సంచికలో తాజాగా

Related Articles

35 Comments

  1. 1

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక కృతజ్ఞతలు
    –డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా.

  2. 2

    sagar

    మీరు మొదట చెప్పినట్లుగ సంతానం విషయంలో తల్లిని ఆడిపోసుకోవడం చాలా దురదృష్టం సర్. ఆ పద్దతీ నేటికీ కొన్ని ప్రాంతాలలో ఉండడం విచారకరం. మనం ఆశించడంలో తప్పులేదు. అలాగని మనకు ప్రాప్తించిన వరాన్ని అక్కున చేర్చుకోవడమే మన విధి. ఇది నా అభిప్రాయం. ఇక మీ విషయంలో మీరు అనుకున్నట్లుగా జరిగినందుకు మీకు హృథయపుర్వక శుభాకాంక్షలు సర్.

  3. 3

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Good story near to everyone’s true life and congratulations on the occasion of becoming blessed with grand son and 😉 with greatness enjoy ✍️
    —-prof.Rama krishnamurthy
    USA.

  4. 4

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Very good explanation between boy and girl
    —KJ Srinivas
    Hyderabad.

    1. 4.2

      Neelima

      Doctor garu..
      Namaskaramulu..

      నేటి సమాజంలో ఆడ – మగ వివక్షత కోసం కళ్ళకి కట్టినట్టు చెప్పారు.
      నేను కూడా ఆడపిల్ల పక్షపాతినే.. కానీ మీలా కాకుండా నాకు మగపిల్లలు ఇష్టం ఉండదు.
      మాకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది. రెండవ సంతానం ఎక్కడ మగపిల్లవాడు పుడతాదేమో అని , ఒక పాప తో ఆపేసాము. ఇపుడు పాప పెళ్లి కూడా అయింది. ఏనాడూ మగపిల్లవాడు లేడన్న ఆలోచన రాలేదు.
      ఎలా అయినా ఆడపిల్ల అదృష్టం అంతే..

      1. 4.2.1

        ఎల్.వి.ప్రసాద్. కానేటి.

        బాగా చెప్పారు
        ధన్యవాదాలు మీకు.

  5. 5

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    జ్ఞాపకాల పందిరి119 లో ఆడపిల్లల పట్ల జరిగే వివక్షను తెలిపారు. స్కానర్ ద్వారా తెలుసుకుని గర్భంలోనే ఆడపిల్లలను మట్టుబెట్టే దుర్మార్గులు నేటికీ ఉన్నారు. చక్కటి కథనము. అభినందనలు.
    —జి.శ్రీనివాసాచారి
    కాజీపేట

  6. 6

    Rajendra+Prasad

    While you justified the reasons for the society to favor a girl to a girl, you did not hesitate to point out the foolish belief of people against a girl baby. Good to know you favoured a girl. One should pray God to gift a healthy child whether it be a girl or boy

    – Rajendra Prasad

  7. 7

    గీతాచార్య

    పెద్ద తరం వాళ్ళు వారి జ్ఞాపకాలు, అనుభవాలు భదిరపరచి కింది తరాలకు అందించాలి. అవి కింది తరం వాళ్ళు విలువైనవిగా భావించేలా మధ్యతరం వాళ్ళు ప్రోత్సహించాలి.

    Thats how the realities of life generations upon generations will be recorded and a great truth will be uncovered when time comes.

    మీరు రాస్తున్న ప్రతి అక్షరం విలువైనదే

  8. 8

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మీ మనవడి పరిచయం మీ స్పందన బాగుంది
    —కె.విజయ
    హైదరాబాద్.

  9. 9

    పుట్టి. నాగలక్ష్మి

    మనదేశంలో అత్యధిక కుచుంబాల పరిస్థితి ఇది. మీ అనుభవాలని,అనుభూతులను చక్కగా వెలువరించారు.స్కానింగ్ దుష్పరిణామాలనీ వివరించారు.ధన్యవాదాలండీ🙏🏻

    1. 9.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      నాగ లక్ష్మీ గారూ
      ధన్యవాదాలు మీకు

  10. 10

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Nanasthe sir.

    Manumala sanchika chala bagundi.idi chadivina prathi vallu,
    Avunu naku anthe.ani anukuntaru.
    Ma ammayiki mee ammayi la ge modata kuthuru.
    Amma lanti akka ga thammudi ni chakka ga,badhyatha ga chesthundi.

    .modata ammayi ayithe,ammaye ayithe intiki oka amma dorinatle.

    Idharu ammayilaithe okari ki okaru friends la pedha ayinappudu kasta sukhalu
    Panchukodam ki baguntundi.
    Anna kani thammudu kani
    Unte,nanna dorikinatle.puttillu dorikinatle.
    Yevaritho unna anandam
    Varitho undi.
    —Smt.Sujana panth
    Bheemaaram
    HANAMKONDA

  11. 11

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Hearty congratulations doctor garu. Lakshadikaari మనువడు.
    —–Surya narayana rao
    USA

  12. 12

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    ఏ బిడ్డయినా ఒడి నిండడం ముఖ్యం అని తెలియచేస్తూ మంచి ఉపోద్ఘాతంతో మిమ్మల్ని ఎంతో ఆనంద పరిచిన విషయాల్ని పంచుకున్నారు సర్.ఆడ బిడ్డయినా మగబిడ్డయినా కావాలని ఆశపడడంలో తప్పు లేదు.పుట్టిన బిడ్డను మనసారా స్వీకరిస్తే కోరుకున్న బిడ్డ కలిగినప్పుడు ఆ ఆనందం మరింత పెరుగుతుంది. మనుమరాలిని ఎంతో ప్రేమిస్తూ మనుమడు కావాలని మీరు కోరుకోవడం సమంజసమే.అది నెరవేరడం ఎంతో ఆనందదాయకం.పుడుతూనే లక్ష విన్ అయిన ని”విన్” ని మనసారా ఆశీర్వదిస్తూ …మీ మురిపెం తీరిన ఈ శుభ సమయం మాకూ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది సర్.శుభాకాంక్షలు. ధన్యవాదాలు💐💐💐💐🙏
    —–నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 12.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      చాలా చక్కగా విశ్లేషించారు
      ధన్యవాదాలు జ్యోతి.

  13. 13

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 119 లో సమాజంలో జరుగుతున్న లింగ వివక్షత పక్షపాత ధోరణి కళ్ళకు కట్టినట్టు చక్కగా చెప్పారు డాక్టర్ గారు.రేపటి సమాజం కొరకు ఆడపిల్ల తప్పనిసరి, కానీ ఈ రోజుకు కూడా ఆడపిల్ల అంటే నష్టం,కష్టం అనే భావన ఇంకా సమాజంలో కనపడుతున్నది. ఈ భావన తగ్గించటానికి గవర్నమెంట్ ఎన్ని చట్టాలు తెచ్చినా ఇంకా కొనసాగుతుండడం దురదృష్టకరం. ఇందుకు ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సి ఉంది.మీరు మనస్సులో అనుకున్న కోరిక (మనవడు) నెరవేరింది చాలా సంతోషం సర్.మంచి విషయాలు అందిస్తున్న మీకు హృదయ పూర్వక నమస్కారములు🙏

  14. 14

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    ప్రతి తల్లిదండ్రి తమకు ఆడపిల్ల అయినా లేదా మగపిల్లవాడైనా సమానమే అని పైకి చెప్పుకుంటున్నప్పటికి ,మన భారతీయ సంప్రదాయం ప్రకారము వంశోద్ధారకుడైన మగ పిల్లవాడికున్న ప్రత్యేకమైన స్థానం ఆడపిల్లతో తీర్చలేనిదిగా కనిపిస్తుంది. ఇది యుగయుగాలుగా, తరతరాలుగా అవలంబిస్తున్న సనాతన సంప్రదాయము. సైన్స్ ,టెక్నాలజీ, నాగరికత ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ దీనికి భిన్నంగా పాటించాలనే ఆలోచన ఇప్పటికీ కలుగలేదు/ కలగబోదు కూడా!
    ఆడపిల్ల విషయానికొస్తే పెళ్లయిన తర్వాత తను మరో కుటుంబానికి చెందిన వ్యక్తిగా చూస్తాము. కానీ ఆమె అలా ఎప్పటికీ భావించదు. ఆమె పలకరింపులో ఉన్న ఆప్యాయత, అనురాగము, అవసరమైనప్పుడు దగ్గరగా ఉంటూ అందించే సేవ మహోన్నతమైనవి. దీనికి పూర్తిగా భిన్నమైన మనస్తత్వం గల మగ పిల్లవాడైనా… తల్లిదండ్రుల సంపాదన మరియు వారికి సంక్రమించిన ఇతర సదుపాయాలు మగవాడికే ఎక్కువ చెందేటట్లు చేయడమనే మరో దురాచారాన్ని రూపుమాపగలిగినప్పుడే తమ సంతానానికి సరైన న్యాయం చేకూర్చిన వారవుతాము . ఇద్దరూ సమానమే అని భావించి, దానిని అమలుపరుస్తున్న రచయిత గారు అందించిన తమ జ్ఞాపకంతో కొందరు పాఠకులైనా జత కలుపుదామని కోరుకుంటూ ….
    —బి.రామకృష్ణా రెడ్డి
    అమెరికా.

    1. 14.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      మంచిగా విశ్లేషించారు
      ధన్యవాదాలు మీకు.

  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good story near to everyone’s true life and congratulations on the occasion of becoming blessed with grand son and 😉 with greatness enjoy ✍️
    ——prof.V.Rama krishna murthy
    USA.

  16. 16

    డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్ కుటుంబం

    ఆడపిల్లా….
    అమ్మాయి గురించి బాగా చెప్పారు…..
    ఆడపిల్లల అగచాట్లు మాత్రం ఎన్ని చట్టలోచ్చిన……
    ఏం మార్పు లేకుండా పోతుంది కదా!
    మీ మనవడి నివిన్ బంపర్ ఆఫర్ 👌
    చాలా బరువైన కానుకే సుమా!!👍
    ——సరలశ్రీ లిఖిత
    సికింద్రాబాద్.

  17. 17

    Sarasi

    ఆన్షి మీకొక వరం. ఆమే కాదు ప్రతి ఆడ పిల్ల తల్లిదండ్రులకి వరమే. అందుకే నేను ఆడపిల్ల లందరూ బంగారు తల్లులంటాను. అలాగే నాకు పరిచయం పెరగగానే స్నేహితురాళ్లందరినీ అక్కా అని పిలుస్తాను. ఎంతో ఆత్మీయత కలుగుతుంది నాకు అలా పిలవడంలో. నీకంటే వయసులో చిన్నవారిని అక్కా అని పిలుస్తున్నావేంటీ అని అడుగుతారు కొందరు. నా అక్క లందరూ వయసులో నాకంటే చిన్నవాళ్లే అంటాను నేను. సృష్టి అద్భుతాలలో స్త్రీ ఒకటి. ఏ మగాడూ స్త్రీ రుణం తీర్చుకోలేడు. అది తీరని రుణం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!