[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘గగనవీధుల్లో పతాకం..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
భిన్నత్వంలో ఏకత్వం మన మతం ఐకమత్యమే మన సిధ్ధాంతం భారతీయతకు అదే మూలధనం శాంతి అహింసలు ఆయుధములుగా సత్యాగ్రహమే అంతస్సూత్రముగా ధర్మచక్ర పరిభ్రమణం ఆదర్శంగా అడుగులు కదిపిన నాయకుల మార్గమే ఆదర్శముగా నడిచింది సమస్త భరతజాతి తెల్లవారను ముష్కరులను దేశంనుండి తరిమికొట్టి భరతమాత శతాబ్దాల దాస్య శృంఖలాలను తెగనరికి స్వేచ్ఛా భారతమును సాధించి భాయీ భాయీ అంటూ చేయీ చేయీ కలిపి నవభారత నిర్మాణము గావించి ఎర్రకోటపై ఎగిరే మువ్వన్నెల పతాక గగనవీధుల్లో రెపరెపలాడగా జై భారత్! జై హింద్! అను జనావళి నినాదాలు జగమంతా ప్రతిధ్వనించెను.
You must be logged in to post a comment.
శాంతి
తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-11
రేపటి ఘనతకు సాక్షాలు.. నేటి సిరా ముద్రలు!
అల్చి – విహారం
బివిడి ప్రసాదరావు హైకూలు 8
కవయిత్రి, రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవి ప్రత్యేక ఇంటర్వ్యూ
సరిగ పదమని-2
యుద్ధ కాలం నాటి స్త్రీల అనుభవాలను ఒడిసిపట్టిన నవల ‘ది ఉమెన్’
స్త్రీ పర్వం – ఉపాఖ్యానం-1
నిశ్శబ్ద పయనం
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®