సంచికలో తాజాగా

Related Articles

40 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక కృతజ్ఞతలు.
    —–డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా.
    9866252002.

    Reply
  2. 2

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    జ్ఞాపకాల పందిరి 107 లో పిల్లల పెంపకం వంటి సున్నితమైన అంశంపై మీ అభిప్రాయాలను తెలిపారు. మీరు చెప్పినట్టుగా, మనవరాలిని బాల్యంలో పెంచడం, వారి ముద్దు ముచ్చట్లను చూడడం అదొక మధురానుభూతి. మా అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు. మేము ఉద్యోగ రీత్యా గోదావరిఖని, మందమర్రి మరియు భూపాలపల్లిలో ఉన్నా, వారి బాల్యం ముద్దుముచ్చట్లు, చిన్నతనంలో వారి చేసే అల్లరి చేష్టలు చూడగలిగాము.
    —-జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply
    1. 2.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలు
      చారిగారు.

      Reply
  3. 3

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    డాక్టర్ గారూ ! మనవలు ,మనవరాండ్ర తో తాతలు , అమ్మమ్మ, నానమ్మ ల అనుబంధం అందరికి అనుభవంలోదే . అవన్నీ మరిచిపోలేని జ్ఞాపకాలు . మీ ఆన్షి ద్వారా మళ్ళీ అవన్నీగుర్తుకుతెచ్చారు . ధన్యవాదాలు .
    ——మెట్టు. మురళీ ధర్
    హన్మకొండ.

    Reply
    1. 3.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  4. 4

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మీ అనుభవాలు ఇంచుమించు
    అందరికీ ఎదురయ్యేవే !
    నాకూ, నాచిన్నకూతురి ఇద్దరు కొడుకులతో నేనూ అనుభవిస్తు న్నవే !!
    నిజానికినాకైతే…మీకున్నంత
    ప్రేమ, మమకారాలు లేవు !
    నేను వాళ్ళతో ఎక్కువగా అటాచ్ మెంట్ పెట్టుకోటానికిష్ట పడను !వాళ్ళఅల్లరి,ఆకతాయి తనం పెట్టే టెన్షన్ ని నేను తట్టుకోలేను !అందుకే నేను ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడతాను !….మీ అనుభవాలు ఆసక్తిదాయకం !
    —-కోరాడ నరసింహారావు
    విశాఖ పట్నం.

    Reply
  5. 5

    sagar

    బంధాలు, బాంధవ్యాలను విపులంగ వివరించే మీ ప్రతి రచనా నాకు ప్రీతిపాత్రమైనది సర్. అందుకే ఆదివారం పేపర్ కన్నా ముందు చూసేది మీ ఙ్నాపకాల పందిరినే. ఇక పిల్లల విషయంలో మీరు వర్ణించినట్లుగా కత్తిమీద సాములాంటిదే మరి. కాకపోతే పిల్లలను పెద్దవారి దగ్గర ఉంచినపుడు జరిగే సంఘటనలను తల్ల్లి, తండ్రులు అర్ధంచేసుకుని సాగాలి. మంచిరచనను అందించినందుకు మీకు ధన్యవాదములు సర్ .

    Reply
    1. 5.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      సాగర్
      నీ స్పందనకు
      ధన్యవాదాలు.

      Reply
  6. 6

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    వెరీ నైస్ uncle👌good memories రియల్లీ 👍—తులసి రామ్
    వరంగల్.

    Reply
  7. 7

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    నిజమైన నిజం. చాలా మంది తాతలు, అమ్మమ్మ లు మరియు నానమ్మ లు ఎదుర్కొనే సందర్భాలు ఇటువంటి సన్నివేశాలు
    —లీల.చాగల్
    నిజామాబాదు.

    Reply
  8. 8

    Sarasi

    అన్షీతో మీ అనుబంధాన్ని వివరిస్తూ ప్రతి కుటుంబంలో పిల్లలు, తల్లిదండ్రులు, తాతల పరిస్థితులు కూడా వాస్తవంగా చెప్పారు. మాదీ అదే పరిస్థితి. వార్థక్యంలో మనసుకి ఆనందాన్నిచ్చేవాళ్లు మనవలే.

    Reply
    1. 8.1
  9. 9

    Shyam Kumar Chagal. నిజామాబాద్

    రచయిత డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారి జీవితంలో జరిగిన
    విచిత్రమైన రకరకాల సంఘటనల ను ఒక సమాహారంగా ఏర్పరిచి వాటిని మనకు ఉత్సుకత కలిగించే విధంగా సంచిక ద్వారా అందజేయడం చాలా బాగుంది.
    తనకు ఎదురైన స్నేహాలు ,సాహచర్యంలో కలిగిన వింతలు విడ్డూరాలు బంధు మిత్రులతో కలిసి సాగించిన జీవనయానంలో ని అద్భుతాలు ఆసక్తికరంగా రచనా శిల్పాన్ని మలచడం అన్నది మంచి ప్రయోగం అనే చెప్పాలి. అందులోనూ ఏకంగా దాదాపుగా 100 ఎపిసోడ్స్ దాటాయి సుమ. అన్నింటిలోనూ మానవ సంబంధాల మేళనం చక్కగా తగుపాళ్లలో రంగరించి మనకు మధురమైన అనుభూతిని ఇది చదవడం ద్వారా కలిగిస్తున్నారు. తను చెప్పే ప్రతిదీ కూడా కూడా మనకు దైనందిన జీవితంలో ఎదురయ్యే ఘట్టా లే
    కానీ వాటిని మనం గమనించకుండా యాంత్రికంగా ముందుకు సాగి పోతున్నాం, వెనక్కి తిరిగి పోలేని వార్థక్యం లోకి వెళ్ళిపోతున్నాం. ఒక వ్యక్తి ఉద్యోగం ,వివాహం, పిల్లల్ని కని పెంచడం అనేటువంటి వివిధ రకాల బాధ్యతలను మోస్తున్నప్పుడు, తన పిల్లల బాల్యంలో ఎదురయ్యే దైనందిన ఆనందాలను అనుభవించడం జరగదు. బాధ్యతలన్నీ పూర్తిచేశాక జీవిత గమ్యాన్ని చేరిన తర్వాత వారికి మిగిలేది మనుమడు మనుమరాలు తో వచ్చే ఆనందాలే. శారీరక మానసిక ఆర్ధికపరమైన వెసులుబాటు కూడా కలిగేది అప్పుడే. అందుకే పరిపూర్ణమైన ఆనందం కలుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
    ఇది ప్రతి మనిషి జీవితంలో జరిగే అద్భుతమైన చరమాంకం. నిష్కల్మషమైన నిర్మలమైన ప్రేమను అనుభవిస్తూ, అనుభవిస్తున్న అమ్మమ్మ తాతయ్య నానమ్మ లకు నా అభినందనలు. మానవ సంబంధ ఆత్మీయతలకు ప్రాముఖ్యతనిస్తూ తన రచనలను కొనసాగిస్తున్న, వాటిని ప్రచురిస్తున్న రచయితకు, ఎడిటర్ గారికి, పత్రిక యాజమాన్యానికి మరియు వారి సాంకేతిక సిబ్బంది కి నాయొక్క హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు

    Reply
  10. 10

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మిత్రమా
    నీ స్పందన కు ధన్యవాదాలు

    Reply
  11. 11

    శీలా సుభద్రాదేవి

    అసలు కంటే కొసరు ముద్దు అంటారు.మన బాధ్యతల్లో మన పిల్లలు ఎలా పెరిగాయో,ఎలా పెంచామొ గుర్తు ఉండదు.కానీ మనవరాలు పెంపకాన్ని ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా పెంచుతాము.అంతేకాక వాళ్ళ ముద్దు మాటలు అల్లరీ మనసులోని గాయాలన్నిటికీ మందు అనే చెప్పుకోవాలి.ఆన్షీకి ఆశీస్సులు,మీకు అభినందనలు.

    Reply
    1. 11.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలు మేడం గారూ

      Reply
  12. 12

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    ఈ సంచికలో అమ్మమ్మ నానమ్మ తాతల కు మనమలు మనమ రాలతో వుండే అనుబంధాన్ని వివరిస్తూ aanshi తో మీ అనుబంధాన్ని అనుభవాన్ని చక్కగా వివరించారు అన్నయ్య గారు
    —–జయ.అలెగ్జాండర్
    అమెరికా (సికింద్రాబాద్)

    Reply
  13. 14

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 107 లో మీ మనుమరాలుతో మీ అనుబంధాన్ని వివరిస్తూ వాస్తవ పరిస్థితులను చాలా బాగా చెప్పారు.పిల్లల పెంపకంలో తల్లిదండ్రులది ముఖ్య పాత్ర,అందుకు బాధ్యత కూడిన ఓర్పు అనేది చాలా అవసరం.సమయ పాలన పాటిస్తూ పిల్లలకి ఎప్పుడూ అందుబాటులో ఉండాలి, అట్లాగే పిల్లలను బాల్యంలో పెంచడం వారి అల్లర్లు, ముద్దు ముచ్చట్లు చూడడం మరువలేని తీయటి అనుభూతి. మా అమ్మాయి విషయంలో ఇద్దరి పిల్లల బాధ్యత మాపై పడింది.ఇద్దరు మూడు సంవత్సరాలు పైగా మావద్దనే ఉన్నారు.ఈ సంచిక ద్వారా మా అప్పటి జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వచ్చాయి.మంచి విషయాలు అందిస్తున్న మీకు మా హృదయ పూర్వక నమస్కారములు సర్.🙏🙏🙏

    Reply
    1. 14.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      భుజంగరావు గారు
      మీ స్పందనకు ధన్యవాదాలండీ.

      Reply
  14. 15

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Bhayam tho kudina jnapakam.
    Yemi kakunda undadam.Chala adrustam.
    –smt.sujana panth
    Bheemaaram
    HANAMKONDA.

    Reply
  15. 16

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    chala bagundi bavagaru. Ala mamulga start chesi oka emotion loki tiskellaru.
    —-Dr.Sahitya.Ph.D
    Germany.

    Reply
  16. 17

    Sambasiva+Rao+Thota

    Dr.Prasad Garu!
    Pasipillalatho mudipadivunde pramaanuraagaalanu chakkagaa vivarinchaaru..
    Chivarana…Car Door Incident , nizamgaa nannu baadhapettindi..
    Thank God….Pramaadam jaragaledu..
    Chaalaa baagundandi..🙏

    Reply
  17. 18

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    ఇలాంటి సంఘటనలు తలచుకుంటే భయ మేస్తుంది. ఆపద నుండి బయట పడినందుకు గొప్ప రిలీఫ్🙏
    —-రాజేంద్ర ప్రసాద్
    హైదరాబాద్.

    Reply
    1. 18.2

      Neelima

      డాక్టర్ గారు..
      పిల్లలపెంపకం ఒక ఎత్తు అయితే, మనవళ్ల పెంపకం ఒక ఎత్తు..
      ఆనందం గా ఉన్నంతకి బావుంటుంది. మీరన్నట్టు ఏమన్నా జరిగితే, ఆ మాత్రం చూసుకోలేరా, ఈ మాత్రం తెలీదా లాంటి చిన్న మాటలతో మీ మనసులు బాధ పడతాయి.. ఇవన్నీ కుటుంబంలో తప్పనివి..
      కళ్ళకి కట్టినట్టు చాలా బాగా చెప్పారు..

      ధన్యవాదాలు..
      నీలిమ..

      Reply
  18. 19

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    నిజమే సర్ అసలు కన్నా వడ్డీ ముద్దు.నాన్నమ్మలు,అమ్మమ్మలు,తాతయ్యల ముద్దుల ఒడిలో పెరిగే పిల్లల వికాసం ఎంతో బావుంటుంది.ఇప్పుడు చిన్న కుటుంబాలు అయిపోయి పిల్లలకు ముందు తరం వారితో అనుబంధం తక్కువగానే ఉండడం ఇప్పుడు పిల్లల బాల్యంలో ఉన్న అతి పెద్ద లోటు.అయితే మీవంటి కుటుంబాల్లో ఈ అనుబంధాలు చెక్కు చెదరక ఇలా పరిమళిస్తుండడం ఎంతో ఆనందదాయకం.నా పిల్లలకు పెద్దల ఒడి పంచడానికే చూస్తాను.బడికి వెళ్లే వరకూ మీ.చిన్నారి ఆన్షీ ముద్దు మురిపాలు అన్నీ మీవే.ఎంత సంతోషించదగ్గ విషయం.బడి ఈడు వచ్చాక పిల్లలు తల్లిదండ్రులతో కూడా గడిపే సమయం ఎంత చిన్నదైపోతుందో మీకు తెలియంది కాదు.ఇప్పుడు మీ బంగారు తల్లి కి దూరంగా ఉండడం కష్టమ్గానే ఉన్నా ఆ బాధని దూరం చేయడం ఎవరి వల్లా కాదు కానీ తను మీ వద్ద ఉండి నేర్చుకున్న ప్రతి అంశం తన వికాసానికి ఎంతో దోహదం చేస్తుంది అనడంలో ఏ సందేహం లేదు.తాతలు,మామ్మలు పిల్లల కు ఏదైనా చిన్నది జరిగితే ఎంతటి ఒత్తిడిని అనుభవిస్తారో పిల్లల తల్లిదండ్రులు అందరికీ అర్ధం అయ్యేలా తెలియచేశారు మీ జ్ఞాపకంతో.ధన్యవాదాలు సర్💐🙏-డి.నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 19.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      అమ్మా
      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
  19. 20

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    107 వ సంచిక సున్నితమైన అంశాలతో ముడిపడి వున్నది..పిల్లల పెంపకం విషయం లో మీఅభిప్రాయాలు వైద్యులు కనూక ఆమోదయోగ్యమూ ఆచరణయోగ్యమూనూ. పిల్లల ఆరోగ్య విషయం మీరన్నట్టు జాగ్రత్తగా కాపాడటం కత్తి మీది సామే. మీరు ప్రస్తావించిన విషయాలు సెంటి మెంటల్ వి
    మీ శైలి హాయిగా ఉంటది.చక్కగా చదివిస్తది.ఏరచనకైనా అంతకంటె ఏం కావాలె.అభినందనలు
    ——నాగిళ్ళ రామశాస్త్రి
    హన్మకొండ.

    Reply
  20. 21

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    ‘ అలా జరిగి ఉంటే ” అనే శీర్షికే మీ టెన్షన్ ను వ్యక్తం చేసినట్టనిపించింది …. పసిపిల్లల పెంపకంలోని ఇబ్బందుల్ని చాలా వివరంగా చెప్పడం శీర్షికకు న్యాయం చేసినట్లయింది …….. ఎంత మనుమరాలయినా , మనుమడయినా ఒక్కోసారి ఇలాంటి విషమసమయాలు ఎదురౌతుంటాయి …… అవి పిచ్చిటెన్షన్ కలిగిస్తుంటాయి ….. పిల్లలపెంపకంలో మానకెంత అనుభవమున్నా ఈ టెన్షన్ తప్పదు ,,,,, కానీ పిల్లల పై ఉన్న రెండింతల ప్రేమ ఇటువంటి క్లిష్టసందర్భాలను కూడా దాటించి ఆనందాలపూలను పంచుతాయనిపిస్తుంది ,,,,,,, మంచి విషయం పంచారు సర్ ,అభినందనలు
    ——-గిరిజామనోహర్
    అమెరికా (హన్మకొండ)

    Reply
    1. 21.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలండీ
      గురువుగారు.

      Reply
  21. 22

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    అసలే ప్రాణప్రదం అలాంటిది ఆ పరిస్థితి కి మీ భయం ఊహించ లేనిది సార్ .కూతురు అల్లుడు ఏమీ అనకపోయినా మనస్సాక్షి ఒకటుంది కదా సార్ మన తప్పుల్ని అది పరికించడానికి.మీరెంతో ప్రాణ మిచ్చే మీ మనవరాలికి అలా జరగడం విచారకరం.మనం కావాలని చేయం పరిస్థితి అలా వచ్చింది అంతే .మీలాంటి ప్రాణదాత ఆన్షీ తాత అవడం అదృష్టం సార్ మీ ఇద్దరికీ హృదయపూర్వక అభినందనలు 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏ఆన్షీ తల్లి కి ముద్దు లు😘
    ——అఫ్సర వలీషా
    ద్వార ఫూడి.

    Reply
    1. 22.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      అమ్మా….
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!