సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    నన్ను వారు చాల ప్రోత్సహించారు. ఇంట్లో ఏదుంటే అది వచ్చిన వాళ్ల కు ఇవ్వాలి అనేవారు. వృద్ధాప్యంలో గూడా అరటిపండో బిస్కెట్లో ఇచ్చేవారు. ఒకమారు , పూజ్యురాలు పార్వతమ్మ ను కుంపటి మీద రెండు అప్పడాలు కాల్చి ఇమ్మన్నారు .వాళ్లింట్లో ప్రతి సంవత్సరం త్యాగరాజ స్వామి ఆరాధన ఒక రోజంతా జరిపేవారు. సంగీతాభిమానులు వచ్చి , కీర్తనలతో,వయోలిన్,తబలా,వీణ వాద్యాలతో భక్తులను అలరించేవారు. ఒంగోలు వెంకట రంగయ్యగారి సాహచర్యంలో సంగీతం,.నాట్యం,శిల్పం మొదలైన కళలలో నేర్పు కలిగిందని చెప్పేవారు. ఆనంద కుమారస్వామి పుట్టిన దినం గూడా జరిపేవారు. నా”విదురుడు”(ఎం.ఫిల్. థీసిస్) చూచి మరికొన్ని అందులో చేర్చవలసిన విషయాలు తెలిపారు…పూండ్ల రామకృష్ణయ్య గారిని గురించి చాలా విషయాలు చెప్పారు. ఆయన లేఖలను జాగ్రత్త చేయమని చెప్పారు.
    తిరుపతి మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీ నుంచి నృసింహపురాణ అనువాదాలు(ఎర్రనది కాక) మరి రెంటిని కాపీ చేయించి తెప్పించి—వృద్ధాప్యంలో దృష్టి అవరోధాలున్నా మిత్రుడు బండి విశ్వనాథం గారి చేత చదివించుకొని , హిరణ్యకశిపు తత్వం మీద ఒక గొప్ప వ్యాసం వ్రాశారు.
    అంతకు ముందు భారతంలోని ‘అక్షయ పాత్ర’ గురించి వ్రాశారు. వారిని స్మరించుకోవడమే కొత్త పరిశోధనలకు ప్రేరణ అవుతుంది. జ్ఞప్తికి తెచ్చిన మీకు మరొక్కమారు వందనాలు !!
    క్టర్ మాచవోలు శివరామప్రసాద్, విశ్రాంత తెలుగు హెడ్, సర్వోదయ కాలేజి, నెల్లూరు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!