సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Jhansi Lakshmi

    ఎక్కడనుంచి సేకరిస్తున్నారు మేడం.. ఎప్పుడు పేరు వినని వీరనారిమణి అబ్బక్క జీవిత చరిత్ర రోమాంచితం.. భర్త చేసిన ద్రోహంతో చివరివరకు పోరాడుతూ ప్రాణాలు అర్పించిన వీర గాధ ఎప్పటికీ స్ఫూర్తిదాయకం!మీరు నేటి తరానికి ఎంతో మేలు చేస్తున్నారు

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    రాణి అబ్బక్క గారి గురించి బాగా తెలియజేసారు. ధన్యవాదములు. స్వాతంత్ర్య సమరంలో ఆమె పోర్చుగీస్ వారితో పోరాడిన విధం స్త్రీలకే గర్వకారణం.ఎంత ధైర్యశాలి అయినా ఆమె రాజ్యపతనానికి కారకుడు ఆమె భర్త.ఎంతటి మహారాణి అయినా తప్పలేదు. 🙏
    వి. జయవేణీ

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    Some are Kaarana janmulu. Nice article.
    Ramani, U. S. A.

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    Nice essay…so the powerful lady who confronted Portuguese boldly. Because of you I am getting to know about great warriors and rulers of yester years. Thank you.
    Regards
    A. Raghavendra Rao

  5. 5

    Alluri Gouri Lakshmi

    ఎంతెంత tyaagadhanulunnaro చరిత్రలో!..Abbakka story is really inspirational..వీరనారి ఆమె..once again thanks to Nagalakshmi garu for presenting this story behind the stamp release..

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఎక్కడ నుంచి సేకరిస్తున్నారు ఎప్పుడు విననివి చూడనివి మేడం?
    మీ ఇంట్రెస్ట్ కి మెచ్చుకోవాలి TQ madam
    కె. పార్వతి, గుడివాడ

  7. 7

    గీతాచార్య

    Excellent article on Rani Abbakka. Thanks for sharing detailed information

  8. 8

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    వీరనారి అబ్బక్క పేరు వినడం మొదటిసారి
    మీ వ్యాసం ద్వారానే.ఇటువంటి విషయాలలో నాలాన్టి వాళ్లు ఎన్త వెనుకబడి వున్నారో అర్థం అవుతుంది.
    చక్కని, అవసరమైన సమాచారం అందించారు. ప్రభుత్వం వీర నారి అబ్బక్క జ్ఞాపకార్ధం చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం
    మీకు అభినందనలు.
    అబ్బక్క ను చిరంజీవి చేసే కార్యక్రమానికి మీరూ భాగస్వామి అయనందుకు.
    –డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!