సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    డా. సిహెచ్. సుశీల

    ఆంధ్రుల అభిమాన గుండమ్మ గారి గురించి చక్కని వ్యాసం రాసిన నాగలక్ష్మి గారికి అభినందనలు.
    చేసింది – అని ఏకవచనం ప్రయోగం కాకుండా ” చేసారు, కున్నారు..” అంటూ గౌరవనీయులైన మన గుండత్త గారిని గౌరవంగా సంబోధించడం చాలా బాగుందండి.

  2. 2

    పుట్టి. నాగలక్ష్మి

    ధన్యవాదాలు సుశీల గారూ🙏🏻🙏🏻🙏🏻

  3. 3

    Alluri Gouri Lakshmi

    సూర్యకాంతం గారి ఎన్నో సినిమాలను గుర్తు చేస్తూ ఆమెను గురించిన చక్కని వ్యాసం రాసారు నాగలక్ష్మి.ఆమె కు సాటి మరెవరూ లేరు.అభినందనలు లక్ష్మీ..

  4. 4

    పుట్టి. నాగలక్ష్మి

    ధన్యవాదాలు గౌరీలక్ష్మి 🙏🏻🙏🏻🙏🏻

  5. 5

    V.R.sasi

    స్వర్ణ యుగం నుండి varna యుగం varaku అంటూ చక్కని పదాలను ఉపయోగించి
    సూర్య కాంతమ్మ గారి గురించి, aavida vyakhthithvam కళ్లకు కట్టినట్లు చూపించారు మేడమ్.idi chadivinavallu happy ga సూర్యకాంతం gari పేరు pettukuntaru
    Nagalakshmi madam gariki అభినందనలు

  6. 6

    పుట్టి. నాగలక్ష్మి

    ధన్యవాదాలు శశీ గారూ! 🙏🏻

  7. 7

    Jhansi Lakshmi

    అద్బుత నటి, సహజ నటి,మన పక్కింటి వ్యక్తి లా అనిపించే నటి, అలఓకగా తన పాత్రల్లో ఇమిడిపోయే నటి,మనందరం మనకు బాగా తెలిసిన మనిషి అనిపించే వ్యక్తి, చక్కటి నటనతో పాటు,అంతకు మించిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహానుభావురాలిని పరిచయం చేశారు. ప్రతీ పాత్ర తాను తప్ప ఎవరు చెయ్యలేరు అన్నట్టు చేసిందావిడ…
    ధన్యవాదాలు మేడం కూలంకుషంగా అవిడ జీవిత ప్రయాణాన్ని మాకు తెలియచేసింనందుకు!మీ కృషి 🙏

  8. 8

    పుట్టి. నాగలక్ష్మి

    ధన్యవాదాలు ఝాన్సీ గారూ

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    The essay on Suryakantham garu is superb! In spite of her roles, she is my favorite. Well written.
    I regret that she was nominated for Padmabhushan Award.
    Thank you for sharing.
    A. Raghavendra Rao

  10. 10

    పుట్టి. నాగలక్ష్మి

    Thanq Raghavendra Rao garu

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇంత చిన్ని వ్యాసంలో ఆమె గురించి ఎంత వ్రాయగలం….అవును.ఇది నిజం.హీరో,హీరోయిన్ ల కన్నా ఆమెనే స్క్రీన్ పై క్రేజీగా చూసేవారం. ఆమె గొంతులో కఠిన మైన మాటవిరుపు అలవోకగా వినిపించేది.ఆ పేరును పెట్టుకోవాలంటే ఆలోచిస్తున్నా మంటే ఆమె దశాబ్దాలుగా ఎంతలా మన మనస్సులో ఉన్నారో కదా! ఆ విదుషీమణి గురించి మాకు తెలియ జేసినందుకు మీకు ధన్యవాదములు.
    వి. జయవేణి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!