సంచికలో తాజాగా

Related Articles

28 Comments

  1. 1

    పుట్టి. నాగలక్ష్మి

    నాటి సహపంక్తి భోజనాలు.. పరస్పర సహకారం, వృథా చేయకపోవడం… నుంచి ఈనాటి బఫే భోజనాలు..ఎక్కువ వృథాకావడం..వరకు ప్రతి అంశాన్ని స్పృశించి మంచి సందేశాన్ని అందించారండీ! అభినందనలు 👍💐💐🙏🏻🙏🏻

    Reply
    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కృతజ్ఞతలు
      నాగలక్ష్మి గారు

      Reply
  2. 2

    sunianu6688@gmail.com

    చాలా బాగా వ్రాశారు సర్! చాలా ఫంక్షన్లలో తినే భోజనం కన్నా వృధానే ఎక్కువ కనిపిస్తుంది. కలిసి కూర్చుని తినడం అనేది చాలా మంది మర్చిపోతున్నారు.మా ఇంట్లో ఇప్పటికీ ఏ ఫంక్షన్లలో ఐనా కూర్చుని తినే భోజనాలు కే ప్రాధాన్యత ఇస్తాం. నిలబడి తినాలి అంటే నాకు చాలా ఇబ్బంది గానే ఉంటుంది. కొంతమంది ఎక్కువ అభిమానం తో ప్లేట్ నిండా వడ్డిస్తారు. నిలబడి ఆ ప్లేట్ హ్యాండిల్ చేయలేక ఒకసారి, గుంపులో వెళ్లి మళ్ళీ వడ్డించు కోలేక ఒకసారి భోజనం మధ్యలో వదిలేసిన సందర్భాలు ఎన్నో. బిజీ లైఫ్ అన్ని మిస్ అవుతున్నము చాలా ఉపయోగకరమైన అంశాన్ని వ్రాసిన రచయిత గారికి ధన్యవాదాలు👌👌👍👍💐💐

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      హృదయపూర్వక కృతజ్ఞతలు
      సర్

      Reply
  3. 3

    D. Umashanker

    నమస్తే డాక్టరుగారు. మీరు చెప్పినట్లు ఇప్పటి వివాహ భోజనాలు వారి వారి స్టేటస్ సింబల్ ప్రదర్శనగా మారిపోతున్నాయి. అనుబంధాలు, ఆత్మీయతలు మొక్కుబడిగా మారిపోయినాయి. వృథా సంగతి చెప్పనక్కరలేదు
    ఈ మధ్య ఖమ్మం లో ఒక రాజకీయ నాయకుడు 2000 కోట్లు ఖర్చు చేసి కూతురు వివాహం చేశాడు. అంత అవసరమా. నిజంగా ప్రజల పట్ల అంత ప్రేమ ఉంటే వారికి శాశ్వతంగా ఉపయోగపడే పని చేయొచ్చు కదా. కాల ప్రయాణం తో మనం కూడా కొట్టుకు పోవడమే తప్ప ఏమీ చేయలేము మనలాంటి వారం.

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      బాగా చెప్పారు.
      అలాగే వుంది పరిస్థితి.

      Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good Pelli vindu kadaa.
    Prof.V.Rama krishna murthy
    U S A

    Reply
  5. 5

    sagar

    అన్నం విలువ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగ వృధాను అరికట్టగలరు అని నా అభిప్రాయం సర్. ఆధునికతనూ అందిపుచ్చుకోవాలి ఖచ్చితంగ. అయితే అందులో విలువలను జోడించాలి. మీరన్నట్లు గొప్పకోసం పదార్ధాల సంఖ్య పెంచేవారు ఉన్నప్పటికీ తినేవారు ఖచ్చితంగ వృధానూ అరికట్టినపుడే అది సంతోషకర కార్యం కాగలదని నా అభిప్రాయం. మంచి వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదములు సర్.

    Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    రచన అన్న గొప్ప కళ
    మీకు మాత్రమే సాధ్యమైన వరం
    మరిన్ని మంచి మంచి మాటలు మీ కలం నుండి రావాలని కోరుకుంటున్న
    —-డా.శ్రీధర్
    హైదరాబాద్

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      డా.శ్రీధర్.

      Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    వివాహ భోజనాల గురించి చక్కగా వివరించారు. ఈ రోజుల్లో ఫంక్షన్లలో తినటం తక్కువ పడే యటం ఎక్కువ అయినది. అన్నయ్య గారు
    –జయ.అలెగ్జాండర్
    సఫిల్ గూడ
    సికింద్రాబాద్.

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  8. 8

    Neelima

    డాక్టర్ గారు
    నమస్కారములు..
    ముందుగా పెళ్లి భోజనాలు గుర్తు చేసి, ఒకసారి పెళ్లి భోజనం చేస్తే బావుండు అనే కోరికను కలగచేశారు..
    పెళ్లి భోజనంలో వృధా కోసం చక్కగా వివరించారు.. కొంతమంది అయిన ఇది చదివి మారతారు అని ఆశిస్తున్నాను అండి..

    ధన్యవాదములు

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు
      హృదయపూర్వక ధన్యవాదాలు.

      Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు ఎంచుకునే ప్రతి అంశం సహజ మైనది అయినా ఎప్పుడూ విభిన్నంగా ఉంటుంది. మీ ప్రత్యేక పరిశీలనలో ఒక సామాజిక ప్రయోజనం ఉంటుంది సర్.నాటి సహపంక్తి భోజనాలు నుండి నేటి బఫె వరకూ ఎన్ని విధానాలు మారినా మన స్వీయ నియంత్రణతో ఆహార పదార్థాల వృధాను అరికట్టాలి అనే సందేశం శుష్టికర మైన భోజనంతో పాటు తాంబూలం ఇచ్చినంత ప్రయోజనం గా ఉంది సర్.మనమేది చేసినా మన ఆనందంతో పాటు బాధ్యత కూడా ఉండాలి అని చక్కగా చెప్పారు.మీ అమ్మాయి పెళ్లి విందు ఎప్పటికి మర్చిపోకుండా చేసిన మీ విందుభోజన తయారీ వారికి మా తరుపున కూడా అభినందనలు చదివించండి సర్.ధన్యవాదాలు💐💐🙏
    —నాగజ్యోతి శేఖర్
    కాకినాడ

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బాగా రాసారు
      హృదయపూర్వక కృతజ్ఞతలు జ్యోతి

      Reply
  10. 10

    Bhujanga rao

    అందరికి ఉపయోగకరమైన విషయం వివాహ భోజనం వాటి విలువలు, పూర్వపు రోజుల్లో క్రమ పద్ధతిలో ఉండేవి,పొదువును పాటించి అంతకు మించి ఆత్మీయతతో పలకరింపులు ఉండేవి. ఇప్పుడు జరిగే ఏ కార్యక్రమమైన వారియొక్క హోదాకు అనుగుణంగా పొదువును పాటించకుండా,అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం,వాటి గురించి చక్కని వివరణ ఇచ్చారు ధన్యవాదములు సర్🙏

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      భుజంగరావు గారూ.

      Reply
  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    127 వసంచిక పెండ్లి భోజనాలగురించి చాలాసున్నితంగా చెప్పిన్రు.
    బఫేలో ఆహారపదార్థాలు విపరీతంగా వృథా అవుతున్నయి.బఫే ఉద్దేశ్యం– ఎవరికి నచ్చిన పదార్థాలు ( రుచ్యమైన) వారే ,వారికి కావలసినంత వారే వడ్డించుకొనిఅందరితో మాట్లాడుకుంటూ తినటం -‘అనుకుంట . ఆతిథ్యం ఇచ్చిన వారు తయారుచేయించే రకరకాల ఆహారపదార్థాలు అందుకే.కాని అతిథులుగా వచ్చిన వారు బాగావృథా చేస్తున్నరు.ప్లేట్ నిండా వడ్డించుకుని కొద్దిగా రుచిచూసి అంతా పడవేసి వేరేది వడ్డించుకోవటం.
    కొందరైతే జీవితంలో మళ్ళీ అవకాశం వస్తుందో రాదో అన్నట్టుగా ప్రవర్తిస్తరు.
    ఈబఫేవిందులగురించి మీవంటి కథకులు మంచికథ రాయవచ్చు.
    నాకైతే ,ఆహారపదార్థాలను వృథాచేయటం( ఎవరికి కూడా) నచ్చదు.ఇంట్లో కూడా.తినేవాడు ఇది మన ఇల్లుకాదుగా అనుకుంటాడేమో
    నాకు ఈవిషయాన్ని ఇదివరలో చర్చించినట్టు యాది.ముఖ్యంగా మాంసాహార భోజనాలదగ్గర,ఇది మరీ విపరీతం గా వుంటది. ఐతే మీరు చెప్పినంత సుతిమెత్తగా చెప్తే జనం గ్రహిస్తరా అనేది ప్రశ్న .
    –నాగిల్ల రామశాస్త్రి
    హన్మకొండ

    Reply
    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      హృదయపూర్వక ధన్యవాదాలు

      Reply
  12. 12

    Rajendra Prasad

    ఈసారి మంచి సందేశాన్ని ఇచ్చారు. I have observed addtional advantages with Buffet system in addition to the option to the individual to serve to one’s likeness.
    1. Process of eating will be faster.
    2. Wastage at individual level is minimized though ( as you said) there is scope of wastage due to preparation of many items
    3. The embarrassment of waiting behind people’s chairs to grab the seat when they finish eating.
    4. It avoids the complaints of bias in serving
    However, we should see the other disadvantages to children & elderly people.
    In the recent wedding at Bangalore both options are given to the guests

    _ Rajendra Prasad

    Reply
  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 127 లో నాటి సహపంక్తి భోజనాలను గుర్తుచేశారు. సహపంక్తి భోజనాలు గత వైభవమే. నేడంతా బఫే యుగం. మీరు చెప్పినట్టుగా ఆహార పదార్థాలు వ్యర్థం అవుతాయి. ఒకవైపు ఆకలి మరణాలు..మరోవైపు విందు భోజనాలు.. ఆహార పదార్థాల వ్యర్థాలపై తగిన చట్టం రూపొందించి అమలుపరిస్తే మంచిదని నా అభిప్రాయం. చక్కటి కథనంతో సాగింది. అభినందనలు.
    —-జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply
    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      చారి గారూ…..

      Reply
  14. 14

    శ్యామ్ కుమార్ చాగల్

    వివాహ భోజనం తోలో వుండే ఆనందం తో మొదలయ్యి దాంట్లో కల సంఘం కట్టుబాట్లు, అందులోనూ నేటి విపరీత పోకడల గురించి చర్చించిన రచయిత గారు చివరికి విషయాన్నివ్యక్తిగత ఉదాహరణల తో ముగింపు ఇచ్చారు.
    తాను ఉటంకించినట్లుగా పూర్వకాలం లో ప్రేమాభినాలకు ఆలవాలమైన వివాహ భోజనం కాస్తా ఇప్పుడు భేషజాలకు, ఆర్ధిక స్థోమత లకు చిహ్నం గా మారింది. ఇది కాస్త ప్రస్తుత రోజుల్లో ప్రతీ సామాన్యుడి కూతురి వివాహపు ఖర్చు కాస్తా తలకు మించిన భారం అయ్యికూర్చుంది.
    రచయిత గారన్నట్లుగా పెళ్లి సంబరాలన్నీ ఒక ఎత్తు, భోజనాల ఖర్చు ఇంకో ఎత్తు అయ్యి పోయాయి. అందులో దుబారాల కు కొదువే లేదు. అతిధి లు కూడా ఎన్నో రోజుల నుండీ తిండికి మొహం వాచినట్లుగా పళ్లెం నిండా స్థలం కాష్ఠంత కూడా కూడా వదలకుండా వేసుకుని, దాదాపుగా సగం పారవేయడం చూస్తూనే వున్నాం.
    జ్ఞాపకాల పందిరి లో ప్రస్తుతం జరిగిపోయిన విషయాల మీద కాకుండా మనం రోజు వారీ ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్యలు , ఇబ్బందులు, అర్థం లేని పోకడ ల గురించి విశ్లేషణ చేస్తూ వున్నారు. ఎన్నో సామాజిక రుగ్మతల మీద మన దృష్టిని కేంద్రీకరించేలా చేసి పాఠకుల మనసుల కు హత్తుకునేలా రాస్తున్న ఈ రచనలకు ,రచయిత గారికి మరియూ పత్రిక యాజమాన్యానికి నా అభినందనలు. ,

    Reply
    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు మిత్రమా.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!