సంచికలో తాజాగా

Related Articles

22 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక కృతజ్ఞతలు
    ——–డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

  2. 2

    sagar

    సమాజంలో మారుతున్న కాలానికి అనుగుణంగ ఆడపిల్లలు ఎదగడం ఎంతైనా అవసరం అని నా అభిప్రాయం సర్. ఇక మీ విషయానికొస్తే అమ్మగారు నిరక్షరాస్యులైనా పెద్దక్కయ్య మహనీయమ్మగారి నుంచి మీ కుమార్తై నిహార వరకు మంచి విద్యావంతులు కావడం అభినించతగిన పరిణామం.అంతమంది విద్యావంతులైన మహిళామణులు మీ కుటుంబంలో ఉన్నందుకు మీకు శుభాకాంక్షలు మరియు మంచి విషయాలను అందిస్తున్నందుకు ధన్యవాదములు సర్

  3. 3

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    ఈ సంచికలో తల్లి గారు చదువు కోక పోయిన కుమార్తెలను ఉన్నత విద్య వంతులు గా చేసిన మాతృ మూర్తి కి కోటి వంద నాలు అన్నయ్యగారు.
    —–జయ.అలెగ్జాండర్
    అమెరికా.

  4. 4

    Sambasiva+Rao+Thota

    Mee kutumbamlo andaroo chaduvukogaligaaru..
    Nizamgaa adrushtavamthulu..
    Dhanyavaadaalandi 🙏

  5. 5

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మాతృమూర్తి నిరక్షరాస్యురాలైనా, కుటుంబంలోని ఆడవాళ్ళను ఉన్నత చదువులు చదివించి,వారికి బంగారు
    భవిష్యత్తు ప్రసాదించింది. ఈ తరంలో అమ్మాయిలు కూడా మగపిల్లలతో సమానంగా ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు..ముందడుగు వేస్తున్నారు.మహిళలు ఉద్యోగాలు చేయడం వలన సంసారంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సంసారాలు అహం వలన కూలిపోతున్నాయి.
    —-జి.శ్రీనివాసాచారి.
    కాజీపేట.

    1. 5.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      చారి గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్

  6. 6

    Rajendra+Prasad

    ఆర్థిక స్వాతంత్ర్యము ఉన్న మహిళలు సహజంగానే ధైర్యంగా తమ అభిప్రాయాలు అభిరుచులు ప్రకారం నడవాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు, పురుష ఆధిక్యతను బట్టి కొన్ని కుటుంబాల వైవాహిక జీవితము మీద ప్రతి కూల ప్రభావం చూపించాయి. కొంత మంది మహిళలు తమ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని దుర్యునియోగం చేసికొన్న సందర్భాలూ లేకపోలేదు. ఇదే పురుషులకూ వర్తిస్తుంది. సంపాదిస్తున్నాను కదా అని అన్యాయంగా ప్రవర్తిస్తున్న మహాను భావులు ఎంత మందో.
    – రాజేంద్ర ప్రసాద్

    1. 6.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  7. 7

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    112 వసంచిక ఎవరైనా కష్టపడిథే పైకి రావచ్చు నని తెలుస్తున్నది.

    అందులోనూ మహిళలు.”ముదితల్ నేర్వగ రాని విద్యగలదేముద్దార నేర్పించినన్ “అని చిలకమర్తి గారనుకుంటా అన్నారు.
    అయితే ఎంత టి విద్యా వంతులైనా పురు షుల మోసానికి గురి అవుతూనే వున్నారు ప్రొసెసర్ గా వున్న మహిళలూ ఫస్ట్ తారీకున జీతం తెచ్చి భర్త చేతిలో పోయవలసిందే.లేకుంటే హింసననుభవించవలసిందే..
    మోసాలనూ ఎదుర్కోవడంలో ఇంకా వెనుకంజలోనే ఉన్నారంటే వాస్తవ దూరమేమీ కాదనుకుంటా.
    ఇదివరకొకసారి మనమనుకున్నట్టు పురుషుల ఆలోచనా ధోరణి మారనంతకాలం వాళ్ళు కేవలం ఉపన్యాసాలకే పరిమితమై ఆచరణలో మహిళలను చిన్న చూపు చూస్తున్నంతకాలం వాళ్ళు మోసపోతూనే ఉంటారు.
    కష్టపడి పైకొచ్చిన మహిళామణులందరికీ జోహార్లు

    ——-నాగిల్ల రామశాస్త్రి
    హన్మకొండ.

    1. 7.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలండీ
      శాస్త్రి గారు.

  8. 8

    ADLURU NARASIMHA MURTHY

    అమృత తుల్యమైన అనుభవాలు తెలియజేశారు.
    ధన్యవాదాలు

  9. 9

    Bhujanga rao

    మీ తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనా సమాజంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అక్షరాస్యతను ఒక బాధ్యతగా గుర్తించి మిమ్ములను తీర్చిదిద్ది విద్యావంతులను చేసిన తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కారములు.మీ కుటుంబంలో అందరూ విద్యావంతులు కావడం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చిన మీకు శుభాకాంక్షలు సర్.

  10. 10

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    అద్భుతమైన విద్యా సంపన్నత గల కుటుంబంగా విరాజిల్లడానికి నిరక్ష్యరాస్యురాలైన అమ్మ గారి మార్గదర్శనం,వారి భవిష్యత్దర్శనం గొప్పవి.ఇంటి ఆడబిడ్డలు ఉన్నతంగా చదివితే సమాజమే ఉన్నతంగా ఉంటుంది అనడానికి మీ ఇంటి ఆడపడుచులు,ఆడబిడ్డలే నిదర్శనం.వివిధ బాధ్యతా యుతమైన పదవులు చేపట్టి సమాజాభివృద్ధికి తమ వంతు కృషిని అందించిన,అందిస్తున్న మహిళా మణులు మీ వంశ వృక్షంలో ఉండడం ఎంతో ఆనందాన్ని,మరెంతో స్ఫూర్తిని కలిగిస్తున్నది సర్.స్త్రీ శక్తిని ఉత్తేజితం చేసే చాలా చాలా ప్రేరణాత్మకమైన జ్ఞాపకాన్ని పంచుకున్నారు.ధన్యవాదాలు సర్.🙏💐💐💐
    —-నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 10.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  11. 11

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Amma stalwart to your family. Made all her children well educated. Great writeup sir acongratulations sir 💐
    —Dr.Sujatha
    Vijayawada.

  12. 12

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    సమాజానికి ఓ మేలుకొలుపు సార్ మీ జ్ఞాపకాల పందిరిలో దాగిన జ్ఞాపకాలు. ప్రతి జ్ఞాపకం లో ఓ స్ఫూర్తి ని ప్రోత్సాహాన్ని అంద చేస్తున్నారు. తల్లి వేరు మంచిదైతే పిల్ల వేరు మంచిదనే సామెతను చాలా బలనీయంగా కనిపింప చేశారు మీ అమ్మ గారు సార్. తను చదువు కోక పోయినా తన ప్రోత్సాహం తో తన పిల్లలను కోడళ్ళ ను చదివింప చేయడం చాలా గర్వ కారణం సార్. మీ కుటుంబం లోని చదువు కుని ఉద్యోగాలు చేస్తున్న స్త్రీ మూర్తుల గురించి మీరు చెబుతుంటే చదువుతున్న మాకు చాలా ఆనందంగా ఉంది సార్. చక్కని ఉపోద్ఘాతం తో వ్రాస్తున్న మీ జ్ఞాపకాలు అభినందనీయమైనవి.చాలా స్ఫూర్తి కరమైనవి.హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు 👏👌💐👏👌💐🙏👏👌💐🙏👏👌💐🙏👏👌💐🙏
    మొహమ్మద్. అఫ్సర వలీషా
    ద్వారపూడి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!