సంచికలో తాజాగా

Related Articles

18 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక-అంతర్జాల పత్రిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    -డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

  2. 2

    sagar

    అసలు మీరు చెప్పిన సహజీవనాలు అనేవి కోరికమత్తులో కూరుకున్నవారికి తప్ప బాధ్యతలను పంచుకునేవారికి కాదని నా అభిప్రాయంసర్. నిజమే విడాకుల ప్రహసనంతో ఎంతమంది బిడ్డలు ఎన్నిరకాలుగ బాధలు అనుభవిస్తారో మనం నిత్యం చూస్తున్నదే. అలాంటి ఘటనలతోనే కదా జాన్సీ మేడమ్ విరోధాబాస లో వివరించారు. అక్రమ సంబంధం ముసుగులో బార్యకు విడాకులిచ్చి కూతురిని చూసుకునేప్పుడు తండ్రిబాధ ఎంత బాగ వివరించారో చూడండి మేడమ్. ఇక మీరన్నట్లు పాశ్చాత్యానికి అప్పుడే వెళ్ళనవసరంలేదు అనేది భ్రమ. ఇప్పటికే ఆ ముసుగు చాలామందిని కప్పేసింది. మీ దగ్గర పనిచేసే మేడమ్ కు మీరు మొహమాటంలేకుండా ఇచ్చిన సలహా అద్భుతమైనది సర్. మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదములు

  3. 3

    Rajendra Prasad

    Sir, you have quoted good examples how successful the re married lives are! May be true where a spouse dies. But a person who takes or accept a divorce on unreasonable grounds if remarried, would lead to failure. Emotional, selfish decisions leading to divorces and re-marriages are social evils in my opinion.
    – Rajendra Prasad

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మంచి విషయ చర్చ… !
    పెళ్లి, దాంపత్యం, కుటుంబం అనే విషయాలలో… మన మనదేశం, మహోన్నతమైనదందుకే !విడాకులు, పునర్వివాహం…
    దురదృష్టకర సంఘటనలు !
    అందుకే, కుటుంబము, సంసారము విషయాలలో…
    స్త్రీపాత్ర కీలకమైనది… !కాబట్టే మన భారతీయులు తల్లిని తొలిదైవంగా గౌరవిస్తున్నారు
    ఈ రోజుల్లో భార్యపోయి,పిల్లలకోసం జీవితాన్ని త్యాగం చెయ్యగల మగవారు అరుదు !
    అలాంటివారిని చేతులెత్తి నమస్కరించాల్సిందే !
    … మీ ఈ వ్యాసానుభవం చాలాబావుంది, తొందరపడి విడిపోవాలనుకునే యువ జంటలకు చక్కని బోధన !👏👏👏🙏💐🙏
    —కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం

  5. 5

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 123 పెళ్లంటే ఇలాగా.?
    సంచికలో అనాలోచితంగా తొందరపడి విడాకులు ఎలా తీసుకుంటున్నారు,అందువల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలు ఎలా ఉంటాయి అనే విషయంలో సమాజానికి అవసరమయ్యే మంచి విషయాలు అందించిన మీకు ధన్యవాదములు సర్🙏

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Pendli vishayam meeru teleya chesina opinion vastavani ki chala baga saripoyendi.

    Jogam, hyd

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఇద్దరు భార్యాభర్తలు విడిపోవడం సులభం కానీ తల్లిదండ్రులుగా విడిపోవడం చాలా కష్టం అనే అంశాన్ని చాలా సుస్పష్టంగా తెలియచేశారు సర్ ఇది అక్షర సత్యం.పిల్లలు భవిత ఆకుపచ్చగా సాగాల్సిందే గానీ సంఘర్షణల మధ్య గడవకూడదు అది వారికే కాక రేపటి సమాజానికి కూడా చేటు.విధి లేని పరిస్థితుల్లో జరిగిన వాటిని వదిలేస్తే సాధ్యం అయినంత వరకూ దంపతులు ఎవరైనా విడిపోవాలనుకున్నపుడు పిల్లలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి మీరు చెప్పినట్టు.నేటి సమాజానికి ముఖ్యంగా కుటుంబాలకు మంచి సందేశాన్ని ఇచ్చారు సర్.మీరు ఉదహరించిన వ్యక్తులు కూడా చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించారు.వారి నుండి మంచిని గ్రహించాలి.మంచి అవసరమైన అంశాన్ని అందించారు సర్.ధన్యవాదాలు🙏💐
    —-నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు
      హృదయపూర్వక
      కృతజ్ఞతలు.

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    123 వ సంచిక లో మీరు చర్చించిన అంశం ఇవాళ సినిమారంగంలో విరివిగా కనపడుతున్నది.డబ్బుతోవచ్చే హోదా అన్ని అవకరాలను లేదా అవలక్షణాలనూకప్పివేస్తుందనటానికి నిదర్శనంగా సినిమావాళ్ళ పునర్ పునర్ వివాహాలునిలుస్తున్నాయి.సాధారణ ప్రజానీకానికి అనుచితంగా కనిపించే ఇవి సెలెబ్రిటీలకు ( బాగా డబ్బున్నవారికి) సర్వ సాధారణంగా చెలామణీ ఔతున్నది.ఏదో ముతక సామెత చెప్పినట్టు ” నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలతో తగవు పడుతున్నా” రనేది పాశ్చాత్య నాగరకతలో ఎక్కువగా కనిపిస్తుందంటారు .భారతీయ సంస్కృతిలో కొద్దిగా ఎబ్బెట్టుగానే అనిపిస్తది.
    కొందరూఅభ్యుదయ లేదా విప్లవ వాదులనబడే వారిలోనూ పెళ్ళిచేసుకొని పిల్లలను కని ఆభార్యను విడిచిపెట్టోవ,పెట్టకనో ఇంకొకమహిళతో సహజీనం చేస్తూ దానికి అభ్యుదయ రంగులద్ది మాట్లాడటమూ చూస్తున్నం. వీటన్నిటిలో నైతికత,ఎంత? అని ప్రశ్నిస్తే నైతికతకు మనం ఇచ్చేనిర్వచనమూ మరికొందరిచ్చే నిర్వచనమూ భిన్నంగా ఉన్నవి. తప్పొప్పులు నీతికినిర్వచనాలూ వ్యక్తుల హోదా లను బట్టి మారుతున్నవి.
    సాధారణప్రజానీకం లో ఈవిషయం పెద్ద కన్ఫ్యూజన్గా వున్నదనవచ్చునేమో. పూర్తి కిందితరగతుల జనంలో మార్మానాలు( మారుమనువులు) చాలాసహజంగా జరిగిపోవటంనేనెరుగుదును ముగ్గురు పిల్లలున్న మహిళ ఇద్దరు ముగ్గురుపిల్లలున్న పురుషుడిని మనువాడటం చూసిన.కాని వాళ్ళు దానికిఅభ్యుదయమో మరో పేరో పెట్టలేదు ప్రచారమూ చేసుకోలేదు.ఎందుకంటే వాళ్ళు డబ్బుతోవహోదా వచ్చిన వారుకాదు.వాళ్ళు పూర్తిగా ఆచరణవాదులు.సిద్ధాంతాలు వల్లె వేయనివారు.సిద్ధాంతాలు తెలియని వాళ్ళు.అసలు ముసుగులే లేనివాళ్ళు.
    వాఅక్ష్ళే నిజమైన మనుషులనిపిస్తది.
    మీరు లేవనెత్తిన అంశాలు చర్చించ దగ్గవే
    —వాగిల్ల రామశాస్త్రి
    హన్మకొండ.

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      మీ విశ్లేషణ బాగుంది
      ధన్యవాదాలు మీకు.

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అనివార్య కారణాల వలన పునర్వివాహము చేసుకున్న జంటలు, భార్యాభర్తల మధ్య సంభవించిన అభిప్రాయ భేదాల వలన విడిపోయిన జంటలు చాలా అరుదుగా కనిపించేవి ఆ రోజుల్లో. అటువంటి వారికి సమాజంలో కూడా సరైన గౌరవ మర్యాదలు దక్కేవి కావు .పవిత్రమైన వివాహ బంధంతో ముడిపడి సక్రమ సంతానము ద్వారా అభివృద్ధి చెందుతున్న భారత దేశము లాంటి సనాతన సంప్రదాయం కలిగిన వ్యవస్థలో ,కొత్తగా నవనాగరికత అనే ముసుగులో వినిపిస్తున్న అపవిత్రమైన పదము .. ఈ సహజీవనము . నేటి యువతరానికి ఇది సహజమే అనిపించినప్పటికినీ, పాత తరానికి చెందినవారు దీనిని ఒక జుగుత్సాకరమైన పరిణామంగా భావిస్తారు . ఈ సమాజం చేసుకున్న ప్రారబ్దం ఏమిటో కానీ …నేటి ప్రభుత్వాలు ,న్యాయవ్యవస్థలు పరస్పర అంగీకారంతో వివాహేతరులు ,చివరకు వివాహతుల మధ్య జరిగే అక్రమ సంబంధాలు కూడా తప్పు కాదు …అని తేల్చాయి . ఇటువంటి సంబంధాలతో కొనసాగే వ్యక్తులు నా దృష్టిలో పశువులతో సమానం . కాదు!కాదు !..వీరిని పశువులతో పోల్చడం సరైన పోలిక కాదేమో! కారణం పశువులు కేవలం సృష్టి ప్రక్రియ అయిన సంతానోత్పత్తికి మాత్రమే వావి వరసలు మరచి వ్యవహరిస్తాయి. వాటికి కుళ్ళు, కుతంత్రాలు ,స్వార్థ ప్రయోజనాలు, అహంభావము ,అసమానతలు తెలియవు.
    అరిషట్వర్గాలలో ప్రథమమైన కామ వాంఛతో మానవుడు అధోగతి పాలవుతున్నాడు.
    సరైన అవగాహన లేకుండా చిన్న చిన్న మనస్పర్ధలతో వివాహ బంధాన్ని దూరం చేసుకునే జంటలకు తదనంతర పరిణామాలను సరైన సమయంలో ,సరైన వ్యక్తుల ద్వారా ఏదో ఒక రూపంలో విషద పరచడం వలన ఈ దుర్వ్యవస్థ నుండి కొంతవరకైనా విముక్తి కలిగించగలము…అనే విషయాన్ని రచయిత ఈ శీర్షికలో ఒక చిరు సలహాతో ఒక ఆదర్శవంతమైన కుటుంబాన్ని నిలబెట్టి ఆదరణీయులైనారు🙏🙏…
    –బి.రామకృష్ణా రెడ్డి
    అమెరికా.

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ రెడ్డి గారు
      మీమనసులో ని మాటకు
      స్వాగతం.

  10. 10

    పుట్టి. నాగలక్ష్మి

    పెళ్ళిళ్లు,సహజీవనం,పునర్వివాహాలకు కారణాలను గురించి విపులంగా వివరించారు..పిల్లల కోసం పునర్వివాహం గురించి ఆలోచించని ఒంటరి తల్లి, ఒంటరి తండ్రులను గురించి సోదాహరణంగా వివరించడం బావుంది.. ధన్యవాదాలు అభినందనలు మీకు..

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!