపాదించటం సామాన్యమైన విషయం కాదు.
    2.అన్నాతమ్మళ్ళ మధ్య ప్రమానురాగాలకు ఆత్మీయ తలకు సోదరులు నిదర్శనం. ముఖ్యంగా రక్తం పంచుకొని పుట్టిన తమ్ముఢి పట్ల అన్న ఎలా బాధ్యతతో ఉండాలో.. ఎలా ప్రేమను కలిగి ఉండాలో ఎలా ఆదుకోవాలో..అనడానికి నిలువెత్తు నిదర్శనం డా.మీనన్ గారు…
    3 అన్నీ మనమంచికే జరుగుతాయని…కష్టాలొచ్చినప్పుడు కుంగి పోకుండా మొక్కవోని ధైర్యంతో ఉండి లక్ష్యసాధనే ధ్యేయంగా సాగిపోవాలని మీ అనుభవం నేర్పుతుంది…..
    మీ.రంగారావు

    1. 45.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రంగారావు గారూ
      మీ స్పందనకు
      కృతజ్నతలు సర్.

  46. 46

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    .. *నమస్కారం*
    ..అలా జరగాలని రాసుంది.
    కాదు..కాదు రాసుకున్నారు.
    పెద్దోడి బాధ్యత ప్రతీ ఇంట కనిపిస్తుంది.మీ ఇంట్లో కూడా.
    సమాజరీతి లో ముఖ్యంగా ప్రభుత్వాసుపత్రుల్లోనాటికీ,నేటికీ మార్పు రాలేదు.మీ వరకు వేరు మళ్ళీ.
    చదివిన ప్రతీ వ్యక్తి బాధ్యతను/తనను తాను తడుముకున్నట్లుంది.

    ____Dr.Mallikharjun
    Hyderabad

  47. 47

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [06/07, 20:20] Rameswaram: Since yesterday I am unable to express my feelings in few words. Thousands of Namaskars to you sir. You remembered Your’s brothers love and sacrifice. Your values and gratitude is very great sir. My brother was also sacrified his live for family
    [06/07, 20:22] Rameswaram: Development otherwise I would have become a peon of Government school of my village Korvi
    [06/07, 20:28] Rameswaram: That generation love,effect ion, concern, sacrifice was great sir.That was reason and impact on us to work honestly and service orientation sir. It is my feeling. I will speak to sir.
    With high regards
    Prof. G.Rameshwaram

  48. 48

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Chala Chala bagundi sir. Me memory ki hats off sir prathi sanchika oka manchi msg isthundu photos kuda bagunnayi Sir basha saralanga vundi chaduvuthunte interesting ga rasaru sir menon garu really great sir 👍👌😊

    ____pramod.kusuma
    Hyderabad.

  49. 49

    గుండెబోయిన శ్రీనివాస్

    వ్యాసం చదువుతున్న కొద్దీ ఏదో తెలియని వేదన వెంటాడుతూ వచ్చింది సార్.

  50. 50

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా ఆర్ద్రంగా ఉంది మీ జీవిత కథనం. నేను మొదట్లోనే ఊహించినట్లు, మీది ప్రధానంగా కథనశైలి…

    ___గంగిశెట్టి లక్ష్మి నారాయణ
    సాహితీ సిరికోన

    1. 50.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సర్..
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!