సంచికలో తాజాగా

Related Articles

15 Comments

  1. 1

    డా.సిహెచ్.సుశీల

    చాలా గొప్ప వ్యక్తి గురించి రాసారు నాగలక్ష్మి గారు. నిజానికి జానకి దీదీ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తివంతమైన సంస్థ. మౌంట్ అబూ లో 3 రోజులు గడపడం, ఆమె ఉపదేశాలు వినడం నేను మర్చిపోలేని అనుభూతి. దేశాధినేతలు సైతం ఆమె వస్తుంటే వినయంగా లేచి నిలబడడం అంటే ఆమెలోని అనంతమైన సేవాభావం, ప్రతిఫలాపేక్ష రహిత కృషి, ఆమె వ్యక్తిత్వం. 🙏

  2. 2

    పుట్టి. నాగలక్ష్మి

    ధన్యవాదాలు సుశీల గారూ!

  3. 3

    Alluri Gouri Lakshmi

    బ్రహ్మ కుమారీ సంస్థ గురించి చక్కగా వివరించారు నాగలక్ష్మి..ధన్యవాదాలు..లక్ష్మీ

    1. 3.1

      పుట్టి. నాగలక్ష్మి

      ధన్యవాదాలు గౌరీలక్ష్మి గారూ! 🙏🏻

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    Indeed a very great lady. With so much of stress she lived till 104 years. I have no idea of her but through this article, I am led to believe the greatness of the lady besides her contribution to the society. It is a very good article and has come out very well. Congrats!
    A. Raghavendra Rao

  5. 5

    పుట్టి. నాగలక్ష్మి

    Thanq Raghavendra Rao garu 🙏🏻

  6. 6

    P.Usha Rani

    గొప్ప మహిళా శక్తి గురించి ఎంత బాగా వివరించారు …….ఆవిడ గురించి చాలా విషయాలను మీ ద్వారా తెలుసుకున్నాను…ధన్యవాదాలు మేడమ్🙏💐💐

  7. 7

    పుట్టి. నాగలక్ష్మి

    ధన్యవాదాలు ఉషారాణి గారూ🙏🏻

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    దాది జానకి గారిని గురించి, బ్రహ్మకుమారీలను గురించి చాలా చక్కగా వివరించారు. అభినందనలండీ!
    జి. రమ

    1. 8.1

      పుట్టి. నాగలక్ష్మి

      ధన్యవాదాలు రమా గారూ🙏🏻

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    బ్రహ్మకుమారీ సంస్థను గురించిన వివరాలు బావున్నాయండీ! ధన్యవాదాలు.
    పి. సత్యశ్రీ

    1. 9.1

      పుట్టి. నాగలక్ష్మి

      ధన్యవాదాలు సత్య శ్రీ గారూ

  10. 10

    Jhansi Lakshmi

    జానకి దీదీ జీవిత విశేషాలు అబ్బురపరిచాయి.పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన చైతన్యశీలి ఆవిడ.ఒకపూట ప్రయాణం చేసి 2 రోజులు అలసిపోయాను అని రెస్ట్ తీసుకునే మనం అవిడ ముందు ఎందుకు పనికిరాము.. నమ్మిన సిద్ధాంతం కోసం అహరహరం శ్రమించి, సమర్థవ0తంగా బాధ్యతలు నిర్వహించిన జీవితం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని తెలియచెప్పరు..గొప్ప వ్యక్తి జీవితాన్ని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు

  11. 11

    పుట్టి. నాగలక్ష్మి

    ధన్యవాదాలు ఝాన్సీ గారూ🙏

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    రాజయోగిని జానకీదాదీ గురించి చాలా విపులంగా వివరించారు.ఆమె జీవితగమనం ఆశ్చర్యకరంగా ఉంది.ఆ దేవుడు ఆమెను ఆ సంస్థ సేవ కొరకే పుట్టించారు. శతాధిక వత్సరాలు ఆమెతో ఈ ప్రపంచానికి సేవలందించారు. ఆమె గురించి తెలుసుకొనే అవకాశం కలిగించినందుకు మీకు ధన్యవాదములు 🙏
    వి. జయవేణి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!