గుప్పెడంత గుండె లోతుల్లో కడలిని మించిన ఆశలేమిటో? అనంతమైన ఆకాశపుటంచుల్లోనూ, అంతమేలేని ఆలోచనలెన్నెన్నో! పెదవి మాటున దాగిన చెప్పలేని మాటలు మరెన్నో, కరిగిపోయిన కలనే మరల – మరల గాంచాలనే తపన ఈ కన్నుల కెందుకనో? మరలిరాని నిన్నటి కోసం పిచ్చి మనసు ఎదురు చూచుటేలనో? చిల్లు పడిన ఈ జీవితనౌక. ఏ తీరున తీరం చేరునో ఎవరి కెరుక?
చల్లా సరోజినీదేవి చక్కని కథా రచయిత్రి. సమకాలీన సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే కథలను “భావ సుధలు” పేరిట సంపుటంగా వెలువరించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
విలువ
శక్తి బృంద సంచాలనం
గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 42: యనమదల
సాఫల్యం-28
హరివిల్లుల మెరుపుల్లో అనంతపురం
తెలుగు సాహిత్య వైశిష్ట్యాన్ని పట్టి చూపే ‘యోచన- లోచన’
అలనాటి అపురూపాలు – 237
మా అమ్మ
మౌన ధనుష్ఠంకారం
నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-55
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®