సంచికలో తాజాగా

Related Articles

28 Comments

  1. 1

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    -డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

  2. 2

    sagar

    చాలా విలువైన విషయం చెప్పారు సర్. నిజమే గతం గతః అనుకోవలసింది అసాధ్యాలవిషయంలో మాత్రమే. మన చేతీలో ఉన్నవాటిని అలా అనూకోకూడదు అని నా అభిప్రాయం. నా విషయంలో జరిగిన నిర్లక్ష్యం కారణంగ ఎన్నో విలువైన పోటోలు పోగొట్టుకుని ఇప్పుడు బాధపడి వాటికోసం వెతుకులాట మొదలెట్టా. మీ ఙ్ఞాపకాలు నిజంగ మీ తరువాతి తరాలకు కూడ ఎంతో ఉపయోగకరమైనవి. మీకు ధన్యవాదములు సర్

    1. 2.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      బాగా రాసావు సాగర్
      ధన్యవాదాలు.

  3. 3

    ఎన్.వి.ఎన్.చారి

    ఛాయచిత్రాలు నాటితరపుగుర్తులు నేటితరానికి వారసత్వసంపద

  4. 4

    పుట్టి. నాగలక్ష్మి

    ఫోటోల ప్రాముఖ్యాన్ని గుర్తించి.. వివరాలతో సహా .. వారి కుటుంబీకుల ఫోటోలతో పాటు.. ప్రముఖుల ఫోటోలను అందజేసిన డాక్టర్ గారికి ధన్యవాదాలు🙏

  5. 5

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    వ్యక్తి గత జీవితంలో ఫోటోల ప్రాధాన్యతను చక్కగా వివరించారు.. అలాగే వృత్తిపర మైన ముఖ్యంగా జర్నలిస్ట్లు ముఖ్యమైన సంఘటనల.. ప్రముఖుల ఫోటోలను భద్రపరచి ఫైల్ ఫొటోస్ గా వాడుతున్న అవసరం నేడు బాగా పెరిగింది..
    -వెంకట్ రామనర్సయ్య
    మహబూబాబాద్.

  6. 6

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    ఫొటోల ప్రాముఖ్యత /ప్రాధాన్యత గురించి చక్కగా వివరించారు అన్నయ్య గారు
    —జయ అలెగ్జాండర్
    అమెరికా.

    1. 6.1
  7. 7

    sunianu6688@gmail.com

    రచయిత గారు వ్రాసినవి అక్షర సత్యాలు. ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరూ ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నారు. అంటే ప్రతీ ఒక్కరూ కెమెరా వాడుతున్నట్లే. నేను కూడా నా 18 years నుంచి చిన్న కెమెరా తో మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ని ఫోటోలు తీసేదాన్ని. అవి అన్నీ నా దగ్గర భద్రపరిచేదాన్ని.మా బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు నాకు తెలిసి కొన్ని, తెలియకుండా కొన్ని ఫోటోలు తీసుకు వెళ్ళేవారనుకోండి. ఏదీ ఏమైనా మనం అలా ఆల్బం లో ఫోటోలు చూసేటప్పుడు కలిగే ఆనంద వర్ణించలేము. కొంతమంది గతించిన వారిని ఫోటోలు లో చూచినప్పుడు కలిగే భాధ కూడా అటువంటిదే .రచయిత గారు చక్కగా వ్రాసారు. మమ్మల్ని కూడా గతం లోకి తీసుకువెళ్లారు. హృదయ పూర్వక అభినందనలు sir👌👌👍👍👍💐💐💐

    1. 7.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు .

  8. 8

    డి. వి. శేషాచార్య

    ఫోటోల సేకరణ, వాటిని భద్రపరచడం, సమయానుకూలంగా సందర్భోచితం వాటిని వినియోగించుకోవడం లో మీకు మీరే సాటి.అసలిన్ని ఫోటోలనెలా భద్రపరిచారో ఒకసారి తెలుసుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. మీ అభిరుచికి అభినందనలు.

  9. 9

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 118 ఎపిసోడ్ లో వ్యక్తిగత జీవితంలో ఫొటోల యొక్క ప్రాధాన్యతను మరియు సమాజానికి అవసరమైన చాలా మంచి విలువైన సమాచారాన్ని వివరించారు.డాక్టర్ గారి అనుభవాలు చాలా గొప్పగా ఉన్నాయి.అవే కాకుండా ఊహ తెలిసినప్పటినుండి ఫోటోలు జాగ్రత్తగా భద్రపరిచి,అంతే కాకుండా ఆయొక్క పరంపర సన్నివేశాలు మార్చిపోకుండా రికార్డు చేసుకొని, ఆయొక్క సంచికకు అనుగుణంగా మంచి విషయాలతో సుధీర్ఘంగా ప్రయాణించి 118 వ ఎపిసోడ్ పూర్తి చేసుకున్న డాక్టర్ గారికి అభినందనలు మరియు ధన్యవాదములు🙏

  10. 10

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మిరుఅందించిన 118 jnapakala Pandiri ,photo graphs valla, మూట కట్టిన జ్ఞాపకాల ను ఎలా మూటవిప్పి చూసినపుడు పొందే ఆనందం ,ఇంతా అంతా కాదు.
    గత విషయాలు
    గురుతు చేసినందుకు మీకు
    నా వందనాలండి.

    జోగం…..
    VANASTHAL

  11. 11

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మీరు చెప్పింది చాలా అందమైన సత్యం సర్.గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకు రాలేము కానీ ఆ క్షణాలను బంధించగలిగితే ఫోటోల రూపంలో ఆ అనుభూతుల్ని తిరిగి పొందవచ్చు.ఎంతో అపురూపమైన జ్ఞాపకాలు.సంతోషాలూ సంబరాలు,మిత్రులు,ప్రదేశాలూ,దూరమైన వ్యక్తులూ ఎప్పుడు దర్శించాలి అనుకున్నా ఒక్క ఫోటోలకె సాధ్యం.అప్పట్లో కెమెరా ఫోటోలు చాలా అపురూపం గా అనిపించేవి.కొందరి జ్ఞాపకాలు ఫోటోల రూపం లోనే.ఎన్నో తలపుల్ని తట్టి లేపే గత కాలపు స్మృతులు ఫోటోలు.మీరు సేకరించిన, మీ కెమెరాలో భద్రపరించిన మీ రక్త సంబంధపు ఛాయా చిత్రాలను చూసి మేము కూడా ఎంతో ఆనందించాము సర్. మీ ఈ జ్ఞాపకమ్ చదివాక నాతో సహా చాలా మంది పాత ఆల్బుమ్స్ ని తిరగేసి ఉంటారు.మంచి అంశాన్ని స్పృశించారు సర్.ధన్యవాదాలు🙏💐💐
    ——డి.నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 11.1
  12. 12

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    డాక్టర్ గారి జ్ఞాపకాల పందిరి శీర్షిక 90 భాగాలు చదివినప్పుడు ఈ పందిరి తప్పకుండా నూరు శాఖలుగా విస్తరిస్తుంది అనిపించింది. కానీ ఈ ప్రవాహాన్ని గమనిస్తుంటే ఇది నిరంతరం కొనసాగే జీవనదిగా కనిపిస్తుంది. కారణం వారు ఎన్నుకున్న విషయాలు సాధారణమైనవిగా కనిపిస్తున్నప్పటికిని వారు తెలియజేసే విధానం వినసొంపుగా ఉంటుంది.
    ఈ ఎపిసోడ్లో రచయిత తన విశిష్టమైన హాబీతో వివిధ సందర్భాలలో తాను సేకరించిన ఫోటోలను సందర్భానుసారంగా తమ రచనలలోజోడించి ప్రచురించడం వారి రచనా ప్రవాహానికి సంజీవని.
    ఒక రచయిత గొప్ప సాహిత్యముతో కూడిన గేయ రచన కావించినప్పటికిని ,దానికి వినసొంపైన సంగీతము సమకూరినప్పుడే పరిపక్వత లభించినట్లు, సాధారణ విషయాన్ని కూడా సందర్భానుసారంగా జోడించిన ఛాయా చిత్రాలు,అందుకు సంబంధించిన వాక్యానము ఒక అలంకారము లాంటిది. ఇటువంటి రచనల పట్ల పాఠకులు ఆకర్షితులవుతారు. మరో ముఖ్య విషయం ఇటువంటి ఫోటోలు మరియు ఆ ప్రదేశాల యొక్క చిత్రపటాలతో కూడిన రచనలు చదువుతున్నప్పుడు పాఠకుల ఆలోచన ఆ ఫోటోలోని వ్యక్తులతో తనకున్న అనుబంధాన్ని, ఆ ప్రదేశాలను సందర్శించినప్పుడు కలిగిన అనుభూతిని నెమరు వేసుకోగలిగే మహత్ అవకాశాన్ని రచయిత కల్పించిన వారవుతారు . చాలామంది ఫోటోలు తీయడం కేవలం ఒక హాబీగా ఎన్నుకున్నారే కానీ, వాటిని సేకరించి ఒక క్రమ పద్ధతిలో అమర్చి ,సరైన సమయంలో వాటిని అందించడంలో విఫలం అవుతున్నారు. దాదాపు 100 సంవత్సరాల నాటి ఫోటోలు కూడా సేకరించి వాటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చి భావితరానికి అందించాలనే దృఢ సంకల్పం డాక్టర్ గారి ఉన్నత ఆశయానికి మరో నిదర్శనం!!!
    –బి.రామకృష్ణా రెడ్డి
    అమెరికా.

  13. 13

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    118వ సంచికలో మీరు ఫోటోగ్రఫీ గురించి చెప్పిన అభిప్రాయాలు వాస్తవం.పెద్దల జ్ఞాపకాలు ,మన బాల్యం పిల్లల బాల్యమం వివిధ దశల జ్ఞాపకాలను భద్రపరచి మనస్సు చికాకులో వున్నప్పుడు చూసుకుంటే ఎంతో ప్రశాంతత లభిస్తుంది . నా మొట్టమొదటి ఫోటో నేను ఏడవతరగథి అయిపోయినాక బడిలోవగ్రూపో ఫోటేయే.అది అలభ్యం.తరువాత హైస్కూల్ లో పబ్లిక్ ఎగ్జామ్ సమయంలో హాల్టికెట్ కోసం దిగిందే దాదాపు మొదటి ఫోటో.
    ఏది ఏమైనా ఛాయాచిత్రాలు మన గతాన్ని గుర్తు చేసుకొని రీ ఛార్జ్ కావటానికి ఉపయోగపడతాయి.అనటంలో సందేహం లేదు.మీ హాబీ కి అభినందనలు.
    —–రామశాస్త్రి.
    హన్మకొండ.

  14. 15

    Rajendra+Prasad

    పాత ఫొటోస్ తో తీపి గుర్తుల అనుభూతి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మీరు చేసిన పని, పాత ఫొటోస్ పదిల పరచుకొివటం ఉత్తమ మైన పని. మిలటరీ కటింగ్ తో మీ చిన్నప్పటి ఫోటో భలే ఉంది
    – రాజేంద్ర ప్రసాద్

    1. 15.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలండీ
      ప్రసాద్ గారూ.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!