సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    రూబీమేయర్స్ (సులోచన) 20 వ శతాబ్దం మొదట్లోనే 8 పాత్రలు పోషించడం చాలా చాలా గ్రేట్
    ఎ. శ్రీవల్లి ,అంకలేశ్వర్

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    వావ్! తన మూకీ సినిమాలు టాకీలుగా..తీసినప్పుడు మళ్ళీ ఆవిడే నటించడం 👍🏻
    కె. మాధవీలత

  3. 3

    Prameela Gadikoyya

    స్టాంపులో రూబీ మేయర్స్ చాలా అందంగా వుంది.బాగ్దాదీ యూదువనిత అయినా హిందుస్తానీ నేర్చుకొని గొప్ప నటీమణి గా ప్రశంసలు పొందిన రూబీమేయర్…Hats off to you..

  4. 4

    Jhansi Lakshmi

    మరుగునపడిన ఎందరో గొప్ప వనితల జీవిత చరిత్రను…,వారి విజయాలను,వారి ప్రతిభను,వారు కళారంగానికి లేదా సమాజానికి చేసిన సేవలను,వారి ఆత్మ విశ్వాసాన్ని, కష్టాలకు ఎదురీడుతు సాధించిన విజయాలను పరిచయం చేస్తూ,మాలాంటి పాఠకుల జీవితాలలో చైతన్యం నింపుతున్న మీకు ధన్యవాదాలు

  5. 5

    Alluri Gouri Lakshmi

    దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి ఆమె నిజంగా అర్హురాలు..బహు పాత్రల్లో నటించడం ఆవిడ spirit ని చెబుతోంది..ఎంతో అందంగా కూడా ఉన్నారు..రూబీ మెయర్స్ గురించి చదవడమే గొప్ప exciting గా అనిపించింది..Thanku Nagalakshmee..

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    రూబీ మేయర్స్ గారి గురించి మొదటిసారి మీ వల్ల తెలుసుకున్నాను మేడమ్. 🙏
    వి. జయవేణి

  7. 7

    P.Usha Rani

    Rubi meyars gari gurinchi chala vishayalu teliyajesaru madam…avida aarojullone heroin ga experiments chesthu, production company start cheyadam….really wonderful achivements .Modati tharam star heroine maaku parichayam cheinandhuku meeku danyavadhamulu madam .🌷🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!