అల తాకగానే దరి పులకరించింది నది సొగసుతో తాను పరవశించింది.
కల చెదిరి మదిలోన గుబులాయనేమో ఒక మనసుకై తనువు పలవరించింది.
తలపైన పూబంతి వికసించెనేమో ఒక ప్రేమ అనుభూతి పరిమళించింది.
ఇలలోన అందాలు దాగున్నవేమో ఒక సొగసు వెన్నెలై పరితపించింది.
శిలలోని సొంపులను పరికించితే ‘శ్రీయా’ ఒక మూగ రస జగతి పలుకరించింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సంభాషణం 25: శ్రీమతి శీలా సుభద్రాదేవి అంతరంగ ఆవిష్కరణ
మల్లెపూల జడలు
నీవు ఎదుగుతున్న క్రమంలో…
వరాలు-2
అన్నింట అంతరాత్మ-48: సర్వదా మీ సేవలో.. ‘సంచి’ని నేను!
మురికివాడలను నిర్మూలించగలమా?
సంభాషణం 24: కవయిత్రి శ్రీమతి ఉదయశ్రీ ప్రభాకర్ అంతరంగ ఆవిష్కరణ
ముందు నుయ్యి – వెనుక గొయ్యి
సంచిక – పద ప్రతిభ – 131
సత్యాన్వేషణ-47
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®