సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    Prameela Gadikoyya

    సంగీత సామ్రాజ్యం లో వీణ ధనమ్మాళ్ ఒక మరకతమణి. ఎంతో క్రమశిక్షణ, స్నేహభావం కలిగిన ఈమె నిజంగా లెజండ్ అనిపించినది నాగలక్ష్మి గారు వ్రాసిన వ్యాసం చదివితే ఎంత గొప్ప సంగీత విద్వాంసురాలు అనుకున్నాను. ఈ రోజుల్లో వీణ వాయిస్తూ ఆలపించే మహిళా సంగీత విద్వాంసులు చాలా తక్కువ. వీణ ధనమ్మాళ్ గురించి ఇన్ని విషయాలు తెలిపినందుకు ధన్యవాదములు నాగలక్ష్మి గారు..

  2. 2

    P.Usha Rani

    Maaku teliyani endharo goppa manikyalanu parichayam chesthunnaru madam …Veena
    Dhanammal gari kramasikshana, nibaddhatha anirvachaneeyam. Ituvanti goppa vyakthulanu parichayam chesendhuku meeru chese parisodhana mariyu avirala krushi ki satha koti vandhanamulu andi…🙏🙏🙏🙏🌺🌺🌺

  3. 3

    P.Usha Rani

    Veena Dhanammal gari lanti goppa vyakthulanu maa tharam vallaki kuda parichayam chesthunnanduuku mundhuga meeku sathakotivandhanamulu…

    🙏🙏🙏Veena Dhanammal dhakshana bharatha Desam lo janminchina Maroka manikyam. Avida kramasikshana , pattudala “kalaa” patla aameku gala nibaddhatha…anirvachaneeyam🙏🙏🙏endharo mahaanubhavulu andhariki vandhanamulu 🙏🙏🌺🌺

  4. 4

    Jhansi Lakshmi

    అధ్బుతమైన సంగీతకారిణి జీవితాన్ని, అమే విజయాలను,కళాత్మక జీవన విధానాన్ని,ప్రతిభను, ఆమె వదిలిన సంగీత వారసత్వాన్ని అంతకన్నా అద్బుతం గా మా కళ్ళ ముందు ఆవిష్కరించారు ధన్యవాదాలు మేడం!

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    వీణా dhanammaal గారి గురించి చాలా బాగా వ్రాశారు మేడమ్. చెన్నపట్నం సంగీత కళాకారులకు పెట్టింది పేరు. Thank you madam🙏
    వి. జయవేణి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!