సంచికలో తాజాగా

Related Articles

15 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    శాస్త్రీయ సంగీతాన్ని క్షుణ్ణంగా అభ్యసించి ఆ ప్రతిభతో సాధికారికంగా సినిమా పాటలు పాడి, వెలుగులు విరజిమ్మి పద్మభూషణ్ పొందిన ధన్య గాయనీమణి వాణీ జయరాం.ఆమె గురించి సవివరంగా ఆమె గాత్రప్రతిభను ప్రతిబింబించే పాటలతో ఆమెకు నివాళిమాలను అల్లిన నాగలక్ష్మికి అభినందనలు.
    అల్లూరి గౌరీ లక్ష్మి

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    వాణీ జయరాం పైన వ్యాసం బాగుందమ్మా.congrats
    డా. వి. ఆర్. రాసాని

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    💐💐Nice article, great effort for collection and study!
    రమణి, యు. యస్. ఎ

  4. 4
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    Chala baga aame patalanni aame ku haaramu ga vesaru. Vani jairam gari ki naa hrudayapurvaka asrunivali
    జి. ప్రమీల

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    చాలా చక్కగా పొందుపరచారు
    ఆర్. రాజ్యలక్ష్మి, చెన్నై

  7. 8

    కొల్లూరి సోమ శంకర్

    👌👌మామ్… చాలా బాగా రాసారు… చదువుతుంటే ….ఇది కూడా వీరు పాడిందా అని తెలుసుకున్నా… నేను షేర్ చేస్తాను.
    నలంద

  8. 9

    కొల్లూరి సోమ శంకర్

    One of the best wrote ups…very interesting to read..congrats!
    ఎ. రాఘవేంద్రరావు (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ శాఖ లో..వాణీజయరాం గారి సహోద్యోగి.. తమ్ముడూ అని ఆప్యాయంగా పిలిచేవారామె..)

  9. 10

    కొల్లూరి సోమ శంకర్

    Wonderful madam! చాలాచాలా బాగా రాశారు. మీ శైలి … ఏక బిగిన చదివించేదిగా ఉంది.👌💐🙏
    కిరణ్ బాల

  10. 11

    కొల్లూరి సోమ శంకర్

    వాణిజయరాం గూర్చి మీ వ్యాసం తప్పకుండా చదువుతా నాగలక్ష్మి గారు; నేను తయారుచేసే వాయిస్ మెసేజ్ లో, మీ వ్యాసంలోని విషయాన్ని అవసరమైతే ఉపయోగించుకుంటాను.
    యం. వి. జి. ఆంజనేయులు

  11. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఎంత పెద్దదో. ఎంత శ్రమించావ్!
    భార్గవి

  12. 13

    కొల్లూరి సోమ శంకర్

    చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మేడం
    ఏలేశ్వరపు బాలసుబ్రహ్మణ్యం

  13. 14

    కొల్లూరి సోమ శంకర్

    Nice article, great effort for collection and study!
    రమణి, యు. యస్. ఎ.

  14. 15

    కొల్లూరి సోమ శంకర్

    🕉️🌹చాలా బాగుంది మీ వ్యాస రచనద్వారా ఆమెకు ఇచ్చిన నివాళి 💐💐
    నిడమర్తి రామయ్య, గుడివాడ

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!