సంచికలో తాజాగా

Related Articles

140 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [21/06, 07:28] Mallikarjun: ఇంకొంత కొరకు ఎదురు చూస్తూనే….
    మావ….మామ..ఎంతో అన్యోన్యతను పంచేపేరు..బావ కన్నా.
    ఎందుకంటే మావ లో భరోసా,బాధ్యత రెండూ ఉంటాయి.ఆ రెండూ మీలో చూసారు,అవి అందించారు కాబట్టి తర్వాత తను బ్యాంక్ కొలువునూ వదిలేసారు.
    ఇంటిల్లిపాదీ మీ వెంట నడిచారు.
    [21/06, 07:30] Mallikarjun: తండ్రి పోయినా మామ (మేనమామ)ఉండాలనే సామెత! ఉంది…
    ఆ వరుసకు అంత విలువ కూడ.

    ..____డా.మల్లి కార్జున్
    ఆకాశవాణి
    వరంగల్

    1. 1.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మల్లిఖార్జున్ గారు
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

      1. 1.1.1

        Rajendra Prasad

        ప్రసాద్ గారూ!
        ప్రారంభంలో యవ్వనం, యవ్వన పిల్లల గురించి మీరు చెప్పిన వాస్తవికత, వాడిన సరళ భావజాల పదాలు మీరు తదుపరి చెప్పబోయే స్మృతి వైపు పరుగులు తీయించాయి. చదివిన తరువాత, అందరి మనసులను ఈ స్మృతి రంజింప చేసి ఉంటుందని నా అభిప్రాయం.
        నిజంగా ఇది మీ స్మృతులలో, ప్రత్యేక మధుర స్మృతిగా మిగిలి పోయి ఉంటుంది.

        దేనికైనా పట్టువిడుపులు ఉండాలి అన్న మీ మాట ఎంతో నిజం. ఈ మీ భావం క్రేస్తవ వివాహానికి మిమ్మల్ని సమ్మతింప చేసింది. నిజానికి, మతం ముఖ్యం కాదు ప్రేమే ultimate అని బైబిలును అర్థం చేసుకున్నవారు చెప్తారు. డబ్బు, స్వార్థం కాకుండా, అరుణ గారి పట్ల మీకు ఉన్న ఆకర్షణ, దాన్ని మించిన ప్రేమ ఇంత వరకు మీ సుఖ, సంతోష కుటుంబ జీవనానికి నాంది అయి దైవ ఆశీస్సులతో వర్థిల్ల చేసింది. మీ పిల్లల మంచి భవిష్యత్తుకు పునాది వేసింది. మీది ఆదర్శ ప్రాయ వివాహమే కాదు, కుటుంబం కూడా. మీలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషితో మా పరిచయాన్ని బట్టి, దేవునికి కృతజ్ఞతలు.

        1. 1.1.1.1

          డా.కె.ఎల్.వి.ప్రసాద్

          రాజేంద్ర ప్రసాద్ గారూ
          మీ..ఆత్మీయ స్పందనకు
          వందనాలు.

  2. 2

    కుందావజ్ఝల

    మనల్ని ఇష్టపడ్డ వారితో జీవితం పంచుకోవడం,నిజంగా గొప్ప అదృష్ఠం.ప్రేమించడం,ప్రేమించ బడడం జీవిన సాఫల్యానికి నిదర్శనం.జీవిత భాగస్వామిని అర్థాంగి అన్నరు.అంటే తనలో సగం అని.మీవి అర్థం చేసుకున్న మనసులు. అందుకే మీరు పూర్ణాంగులు.ఒకరికై ఒకరు.జీవితం మనిషికి కావలసింది మూడంటారు.అచ్చీ బీవి,అచ్చే దోస్త్ ,అచ్చే పడోసన్ (ఇరుగు పొరుగు). మూడో సంగతి నాకు తెలీదు కాని, మొదటి రెండూ మీకున్నవే.మీ మంచితనం తెలిసిన వాణ్ణి కాబట్టి మూడోది కూడా మీకుండే ఉంటుంది. అభినందనలు.కొత్త విషయం తెలిసింది మీది ప్రేమ వివాహమని. వ్యతిరేకించిన వాళ్ళచే ఇష్టపడటం మరీ సంతోషం కదా! అదీ మీ మంచి తనమే.
    —కుందావజ్ఝల.

    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మూర్తి గారూ
      మీ ప్రేమ పూర్వక స్పందనకు
      కృతజ్నతలు

  3. 3

    Jayapal Reddy Challa

    Wonderful memory…..mothhaaniki sukhaanthamaindi…..premalekhalu raavatam vallane meeru rachaitha ayyaru…prema valla ee laabam jarigindanna maata…great.

    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్యవాదాలు
      రెడ్డి గారూ…

  4. 4

    sagar

    మీకు ముందుగా మార్గం సుగమం అయింది మేడమ్ ద్వారా అని నా అభిప్రాయం సర్ . లేకుంటే మీ అక్కగారు కూడ అంగీకరించేవారు కాదుకదా? ఏది ఏమైనా ప్రేమ వివాహంలో ఒక ప్రత్యేకమైన వివాహం మీది. అందుకు మీకు హృదయపూర్వక అభినందనలు. మీ ఙ్ఞాపకాల పందిరిలో సేదతీరీతున్న మా లాంటి అందరికీ ఇవి జీవితంలో ఖచ్చితంగా ఉపయోగపడే పాఠాలు.

    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      మీ స్పందనకు
      ధన్య వాదాలు

  5. 5

    ఈత కోట సుబ్బారావు నెల్లూరు

    మీరు ప్రేమ మూర్తులు సార్.
    ప్రేమ రాగ రంజిత రసానుభందం.
    అభినందనలు సార్

    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      రావు గారు.

  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng Doctorgaru.
    Mee gyapakala pandiri seershika chaduvutunte,
    Patalabhairavi cenima lo mantrikudi dialoage ” “Sahasam serara” gurtukochindi.
    Naa anubhavam kuda inch minchu ilane vundi.

    ____సూర్య నారాయణ రావు
    హైదారాబాద్.

    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్యవాదాలు సర్.

  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అభినందనలు సార్
    చదివాను. మీ అనుభవాలు ఉత్తేజంగా ఉంటాయి సార్👏👏👏

    ___ఈతకోట సుబ్బారావు
    కవి/రచయిత
    నెల్లూరు.

    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సుబ్బారావు గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

  8. 8

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    A wonderful couple 💞 who could not live without each other
    He was my colleague at Hanamakonda Br
    She is very quiet and decent lady .Being Manager (Accounts/Personal-Incharge Of administrating) I use to wonder whether she has attended office .No voice any where in Banking hall with customers or staff or colleagues
    I use to wonder even when the temperature is 30 cc she use to get umbrella
    We wish Both should enjoy the remaining life period in the same manner with loved each other
    U Both should be an example to the other couples

    ___జి.వి.ప్రసాద రావు.
    రిటైర్డ్ మెనేజరు

    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీ సహృదయ
      స్పందనకు
      ధన్యవాదాలు

  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కొందరి అనుభవాలు ఎందరికో పాఠాలుగా మారుతాయి.
    మీ జీవితాన్ని వడగట్టి అందిస్తూ పరోక్షంగా మాకు ఎన్నో మంచి విషయాలను నేర్పుతున్న మీకు ధన్యవాదాలు.
    ఈనాడు కౌమార దశలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సంగతులతో ప్రారంభించి మీ అనుభవాలను జోడించడం చాలా బాగుంది.
    కుల మతాల పట్టింపులు అతిగా వున్న ఆ కాలంలో మీరు, బంధువు అయినప్పటికీ మతాంతర అమ్మాయి(మేడమ్)ని ప్రేమించి ఆదర్శ వివాహమాడిన మీరు అసమాన్యులే…
    మీరు ఆనాడు రాసిన వందకు పైగా రాసిన ప్రేమ లేఖలే, మీరు కవిగా, రచయితగా ఎదగడానికి నాంది పలికాయని నా అభిప్రాయం…
    మీకు అభినందనలు సర్

    ____అల్లాడి శ్రీనివాస
    కవి/రచయిత
    మంచిర్యాల

    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీనివాస్
      మీ సహృదయ
      స్పందనకు
      ధన్యవాదాలు.

  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Marriages are made in Heaven….this is a proverb….in your case marriages are in will and decision….of course…. your sister’s opinion worked out well…. this is a part….but after marriage starts life to exercise….it is a boon if one gets this environment …. Kudos to have such endurance/encouragement in life….just enjoy it….!

    ____SVLN Sarma
    Hyderabad

    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శర్మ గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [21/06, 09:15] Dr. Satyanaraayana D, Perio.: చాలా బాగుంది మీ ప్రేమ వివాహ ఘట్టం. మీరు కథ లో చివర రసిని కొన్ని lines , వివాహ జీవితానికి సూత్రం అని చెప్పగలను
    [21/06, 09:18] Dr. Satyanaraayana D, Perio.: దేనికైనా పట్టువిడుపులు ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకునే మనసులుండాలి, ముందుగా ప్రేమకు అర్థం తెలిసుండాలి. ఈ లక్షణాలున్న ప్రేమలు అపూర్వ జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. సమాజానికి ఒక మాదిరిగా నిలుస్తాయి.

    ____డా.డి.సత్యనారాయణ
    హైదారాబాద్.

    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  12. 12

    Sambasiva Rao Thota

    గురువు గారూ !
    అయితే మీది ప్రేమ వివాహమా !😲
    ఎప్పుడూ చెప్పలేదు …
    మొత్తానికి ప్రేమను గెలిపించి ఆదర్శవంతుడిగా ఖ్యాతి గడించారు 👏
    చాలా బాగుంది మీ మధురమైన జ్ఞాపకం👌
    అందుకోండి నా అభినందనలు💐💐💐🙏🙏🙏

    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీ స్పందనకు
      ధన్య వాదాలు.

  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్తే మీ జ్ఞాపకాల పందిరి-11 చదివాను.నేడు సమాజములో జరిగే సంఘటనలు ముఖ్యంగా యువతీ యువకులకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించారు.ఆహ్వానిస్తున్నాను.సమాజం గురించి మీరు పడుతున్న బాధ స్పష్టంగా తెలుస్తుంది. నిర్భయ చట్టాలువంటి చట్టాలెన్నున్నా మనుషుల్లో మార్పు రానిదే అవన్నీ వ్యర్ధం.కని పెంచిన తలిదండ్రులు పిల్లలు ఒక మంచి స్థాయికి వచ్చేంత వరకు తమ బాధ్యతలు విస్మరించకూడదు. కాని నేడు అలా జరుగుట లేదు. ఒక తప్పుకు యిరువురూ కారణమే. వారి వారి ధర్మాలను వారాచరిస్తే సంఘటనలు జరగవు, సమస్యలువుండవు.రచయితగా మీకూ బాధుండదు.అన్వయింపుతో కూడిన మీ జ్ఞాపకాల దొంతరులు పదిలపరచుకోదగినవి, పట్టుండేవి.మీ జైత్రయాత్ర కొనసాగించండి. శుభం

    _____శ్రీ చెన్నయ్య
    చెన్నై

    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చెన్నయ్య గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  14. 14

    NVNChary

    ప్రేమ అంటే అస్థిత్వ కోల్పోవడం కాదు తమ వ్యక్తిత్వ ప్రతిపత్తి కాపాడుకుంటూనే ఒకరి మనసులో మరొకరు చేరి ఏకత్వాన్ని పరిపూర్ణత్వాన్ని సాధించడమే. విశ్వాసాలకంటే అతీతమైనదిపరస్పర
    అవగాహన ఇచ్చి పుచ్చుకొనే ధోరణి. మీయిద్దరిలో
    అవి పుష్కళంగా ఉండడం వల్ల దంపతులయ్యారు
    ఎదుటి వారి వ్యక్తిత్వాలకు విలువ నిచ్చిన వైవాహికబంధాలు దృఢమైనవి దీర్ఘకాలికమైనది
    అందుకే మీ అనుభవం గొప్ప స్పూర్తి నేటితరానికి.

    1. 14.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ,
      మీ సహృదయ స్పందనకు
      ధన్యవాదాలు

  15. 15

    గొట్టిపర్తి యాదగిరిరావు

    మీ ప్రేమ కథ, అనుభవాలను చక్కగా చెప్పారు.

    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీ చిరు స్పందనకు
      థాంక్స్.

  16. 16

    Jhansi koppisetty

    ఇవాళ రెండు కొత్త విషయాలు తెలిసాయి…ఒకటి ప్రేమ వివాహమని రెండోది ఆవిడ మీ అక్క కూతురేనని😀😀😀
    బావున్నాయి మీ ప్రేమయాత్రా స్మృతులు👌👌👌

    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఝాన్సీ గారూ
      మీ సహృదయ
      స్పందనకు
      కృతజ్నతలు.

  17. 17

    Sarasi

    ప్రేమ పెళ్లిళ్లకు నేను వ్యతిరేకిని కాదు కానీ ఈ అంశంలో ఆడపిల్లలు ఎక్కువగా నష్టపోతున్నారు. ఇద్దరూ దూరం ఆలోచించి బరిలోకి దిగ కుండా మోహము తో తొందరపడుతున్నారు. డాక్టర్ గారు వంటి మంచి మగాళ్లు ఎందరు ఉంటారు?

  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ నమస్తే!భార్య భర్తలైన తరువాత వారి మధ్య వుండే ప్రేమానురాగాలకు అతీతమైనది అవగాహన.అది మీకు,మేడంగారికి పుష్కలంగా వుంది.చక్కటి సంసారం మీది.
    పోతే !నాస్తికులు ఆస్తికులు కావటం చాలా గొప్పవిషయం.మీరయ్యారు.అంటే అంతటి సున్నితమైన,మెత్తటి మనసు మీది.
    చివరగా డాక్టరుగా పదవి విరమణ పొందారు మీరు ఓకే! మరి మేడంగారు ఏ పదవిలో విరమణ చెశారో రాయలేదు ఎందుకనీ?

    _____బొంద ల నాగేశ్వర రావు
    రచయిత
    చెన్నై

    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నాగేశ్వర రావు గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  19. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Klv garu very nice to know about your marriage and married life.

    Sardubatu gurinchi chepparu.

    Chala bagundi.

    Inka undi ani vetikanu.

    Not able to find out.

    With best wishes to both of you.

    ____డా.అన్నే.అరుణ
    హైదారాబాద్.

    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      థాంక్స్
      డాక్టర్ గారూ

  20. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్తే సార్! ఈనాటి మీ ఙాపకాలపందిరిలో మీ ప్రేమ, పెళ్ళి కథ సుఖాంతమై చాలా బాగా నచ్చింది నాకు. నిజమే సార్ మీరన్నట్టు పిల్లలు, తల్లిదండ్రులకు నచ్చి పెళ్లి జరిగి ఒకరినొకరు అర్థం చేసుకుని సంసారం సాగిస్తే బాగుంటుంది. కానీ ఈ కాలం పిల్లలు ఇగోలకు పోయి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వారికి మీ ఙాపకాలపందిరి ఓ చక్కని గుణపాఠం. 🙏👌✊💐మీరు కలకాలం సుఖసంతోషాలతో విలసిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.

    ____ఎ.విద్యా దేవి
    రచయిత్రి
    హనంకొండ

  21. 21

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి-11 http://100.26.73.229/gnapakala-pandiri-1. Your’s is a successful love story . N you r a role model to your family n friends

    ____పద్మ.పొన్నాడ
    నర్సాపురం
    ప గో జి

    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      పద్మ గారూ
      మీ స్పందన కు
      కృతజ్నతలు

  22. 22

    చిట్టె మాధవి

    బావున్నాయి మీ గత జ్ఞాపకాలు.చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మీ అక్కగారు. మిమ్మల్ని ఇప్పటికీ మామయ్య అనే అంటారా…మేడం గారు.నేనూ మా వారిని మామయ్య అనే అంటాను.ఆ పిలుపులో ఓ భరోసా ఉంటుంది.చాలా బాగా నచ్చింది మీ పోస్ట్ సర్.అభినందనలు💐

    1. 22.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మాధవి గారూ
      మీ స్పందనకు
      ధన్య వాదాలు

  23. 23

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఏమి చెప్ప మంటారు ఎలా చెప్ప మంటారు.ఎంతో చక్కగా నిజ జీవితం లో జరిగిన సంఘటనలను కళ్ళకు కట్టి నట్లుగా వర్ణించారు. ఎన్నో నిగూఢ మైన విషయాలను చెప్పకనే చెప్పారు.నిజమైన ప్రేమ మాతృ ప్రేమ పెద్దల పట్టింపులు అప్పటి వాస్తవికత పరిస్థితులను అద్దం పట్టినట్లుగ చెప్పారు. మీకు నా వందనం.

    ____prof.P.Ravikumar
    NIT..WARANGAL

    1. 23.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సొదరా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  24. 24

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అవునా!… అనుకున్నది సాధించారు.వొడిదొడుకులు
    దాటుకొని వొకరి కొకరు నిలిచారు.శభాష్…
    డాక్టర్ సాబ్

    ____కె. కుమార స్వామి
    సీనియర్ జర్నలిస్టు
    వరంగల్.

    1. 24.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      కుమార స్వామి గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్తే సర్ 🙏
    యుక్త వయసు లో కలిగే ఆకర్షణ లను… ఉదహరిస్తూ…
    ప్రేమ వివాహాలు వాటి పర్యవసానాలను లోటుపాట్లను చక్కగా వివరించారు…
    అందులో మీ ప్రేమను గెలుచుకోవడానికి ప్రేమలేఖలను
    ఆశ్రయించి మేడం ను పొందడం
    కొసమెరుపు 👏👏🙏🙏

    _____కళా వతి.కంది కట్ల
    కవయిత్రి
    హైదారాబాద్.

    1. 25.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      మీ..స్పందనకు
      ధన్యవాదాలు.

  26. 26

    NKanety

    My favorite love story

  27. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Vaddu annavala mansunu win chesukunnaru
    You are a hero
    Nice story_____mrs.sheetal.ch
    Australia.

    1. 27.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శీతల్
      నీ స్పందన కు
      ధన్యవాదాలు

  28. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ” ప్రేమకు అర్థం తెలిసి ఉండాలి ” 👌success love story ఆదర్శ ప్రాయం కూడా 🙏🏻

    _____భూమెశ్వర్..
    ఆకాశవాణి
    నిజామాబాద్

  29. 29

    G.Girijamanoharababu

    జీవితం చాలా విచిత్రమైంది అనటానికి జ్ఞాపకాల పందిరి లో ఈ ఎపిసోడ్ ఒక ఉదాహరణ …. స్త్రీ పురుషు ల మధ్య ప్రేమ పుట్టటం అత్యంత సహజమే .. మీరు ఉపోద్ఘాతంగా చెప్పిన మాటలు చాలా ప్రాక్టికల్ గా ఉన్నాయి … వయసు తో బాటు కలిగే మానసిక , శారీరకమైన మార్పులవల్ల అమ్మాయిలైనా అబ్బాయిలైనా తమని తాము నియంత్రించుకోగలగటం వాళ్ళ వాళ్ళ మనో నిబ్బరాన్నిబట్టి ఉంటుంది .. అక్కడ స్థిరనిర్ణయం తీసుకోకపోయినా , ఆ నిర్ణయం కూడా సక్రమమైన రీతిలో ఉండకపోయినా , తీసుకున్న నిర్ణయానికి కట్టుబడక పోయినా జీవితాలు తారుమారై పోతాయన్నది నేడు సమాజం లో ఋజువౌతున్న కఠోర సత్యం ..
    మీ ప్రేమ మీ ప్మొరమేయం ఎక్కువ లేకుండానే కావడం లో కొన్నిస చిన్న చిన్న కారణాలున్నాయి ఆడవాళ్ళ పట్ల మీకున్న అవగాహన , మీ ప్రవర్తన మీకు తెలీకుండానే పరిశీలించిన
    మీ అక్కయ్యగారి కూతురు తను ఒకస్థిర నిర్ణయానికి వచ్చి , దాన్నే సఫలంచేసుకోవాలన్న పట్టుదల చూపించగలిగింది … ఇక్కడ మరో చిన్న మాట !! కొన్ని విషయాల్లో మగవాళ్ళకన్నా ఆడవాళ్ళ లో విచక్షణా శక్తి , ఆలోచనల్లో స్పష్టత , పట్టుదల కూడా ఎక్కువే .. మగవాళ్ళ లో కనిపించే ఊగిసలాట కూడా కనిపించదు , పైగా తాత్కాలిక ప్రలోభాలకు అంత త్వరగా లొంగకుండా భవిష్యత్తు భద్రతను గురించిన
    విజ్ఞత కూడా ఎక్కువే ఉంటుంది …
    ఇవన్నీ మేడమ్ గారి విషయం లో ఉన్నాయి కనుకనే అవి సత్ఫలితం దిశగాసాగి మీ వివాహంజరిగింది ..
    జీవితం లో అపూర్వ విజయాలు సాధించడానికీ , జీవితం సాఫీగా సాగిపోవడానికీ కూడా జీవితభాగస్వామిని సహకారం ఎంతో ముఖ్యం .. అది లభించింది కనుకనే మీరు వివిధ మార్గాల్లో సేవలందిస్తూ , చక్కని కుటుంబజీవనం సాగిస్తుండడం , జీవితాన్ని పండించుకోవడం మీకు సంపూర్ణానందం లభిస్తున్నది ..
    యువతరానికి సూచనలందిస్తున్న రీతి లో సాగుతున్న జ్ఞాపకాల పందిరి ని చక్కని తీరులో రాస్తున్నారు .. డాక్టర్ గారూ !! అభినందనలు ..

    1. 29.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారు
      సమీక్ష తో కూడిన స్పందన
      అద్భుతం.
      మీకు హృదయ పూర్వక ధన్యవాదములు

  30. 30

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అన్న గారు, మీ జ్ఞాపకాల పందిరి నేటి యువతీయువకులు కోల్పోతున్న విలువలను గుర్తుచేస్తూ…
    యువతీయువకుల ప్రేమ మధ్యలోనే ఆగిపోకుండా ఒక ఫలవంతమైన, ఆదర్శవంతమైన వైవాహిక జీవితానికి దారితీస్తే ఎంత సంతోషంగా ఉంటుందో గుర్తుచేస్తూ సాగుతోంది.

    ఎవరికైనా తొలిప్రేమ
    సంగతులు జీవితాంతం చాలా మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.
    ధన్యవాదాలు.
    నమస్తే.🙏
    – కుమార్ రాజా from కువైట్.

    1. 30.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సొదరా
      మీ స్పందనకు
      కృతజ్నతలు

  31. 31

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Sir, Pandiri krinda seda teerutaam. Maanavudi swedanu tagginchi seda teerche pandiri shareeraaniki vishraantini istoo alsina manassuku hainistudi . Mee gnapakala pandiri rachanalu gnapakaalake vedika kakundaa seda teerche GNAPAKALA VEDIKA KAVALANI korukuntu
    Mee.

    _____Ravi kumar.
    Evangelical paster
    Hanamkonda.

    1. 31.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రవి కుమార్ గారు
      మీ స్పందన కు
      ధన్య వాదాలు.

  32. 32

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    నిజంగా అద్భుతం చాలా గొప్ప విషయం సార్ ఎందుకంటే మీరు చెప్పినట్లు ఆకర్షణ వరకే కాక నిజాయితీగా నిలబడి మీ ఇద్దరూ ప్రేమను గెలిచారు గెలిపించారు అందరికీ ఆదర్శంగా మీ ఇరువురి వైపు ఆరోజుల్లోనే ముందు కాదన్నా ఎంతో పెద్ద మనసు తో అంగీకరించి వారి పెద్దతనం చాటుకున్నారు.చాలా గ్రేట్ సార్. చాలా ప్రేమ పెళ్లిళ్ల పునాది సరిగా లేక అర్థం చేసుకోక పటాపంచలవుతుంటాయి.ప్రేమ వివాహం అయినా పెద్దలు కుదిర్చిన వివాహం అయినా ఒకరినొకరు అర్ధం చేసుకునే జీవిత భాగస్వామి దొరకడం చాలా అదృష్టం. హృదయపూర్వక అభినందనలు మీ ఇరువురి దంపతులకు కలకాలం సుఖసంతోషాలతో అందరికీ ప్రేరణగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ జీవితం లో ని తీపి జ్ఞాపకాన్ని ఓ మధురానుభూతిగా మాకందించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు. మీ మరో ఙ్ఞాపకాల పందిరిలో దాగిన స్ఫూర్తి దాయక సంఘటన కోసం ఎదురు చూస్తుంటాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    మొహమ్మద్ అఫ్సర వలీషా
    ద్వారపూడి (తూ గో జి)

  33. 33

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నిజంగా అద్భుతం చాలా గొప్ప విషయం సార్ ఎందుకంటే మీరు చెప్పినట్లు ఆకర్షణ వరకే కాక నిజాయితీగా నిలబడి మీ ఇద్దరూ ప్రేమను గెలిచారు గెలిపించారు అందరికీ ఆదర్శంగా మీ ఇరువురి వైపు ఆరోజుల్లోనే ముందు కాదన్నా ఎంతో పెద్ద మనసు తో అంగీకరించి వారి పెద్దతనం చాటుకున్నారు.చాలా గ్రేట్ సార్. చాలా ప్రేమ పెళ్లిళ్ల పునాది సరిగా లేక అర్థం చేసుకోక పటాపంచలవుతుంటాయి.ప్రేమ వివాహం అయినా పెద్దలు కుదిర్చిన వివాహం అయినా ఒకరినొకరు అర్ధం చేసుకునే జీవిత భాగస్వామి దొరకడం చాలా అదృష్టం. హృదయపూర్వక అభినందనలు మీ ఇరువురి దంపతులకు కలకాలం సుఖసంతోషాలతో అందరికీ ప్రేరణగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ జీవితం లో ని తీపి జ్ఞాపకాన్ని ఓ మధురానుభూతిగా మాకందించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు. మీ మరో ఙ్ఞాపకాల పందిరిలో దాగిన స్ఫూర్తి దాయక సంఘటన కోసం ఎదురు చూస్తుంటాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    మొహమ్మద్ అఫ్సర వలీషా
    ద్వారపూడి (తూ గో జి)

    1. 33.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      మీ స్పందనకు
      కృతజ్నతలు

  34. 34

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అయితే మీది లవ్ మ్యారేజ్ అన్నమాట ప్రేమించినవారినే పెళ్ళిచేసుకునే అదృష్టం అందరికి రాదు ….
    నేను కూడా ప్రేమించే పెళ్లిచేసుకున్నాను అయితే ఇంట్లోవాళ్ళకి ఇష్టం లేకుండా… అదంతా ఓ పెద్దకథ …అయితే మీరోజుల్లో ప్రేమపెళ్లిళ్ళు చాలా తక్కువ అందులోనూ కమ్యూనిస్టులకుపిల్లనిచ్చే వారుకాదు మనవాళ్ళైతే క్రైస్తవులంటే వ్యతిరేక భావముండేది అలాటి సందర్భములో ఇరుపక్షాలు ఒప్పుకుంటేనే పెళ్ళిల్లుజరిగేది….ఇలాటి సందర్భాలు జ్ఞాపకమొస్తే. గుర్తుచేసుకుంటుంటే భలేగా ఉంటుంది మనమొకరి కొకరం ఇలాచెప్పుకొని గుర్తుచేసుకొనే సందర్భం నీనుంచివచ్చింది ….చాలా మంచి శుభపరిణామం ఈసందర్బంగా మీఇరువురికి శుభాకాంక్షలు💐💐💐నమస్కారములతో 🙏🏽🙏🏽🙏🏽🙏🏽తమ్ముడు చిన్ని…

    ____కృష్ణ మూర్తి.కానేటి
    హైదారాబాద్.

    1. 34.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      తమ్ముడూ…
      నీ స్పందనకు
      ధన్యవాదాలు.

  35. 35

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning sir,
    Sometimes deciding between what feels right for us and being obedient to our parents can be very conflicting.
    It is possible that they are against the marriage because of their genuine concern for our long term happiness with the partner. and if that is the case, we would re-evaluate the decision.  If you are certain that their conflict is because of their ego needs, be fair and objective in your decision and try to explain them what actually needs for a marriage.
    Relative mafia & society pressure keep most of the parents in a very conflicting situation even if any matter is no more an issue to the couple to lead a life.
    And I am glad to read your post sir and gives us an idea what actually important to lead a married life and to make the parents happily accept the situation(even if is later).
    And lastly Iam one of the persons who was eagerly waiting to know this story.
    Thank you sir.

    _____Dr.N.Harika
    Dental surgeon
    Karimnagar

  36. 36

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నీ జ్ఞాపకాల పందిరి మా అందరికీ సువాసనలు లు వెదజల్లే విరజాజి పందిరి

    ___డా.శంకర్ లాల్
    హైదారాబాద్.

    1. 36.1
  37. 37

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Me gyapakalanudi oka mukya gattam thelipinaduku santhosham gatham andariki vuntundhi daniki akshara rupamap echi peluputa oka art adi andariki sadhyam kadu.

    Dr.o.prabhakar Rao
    HANAMKONDA.

    1. 37.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా.గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు.

  38. 38

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [22/06, 09:46] Padmaja reader: Chala baga raasaru sir about prema pellilla gurinchi ad mee story kuda bagundi still nenu nammutharu meeru love marriage ante..
    Warangal lo chala mandi prema vivahaale chesukunnaru
    Praanaalu tisuku na vaaru kuda ekku ve

    మీ అన్నోన్య దాంపత్యానికి నా శుభాశీస్సులు..💐🙏🏻

    ______పద్మజ
    హైదారాబాద్.

    1. 38.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      పద్మజ గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

  39. 39

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రేమ అంటే ఏమిటి.. ప్రేమపెళ్లిళ్ళు.. అలాంటి పెళ్లిళ్లు చేసుకున్నవారు ఎదుర్కొనే సమస్యలు.. బాగా వివరించారు. మీరు చివరలో పేర్కొన్నట్లు..పట్టువిడుపులు ఉండాలి..ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.. ముఖ్యంగా ప్రేమకు అర్థం తెలియాలి.. ఇవన్నీ చక్కటి సందేశాలు.. మీ ప్రేమానుభవం నేటి యువతకు చైతన్యపూర్వక సందేశం.. మీరు రాస్తున్న విధానం పూర్తిగా చదివించేలా ఉండడం అభినందనీయం

    _____వెంకట్రామ నర్సయ్య
    సీనియర్ జర్నలిష్ట్
    మహబూబాబాద్ జిల్లా.

    1. 39.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా…
      మీ స్పందనకు
      ధన్య వాదాలు

  40. 40

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Jnapakala Pandiri,lo
    rachayeta, tanu padindi patlu teleya
    chesaru, bagane undi, yetarula vatini
    kuda gurthuki testunnaru. Marchina vatini gurthuku testunnaru.

    ____D.Chandrasekhar
    Hyderabad.

    1. 40.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శేఖర్
      నీ..స్పందనకు
      ధన్యవాదాలు

  41. 41

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మన మీద సానుకూల (positive) దృక్పథం రావాలంటే మొదట మన గురించి మనం చేప్పుకొవాలి అనే ఆలోచన ఆ రోజుల్లో నే మీకు రావడం great మీ ప్రేమ సక్సెస్ ప్రధాన కారణం అదే అనుకుంటా

    ____నిధి(బ్రహ్మ చారి)
    హనంకొండ

  42. 42

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నిధి గారూ,
    మీ స్పందన కు
    ధన్యవాదాలు.

  43. 43

    రమాదేవి బాలబోయిన..మృదువిరి

    మీ ప్రేమ సక్సెస్ స్టోరీ చాలా బాగుంది సర్ …జీవితానికి తొలిమెట్టును పదిలంగా అధిరోహాంచారు…ఆటంకాలను ఎదుర్కున్నారు..విజయులైనారు

    1. 43.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు
      కృతజ్నతలు

  44. 44

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [22/06, 17:12] MANJULA M. DR: I did not know the back ground of your marriage but your choice is very good. Your wife is very cooperative, cool and understanding.
    [22/06, 17:17] MANJULA M. DR: By seeing your character and your behavior your father in law must have convinced well and you have maintained the same till now. He must be still feeling the same consistent nature of yours.

    ____Dr.M.Manjula
    Taranaka
    Hyderabad.

  45. 45

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    💐👌I believe its a blessing..The way you love and respect the family and others..more over you both understanding each other made beautiful relationship. 👏

    _____Dr.N.Jhansi nirmala
    Hyderabad

  46. 46

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పెళ్లి కి ముందు ప్రేమ మీద నమ్మకం లేదు. కలిసి జీవించడం వల్ల మాత్రమే ప్రేమ ఏర్పడుతుంది.

    ____mrs.L.Aruna
    Hyderabad

    1. 46.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్యవాదాలు మేడం.

  47. 47

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఒక గొప్ప అనుభూతిని ఇచ్చే ప్రేమ కథను ఒకరోజు ఆలస్యంగా స్పృశించినందుకు నన్ను నేనే మందలించుకుంటున్నాను.ఆ రోజుల్లోనే వ్యతిరేక వాతావరణంలో స్థిరంగా నిలిచిన మీ ప్రేమకు ముందుగా జోహార్లు.ఇద్దరు బలమైన వ్యక్తిత్వాలు ఉన్న వ్యక్తుల నిర్ణయం ఎప్పుడూ ఆమోదయోగ్యం గానే ఉంటుంది అని నిరూపించింది మీ వివాహ ప్రహాసనం.ఎలాంటి పరిస్థితి ఎదురైనా మీ వంటి మంచి వారిని వదులుకోకూడదు అని దృఢ చిత్తంతో ఉన్న అమ్మగారి విజయమే ఇది అని ముమ్మాటికీ అనిపిస్తుంది నాకైతే.నిజమైన ప్రేమకు ఎప్పుడూ ఆశీర్వాదాలే ఉంటాయని మీ పెళ్లి జీవితం మా లాంటి నేటి తరానికి అందరికీ తెలుపుతుంది.మిమ్మల్ని సరిగ్గా అంచనా వేసి కూతురు భవిష్యత్ ను బంగారు బాటలో నడిపించిన మీ అక్క గారికి,వారి ముందు చూపు కీ శత వందనాలు.మంచి పరిమళ భరిత జ్ఞాపకాన్ని పంచుకున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు🙏🙏💐💐మీ ఆదర్శ దాంపత్యం మా కందరికీ మార్గ దర్శనం👍👍👍💐💐💐💐

    ____D.Nagajyothi sekhar
    Poet
    Kakinada.

    1. 47.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జ్యొతీ
      మీ సహృదయ
      స్పందనకు
      ధన్యవాదాలు.

  48. 48

    mannemsarada

    మీ ప్రేమ కధ బాగుంది డాక్టర్ గారూ, ఒక పరిణితి వచ్చాక సాధించుకునే ప్రేమ స్థిరం గా ఉంటుంది. తెలిసీ తెలియని వయసులో ఏర్పడేది ఆకర్షణ మాత్రమే. చివరివరకు ఏ ఒడిడుకులు వచ్చినా నిలబడి సర్దుకు పోయేదే అసలైన ప్రేమ. అందుకే మీరు విజయం సాధించారు. అభినందనలు

    1. 48.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందనకు
      హృదయ పూర్వక
      ధన్యవాదాలండీ

  49. 49

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    👌🏻👌🏻no words to express wonderful journey of love

    _____mrs.Lakme Nandana
    Rajahmundry

  50. 50

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning సర్, చాలా రోజు ల తరువాత మీ ప్రేమ, పెళ్లి విషయాన్ని కథ రూపంలో తెలియ పరిచి న0దులకు, అభినందనలు సర్, అవ్వరేన ప్రేమికుని గా మారిన తరువాత నే కవి గా మారతారు. సర్, ఇది మీ విషయం లో నిజం అయింది.మిమ్మల్ని పొందటం మేడం గారి అదృష్టం. మేడం గారికి అభినందనలు తెలుపండి…… sir……….🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

    ____కె.రమేశ్.
    హనంకొండ.

    1. 50.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రమేష్
      నీ స్పందనకు
      ధన్యవాదాలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!