సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    Dr.Mandi Anwar Hussain

    ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, రచయిత ఉమర్ అలీషా గారి “ఎక్స్ కాలేజీ గర్ల్” నాటకంపై ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ గారు రాసిన విశ్లేషణ మొదటి భాగం, పాఠకుడిని ఆకట్టుకునే విధంగా ఉంది. నాటకం లోని ముఖ్యమైన సంఘటన వారు సంక్షిప్తీకరించిన తీరు అద్భుతం. నాటకంలోని కథ, ఇతివృత్తాన్ని చాలా చిన్నదిగా చేసి చెప్పటం నైపుణ్యంతో కూడుకున్న పని, సుశీలమ్మ గారు అందులో దిట్ట. ఇలాంటి నాటకంపై విశ్లేషణ చేయడం వారి నిబద్ధతకు నిదర్శనం. రచయితకు అభినందనలు.
    డాక్టర్. మండి అన్వర్ హుస్సేన్
    అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు ,ఉస్మానియా కళాశాల, కర్నూలు.

    1. 1.1

      ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

      ధన్యవాదాలండీ.
      మీరన్నట్టు కథను సంక్షిప్తీకరించి చెప్పడం జరిగింది. కథ కంటే రచయిత ఉద్దేశం, నాటి సమాజ పరిస్థితుల పట్ల ఆయన అభిప్రాయాలు, రచనా వైదుష్యం వివరించడం నా ప్రధాన ధ్యేయం. అందుకనే రెండవ భాగం తీసుకున్నాను.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!