సంచికలో తాజాగా

Related Articles

29 Comments

  1. 1

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    –డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా.

    Reply
  2. 2

    Sagar

    ఇది కేవలం మీ అనుభవం అనూకోవడానికి వీలులేదు సర్. సమాజానికి మీరు ఇచ్చిన సందేశం గా భావించాలి. నిజమే కదా? నాకెందుకులే అనే భావన అన్ని విషయాలలో మంచిది కాదనే సందేశం మీ రచనలో ఉంది సర్. మీకు ధన్యవాదములు.

    Reply
  3. 3

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Gd Mng Doctor garu.
    It’s true, if we bring to the notice of concerned authorities, our grievences will definitely be resolved.
    —-Sri Suryanarayana rao
    USA.

    Reply
  4. 4

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    👏👏👏👏సత్యం !
    అపసవ్యాలను సవ్యం చెయ్యాలనే ఆలోచన, కనీసప్రయత్నం ప్రతి వ్యక్తి కి
    ఉంటే… సమాజం ఆనందనం దానవనమే !🙏💐🙏కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    Reply
  5. 5

    Sarasi

    సామాజిక బాధ్యతని గుర్తు చేశారు. ప్రతి పౌరుడూ సమాజం పట్ల బాధ్యత కలిగి వుండాలి. నా చిన్న అనుభవం ఒకటి చెబుతా. నేను స్కూటర్ నడుపుతూవుంటే మా ఆఫీస్ కొలీగు వెనక కూర్చున్నాడు. ఒక చోట పబ్లిక్ కుళాయి (నల్లా) ఫోర్సుగా వృధాగా పోతోంది. ఎవరో ఇప్పి వదిలేశారనుకుంటా. చుట్టుపక్కల ఎవరూ లేరు. నేను స్కూటర్ ఆపి, అది కట్టేసి వచ్చా. నా కొలీగ్ నా పనిని వెటకారం చేసి, గొప్ప సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి ననీ. దేశ భక్తిపరుడిననీ మాట్లాడి హేళన చేశాడు. నేను నవ్వి వూరుకున్నాను. ఐతే ఆఫీసు కెళ్లాక అతనే కదిపి అందరి ముందూ నన్ను మళ్లీ పరిహాసం చెయ్యబోయాడు. ఐతే మా స్టాఫ్ అతడినే మందలించి, నన్ను అభినందించారు. ఇదేం పెద్ద ఘనకార్యం కాదు గానీ సమాజం పట్ల ఏ చిన్న బాధ్యతని మనం పూర్తి చేసినా ఆ తృప్తే వేరు కదా.

    Reply
  6. 6

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    101 పందిరినీడన నిలబడ్డ సేదతీరినట్టనిపించింది.
    ఒక సామాజికసమస్య ను ప్రస్తావిఅంచినారు.ఒక పౌరునిగా స్పందించటం గొప్ప విషయం.
    “మనకేమని అనరాదు మనదికానిదేమున్నది” అంటడు కాళోజీ.
    వ్యాఖ్యానించటానికేమిలేదు డాక్టర్ గారూ!
    ఎందుకంటే ఎవరైనా నాలుగు మంచిమాటలు చెప్పినప్పుడు వినాలె.అంతే ,నమస్తే
    —రామశాస్త్రి

    Reply
  7. 7

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    ఈ ఎపిసోడ్లో డాక్టర్ గారు తన   వృత్తిలో చేయలేని పనిని , తన రచనా ప్రవృత్తిలో బహు చక్కగా చేసి చూపించారు. దంతవైద్యుడి గా తను ఎదుటివారిని శారీరకంగా నొప్పించి ( విరిగిన పంటిని పీకటం / పుచ్చిన పంటి లోని చెడును తొలగించడం ) ఉపశమనము కలిగించటంలో సిద్ధహస్తులు.
        కానీ సమాజం పట్ల ,ప్రభుత్వ ఆస్తుల పట్ల, నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించే కొందరు వ్యక్తులను  ప్రత్యక్షంగా ఎదురించి ,ఇది తగని పని/ లేదా ఇది మీ బాధ్యత ,మీరు చేయవలసిన పని …అని తెలియజేయడానికి సాహసించినా, మన చుట్టుపక్కల వారు మనలను  సమర్ధించక పోగా –మీకెందుకు ?అనే ధోరణి తో వ్యవహరించటం  వలన ,కొన్ని వ్యవహారాలను మౌనంగా భరించవలసి వస్తున్న పరిస్థితులు ఎన్నో!
       తను నొప్పక, ఎదుటివారిని నొప్పించక “కాగల కార్యాన్ని గంధర్వులే కావించారు” అనే చందాన, వ్యయ ప్రయాసలు లేకుండానే చిన్ని ఉత్తరము, లేదా ఫోన్ సందేశము ద్వారా చక్క  పెట్టగలిగిన విధానం ,బహు ప్రశంసనీయం. ఇలాంటి విధానం అందరికీ సాధ్యం కాదు. దీనికి ఎంతో సహనం, అవగాహన,  ఎదుటి వారి మనస్తత్వాన్ని పసిగట్ట గలిగే సమర్థత అవసరం. నాలాంటి ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తులు, ఇటువంటి విషయాల పట్ల ,తొందరపడి వెంటనే ప్రత్యక్షంగా ఎదుర్కొని, చెడ్డవాడు/  మూర్ఖుడు …అని ముద్ర వేయించుకుని శాశ్వత శత్రువు గా మిగిలిపోతారు.
    —బి.రామకృష్ణా రెడ్డి
    సికింద్రాబాద్.

    Reply
  8. 8

    Rajendra+Prasad

    Unlike some people who complain without making effort, you did an excellent job having concern on the issue. And it became fruitful sir. A great satisfaction it must have given to you. We appreciate your attitude sir🙏
    – రాజేంద్రప్రసాద్

    Reply
  9. 9

    Shyam Kumar chagal

    ప్రతి రోజు వారి మన జీవితంలో కనిపించే ఎన్నో సంఘటనలు ఇతివృత్తాలను సాంఘిక సమస్యలను సోదాహరణ పూరితంగా వివరించే ప్రయత్నం చేశారు డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారు.
    సాంఘిక జీవన విధానంలో మన తోటివారికి ఇబ్బంది కలిగించే ఎన్నో అంశాలు మనం పట్టించుకోకుండా సరి. చేసే ప్రయత్నం కూడా చేయకుండా మనకెందుకులే అనుకొని మన రోజువారీ పనుల్లో మునిగిపోతాం. చేసే ప్రయత్నాలలో కొన్ని సఫలమైన సరే మన ప్రయత్నం విజయవంతం అయినట్లే. సంఘజీవిగా మనకున్న పరిమితులు ఎన్ని ఉన్నా సరే వాటిని అధిగమించి తన చేతనైన సాయం చేసినప్పుడు మనిషి యొక్క జీవితానికి ఒక అర్థం ఏర్పడుతుంది అన్నది చాలా బాగా చెప్పారు . ఆదర్శాలను వల్లె వేయడమే కాకుండా వాటిని ఆచరణలో చూపిన ఏ విధంగా సేవ చేయ గలము అనే విషయాన్ని జ్ఞాపకాల రూపంలో ప్రచురించడం అభినందనీయం.
    రచయిత గారికి నా యొక్క నమస్సులు

    Reply
    1. 9.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      మిత్రమా
      నీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
    2. 9.2

      డి. వి. శేషాచార్య

      చుట్టూతా ఆవరించి వున్న చీకటిని తిడుతూ కూచోవడం కంటే చేతనైనంతలో ఓ చిరు దీపాన్నైనా వెలిగించకోవడం ఉత్తముల లక్షణం.

      Reply
  10. 10

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Ee episode lo a problems ayina a vidhamuga solve chayya vacchu no mee experience dwara chakkaga vivarincharu.ee samasya naadi kaadu ani vadilaya kuuda dani explain chaysina meeku naa dhanya avadaniki annaya gaaru.
    –జయ అలెగ్జాండర్
    అమెరికా.

    Reply
  11. 11

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Dear sir, mee lagane,Neenu kooda,Chinna complaint chesi,success ainanu.when, I am studying at Kakinada (degree)i am against cast feeling of other cast. Once I happened to go to kesanapalli,where I was informed by my cousin,that head master of the school is supporting the same. Taking this opportunity I have addressed a small inland letter to D E O,Kakinada , enlighting some information reg. cast feeling in the high school at Razole , and forgotten about it
    And came to Kakinada. After two months when I went to my native place,
    My uncle called me and, informed that that d e o, had
    Enquired about me,& the head master advised not to support such thing. Since then there is no serious issue from my cousin on the head master. My
    Cousin ‘S father is one of the person who felt happy, because of no cast feeling Was shown by the H M. THIS IS
    MY OWN EXPERIENCE.

    D. CHANDRA SEKHAR (jogam)Vanastalipuram.

    Reply
  12. 12

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 101 స్పందిస్తే..సఫలం!! ఇప్సటి పరిస్థితుల్లో సామజిక బాధ్యతను గుర్తు చేస్తూ,ఒక బాధ్యతగా గుర్తించి నాకెందుకులే అనే భావన కలిగినటువంటి వారికి ఒక మంచి సందేశం.మీ ఈ ప్రయత్నం ప్రతి పౌరునికి ఉంటే సమాజానికి ఎంతో తెలియకుండానే మేలు జరుగుతుంది.మంచి విషయాలు అందిస్తున్న మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్.

    Reply
  13. 14

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    చాలా బాగుంది సర్….
    చక్కని విశ్లేషణ.
    అభినందనలు.
    —అడ్లూరు నరసింహామూర్తి
    హన్మకొండ

    Reply
  14. 15

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Many a times we feel that it is a waste trying for anything and we also feel that when no body bothers about something why should I.
    But just by trying something we don’t loose anything except some effort. In my view we have to try and many times we achieve.

    One example I will give you. Glass syringes were used in GDC Hyderabad when HIV was rampant. I asked my senior to write a letter to the principal regarding purchase of disposable syringes and gloves. My senior told me it is a waste trying. I decided to write a letter and to my surprise both were purchased for patients and for all the departments. From that time onwards it was continued.

    Then I decided if you want anything you make a try. If you succeed be happy otherwise forget about it.
    —-Dr.Manjula
    Hyderabad

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!