సంచికలో తాజాగా

Related Articles

143 Comments

  1. 1

    sagar

    సర్ విధిని మనం మార్చలేకపోవచ్చు కానీ, తృప్తి అనేది మనిషికి ఎంతో ముఖ్యం. మీ రచన చూసిన తరువాత నాకు స్పురించిన విషయం ఏమిటంటే మీ అమ్మాయి తన నిర్ణయం పై పునఃపరిశీలన తనే స్వంతంగా చేసుకుని మీకు దగ్గరలోనే స్ధిరపడాలని నిర్ణయించుకున్నట్లు అనిపిస్తుంది. మీ అబ్బాయి మీకు దూరంగా ఉన్నందున తనుకూడ దూరమైతే మీకు ఇబ్బంది అవుతుందని, మీ అబ్బాయి విదేశీ ప్రయాణంలో మీ అవస్ధ గమనించింది కాబట్టి తను ఆ నిర్ణయం తీసుకుని ఉంటుంది అని నా అభిప్రాయం. ఏది ఏమైనా మీరుఆశించిన పలితమే రావడం మీకు ఆనందమే కదా? మీ అనుభవాలు ఒకరకంగా కొందరికీ పాఠాలు గా కూడ ఉపకరిస్తున్నాయి. మీకు హార్ధిక అభినందనలు సర్ .

    1. 1.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      మీ విశ్లేషణ స్పందన బాగున్నాయి
      కృత జ్ణత లు.

    2. 1.2

      గుండెబోయిన శ్రీనివాస్

      (1) ప్రయత్నం ఎప్పుడూ ఆహ్వానించదగ్గదే, కానీ విఫలమైన ప్రయత్నాల గురించి, ఆలోచిస్తూ మన పరిధిలోవున్న ఆనందాన్నీ, సుఖాన్నీ ఆస్వాదించ లేకపోతే అది పొరపాటు అవుతుంది.
      (2) ప్రతి స్థాయిలోను తృప్తిని ఆభరణంగా చేసుకున్నవాడే అనుకున్నవి కొన్నైనా సాధించగలుగుతాడు.
      (3)కొందరి అనుభవాలు చాలా మందికి, జీవితం తీర్చిదిద్దుకునే గుణపాఠాలుగా ఉంటాయి.
      (4)
      తృప్తికర జీవితం ఏర్పాటు చేసుకునే సూత్రం మన చేతిలోనే ఉంటుంది. అది అనుభవించే అదృష్టం మనకుండాలి, అంతే…!! ఈవారం లో ఈ వాక్యాలు బాగున్నాయి సార్

      1. 1.2.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        శ్రీనివాస్,
        మీ స్పందనకు
        ధన్య వాదాలు.

  2. 2

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    The presence of children with us at the age of 60+ will definitely give great comfort.
    After B.Tech, my (only)(I have one daughter also who is staying in USA now) Son wanted to persue M S in USA. Heart in heart, I did not want my Son to be away from me, but did not want to come in the way of his desire… Both of us went to Chennai for US visa, he couldnt get the visa in first attempt. Although, I was happy for myself but still I condoled him. Second time he went to Chennai with his mother (sentiment) but I have my prayers (not to get visa) God was great, he could not get visa 2nd time also, annoyed on not getting visa for second time, he said that I will not visit USA. I was happy that my Son will be with me. Later, he got an appointment in Wipro at Mumbai and thereafter joined us at B’lore when I was working there. Now he & his family (wife & 2 sons) are with us at Hyd. Great time pass for me with 2 grand children after my retirement.

    _____surya narayana Rao
    RTD.DGM….SBI
    HYDERABAD

    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సర్…
      మనిద్దరి అనుభవాలు
      దగ్గర..దగ్గరగా వున్నాయ్.
      మీ..అమూల్యమైన స్పందనకు
      ధన్యవాదాలు.

  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning sir
    You are most fortunate sir. You loves all the people. Your children loves you.
    It is your’s Life Pandiri
    Parimalala prema pandiri
    Rameshwaram
    Professor
    Kakatiya university
    Warangal.

    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రామేశ్వరం గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  4. 4

    Rajendra Prasad

    ఇద్దరిలో ఒకరిని అయినా మీ దగ్గర ఉండాలని అనుకోవటం , మా పిల్లలందరూ, US లో ఉన్నారన్న ఫాల్స్ ప్రిస్టేజి కి వెళ్ల కుండా , అమ్మాయిని ఆప గలిగారు. నా దృష్టిలో, అబ్బాయిని పంపించటం, ఇద్దరిలో ఒకరిని ఇక్కడ ఉండటానికి ఇష్ట పడటం రెండూ సరైన నిర్ణయాలు.

    రాజేంద్ర ప్రసాద్ , శ్రేయోభిలాషి

    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారూ
      మీరన్నది నిజమే.
      మీ స్పందనకు
      ధన్య వాదాలు.

  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జీవితంలో అనుకున్నవన్నీ లిస్టు ప్రకారం జరిగిపోవు. అలా జరగకుండా అనుకున్నవన్నీ జరిగితే అంతకు మించిన జీవితం మరోటి వుండదనుకుంటా! అదే స్వర్గం అనుకోవడంలో తప్పులేదు.

    ____డా.డి.సత్యనారాయణ
    పెరియొ…స్పెషలిస్ట్
    హైదారాబాద్.

    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

      1. 5.1.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        నమస్తే సార్! ఈ సారి మీ పూర్తి వ్యక్తిగత ఙాపకాలపందిరి బాగుంది. మనసులోని బలీయమైన కోరిక మంచిదైనపుడు దానికి ఎటువంటి ఆటంకం ఉండదన్నది నా ప్రగాఢ నమ్మకం. మీ జీవితంలో అది జరిగింది అనుకుంటున్నాను.సదా మీరు సుఖసంతోషాలతో గడపాలని మనసారా కోరుకుంటున్నాను. మీ శ్రేయోభిలాషి. 🙏👌✊

        ____ఆకునూరు.విద్యా దేవి.
        రచయిత్రి
        హనంకొండ.

        1. 5.1.1.1

          డా.కె.ఎల్.వి.ప్రసాద్

          అమ్మా….
          మీ ఆత్మీయ
          స్పందన కు
          ధన్య వాదాలు.

  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీరెంత అదృష్టవంతులో
    పిల్లలెంత బాగ్యవంతులో

    ____కె.కుమార స్వామి
    సీనియర్ జర్నలిష్ట్
    వరంగల్.

    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      స్వామి గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

  7. 7

    Jayapal Reddy Challa

    Mee anubhavam baagundi….meeru chaalaa adrushtavantulu…..jeevithamlo meeru 100% success ayyaru….intha paripoornamaina jeevitham andariki labhinchadu….

    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారు
      మీ స్పందనకు
      ధన్య వాదాలు సర్

  8. 8

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    చాలా బాగుంది సార్ అద్భుతంగా ఉంది మీ జ్ఞాపకాల పందిరిలో ప్రతి పేజీ ఆసక్తికరంగా చదివించి స్ఫూర్తి దాయక ఆదర్శ పూరిత సందేశాలు అందిస్తున్నది.
    నిజం గా చాలా అదృష్టం అనుకున్న ప్రశాంతమైన జీవితం నా అనుకునేవారితో ఉల్లాసంగా గడపడం ఆ అదృష్టాల మాల కొందరికే లభిస్తుంది ఆ కొందరిలో మీరుండి మాకు జీవితాన్ని ఎలా మలుచుకోవాలో చిక్కని మీ అనుబంధాల ద్వారా చూడ చక్కని మీ పిల్లలతో కలిసి దిగిన ఙ్ఞాపకాలతో మా అందరితో పంచుకోవడం చాలా చాలా సంతోషం సార్ చక్కని అనుభూతికి లోనైన మీ సజీవ జ్ఞాపకానికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు సార్ మరో చిక్కని జ్ఞాపకాల స్ఫూర్తి కోసం ఎదురు చూస్తుంటాం 🙏🙏🙏🙏

    మొహమ్మద్ .అఫ్సర వలీషా
    ద్వారపూడి (తూ గో జి )

    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సర్ ఈ మొదటి లైన్ చాలా నచ్చింది . మీ రచనల్లో ఖలీల్ జిబ్రాన్ పోకడలు కనిపిస్తాయి అని నేను మీతో ప్రస్థావన చేసాను.
    ఆ మాటకి మీ వ్యాసంలో మొదటి లైన్ నిర్దశనం.

    ____Dr.DS Narayana.
    Hyderabad

    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నారాయణ గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning sir Mee 10th episode chadivi okkasari kallu chamadchinayi antakante nenu emi expresses cheyyalenu okkati matram cheppagalanu you are so lucky to have such amazing children

    _______శ్రీహరి
    ఆకాశవాణి
    వరంగల్

    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీ హరి గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీకు ముందుగా అభినందనలు
    మీరు కోరుకున్న విధంగా విశ్రాంత జీవితం లో పాప దగ్గరగా ఉన్నందుకు.
    మీ జ్ఞాపకాలలో ఇంతకు ముందు లాగే మనస్తత్వ చిత్రణ, సంఘర్షణ బాగుంది. అలాగే జ్ఞాపకాలు చెప్పాల్సిన అవసరం వివరణ కూడ బాగుంది
    అయితే ఏ సందర్భంలో, ఏ సంఘటన,ఏ ఆలోచన నిర్ణయం మార్పు దోహదం చేసింది తెలుపు తే ఆ దారి లో యువతను ఆలోచించ వలసినదిగా కోరిన వాళ్ళం అవుతాం అంటే ఒక మంచి మార్పు, పరివర్తన జరిగిన సందర్భం బలాన్ని చేపట్టకుండా ఆ మార్పు ను కలిగించలేము కదా, ఇవి మీ జ్ఞాపకాలు కాబట్టి మీ సంఘర్షణను మాత్రమే చిత్రించి ఉంటారు. అయితే సామాజిక ప్రయోజనం ఆశిస్తూ సృజనాత్మక సాహిత్యం స్థాయిలో మీ జ్ఞాపకాలు రాస్తున్నారు కాబట్టి సాహిత్య విమర్శ తెలిసిన వ్యక్తిగా ఆ సూచన చేసాను. ఆలోచించండి

    ____బ్రహ్మ చారి(నిధి
    పొఎట్
    హనంకొండ

    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నిధి గారూ
      మీ..స్పందనకు

  12. 12

    Sambasiva Rao Thota

    ప్రసాద్ గారు !
    ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందానికి , సంతోషానికి మూలం “తృప్తి” మాత్రమే ….
    అదే లేకపోతే ఎన్నున్నా నిరుపయోగమే !

    ఇకపోతే ….పిల్లల్ని కనగలం కాని వారి తల రాతలు రాయగలమా !!!

    అనే నానుడి వుంది !!

    అది కూడా నిజమే కదా !!

    ఏదేమైనప్పటికి ,,
    అంతటి ప్రేమాభిమానాలు చూపించే పిల్లలు ఉంటే వేరేంకావాలి. ….

    గాడ్ ఈజ్ అల్వేస్ గ్రేట్ !!!! 🙏🙏🙏

    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీ అమూల్యమైన
      స్పందనకు
      కృతజ్నతలు

  13. 13

    Sarasi

    పిల్లల కోసం మనం, మన కోసం పిల్లలు. మన కోసం వాళ్ల భవిష్యత్తు ఎందుకు పాడు చెయ్యాలని ఒక వాదం. చివరి రోజుల్లో తల్లిదండ్రుల్ని దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలది. ఈ రెండు వాదనలు లో ఏ ది సబబు అనేది తేలదు. ఇద్దరూ పిల్లల్లో ఒకరు అక్కడ మరొకరు ఇక్కడ ఉండి సమస్యని బ్యాలన్స్ చేశారు మీ విషయంలో. అందరికీ అలాక్కాదు. ఏదైనా అటు ఆర్థికంగా ఇటు భౌతికంగా పిల్లల సహాయాన్ని ఆశించకుండా బ్రతకడానికి తల్లిదండ్రులు సిద్ధపడాలి. అందుకు సంసిద్ధం కావాలి.

    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారూ
      మీ స్పందనకు
      ధన్య వాదాలు

  14. 14

    G.Girijamanoharababu

    జీవితం విచిత్రమైంది … మీరు ఎపిసోడ్ కు చెప్పిన మాటలే ఈ మాటకు బలం
    ఒకరోజుల్లో “ తాసిల్దారుగారమ్మాయి” అనే సినిమా వచ్చింది .. దాంట్లో కెబికె మోహన్ రాజు గారు పాడిన ఆత్రేయగారిసపాటగుర్తొచ్చింది …
    “ తలచింది జరిగిందంటే
    నా గొప్పే నంటావు
    తలచింది జరగకపోతే
    విధి పై నెడతావు .. “
    ఈ పాటలో లాగా కాకుండా ఏవి ఎట్లాజరిగినా దాన్ని సహించి మనోనిబ్బరం తో అధిగమించాలన్న నిర్ణయం తీసుకోవడం మీ విజ్ఞత. జరగకపోతే బాధపడటం మానవనైజం , మన విజ్ఞత ఆ బాధనుండి బయటపడేస్తుందని నిరూపించారు .. పరిస్థితులు మనకనుకూలంగా మారటం మన అదృష్టం … అదివరక విషయం … పిల్లల విషయం వచ్చేసరికి దాదాపుగా చాలామంది ఎప్పుడో ఒకప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది .. పిల్లల ఉజ్జ్వల భవిష్యత్తును , ఆకాంక్షలనూ దృష్టిలో ఉంచుకొని ఆ బాధను అధిగమించిన మీ స్థిర చిత్తత అభినందనీయం …
    అయితే కాలంకలిసిరావటం , అమ్మాయి మీరన్న ఒక్కమాటకు స్పందించి లోతుగా ఆలోచించి తననిర్ణయాన్ని స్థిరనిర్ణయంగా మార్చుకొని మీకు అందుబాటులోనే ఉండాలనుకోవడం తన వివేచనాశక్తి పెరిగినదానికి ఉదాహరణ .. మూర్ఖత్వంతో మంకుపట్టుపట్టి తన ఆలోచనలనే నెగ్గించుకోవాలన్నదానికి దూరమై తలిదండ్రులకు ఆనందంకలిగించాలనుకోవటం ఆమె విజ్ఞత ..
    మరో విషయమేమంటే ఇక్కడే ఉద్యోగంతెచ్చుకుంటానన్న ఆమె లోని గొప్ప ఆత్మవిశ్వాసానికి నిదర్శనం … తనుసాధించుకుంది కూడా .. వివాహానంతరంకూడా అల్లుడుగారు ఎటువంటి సంకుచిత భావాలకు చోటివ్సవకుండా విశాల భావంతో మీకూ తనకూ సహకరించడం అతని సహృదయత …
    జీవితాన్ని మరింత ఆనందమయం చేసే
    “ ఆన్షి “ రాక అంతా కలిసిమెలసి ఉండగలగడం జీవితం సఫలమైందనడానికి సంకేతం ..
    జ్ఞాపకాల పందిరి ద్వారా మీరు పంచుతున్న ఈ ఆనంద ఫలాలు అందుకుని ఆస్వాదిస్తున్నాము .. ధన్యవాదాలు ..

    1. 14.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చాలా బాగా రాసారు గురువు గారూ.నే ను రాసిన దాని కంటే మీ స్పందన బాగుంది.మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

  15. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    గుడ్ morning sir, మీ రు వ్రాసిన అన్ని రచన లలో నన్ను అతిగా impress చేసిన రచన ఇది. మీ కోరిక లకు తగినట్లుగా మీ పిల్లలు ఉండడం ( మిమ్మల్ని ప్రేమ గా చూసుకోవడం, గౌరవి చడం, అనుసరించండ0 ), మీ అదృష్టం.. మీరు నా న్న గా లభించడం వారు అంతకన్నా చేసుకొన్న గొప్ప అదృష్టం. మీ పిల్లల ఇద్దరికి నా అభిన0దనలు. Great ఫ్యామిలీ…….💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    _____కె.రమేశ్
    కౌన్సిలర్…ఎయిడ్స్
    మహబూబాబాద్.

    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రమేశ్
      బాగా స్పందించావు.
      అభినందనలు.

  16. 16

    R V Ashokkumar

    మామయ్య ముందుగా మీకు శుభాకాంక్షలు. మీరు కోరుకున్న తృప్తి కరమైన జీవితం మీరు పొంది నందుకు. మీమనసెరిగిన పిల్లలు మీరు సంతోషముగా వుండాలని చూస్తున్నారు. ఇంతకంటె ఏమి కావాలి. చక్కగా మనుమరాలితో ఆడుకోవడమే.

    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నీ స్పందన
      బాగుంది
      అశోక్…
      ధన్యవాదాలు

  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకా
    లు మాతో పంచుకుంటున్నందుకు
    కృతజ్ఞతలు సర్…

    ____తంగెళ్ల శ్రీదేవి రెడ్డి
    మహబూబ్ నగర్

    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీ దేవి రెడ్డి గారు
      మీ స్పందనకు
      అభినందనలు.

  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ముందుగామీకు🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 అసలు గతంలోకివెళితే…నీకు కాలికి ఏదోతెలియనివ్యాధి వచ్చిందని ఊర్లోచెప్పుకోడం నాకుతెలుసు తరువాత నీగురించి ఏమితెలియదు తరువాత మనఊరిలో మెడికల్ క్యాంపు అప్పుడు తెలిసింది… ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకుంటున్నాను ఇక పిల్లలు వారి భవిష్యత్తు … పెదనాయన ఏవిధంగామిమ్మల్నిచదివించాడో ఊర్లో అందరూ చెప్పుకునేవారు అలాగేమీరు పిల్లల్ని పెద్దచదువులు చదివించారు…..పెదనాయనకిరణాసరుకులకు లక్ష్మయ్య గారికాలవగట్టుదగ్గరకు వెళ్ళేటప్పుడు నాదగ్గరఆగి వెళ్ళేవాడు నాతో అనేవాడు రోజుకు ఒకపావలాదాయి కొడుకు చదువుకుఉపయోగపడుతుంది
    అనేవాడు నేనుఏమీ దాయలేదుకాని ఆయన ఇలాఅనేవాడని అందరికి చెప్పే వాడిని పెద్దలంటే అప్పటినుండే నాకుగౌరవం ఏర్పడింది ఆయనే నాకుపెద్ద. ఆదర్శం.🙏🏽🙏🏽🙏🏽ఇలాటివన్నిచెప్పుకోవాలంటే కలుసుకొని మాట్లాడుకోవాలి ఎంటచెప్పుకున్నా తరగవు ఫోన్లలో ఎంతైనావ్రాయగలమా?
    ఏది ఏమైనా నిన్ను ప్రేరణగాతీసుకుంటాను 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽నమస్కారములతో తమ్ముడు….చిన్ని

    ….____కృష్ణ మూర్తి.కానేటి
    .. హైదరాబాద్

    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      తమ్ముడూ
      నీకూ చాల గుర్తున్నాయి
      నీ స్పందనకు
      కృతజ్నత లు.

  19. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు అదృష్ట వoతులు చక్కటి బిడ్డను పొందారు తండ్రి కి తగిన తనయ 💐🙏🏻

    …..______భూమెశ్వర్.కె
    ఆకాశవాణి
    నిజామాబాద్.

    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      భూమెశ్వర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  20. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Human relationships are always a good subject.when narrated by father,a real happening it always touchesyour heart.while it comes from a writer it is all the more heart rendering.congrats.

    ____Ravulapati sitarama rao
    Ex.DIG
    HYDERABAD

  21. 21

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అనడం
    నిజమో కాదో తెలియదు.
    కానీ
    ‘ఒక నిర్ణయం
    కొందరి జీవితాలని
    ప్రభావితం చేస్తుంది”
    ఇది వాస్తవం అని నిరూపితమైంది.
    డాక్టర్ గారూ … మీరే కాదు
    నేనూ బెనిఫిట్ అయ్యాను.
    ముఖ స్తుతి కాదు…నిజం

    _____అనీల్ ప్రసాద్
    ఆకాశవాణి
    వరంగల్

    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అనీల్ గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

  22. 22

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నేటి సమాజంలో మనిషికి సంతృప్తి అనేదే లేదు సర్.
    సాధారణంగా తల్లిదండ్రులుల తో కలిసి ఉండే అవకాశం అబ్బాయిలకే ఉంటుంది.ఎందుకంటే పెళ్లి తర్వాత అమ్మాయి అత్తారింటికి వెళ్ళే సంప్రదాయం కాబట్టి…..కానీ మీ అమ్మాయి(సిస్టర్) తీసుకున్నా మంచి నిర్ణయం వల్ల పెళ్లి తర్వాత కూడా తల్లిదండ్రులు లో కలిసి జీవించే అవకాశం కలిగింది.
    తను చాలా అదృష్టవంతురాలు ఈ విషయంలో……మీ జ్ఞాపకం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతగా ప్రేమిస్తారో ,వారు తమ దగ్గర ఉంటే ఎంతో సంతోష పడతారో అనేది తెలియజేస్తుంది సర్.
    మీ జ్ఞాపకాలను మాతో పంచుకొంటూ,ఈకాలం పిల్లలకు మంచి మేసేజ్ ఇచ్చారు… ధన్యవాదాలు సర్.

    _______బి.జానీ పాషా
    కడప

    1. 22.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జానీ బాబూ
      మీ స్పందన బాగుంది
      ధన్యవాదాలు

  23. 23

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Sir chala bagundi.. naku ma father gurthocharu.. 3 months nundi nanna ni kalavaleni situation because of corona.. you n your daughter both are so lucky.. inka elantavi meru yellapudu rasthune undali sir..

    ______Dr. Swathi.
    Physio therapist
    Hyderabad

    1. 23.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      Dr.swathi
      Thank you somuch
      For responding
      With your
      Valuable words.

  24. 24

    nallanvnc9@gmail.com

    జీవితం వడ్డించిన విస్తరి కావడానికీ జీవితాన్ని వడ్డించిన విస్తరిగా మార్చుకోవడానికి ఎంతోవ్యత్యాసం ఉంది.
    Born with silver spoon అంటే మన తల్లిదండ్రులు
    మనకు వారసత్వ భౌతిక సంపదలు బంగారు పల్లెంలో అందించడం వడ్డించిన విస్తరి.కాని వారందించిన సదాచార
    వారసత్వంగా స్వయంకృషితో జీవితంలో కావలిసినవన్నీ సమకూర్చుకోవడం రెండో కోవకు చెందుతుంది. మన కుటుంబంలోని మొదటి తరం ఉద్యోగులు ఈ వర్గంలో ఉంటారు. మీరూ నేనూ ఇలా.చాలామంది తమ కుటుంబంలో first generation employeesఅవుతారు.
    పిల్ల పట్ల ప్రేమాభిమానాలు వారెప్పుడూ మన వద్ద ఉండాలనే కోరుకుంటాయి. అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. పిల్లల
    ఆలోచనా ధోరణి సింక్రనైజ్ అయితేనే సాధ్యమవుతుంది చిరంజీవి శ్రీమతి నిహార తన కోణం నుండి కాక మీకోణంనుండి ఆలోచించింది కాబట్టే మీ సమస్య తీరింది
    కృష్ణుడు చెపుతాడు. ఏసమస్య అయినా నీ దృష్టినుండి కాక
    ఇతరుల దృష్టినుండి ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది
    మీ అనుభవ పాఠం నేర్పేది ఇదే

    1. 24.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా…
      భలే వుంది
      మీ స్పందన.
      మీకు ధన్యవాదాలు.

  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Santruptikara jeevanaaniki chakkani udaaharana👌

    …………డా.శంకర్ లాల్
    చందా నగర్
    హైదారాబాద్

    1. 25.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      ధన్య వాదాలు.

  26. 26

    కుందావజ్ఝల

    సర్ మీరు విషయాన్ని వివరించిన తీరు అద్భుతంగా ఉంది.
    జీవితంలో అన్నీ మనమనుకున్నట్లుగా జరగాలని ఏమీ లేదు. సంతృప్తి కరంగా జరగడం అదృష్ఠమే.తల్లిదండ్రులకు అనుకూలంగా ఉంటూ,వారు వృద్ధి లోకి రావడం కంటే కావల్సింది ఇంకేముంటుంది.జీవితం సుఖం,దుఃఖం,సుఖం లేకపోవడం,కష్ఠం ఇట్లా అనేక స్థితులతో కూడుకున్నది. ఆధ్యాత్మికంగా ఆలోచించే వారు,జీవితంలో ఏ స్థితినైనా సమానంగా తీసుకోవాలంటారు.పిల్లలు దూరంగా ఉన్న తల్లి తండ్రులను అయ్యో ఒంటరిగా ఉన్నారే అంటరు. ఇక్కడే ఉండి పట్టించుకోని సంతానం సంగతేమిటి? ఈ విషయంలో మీరదృష్ఠవంతులు.అంతే కాదు, అర్థం చేసుకొని ఆదరించి గౌరవించే అల్లుడు అదనపు గౌరవం.అభినందనలు. ఆడ పిల్లలెప్పుడూ అమ్మలే. అమ్మ లేని లోటు తీర్చే దేవతలు.

    1. 26.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      కృష్ణ మూర్తి గారు
      మీ స్పందన అద్భుతం.
      విశ్లేషణ బాగుంది.
      మీకు ధన్య వాదాలు.

  27. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాలపందిర తెరచిన పుస్తకం..అభినందనలు ధన్యవాదాలు…

    _____డా.వీరాచారి
    రచయిత
    వరంగల్.

    1. 27.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ
      స్పందనకు
      ధన్య వాదాలు

  28. 28

    CH SREENIVASA MURTHY

    డియర్ డాక్టర్ ప్రసాద్ గారు,
    మా జ్ఞాపకాల పందిరి ని follow అవుతున్నాను. తాజాగా వచ్చిన 10 (పది) వ భాగంలో కూతురితో ఆత్మీయ అనుభవం బాగా వ్రాశారు. Please keep Continuing.
    సిహెచ్. శ్రీనివాస మూర్తి

    1. 28.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మూర్తి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  29. 29

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Me andamaina anubhavalanu chakkani shylilo rastunnaru Dhanyavadalu

    _______కె.గోపాల కృష్ణ
    హనంకొండ.4

    1. 29.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బాబూ…
      నీ స్పందనకు
      అభినందనలు.

  30. 30

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి-10 http://100.26.73.229/gnapakala-pandiri-10/ It is quiet common that children should go n settle at different places after their marriage. In your case you r so fortunate that your daughter n son in law are willing to stay with you n taking care of you.

    _____padma.ponnada
    Narasapur
    What.

  31. 31

    Jhansi koppisetty

    ఈ భాగం చదివాక నా మనసంతా కూతురిపై ప్రేమభావనతో ఆర్దృమై పోయింది. మమకారపు విలువలు నేర్పుతూ పెంచిన మీ పెంపకం గొప్పతనమో మీకు వృద్దాప్యంలో తోడునీడగా వుందామని నిర్ణయించుకున్న అమ్మాయి ప్రేమ గొప్పతనమో నిర్ణయించుకోలేక పోతున్నాను. నిజానికి ఈ కాలంలో ఇద్దరు సంతానం వుండి ఒకరు విదేశాలకు వెళ్ళి మరొకరు ఇండియాలో వుండిపోతే వారిద్దరి మధ్య ఆర్థిక సామాజిక వ్యత్యాసాలు వస్తాయని ఆలోచించే పేరెంట్స్ ఎక్కువ.. అటువంటిది మీరు ఒకింత స్వార్ధపుటాలోచన చేసినా అమ్మాయి రూపంలో భగవంతుడు మీ కోరికను మన్నించాడు. పిల్లల మధ్య సామరస్యం వాళ్ళకు మీరు వారికి మొక్కగా వుండగానే పోసి పెంచిన మమతానురాగాల మానవ విలువల ఫలం. ఆన్షి రూపంలో ఫలాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా కాలం గడుపుతున్నారు.. అదృష్టవంతులు. మీ కుటుంబ సమేత చిత్రం, అమ్మాయితో మీ చిత్రాలు అద్భుతంగా వున్నాయి.

    1. 31.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఝాన్సీ గారూ
      మీ.. స్పందన
      అద్భుతంగా వుంది.
      మీకు ధన్య వాదాలు.

  32. 32

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Its really emotional..children are our assets. You are very blessed to have such caring children.what ever… life goes differently to each individual.stay happy with aanshi and paapa. Take care. 👍🙏

    ______Dr.Jhansi Nirmala.
    Hyderabad

  33. 33

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    🙏శుభోదయం డాక్టరు గారు…
    ఫలాపేక్షతో ‘సకామ కర్మ’ లను ఆచరించడం వల్ల..ఆశించిన ఫలితం రానపుడు,అనుకున్నది జరగనప్పుడు అసహనం,క్రోధం,బాధ కలుగుతాయి..అందుకే ఎలాంటి ఫలాపేక్ష లేకుండా ‘నిష్కామకర్మ లను ఆచరించాలి..అప్పడు ఫలితం ఏదైనా…అది మనల్ని ప్రభావితం చేయదు….అంటాడు జగద్గురువు భగవధ్గీతలో……
    సరిగ్గా ఇదే విషయాన్ని..మీ జ్ఞాపకాల పందిరి లోని ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తుంది…
    ‘ఆశించడం..ఆపేస్తే….ఆనందించడం మొదలవుతుంది..అంతా మన మంచికే జరుగుతుంది’అనడానికి మీ ఈ అనుభవం ఒక తార్కాణం.

    ____ప్రొ.రంగారావు
    హనంకొండ.

    1. 33.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సర్,
      మీ అమూల్య
      స్పందన కు
      ధన్యవాదాలు.

  34. 34

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరి లోని ఈ ఘట్టం…అన్నా చెల్లెల్ల బంధానికి,తండ్రీ కూతుళ్ళ అనుబంధానికి ఒక ఉదాహరణ.తల్లి తండ్రుల మనసెరిగి మసలుకునే పిల్లలు ఉండడం తల్లితండ్రుల అధృష్టం..అలాంటి అధృష్టవంతుల్లో…మీరొకరు…

    ___ఎం.రంగా రావు,
    హనంకొండ

  35. 35

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సర్…
    మీ..సహృదయ స్పందనకు
    కృత జ్ణత లండీ.

  36. 36

    Sam Chintha

    మీ జ్జపకాల దొంతరుల నుండి వెలువడిన ఈ సంఘటన మరియు అనుభవము చాలా చక్కగ సరళమైన భాషా పరిజ్జానముతొ మాకు తెలియచేసినందుకు మీకు వందనములు.

    1. 36.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సామ్…
      నీ స్పందన కు
      ధన్య వాదాలు

  37. 37

    చిట్టె మాధవి

    ఈ ఎపిసోడ్ నాకు కంటి తడి పెట్టించింది సర్…నేనూ నాన్న కూచినే…ఎంత ఇష్టమంటే చెప్పలేను…మీ అమ్మాయి మంచి నిర్ణయం తీసుకుంది సర్.అదృష్టవంతులు అన్నివిధాల అనుకూల కుటుంబ సభ్యులు.
    ఇంత కన్నా ఇంకేమి కావాలి సర్.
    అభినందనలు💐

    1. 37.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      మీ స్పందనకు
      కృతజ్నతలు.

  38. 38

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    You are lucky to have such children who are taking your care. We should not be disappointed even if we don’t get all we want. Be satisfied with what we have so that we will be happy and healthy

    ______ch.s n murthy
    Hyderabad

  39. 39

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Sir chala bagundi America ane mojulo padi pillalu parents ki dooramouthunnaru papa nirnayam nijanga harshincha thaginadi God bless her 🙏America velthe premalu thagguthayani kadugani parents nu chuse avakasham vundadukada pillala thaggaranunchi parents korukonedi prema,apyayathale kada sir 👌👌👌👍🙏

    _______pramod.kusuma.
    Teacher
    Hyderabad.

  40. 40

    Aruna

    Very nice.chala manchi decision theesukundi.

    1. 40.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అరుణా….
      నీ చిట్టి స్పందన కు
      ధన్య వాదాలు.
      మన పిల్లలు కదా!

  41. 41

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [15/06, 15:26] G.V.Prasada rao@Rtd SBH Hyderabad: 👌👌 super Analysis
    Worth reading👏👏
    [15/06, 15:39] G.V.Prasada rao@Rtd SBH Hyderabad: Sir during our days we use to discuss with our family members ie elder brother or younger brother or even with our sister’s husband about our kids future what to be done after completing school education.
    Now kids are taking the future plans and telling us .We are not having choice to discuss with our elders
    We are not able to judge their decision as they are familiar prospects ete with google searching.We are not familiar with the present technology
    Both are sailing in the same boat.We both are fortunate that kid is taking care for us on this present situation.Most of our other elders are not enjoying this with a Only happiness that their kids are in USA or Australia ets
    At this old age we are spending our lovely time with grandchildren that is a grate gift by God
    Enjoy u time with kids who are very intelligent and knows more than us
    Have a nice time
    Convey my enquirer to madam

    ______GV Prasada Rao
    RTD.Bank Manager_SBI
    Hyderabad

  42. 42

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఎంత అద్భుతమైన అనుభూతి.తృప్తికరమైన జీవనం గడుపుతుంటే.పెద్దలు అందరి బాధా పిల్లల గూర్చే అనుక్షణం…వారి కలలన్నీ పిల్లలే.పెద్దల మనస్సుని అర్ధం చేసుకునే పిల్లలు దొరకడం కన్నా గొప్ప అదృష్టం మరికేం ఉండదేమో పిల్లలకు కావాల్సింది మాత్రమే చేసే త్యాగం గల తల్లిదండ్రులకు.మీ మంచి మనస్సుకు తగ్గట్టు ….మీరు కోరుకున్నట్టు పిల్లల చెంత ఉండడం చాలా సంతోషాన్నీ,మరెందరికో మార్గదర్శనం నీ ఇస్తుంది.ఈ జ్ఞాపకంలో నాకు అద్భుతంగా నచ్చింది,సగర్వంగా అనిపించిదీ ఏమిటంటే…ఆడపిల్లంటే ఏడనో ఇచ్చే పిల్లని అనుకునే సందర్భాన్ని చెరిపి వేసి…ఒక కూతురు కొడుకులా తల్లితండ్రులకు తగిన విధంగా జీవనాన్ని మల్చుకోవడం నిజంగా గొప్ప ఇన్స్పిరేషన్…మా సోదరికీ, వారికి చక్కని జతగా తోడొచ్చిన సహృదయ మీ అల్లుడుగారికి…ఇంత మంచి పిల్లల్ని కన్న మీకు నిజంగా శుభాభినందనలు… ఇన్ని రోజుల జ్ఞాపకాల పందిరిలో ఇది సువర్ణ పందిరి.👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐

    ____డి.నాగ జ్యోతి.శేఖర్
    కాకినాడ.

    1. 42.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      మీ విశ్లేషణ
      అద్భుతం!
      మీకు
      ధన్య వాదాలు.

  43. 43

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పదవ ఎపిసోడ్ చదివాను.మీ అనుభవాలు బాగున్నాయి.అవి ఏదో ఓ రకంగా ఇతరులకు మార్గదర్శకాలు అవుతాయని నమ్ముతాను.
    పోతే…మీ పాప తీసుకున్న నిర్ణయం చాలా కరక్టు.తనూ దూరదేశాలకు వెళ్ళిపోతే మిమ్మల్ని దిగులు,బాధ వెంటాడేవి.నాకు ఆ అనుభవముంది.అందుకే ఫీలవుతూ రాస్తున్నాను.

    _______బొందల నాగేశ్వర రావు
    రచయిత
    చెన్నై.

    1. 43.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నాగేశ్వర రావు గారు
      మీ స్పందనకు
      ధన్య వాదాలు.

  44. 44

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    వాక్యమూ జీవితమే
    కావ్యమూ జీవితమే
    వాక్యానికీ కావ్యానికీ మధ్యన జీవితం
    ఆశను పెంచుతూనే వుంటుంది…..

    ______వాసి లి వసంత కుమార్
    హైదారాబాద్.

  45. 45

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ…
    చోటీ ద్వారా
    స్పందించిన మీకు
    ధన్యవాదాలు.

  46. 46

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి, నిజంగా swayam anu ththula
    Yentho prematohti penchukonna kalalapandiri. Parents ni oldage homes

    lo vidachi peduthunna yerojullo thalli thandrulaku atuvanti paristiti rakudadani
    tana bhavishattne panamu ga mpettina,rachayeta daughter ni mechu kokunda undaleka pothunnanu. Ativan ti
    Biddalni kaligina
    Parents. nijanga Dhanyulu.

    _____డి.చంద్ర శేఖర్.
    పంజాబ్ నేషనల్ బ్యాంకు
    హైదారాబాద్.

    1. 46.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శేఖర్
      నీ స్పందన కు
      ధన్య వాదాలు.

  47. 47

    కె.ఎల్.వి.ప్రసాద్

    Hearty 🎊 Congrats Brother KLV Kavi garu.
    You’re the Luckiest person since 43 years,
    I was witnessed in all your activities , once you step in that will become Gold.
    So today’s Gnapakalu is not Gnapakala Pandiri it’s a great Concrete two stored Prema Mandiram.
    These are all by the Grace of God.
    Now the generation became Changed, children’s dreams like highfly n they won’t compromise, luckily Nihara changed her opinion, thank God for that.
    That’s why now you are Maha Raju n spending in your own World of prema Mandiram n, writing Lots of kavithalu.
    Nowadays parents has to change according to their children, that is the present status.
    Your Gnapakalu will always ideal to so many children and parents .
    Thank you very much n God bless you for long life with Health, happiness n more stories.

    _____Dr.ONRRao
    Sr.Dental surgeon
    Hyderabad.

    1. 47.1

      కె.ఎల్.వి.ప్రసాద్

      Thank you somuch
      Dr.Rao
      For your
      Wonderful words&good wishes

  48. 48

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నాన్నతో ఉండాలని కోరుకునే సగటు తండ్రి ఆలోచనను కూతురు అర్ధం చేసుకోవడం.
    కంటే కూతుర్నే కనాలనే ఓ డైలాగ్ గుర్తు చేసినా..
    సమాజంలో బిడ్డే తల్లిదండ్రుల బాధ్యతలో పాలుపంచుకునే సంఘటనలే ఎక్కువ.కొడుకు గురించి ఓ అడ్జస్ట్ అవుతుంది మనస్సు.ఇది నిజం.
    మీ విషయంలో కూడా…సగటు సమాజంలో కూడా.

    _____డా.మల్లి కార్జున్
    హనంకొండ

    1. 48.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మల్లి కార్జున్ గారూ…
      మీ స్పందనకు
      హృదయ పూర్వక
      ధన్య వాదాలు.

  49. 49

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    భారతీయ సమాజంలో వయస్సు కు వచ్చిన బిడ్డను ఓ అయ్యకు ఇచ్చి తండ్రి గా బాధ్యత తీర్చుకుంటాడు..ఇక ఆ రోజునుండి ఆ బిడ్డ ఆలోచన పుట్టింటి పైనే.
    అదే కొడుకు విషయంలో ఐతే వాడికీ పెళ్లి చేయగానే వేరే కాపురం చూసుకుంటాడు..ఇదీ ఓ విధంగా సమాజ రీతే..!
    ఐతే, బిడ్డ చూపే మమకారం కనిపించదు.
    ఆదివాసీ గిరిజనుల్లో ఇవీ కనిపిస్తాయి.పుట్టింట ఏదేనా కార్యం ఐతే సుదూరాల్లో ఉన్న బిడ్డ తనకు ఉన్నదాన్లో ఏదోకొంత తీసుకొని పోయే ఆచారం నేటికీ ఉంది.

    _____డా.మల్లికార్జున్
    గిరిజన విజ్ణాన పీటం
    వరంగల్.

    1. 49.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      మీ..అపూర్వ స్పందనకు
      ధన్య వాదాలు.

  50. 50

    Neelima

    డాక్టర్ గారు..
    జీవితం గురించిన విశ్లేషణ చాలా బావుంది..
    మీరు అదృష్టవంతులు..
    అందరికీ కూతురు లేదా కొడుకు ఉన్న ఊర్లో వుండే అదృష్టం ఉండదు..
    You are very lucky…

    1. 50.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నీలిమ గారూ
      మీరన్నది
      నూరు శాతం
      నిజం.
      మీకు కృతజ్నతలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!