సంచికలో తాజాగా

Related Articles

36 Comments

  1. 1

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    –డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా.

  2. 2

    Sagar

    ఎన్ని తరాలు గడచినా, కాలం ఎంతమారినా అన్ని రంగాలలో ఆడపిల్ల ఎంత ఎదిగినా, ఆమె భద్రత విషయంలో తల్లితండ్రులకు ఎప్పుడూ ఆందోళనే. అందుకు పైన మీరు ఉడహరించిన నిజాలు ఒక కారణం. అంటే ఆడపిల్ల వేదింపుల విషయం. ఏది ఏమైనా మీ విషయంలో అంతా సుఖాంతమై నిహార గారు మీ యోగక్షేమాలు చూడడం మీ అదృష్టం. మీకు అభినందనలు మరియు మీకు ధన్యవాదములు.

  3. 3

    రమాదేవి బాలబోయిన..మృదువిరి

    ఆడపిల్లలందరికీ….నాన్నలు బంగారు తండ్రులు…వారి కూతుర్లు వారికే తల్లులు 👏🌺🌷🌱

  4. 4

    ADLURU NARASIMHA MURTHY

    రచయిత
    డా. కానేటి లక్ష్మీవర ప్రసాద్ గారికి అభినందనలు!
    ఆడపిల్లల జననం…
    కుటుంబంలో మరియు సమాజపరంగా
    ఎదుర్కొనే (కంటికి కనబడని) మానసిక క్షోభను కళ్ళకుగట్టినట్లుగా
    విశదీకరించారు.
    నిజ జీవితంలో, వారు తన కూతురు ఇంటికి రావడం ఆలస్యం ఐనందుకు పడిన
    మనోవేదన సహజంగా ఉంది.
    ఆడపిల్లలను పెంచడంలో తీసుకోవలసిన
    జాగ్రత్తలను వివరించిన తీరు బావుంది.
    నమస్కారాలతో!
    మీ..
    అడ్లూరు నరసింహమూర్తి.

  5. 5

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    104 వ భాగం ఒక సామాజిక అంశంపై ఆధారపడింది.గర్భస్థ పాప ఆడనో మగనో కావటానికి మగవాడే కారణమని ఎంతమంది వైద్యులు,నెత్తీనోరూ కొట్టుకొని మొత్తుకున్నా ఆడపిల్ల పూట్టటానికి ఆడవాళ్ళే కారణమని నిందించటం ,సాధించటం
    సాధారణమైంది.అంథేనా సంతానం కలగక పోవటానికి మగవాడూ కారణంకావచ్చునంటే ఒప్పుకోని తల్లు లెందరో.ఆనమ్మకంతో మగవారు వైద్య పరీక్షలకూ పోనే పోరు.ఎంత సేపూ కోడలిని సాధించటమే.పురుషాధిక్య ప్రపంచం ఐపోయింది..మాబంధువుల్లో ఒక జంటకు సంతానం కలుగక పోతే ఆ అమ్మాయి తన భర్తనుకూడా వైద్య పరీక్షలకు రమ్మంటే వానికెందుకు పరీక్షలు నువ్వు పో.అని అత్తమామలు లొల్లి.ఆ మామ గారు వైద్య శాఖతో సంబంధం ఉన్నవాడే.కొడుకు బూజర్.ఐనా కొడుకు లోపం బయటికి తెలిస్తే పరువు కదా.కోఢలి పరువే తియ్యాలె .కొడుకు బుద్ధిమంతుడే.
    ఈ 22 వ శతాబ్దం లో కూడా ఇదే నడుస్తున్నది .ఏంచేద్దాం సమాజం అట్లా వున్నది..ప్రతి చాప్టర్ లో ఏదో ఒక సామాజిక సమస్యను చర్చిస్తున్నరు మీరు.అందుకే అది కేవలం మీ జ్ఞాపకాల పందిరిగా మాత్రమే మిగిలిపోదు .సమాజానికవసరమున్న జ్ఞానం కొంత వుంటది.అందుకు మీకు అభినందనలు.
    –రామశాస్త్రి
    హన్మకొండ.

    1. 5.1
  6. 6

    డి. వి. శేషాచార్య

    నిజమే డాక్టర్ గారూ. ఆడపిల్లలు సకాలంలో ఇల్లు చేరకపోతే తల్లిదండ్రులు పడే హైరానా అంతా ఇంతా కాదు. ఇంటర్, డిగ్రీ స్థాయి పిల్లల విషయంలోనైతే ఆ టెన్షన్ చెప్పలేము.

  7. 7

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    సహజసిద్ధంగా  ఆడపిల్లలు శారీరకంగా బలహీనులు కావటం వలన ,సమాజంలోని కొందరు వ్యక్తులు వారి యొక్క బలహీనతను అవకాశంగా తీసుకొని వారికి హాని తలపెట్టే  విషయంలో  నాటికి నేటికీ పెద్దగా తేడా లేదు. కాబట్టి ఆడపిల్లలు కలిగిన ప్రతి తల్లిదండ్రి పిల్లల యొక్క భద్రత విషయంలో ఆందోళన చెందటం  సహజమే. కానీ  ఒక కన్న తండ్రిగా లేదా తల్లిగా  తమ పిల్లల యొక్క మనోధైర్యాన్ని అంచనా వేయటంలో పొరబడి భయాందోళనలకు గురి అవుతూ నేటి తరం ఆడపిల్లలు ఎంతో ధైర్యవంతులు. బయట వ్యక్తులతో ఎలా మసలుకోవాలో, పరిస్థితులకు అనుగుణంగా ఎలా ప్రవర్తించాలో మన ఊహకు అందని ఈ విధంగా ఎదిగారు. ఇదేగా మన ఆశించిన నేటి తరం!..
    –బి.రామకృష్ణా రెడ్డి
    సికింద్రాబాద్.

    1. 7.1
  8. 8

    Shyam kumar chagal

    అమ్మాయిలు వద్దు అబ్బాయే పుట్టాలి అనుకోవటానికి భారత దేశం లో కొన్ని వందల కారణాలున్నాయి. కంటికి రెప్పలా కాపాడుకోవటమే కాకుండా , వివాహం చేసిన తర్వాత కూడా కూతురు అనుభవించే ఇబ్బందులను తల్లి తండ్రి కూడా తమ వృద్దాప్యం లో ఎదురుకోవాల్సి రావటమనే దురదృష్టకర అంశం అప్పుడూ ఇప్పుడూ కూడా వున్నదే.

    పుత్రుడి తో వచ్చే ఇబ్బందులు కూడా ;చాలా ఉంటాయి. కానీ అవి అంతగా తల్లి తండ్రులను నరకం లోకి నెట్ట లేవు. కొద్దిపాటి క్షోభ ఉంటుంది కానీ కొడుకు జీవితానికి వచ్చే ఇబ్బంది నష్టం ఉండదు . కానీ కూతురు కు ఎప్పుడు ఎం జరిగిన కూడా మొదటగా అది తల్లి తండ్రినే ఏడిపిస్తుంది. ఆడవారికి ఇటువంటి అనేక సాంఘిక , ఆర్ధిక , కుటుంబ పరమైన అసమానతలు మన భారతావని లో ఎక్కువ . ఇవి పాశ్చత్య దేశాలలో వుండవు కనుక అక్కడ అమ్మాయి పుట్టినప్పటికీ అందరూ సంతోషిస్తారు.

    కొద్దిగా ఈ రోజులలో అమ్మాయిలకు కూడా మానసిక ధైర్య ము, ఆర్ధిక స్వావలంబన రావటం మూలాన పరిస్థితులలో కాస్త మార్పు కనపడుతోంది. అయిన్పటికీ మగవాడికున్న శారీరక , ఆర్ధిక , సంఘ బలమెప్పుడూ ఆడవారికి బలహీనతే అవుతుంది.

    రచయిత డాక్టర్ కె ఎల్వి ప్రసాద్ చెప్పినట్లుగా , కూతురు ప్రేమ మయి, కూతురితో జీవితం ప్రేమ మయం కానీ అధిక బరువు బాధ్యత ల తో కూడింది. అందుకనే మొదటగా కొడుకు పుడితే వంశోద్ధారకుడనీ, అదనీ, ఇదనీ మానసిక అంతరంగం లో కలిగే సంతోషం అంత ఇంతా కాదు. రెండవ సంతానం అమ్మాయి పుడితే అప్పుడు ఇంకా హ్యాపీ.

    ఎవరైతేనేమి ,, అమ్మాయే బెటర్ అంటారు ,అమ్మా యి పుట్టిన తర్వాత చాలా వరకు అందరూ. ఇద్దరు అమ్మాయిలే అయ్యారనుకోండి అప్పుడు ” ఆబ్బె మాకేమీ ఫీలింగ్ లేదు..మాకు ఎవరైనా ఒక్కటే ” అని నవ్వేస్తారు. ఇంకాస్త ముందుకెళితే ” ఈ రోజుల్లో అమ్మాయిలే బెటర్ ,,చూస్తున్నాగా..అబ్బాయిల తల్లి తండ్రులు పడే బాధలు” అంటారు.
    ఏది ఏమైనా దేశ కాల పరిస్థితి లో మార్పు వస్తోంది. మన దేశం లో కూడా ఆడవారికి మగవాడితో సమానంగా జీవించే రోజు రావటం కావాలి.

    ఆ రోజుల్లో నాకు రెండవ సంతానంగా అమ్మయి పుట్టగానే, బాధ్యత భయపెట్టి, తన పేరు మీద నా స్థాయిని మించిన ఎల్ ఐ సి పాలసీ తీసుకుని ,అది సరిగ్గా పెళ్లి సమయానికి వచ్చేట్లుగా చేసి ..ఊపిరి పీల్చుకున్నాను. అయితే తర్వాత పెళ్లి సమయానికా ఖర్చులు ఎన్నో రేట్లు పెరిగి పోయి , నేను ఆర్థికంగా కాస్త బలహీన పడటం అన్నది చేదు వాస్తవం.
    ఇంతటి ముఖ్యమైన సామాజిక అంశాన్ని మన చర్చ కు తీసుకుని రావటం రచయిత చేసిన గొప్ప రచన.

    వారికి నా ధన్యవాదాలు

    1. 8.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      మిత్రమా….
      నీ విశ్లేషణ చాలా బాగుంది
      హృదయపూర్వక కృతజ్ఞతలు నీకు.

  9. 9

    Rajendra+Prasad

    మీరు అన్నట్లు ఆడ పిల్లలు కావాలని అనే రోజులు భవిష్యత్తులో వస్తాయేమో? కానీ ఆడపిల్లలు వద్దు అని మాత్రం అనుకోని రోజుల్లో ఉన్నామని అనుకుంటున్నాను. సమాజంలో స్వార్థం పెరిగి, అజ్ఞానం తోడయ్యి ఇలాంటి దుర సంప్రదాయాలు, దుర అభిప్రాయాలు మనిషికి శాపాలు అయ్యాయి.
    – రాజేంద్ర ప్రసాద్

  10. 10

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    ఆడ పిల్లల ను పెంచే విధానము, పేరెంట్స్ కు ఆడ పిల్లల విషయంలో ఎంత టెన్షన్ ఉంటుందో వివరించిన విధానము చాలా బాగుంది అన్నయ్య గారు.
    —–జయ. అలెగ్జాండర్
    అమెరికా.

    1. 10.1
  11. 11

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    జ్ఞాపకాల పందిరి 104 లో ఆడపిల్లలకు జన్మనిచ్చే తల్లుల మానసిక వేదనను చాలా చక్కగా వర్ణించారు. కారణాలను సామాజిక పరంగా, శాస్త్రీయపరంగా తెలియచేశారు. ఎంతో చదువుకున్నవారు సైతం ఆడపిల్లలను వద్దంటున్నారు. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు.
    ఆడపిల్లలను పిరికిమందు నూరిపోయకుండా మగపిల్లలతో సమానంగా పెంచడం తల్లిదండ్రుల బాధ్యత. చక్కటి అంశంపై మీ కథనం బాగుంది. అభినందనలు.
    —జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    1. 11.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      చారి గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

  12. 12

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Gd morning doctor garu,
    I feel girls are more courageous than boys any time. It’s our over protective nature makes us feel tension.
    —Suryanarayana rao
    USA.

  13. 13

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    👍..
    మంచి విశ్లేషణ సర్ ….👏👏
    –శ్రీధర్ రెడ్డి
    హన్మకొండ.

  14. 14

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 104 లో ఆడ పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చక్కగా వివరించారు.కాలం మారిన అన్ని రంగాలలో పురుషులతో సమానంగా ఎదిగినా వాళ్ళ భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రుల ఆవేదన అలాగే ఉంది.ఒక అమ్మ కోసం,సోదరి కోసం,భవిష్యత్తు కోసం మరియు భార్య కోసం,ఆడ పిల్లను కాపాడుకుందాం స్త్రీలను గౌరవిద్దాము. అలాగే మన ఇంట్లొ ఆడపిల్లలు చేసే ప్రతి పనికి,వారి శ్రమకు తగిన గుర్తింపు నివ్వాలి. వారి సమస్యలకు పరిష్కారం స్త్రీ పురుషులు కల్సి ఆలోచించాలి మరియు తెలుసుకోవాలి. సమాజానికి మంచి సందేశం ఇచ్చిన మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్.🙏🙏🙏

  15. 15

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    రావలసిన సమయానికి ఆడపిల్లలు ఇంటికి రాకపోతే తలిదండ్రులు ఆందోళన చెందడం సహజం !

    అందునా సెల్ఫోన్ లేని రోజుల్లో మీ అమ్మాయి ఇంటికి సకాలంలో రానందువల్ల

    మీకు ఆందోళన కలగడం ..
    మీ తండ్రి ప్రేమనీ ,

    గాభరా పడకపోవడం వల్ల మీ శ్రీమతి ఆత్మ నిబ్బరాన్నీ ,

    తన సైకిల్ బాగు చేసుకుని , తాపీగా ఇంటికి రావడం మీ అమ్మాయి ఆత్మవిశ్వాసాన్నీ

    సూచిస్తున్నాయి !
    —-డాక్టర్ అమృత లత
    నిజామాబాద్/హైదరాబాద్

  16. 17

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Naga Jyothi Sekhar: నాడూ నేడూ ఎదుర్కొంటున్న సామాజిక అంశాన్ని స్పృశించారు సర్.నిజమే ఆడపిల్ల జననాన్ని ఆక్షేపించే వారెందరో ఉన్నారు మీలా ఆడపిల్ల పట్ల ఆపేక్ష చూపేవారు అరుదుగానే ఉన్నారు.ఏ మాటకామాటే చెప్పాలి అమ్మాయిని కన్నందుకు తల్లి ఎంత నిరసనను ఎదుర్కొన్నా పుట్టాక మాత్రం తండ్రికి అపురూపం అయిపోతుంది.ఇదో నిర్వచించలేని విషయం.ఆడపిల్ల భద్రత నాడూ నేడూ సమస్యగానే ఉంది.అయితే నేటి పరిస్థితుల్ని ఎదుర్కోగల స్థైర్యం నేటి తరం అమ్మాయిలకు ఉండడం ఆహ్వానించదగ్గ పరిణామం.ఆడపిల్ల భద్రత పెరగాలంటే ఇంటి నుండే స్త్రీని గౌరవించే సంస్కారాన్ని అబ్బాయిల్లో పెంచాల్సింది తల్లి దండ్రులదే.ముఖ్యంగా తల్లిదే. మీరు నిహారా గారి కోసం పడ్డ ఆందోళన తండ్రి ప్రేమను వెల్లడిస్తూనే మీ అమ్మాయి ధైర్యాన్ని కూడా మాకు కనబరిచింది.చదువుల్లో ముందుండి మంచి స్థాయికి చేరుకున్న వారు మీకు ఆడపిల్ల గా కాక అమ్మగా తోడుంటూ మగపిల్లలే కావాలనుకునే వారికి చెంపపెట్టులా అనిపిస్తున్నారు.ఆడపిల్లకు ఇంత ప్రాధాన్యత నిచ్చే ఏ కుటుంబం అయినా సుఖ శాంతులతో ఉంటుంది అది కూతురైనా కోడలైనా. మంచి సామాజిక అంశంతో ,మంచి ఆత్మీయ జ్ఞాపకాన్ని పంచుకున్న మీకు ధన్యవాదాలు సర్💐💐🙏
    9 ఏళ్లకు లేక లేక నాకు అమ్మాయి పుడితే ఆడపిల్లని నా అత్త మామలు చూడడానికి రాలేదు.పిల్లనెత్తుకొని ఇంటికి వెళితే సారె సరిపోలేదని గొడవ పెట్టి నన్ను పిల్లతో గుమ్మం బయటే నిలబెట్టిన వైనం నేను అనుభవించిన క్షోభ నా కళ్లముందుకు వచ్చింది సర్.ఆ చేదు అనుభవం నేనెప్పటికీ మర్చిపోలేను.మొన్న మొన్నటి వరకూ అబ్బాయిని కనలేదని నా బాగ్ ని బయటికి విసిరేసి నన్ను దూషించిన క్షణాలను కూడా మరువలేను.సారీ ఈ మీ జ్ఞాపకం నాకు అవన్నీ గుర్తుకు తెచ్చింది☺️
    —నాగజ్యోతి శేఖర్
    కాకినాడ

    1. 17.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      మీ స్పందన కు ధన్యవాదాలమ్మా
      మీ అనుభవం బాధపెట్టిన్ది.

  17. 18

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    ఆడపిల్ల తండ్రి ైనందుకు గర్వ పడుతూ ఉన్నాను👍👍డా.శంకర్ లాల్
    చందానగర్.

  18. 19

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    మేము ఐదుగురం ఆడపిల్లలం అయినా అమ్మా నాన్నలకు ఎంతో అపురూపాలమని చెప్పడానికి గర్వ పడుతున్నాను సార్. మీరూ ఆడపిల్లను ఎంతో ఆత్మీయంగా అందరికీ ఆదర్శంగా ప్రేమించడం, ఆత్మ విశ్వాసంతో పెంచడం చాలా గర్వించదగిన విషయం సార్ 👏👏👏ఆడపిల్లలైనా మగపిల్లలైనా వారిని క్రమశిక్షణ తో పెంచితేనే చక్కని మార్గదర్శకతతో తల్లి దండ్రులను గౌరవిస్తారు.మీరు ఆ ప్రేమ ఆప్యాయత స్వేచ్ఛ ఇవ్వబట్టి నిహార గారు ఈ రోజు మీకు సరైన సమయంలో సరిపడా సపోర్ట్ ఇస్తున్నారు.ఓ ఆడపిల్ల తండ్రి కి ఇంతకంటే సంతోషం ఏముంది సార్. నలుగురిలో ఆదర్శం గా పెంచి నలుగురికీ స్ఫూర్తి నింపే చక్కని వ్యాసాలను జ్ఞాపకాల పందిరిలో దాచి మాకు అందిస్తున్నారు. హృదయపూర్వక ధన్యవాదాలు సార్.🙏🙏🙏🙏🙏 చక్కని మీ వ్యాసాలకు హృదయపూర్వక శుభాభినందనలు సార్.💐💐💐💐💐💐💐💐💐నిహార గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు చెప్పండి సార్ 💐💐💐💐💐💐💐💐💐💐💐

    1. 19.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      అమ్మా
      నీ స్పందనకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  19. 20

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Real Story very nice as usual. U r a proud father. Lovely daughter 😍
    —Dr.Sujatha
    Vijayawada.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!