సంచికలో తాజాగా

Related Articles

38 Comments

  1. 1

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    —డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా.

    Reply
    1. 1.1

      D. Umashanker

      మరుగున పడిపోయిన సొంతూరు మధుర జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేశారు డాక్టరుగారూ. మీ రచన అద్భుతంగా, హృద్యంగా వున్నది. అభినందన మందారమాల

      Reply
  2. 2

    Sagar

    మీ రచన చదివేటప్పుడు స్వంత ఊరు గుర్తురాని వాళ్ళు ఉండగలరా సర్? అమ్మ మాట నిలబెట్టలేదని మీరు బాధపడనవసరం లేదు సర్. ఎందుకంటే అది ప్రభుత్వ నిర్ణయం. రైల్వే లైనుకు పోవడంలో మీ పాత్రలేదు కదా? అప్పుడప్పుడు ఇలాంటి మధురస్మ్రుతులు ఉన్నందువలనే ఇంకా బంధబాధవ్యాలు వర్ధిల్లుతున్నాయి. మీకు హృధయపూర్వక ధన్యవాదములు సర్.

    Reply
  3. 3

    గడ్డం వెంకన్న

    నమస్కారం సార్ .
    మీ జ్ఞాపకాల పందిరి ధారావాహికను వారం చదువుతున్న పని వత్తిడి వల్ల స్పందించ లేకపోయాను. అన్యదా భావించరాదు. ఈ వారం ఊరు విడిచి వచ్చిన శీర్షికన మీరు రాసిన అనుభవాలు అక్షర సత్యం. పరిచయ వాక్యాలు మాత్రం ఊరు విడిచి వచ్చిన వారందరికీ వర్తిస్తాయి.
    మీరు మీకున్న అవకాశాల నేపథ్యంలో మీ అనుభవాలను అంతర్జాల వేదికగా పంచుకుంటున్నారు. ఐతే చాలామంది పాఠకులకు ఇలా పంచుకోవడానికి అవకాశం లేదు. ఏది ఏమైనా ఈ వారం మీ జ్ఞాపకాల పందిరి ఆక్నుఅట్టుకుండి. చదువుతున్నకొద్దీ మీ అనుభావలను మా అనుభవాలతో పోల్చుకుంటూ నెమరు వేసుకునేందుకు అవకాశం కలగడం ఆనందదాయకం.
    అందుకు మీకు ధన్యవాదాలు.
    నమస్కారములతో …….
    మీ
    గడ్డం వెంకన్న

    Reply
    1. 3.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      వెంకన్న గారు
      మీ స్పందనకు ధన్యవాదాలండీ.

      Reply
  4. 4

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    జన్మభూమి… బంధం… జ్ఞాపకాలు… బాగున్నై 👏👏👏మీ దిండి గ్రామాన్ని చక్కగా కవిత్వీకరించి చూపించారు !
    అభినందనలు.
    —–కోదాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    Reply
  5. 5

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Majority of the families were elevated because of Arabic countries especially labour. They send the money family members used to spend a lot. Some of them were decieved by family members and known people. There are many sad stories.
    —-Dr.M.Manjula
    Hyderabad.

    Reply
  6. 6

    డి. వి. శేషాచార్య

    మిము గన్న ఊరుపై మీ మనసులోని ఆవేదనను అద్భుతంగా అక్షరీకరించారు. చదువుతున్న వారికి వారి సొంతూరును జ్ఞప్తి కి తెప్పించేలా ఉంది.
    చివర్లో మీ కవిత మీ మనసులోని మమకారానికి చిత్రికలా ఉంది.

    Reply
    1. 6.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలు
      మిత్రమా……

      Reply
  7. 7

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 106 లో ఊరు విడిచిపెట్టి వచ్చినా..!! మీరు వ్రాసిన సంచిక బాగుంది.వాస్తవ పరిస్థితులను చక్కగా వివరించారు.పల్లెల్లో ప్రతి మనిషికి ఇతరులతో ఉన్న అవసరాల కనుగుణంగా అందరికి దగ్గరగా జీవించేవారు.అందుకే ప్రేమ అనురాగం దగ్గరగా వుంటాయి. పుట్టిన ఊరు,ఊరుతో ఉన్న జ్ఞాపకాలు మరియు బంధాలు గుర్తుకు వచ్చినపుడు బాధగా ఉంటుంది మంచి విషయాలు అందిస్తున్న మీకు ధన్యవాదములు మరియు నమస్కారములు సర్.

    Reply
    1. 7.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలు
      భుజంగరావు గారూ.

      Reply
  8. 8

    శీలా సుభద్రాదేవి

    మన సర్టిఫికెట్ లలో జన్మస్థలం రాస్తూనే ఉంటాం కదా అందువలన మన జ్ణాపకాలు లోంచి తప్పుకునే పరిస్థితే ఉండదు.అక్కడ మనవాళ్ళంటూ ఎవరూ లేకపోయినా తలంచుకున్నప్పుడల్లా ఆ వూరికి మనసుఎగిరి పోతూనే ఉంటుంది.అభినందనలు ప్రసాద్ గారూ

    Reply
  9. 9

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Putti perigina oori gnaapakaalu entho Baagunnaayi ..
    chaalaa chakkagaa vivarinchaaru..
    Dhanyavaadaalandi 🙏

    Reply
  10. 10

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Urilo memories chala bagunnai. Aaa sweet memories gurthuku vachinapudalla
    Rekkalu kattukoni yegiripovalanipistundi.
    —-D.Chandrasekhar
    Hyderabad.

    Reply
  11. 11

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    అమ్మను సొంత ఊరిని ఎవరు మర్చిపోగలరు సర్.అదో భావోద్వేగ అంశం. ఇప్పుడు వివిధ కారణాలతో సొంత ఊరిని విడుస్తున్న వారు ఎందరో.అందరి తరుపున సొంతూరిపై ప్రేమను మీరు వ్యక్తం చేసి అందరి మనస్సుల్నీ కదిలించారు.మీరెంతగా మీ ఊరిని మిస్ అవుతున్నా ఆ పచ్చటి జ్ఞాపకాల్లో మీరు నిత్యం నివసిస్తూనే ఉన్నారు.మీరు వెళితే స్పందించే కొన్ని హృదయాలను సంపాదించుకున్నారు.మమకారాల్ని పంచుకొనే మనుషుల్ని ఇప్పటికీ కాపాడుకుంటున్నారు. సొంతూరిని గూర్చి తలచుకొనే వారందరినీ మరోసారి ఉద్వేగంలో ముంచింది సర్ మీ జ్ఞాపకం.☺️🙏💐
    —నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 11.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు

      Reply
  12. 12

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Chaala chakkaga cheparu puttina sthalamu (birth place ) &family gurinchi 👍—Alexander.Nama
    USA

    Reply
  13. 13

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    ఈ సంచిక లో మీరు వివరించిన మీ ఊరి జ్ఞాపకాలు చదివిన వారి కందరికి వారూ పుట్టి పెరిగిన ఊరు గురుతుకు తప్పక వస్తాయి.మనము ఎక్కడ స్థిర పడిన మన ఊరిని మర్చి పోలేమని చక్కగా వివరించి మా ఊరి జ్ఞాపకాల లోనికి తీసి కెళ్లిన మీకు ధన్యవాదాలు అన్నయ్య గారు.
    –జయ.అలెగ్జాండర్
    అమెరికా.

    Reply
  14. 14

    Rajendra+Prasad

    పుట్టి పెరిగిన ఊరు పైన మమకారం పోదు అన్న మాట వాస్తవం. కానీ మీరు అన్నట్టు, గ్రామాలు అభివృద్ధికి నోచుకొనప్పుడు, బాధ కలగడం కూడా నిజమే. మనవాళ్ళు ఇక ఆ ఊరిలో లేరు అంటే క్రమంగా మన సంబంధాలు బలహీన పడతాయి.
    చక్కగా రాసారు. ధన్యవాదాలు సర్
    – రాజేంద్ర ప్రసాద్

    Reply
    1. 14.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      కృతజ్ఞతలు
      ప్రసాద్ గారూ.

      Reply
  15. 15

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    సార్ నమస్కారం💐
              జ్ఞాపకాల పందిరి లోని “ఊరు విడిచి పెట్టి వచ్చినా!! “అనే శీర్షికలో , కృతజ్ఞతా  భావం కలిగిన ప్రతి వ్యక్తి  వ్యక్తిగత కారణాలతో వేరువేరు ప్రాంతాలలో స్థిరపడిపోయినప్పటికీ ,తనకు
    తను పుట్టి పెరిగిన స్వస్థలం మరియు బంధుజనుల పట్ల ఉన్న ప్రేమానురాగాలు ఏ మాత్రం తరగవు… అనే భారతీయ సంస్కృతిని  స్వ విషయాలతో జోడించి  చక్కగా వివరించారు .
           పుట్టి పెరిగిన ఊరును,  కలిసిమెలసి తిరిగిన బంధుమిత్రులను ,విడిచి వచ్చినప్పటికీ అధికశాతం మందు గౌరవప్రదంగా జీవించగలుగు తున్నాము. కాలానుగుణంగా పల్లె వాతావరణం కూడా చక్కగా అభివృద్ధి చెందుతుంది. శారీరకంగా మన స్వగ్రామానికి, బంధుగణానికి దూరమైనప్పటికీ ,మన ఊరు , మన బంధుగణం  సంతోషంగా ఉన్నారు… అని తృప్తి తో జీవిద్దాం!!
    —-బి.రామకృష్ణా రెడ్డి
    సికింద్రాబాద్.

    Reply
    1. 15.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలండీ
      రెడ్డి గారు.

      Reply
  16. 16

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    జ్ఞాపకాల పందిరి 106 లో పుట్టిన ఊరుతో మీకు ఉన్న అనుబంధాన్ని , వాతావరణం, బంధువులను గుర్తుచేసుకున్నారు. ఈ తరం పిల్లల్లో అంతా ధన సంబంధమైన బంధాలు . మన తరంతోనే ఈ ప్రేమలు పుట్టిన ఊరుతో బంధాలు ఆగిపోతాయోమో..ఉరుకుల పరుగుల జీవితాలు నేడు. అనుబంధాలు నేడు ఎండమావులే.
    —జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply
    1. 16.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      చారి గారూ
      ధన్యవాదాలు సర్.

      Reply
  17. 17

    శ్యామకుమార్ చాగల్

    పుట్టిన వూరు, పెరిగిన వాతా వరణం ఈ రెండు కూడా మార్చబడేవి కావు. పుట్టి పెరిగిన ఊరిని వదలి దూరంగా ఉండటం అనేది చాలా దురదృష్టకరం. దాన్ని పోగొట్టుకున్న వారికే తెలుస్తుంది ఆ బాధ ఏమిటన్నది. చదువులు, ఉద్యోగాలు, బతుకు తెరువు , ఈ విధంగా ఎన్నో రకాల కారణాలున్నప్పటికీ తన ఊరితో బంధం పోగొట్టుకోవటమన్నది స్వయంకృతం.

    జీవితం లో లక్ష్యం ఎప్పటికీ పరిపూర్ణంగా సాదించేటప్పటికీ ,ఇక ఆ ఊరికి వెళితే నిన్ను గుర్తు పట్టె వాళ్లుండరు. మనిషి ఎంత గొప్ప స్థానానికి ఎదిగినప్పటికీ ఎక్కువ సార్లు తన ఊరికి వెళ్లి తన మూలా లను స్పృశించి వచ్చే వాడే మనిషి. లేదంటే వాడు మరమనిషి కిందికే లెక్క.
    నేను చాలా మందిని చూసా ” ఎక్కడ టైం , ఎక్కడుందీ, చాలా సార్లు అనుకుంటా కానీ కుదరలేదు ” అని ఒక మోసపు వివరణ ఇచ్చి ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచేస్తారు. కార్లుంటాయి, డబ్బులుంటాయి ,అన్నింటికీ బోలెడు సమయం ఉంటుంది కానీ స్వంత ఊరికెళ్ళటానికి మాత్రం సమయం ఉండేదీ దురదృష్ట జాతకులకు.

    చాలా సున్నితమైన , హృదయానికి సంబందించిన విషయాన్ని మన దృష్టికి తెచ్చారు రచయిత . చాలా వివరంగా చర్చిన ఈ జ్ఞాపిక చదివిన తర్వాతైనా ఇది పోగొట్టుకున్న వారు స్వంత ఊరికెళ్ళటానికి ప్రయత్నిస్తే రచయిత గారి ఈ ప్రయత్నం సఫలీకృతమైనట్టే.
    ఇప్పటికీ కూడా డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారు పుట్టిన ఊరి తో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడమనేది అభినందనీయం.
    జన్మ స్థలం యొక్క ప్రాముఖ్యత ను తన జీవిత గాధ తో కల సంఘటనల ఇతివృత్తాన్ని సంచిక ద్వారా అందించే ప్రయత్నం చేయటం ఒక మంచి ప్రయోగమనే చెప్పాలి.
    ప్రతి వారం ఒక మంచి విషయం మీద చేర్చించేలా చేస్తున్న రచయిత గారికి నా అభినందనలు.
    రచయిత గారి అన్నయ్య కుమారుడు శ్రీధర్ ఆతిధ్యాన్ని రెండు సంవత్సరాల కింద మేము పొందాము. వారికి కూడా మా ధన్యవాదాలు.

    Reply
    1. 17.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      డియర్ శ్యామ్
      నీ సుదీర్ఘ మైన విశ్లేషణ చదివిన తర్వాత నాకు
      చాలా సంతోషం అనిపించింది. కేవలం నావ్యాసానికి
      స్పందించినందుకు మాత్రమే కాదు,నీ రచనా విధానం లో వచ్చిన గొప్ప మార్పు కు.నీ రచనావ్యాసంగం మరింత పుష్టికరంగా కొనసాగాలని నా ఆకాంక్ష.
      కృతజ్ఞతలతో
      కెఎల్వీ.
      హన్మకొండ.

      Reply
      1. 17.1.1

        Shyam Kumar Chagal. నిజామాబాద్

        కృతజ్ఞతలు, ధన్యవాదాలు

        Reply
  18. 18

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    జ్ఞాపకాల పందిరి106 వ సంచిక పురాస్మృతులను నెమరు వేసుకుంటున్నది
    ఉన్న ఊ7f7f7y7లు ,కన్నతల్లి అని సామెత లాంటిది ఉన్నది.పుట్టిన ఊరును ,కన్నతల్లిని మరచి పోయిన వాఋ? ఇంతో వ్యవసాయ భూమియో,ఇల్లో ఉంటే తప్ప అక్కడికి తరచూ వెళ్ళటం కుదురక పోవచ్చు.ఏదో ఒక బైండింగ్ లేకపోతే కష్టమే పోవటం. ఉమ్మడి కుటుంబాలలోనితీపి జ్ఞాపకాలు మీరు చెప్పినవి బాగున్నా య్
    —–నాగిళ్ళ రామశాస్త్రి
    హన్మకొండ.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!