సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఈ వ్యాసంలో భాష గురించి చాలా విషయాలు ప్రస్తావించారు రచయిత. ఆంగ్ల పండితుల గురించి చెప్పిన మాటలు అక్షర సత్యాలు. మనకి గ్రాంథిక భాషా అవసరమే! వ్యావహారిక భాషా అవసరమే! గ్రాంధికం లో రచనలు చేసిన విశ్వనాధ వారి కాలంలోనే ఫక్తు వ్యావహారికంలో రాసిన కొవ్వలి వారి రచనలు, రెండు రకాలు కూడా పాఠకాదరణ పొందాయి….. గాసిల అనే పదం వాడినది బండ్ల సుబ్రహ్మణ్యం గారు ఒక్కరే కాదు సినీ కవి సుముద్రాల వారు కూడా భక్త ప్రహ్లాద చిత్రంలో “గాలిని బంధించి హసించే గాసిల పనిలేదు….” అని రాసారు (మాధవా, మధు సూధనా అని మనసున తలిచిన చాలుగా….అని తర్వాత పాదంలో చెబుతారు)…. వ్యాసంనిడివి పెద్దగా ఉన్నా బాగుంది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!