సంచికలో తాజాగా

Related Articles

29 Comments

  1. 1

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా.

  2. 2

    గీతాచార్య

    మంచి విశేషాలతో సాగుతోంది

  3. 3

    డా. సిహెచ్. సుశీల

    సాధారణ ప్రజలకు తెలియని గొప్ప విషయం తెలియజేసారు. ధన్యవాదాలండీ డాక్టర్ గారు!

  4. 4

    sagar

    శీలా వీర్రాజు గారి ప్రతిభ మాలాంటి సాహితీ అభిమానులకు అందించినందుకు ధన్యవాదములు సర్. అలాగే కళాశాల రోజుల్లో మీకు అలాంటి అరుదైన అవకాశం లభించినందుకు శుభాకాంక్షలు.

  5. 5

    పుట్టి. నాగలక్ష్మి

    స్వర్గీయ శీలా వీర్రాజు గారి చిత్రకళా
    గొప్పతనాన్ని..తెలియజేశారు.. ధన్యవాదాలు డాక్టర్ గారూ!

  6. 6

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Great recollection. Thank you Dr KLVP
    —-Prof.N S YADAV
    LUCKNOW.

  7. 7

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Goppavaaritho parichayaalu jeevitha baatalo paathaalu.
    Dhanyavaadaalandi 🙏

  8. 8

    Thodety Devi

    మీరు ఎన్నో విశేషాలు మాకు తెలియచేశారు. చాలా గొప్ప వారితో కలిసి పని చేసిన అనుభవాలు చక్కగా వివరించారు. రచయిత గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.👌👍

  9. 9

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    జ్ఞాపకాల పందిరి 114 లో శీలా వీర్రాజు గారి గురించి రాయడం సందర్భోచితంగా ఉంది. ఆ మహానుభావుడితో మీకున్న అనుబంధం, వారు సృష్టించిన లోగో వృత్తాంతం తెలిపారు. అభినందనలు.
    —జే.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    1. 9.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      చారి గారూ
      కృతజ్ఞతలు మీకు.

  10. 10

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 114 లో చిత్ర కారులు మరియు సాహిత్యకారులైనటువంటి శ్రీ శీలా వీర్రాజు గారి చిత్ర కళా గొప్పతనాన్ని వారు సృష్టించిన లోగో విషయం,అట్లాగే ప్రొఫెసర్స్ అయిన ఎన్ యెస్ యాదవ్ గారు, సంజీవ్ సింగ్ యాదవ్ గారు,హరనాథ్ గారి పరిచయాలు బాగున్నాయి. మాకు తెలియని విషయాలెన్నో జ్ఞాపకాల పందిరి ద్వారా తెలుసుకుంటున్నాము. కళాశాల రోజుల్లో (లోగో విషయం) అలాంటి అవకాశం అందిపుచుకున్న మీకు శుభాకాంక్షలు సర్. చాలా గొప్పవాళ్ళతో కల్సి పని చేసిన అనుభవాలు చాలా గొప్పగా ఉన్నాయి. తెలియని విషయాలు అందిస్తున్న మీకు అభినందనలు మరియు ధన్యవాదములు డాక్టర్ గారు🙏

    1. 10.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలండీ
      భుజంగ రావు గారు.

  11. 11

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    114 వ సంచిక బాగున్నది సర్. ఒకరి టాలెంట్ ఎప్పుడు ఎట్లా బయటబడుతుందో తెలియదు..PUC లో ఫెయిలైన మాస్నేహితుడు MSc nuclear scienceలో గోల్బ్ మెడలిస్ట్ ఉస్మానియాలో.. అనుకోకుండా జరిగిన లేదా యాదృ
    చ్ఛికంగా జరిగే సంఘటనలు జీవితాంతం
    మధుర క్షణాలుగా గుర్తుండి పోతవి.మీరు తయారు చేయించిన లోగో కళాశాల వున్నన్ని నాళ్ళు ఉంటది..అటువంటి అదృష్టమూ

    అవకాశమూ అందరికి రాదు.
    —నాగిల్ల రామశాస్త్రి
    హన్మకొండ.

    1. 11.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలండీ
      శాస్త్రి గారు.

  12. 12

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    ఆరోజుల్లో ఎవరి కవిత్వ పుస్తకాలు చూసినా వీర్రాజుగారి బొమ్మ నే ఉండేది.
    అంతక్రితం మడిపడిగ బలరామాచార్యుల వారి ముఖచిత్రాలుండేవి.
    ——రామశాస్త్రి.ఎన్
    హన్మకొండ.

  13. 13

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    గొప్ప సాహితీవేత్త ని కళాకారుణ్ణి కోల్పోయాం సర్.కానీ మీరన్నట్టు ఆయన అందరి జ్ఞాపకాల్లో చిరంజీవి.వారు సృష్టించిన లోగో అది మీ ద్వారా ఆ కళాశాలకు రావడం,అటువంటి గొప్ప వ్యక్తి మీ సన్నిహితులు కావడం గొప్ప విషయం సర్.మీ అనుభవాల్లోని గొప్ప వ్యక్తులని మాకు సందర్శింప చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. శ్రీ వీర్రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలి.🙏🙏💐
    —–నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 13.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      అమ్మా…
      మీ స్పందనకు ధన్యవాదాలు .

  14. 14

    Rajendra+Prasad

    Sir, not only a great and satisfied experience in your college time but cherishing good life time memories too. Your attitude made you in good looks of your professors. Well done sir
    – Rajendra Prasad

  15. 15

    Shyamkumar chagal

    డాక్టర్ కె.వి ప్రసాద్ గారు అన్నట్లుగా కొన్ని పనులు తప్పనిసరిగా మరి చేతులమీదుగానే జరిగిపోతుంటాయి ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే లేదా మనకు ఎటువంటి ఆసక్తి లేకుండా సరే అవి మన తోటి చేయబడుతూ ఉంటాయి ఆ విధమైన డెంటల్ కాలేజీ యొక్క లోగో అన్నది డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారి చేతులమీదుగా కీర్తిశేషులు శీలం వీర్రాజు గారి చే చేయబడింది. ఇది ఎంతో మంచి కార్యం అని చెప్పవచ్చు. ఇందులో ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏమిటంటే అంతమంది విద్యార్థులు ఉండగా ఈ పనిని డాక్టర్ కె.వి ప్రసాద్ గారికి ఎందుకు అప్పగించాల్సి వచ్చింది అంటే dr ప్రసాద్ గారి లో ఉన్న విశేష ప్రజ్ఞాపాటవాలు అప్పటికే డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి తెలిసిపోయింది అన్నమాట. కానీ ఆయనకు ఎలా తెలిసిపోయింది అన్నది మనకు తెలియదు లేదా ఈ వ్యాసంలో చెప్పబడలేదు బహుశా దీనికి జవాబుగా ఇప్పటికైనా డాక్టర్ కె.వి ప్రసాద్ గారు ఆ రహస్యాన్ని మనకు చెబుతారని ఆశిద్దాం అభినందనలతో శ్యామ్ కుమార్

    1. 15.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలు శ్యామ్.
      ఇక్కడ ప్రధానం
      శీలా వీర్రాజు గారి కధనం.

  16. 16

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    [Link deleted]చిత్రకారుడు, రచయిత షీలా వీరరాజు గారు రూపొందించిన డెంటల్ కాలేజ్ లోగోకి ముట్ట చెప్పవలసిన పారితోషికం వారు బ్రతికున్న కాలములో తీర్చుకో లేకపోయినా , వారందించిన సహకారాన్ని మరువకుండా, వారి మరణానంతరం అక్షర రూపంలో అందించి డాక్టర్ గారు రుణ విముక్తులయ్యారు.-114/
    —–బి.రామకృష్ణా రెడ్డి
    అమెరికా.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!