సంచికలో తాజాగా

Related Articles

31 Comments

  1. 1

    Shyamkumar chagal

    పలకరింపు సంబోధన ఇతరులతో వ్యవహరించే తీరు మర్యాద మన్ననలు ఇవన్నీ కూడా ప్రాంతాల వారీగా వారి వారి జీవన విధానాలతో ముడిపడి ఉంటాయి అంతే కాకుండా రచయితగా అన్నట్టుగా ఇంట్లో ఉన్న పరిస్థితులు లేదా వారి వారి జీవన విధానాల తో కూడా ముడిపడి ఉంటాయి.
    పెద్దల వ్యవహారశైలి కూడా పిల్లల యొక్క మనస్తత్వం మీద వారి మాట్లాడే తీరు మీద ప్రభావాన్ని చూపుతుంది. ఇందులో సందేహం లేదు కొన్ని ప్రాంతాలలో చాలా మర్యాదగా మాట్లాడుతూనే భయంకరంగా తిట్టేస్తుంటారు. మరికొన్ని చోట్ల ప్రేమగా మాట్లాడటం కూడా చాలా మొరటుగా ఉంటుంది. దైనందిన జీవితంలో మనం చూస్తున్న ఎన్నో విషయాల మీద రచయిత డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారు మంచి చర్చను జ్ఞాపకాల పందిరి రూపంగా మనకు అందిస్తున్నారు వారికి నా ధన్యవాదములు

    .

    Reply
    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      హృదయపూర్వక ధన్యవాదాలు
      శ్యామ్ జి.

      Reply
  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక-అంతర్జాల పత్రిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    ——డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా

    Reply
  3. 3

    D. Umashanker

    Namaste Doctor Saab. కత్తి, సైన్యం తోటి ప్రపంచాన్ని జయించలేం కానీ ఒక్క మంచి మాట తో, ఆప్యాయమైన పలకరింపుతొ జయించవచ్చు. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసుల ప్రవర్తన చాలా దురుసుగా అమర్యడకరంగా వుంటోంది. ప్రజా ధనం తోటి బ్రతుకుతూ ప్రజలనే పీడిస్తున్నారు. మీ మాటలు అక్షర సత్యం

    Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Namasthe.sir.
    Gourava ,maryada sanchika
    Bagundi sir.
    Bank lo cherina kothalo.nuvvu ane padam
    Nenu pelli kani ammayini ,andhra ammayini,avadam,okathanu
    Okkosari meeru,okkosari nuvvu anevaru.ibvandi paddanu.maryada kante mundu ammayini kanuka
    Kavalani antunnara ani alochinche danni.ma annayya vini class teesikunnatta.(annayya cheppedu tarvatha)
    —శ్రీమతి సుజనా పంత్
    భీమారం.

    Reply
    1. 4.1
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    🙏💐🙏సభ్యత, సంస్కారం
    ఇంటినుండే మొదలవ్వాలి, బాల్యం నుండే ఒరవడిగా నేర్పాలి ! అలా లేకనే.. ఈ పరిస్థితులు !👏👏👏👏
    —-కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    Reply
  6. 6

    sagar

    ఇచ్చిపుచ్చుకుంటే మర్యాద పెరిగేదే తప్ప తరిగేది కాదని ఇప్పటికీ చాలామందికి తెలియదు సర్. అందులో వయసును బట్టి మర్యాద ఇవ్వడంపైనే మన సంస్కారం ఆదారపడి ఉంటుంది. ఇక మీ విషయంలో కుక్కకాటుకు చెప్పుదెబ్బలా మంచి వార్నింగ్ ఇచ్చారు ఆ మహానుభావుడికి. అతని కంటే అతనిక్రింద ఉద్యోగి మర్యాదస్తుడిలా ఉన్నాడనిపిస్తుంది. మంచి వ్యాసం అందించినందుకు మీకు ధన్యవాదములు సర్

    Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning Prasad .very good story. Give respect and take respect to be taught to to every person from the beginning of their life parents and teachers .
    Prof.Rama Krishna murthy
    U S A.

    Reply
  8. 8

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 125.(అ)మర్యాద రామన్నలు..!చక్కని సందేశం సర్.మర్యాద అనేది కుటుంబం,బంధువులు,స్నేహితుల మీద ఆధారపడి ఉంటుంది.మర్యాదతో పాటు సభ్యత సంస్కారం చిన్నప్పటినుండి అలవాటు కావాలి,ఇది తల్లిదండ్రులు బాధ్యతగా గుర్తించాలి. డాక్టర్ గారి అనుభవాలు చాలా గొప్పగా ఉన్నాయి.మంచి విషయాలు అందిస్తున్న మీకు ధన్యవాదములు సర్.🙏

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కృతజ్ఞతలు
      భుజంగరావు గారూ.

      Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning sir 🙏 chala bagundi maryada samskaram gurinchi nenu maryada anedi nerchukundi ma parents daggaranunchi ani garvanga cheppagalanu thank sir meru matlade sambodana chala baguntundi sir chinnavarini kuda that’s why i respect you a lot sir 🙏🙏
    —pramod.kusuma
    Hyderabad.

    Reply
  10. 10

    Rajendra Prasad

    As usual, your introductory wording about the subject is very impressive. For years together the attitude of the service provider either government or private towards a customer is not at all friendly and courteous in India. It’s because they are of the wrong understanding the customer depends on them forgetting the fact they are dependant on customer
    – Rajendra Prasad

    Reply
  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జీవితంలో ఎవరు ఏ స్థాయిలో ఉన్న వారు కోరుకునేది కనీస మర్యాద అండీ.ఎదుటి వ్యక్తిని కించపరిచి మాట్లాడే వారికి తిరిగి అదే ఎదురౌతుందని ఏ మాత్రం స్పృహ ఉన్నా వారు ఇలా ప్రవర్తించరు.నిజానికి మన క్రింద పనిచేసే వారితో మర్యాదగా ఉండడం అనేది మన గౌరవాన్ని మరింత పెంచుతుంది మీరన్నట్టు.కొందరికి వారు ఏ స్థాయి ఉద్యోగం లో ఉన్నా వారి కుటుంబ నేపథ్యం,వ్యక్తిత్వ లోపం వల్ల తరచూ ఎదుటి వారిని అవమానిస్తూ చివరకు వారే అవమానాల పాలు అవుతారు సరైన వ్యక్తి ఎదురైన నాడు.మంచి మర్యాద పూర్వక అంశాన్ని ప్రస్తావించారు సర్.చివరిగా నాయిన గారి మాటలు అక్షర సత్యాలు అండీ🙏🙏💐
    ——నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అమ్మా
    మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు.

    Reply
  13. 13

    పుట్టి. నాగలక్ష్మి

    మర్యాద, మన్ననలు బాల్యం నుండి తల్లిదండ్రులు, ఇతర పెద్దలు నేర్పించాలి.అలా నేర్వని పక్షంలో సమాజాన్ని పరిశీలించి నేర్చుకోవాలి.
    కొందరు ఉద్యోగుల ప్రవర్తన మర్యాద కరంగా ఉండదు. అపుడు మనమే నేర్పించాలి.. చాలా బాగా వ్రాశారు.. సార్,. అభినందనలు మీకు…

    Reply
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    125 వసంచిక మర్యాద గురించికదా.!
    నువ్వు అని సంబోధించటం ఈప్రాంతంలో అమర్యాదకాదు.అయ్య నీబాంచెను అనేరోజుల్లోకూడా నువ్వు తప్పు మాట అనుకోలేదు నీ బాంచెననే అన్నడుగాని మీ బాంచెను కాదు.
    కొన్ని కొన్నిపదాల వాడకం కొన్ని ప్రాంతాల్లో సరైనదైతే అదే కొన్ని ప్రాంతాల్లో తప్పవు
    తూంది.
    సంబోధనలు ఒక్కోసారి చికాకు తెప్పిస్తాయి. ఒకాయన అన్నట్టు
    మీ నాయన పేరేమిటి అని అడగటానికి మీ అమ్మ మొగని పేరేమిటి అని అడగటానికీ చాలా తేడావున్నదిగదా! భర్త మహాను భావులు కొందరు ఏయ్ మనిషీ అని భార్యలను పిలవటం మాబంధువుల్లో చూసిన. అవతలివారిని మనిషీ అని పిలిస్తే తను మనిషి కాదన్నట్టే కదమరి
    ( ఆ మాటంటే తిట్లదండకం అందుకుంటరు)
    రైల్వే స్టేషన్ల లో బస్ స్టేషన్లలో రైళ్ళ,బస్సుల ఖురించి ఎన్ క్వైరీ చేయటం అదేదో రైల్వే లేదా ఆర్టిసి ఉద్యోగుల ఐనట్టు అడుగుతుంటరు.విషయం తెలిసాతే చెప్పిన తరువాత కనీస రెస్పాన్స్ కూడా వుండదు.
    బస్సుల్లో రైళ్ళల్లో వార్తాపత్రిక అడిగి తీసుకోవటం పెద్ద ప్రహసనం. మనదగ్గర పత్రిక తీసుకున్న పెద్దాయన తను తీసుకుని ఒక్కొక్క పేజీ ఒక్కొక్కరికి ఇచ్చేస్తడు.మనం మళ్ళీ వాండ్లందరిదగ్గరికిపోయి కలెక్ట్ చేసుకోవలసి వస్తది.ఇదికూడా మర్యాదలొవభాగమే కదా.
    దీని మీద మీవంటి కథకులు హాస్యంగా కథలు రాయవచ్చు.
    ఇప్పటికింతే ఇదివరకే ఎక్కువైనట్టున్నది
    —నాగిల్ల రామశాస్త్రి
    హన్మకొండ.

    Reply
    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      శాస్త్రి గారు.

      Reply
  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 125 లో చక్కటి అంశాన్ని ఎన్నుకున్నారు. పిల్లలకు మర్యాద లక్షణాలు నేర్పించ వలసిన బాధ్యత తల్లిదండ్రులదే. తల్లిదండ్రులు ఇంట్లో వాడే మాటల ప్రభావం పిల్లలపై తప్పక ఉంటుంది మీరు చెప్పినట్టుగా. పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించడంలో తల్లిదండ్రులు, గురువులు, పెద్దలదే బాధ్యత. అభినందనలు.
    –జి శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply
    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      చారిగారు.

      Reply
  16. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Police dept is more worse than all depts.
    —Dr.B M S SHANKAR LAL
    HYDERABAD.

    Reply
  17. 17

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    వర్తమాన వాస్తవికత సార్
    మర్యాద మంచితనం అంటే నవ్వే రోజులలో బతుకుతున్నాం సార్
    —కవి రాజు
    గుంటూరు .

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!