సంచికలో తాజాగా

Related Articles

14 Comments

  1. 1

    Jhansi Lakshmi

    మొల్ల రామాయణము రాశారు అని తప్ప ఇంకేమి తెలియదు! ఎంత చక్కటి సేకరణ!స్త్రీ మూర్తుల గొప్పదనం మీద,వారి సామర్థ్యం మీద
    వారి చైతన్యం మీద 100 రెట్లు గౌరవం కలిగిస్తున్నారు మీ రచనలతో!!!

  2. 2

    gdkyyprml@gmail.com

    ఆతుకూరి మొల్ల వ్రాసిన రామాయణము కంద పద్యములతో సుందర మైనదని నాకు తెలియదు. నాగలక్ష్మి గారు వ్రాసిన ఆతుకూరి మొల్ల వ్యాసం చదివిన తర్వాత మొల్ల రామాయణం చదవాలని కుతూహలం కలుగుతున్నది.

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    సాహిత్యంలో స్త్రీలు అంతగా వెలుగులోనికి రాని రోజుల్లో తమ శైలిలో రామాయణాన్ని వ్రాసి ప్రసిద్ధ కవయిత్రిగా చరిత్రలో నిలిచిన మొల్లగారి గురించి మీ వలన మరింత తెలిసికోగలిగా ము. ధన్యవాదములు.🙏
    జయవేణి

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    చదివానండి! చాలా సరళసుందర తెలుగులో “తెలుగువారి కవితా ౘల్ల-కవయిత్రి మొల్ల”ను శోధించారు.మీ వచనరచన తెలుగుగంగా ప్రవాహంలా సాగింది. మొల్ల కవితాదృక్పథం-మీ శైలికి సరిగ్గా సరిపోయింది.”గూఢ శబ్దముల గూర్చిన కావ్యమ్ము /మూగ చెవిటి వారి ముచ్చటగును”అన్నట్లు సరళ సుందర తెలుగు మీ వ్యాసరచనలో నాట్యమాడింది.మీ మిగతా వ్యాసాలన్నీ చదివి స్పందిస్తాను!💐💐💐💐👌👌👌👌👌
    పేరిశెట్ల శివకుమార్

  5. 5

    Alluri Gouri Lakshmi

    మొల్ల పేరు మాత్రమే విన్నాం..ఆమె గురించిన వివరాల తో వ్యాసం రాసిన నాగలక్ష్మి కి అభినందనలు..Very inspiring..and detailed information..

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    Molla Ramayanam gurinchi naa ku teliyadu..eppudu avagaahana chesukunnaanu. Ante ame raasina Ramayanam vachana roopamlo ledanna maata.
    Vyasan chaala baaga vachhindi. Quotes baagunnayi.
    Thanks.
    A. Raghavendra Rao

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    Molla anagane vanisri gari poster tappa naku gurtuku vachhinde ..nenu molla movie kuda chudaledu… me vyasam chadivaka koncham na imagination lo poster marinde madam.. vizianagara samrajyadhi netha samakalikulante.
    Avida chala Gatti poti yedurkoni vuntaru… chala bavunde madam💞💞💞💞💞
    K. Anuradha

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    మొల్ల ఒక విశిష్ట రచయిత్రి.ఎంతో కష్టపడి కావ్యంరాస్తే దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించినలోకమిది.కారణం ఆమె ఒకబసివిని పైగా వెనుకబడిన కుమ్మరి కులానికి చెందినది.అందుకే ఆమెకు కుమ్మరి మొల్ల అనికూడాపేరు తన కావ్యాన్ని కృష్ణదేవరాయలకు అంకితమివ్వాలని ప్రయత్నిస్తే తెనాలి రామలింగడు బసవినిగా అవమానించాడనడానికి ఆధారాలున్నాయి.అలాంటి రచయిత్రిగురించి రాయడం బాగుంది.నాగలక్ష్మిగారికి అభినందనలు
    డా. వి. ఆర్. రాసాని, తిరుపతి

  9. 9

    నిడమర్తి రామయ్య అడ్వకేట్ గుడివాడ

    🙏🌹👌కవయిత్రి మొల్ల-రామాయణం గూర్చి పి నాగలక్ష్మి గారి వ్యాసం సమగ్రంగా బాగుంది. వారికి అభినందనలు 🌺

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    👏👏👏👏very good analysis about the poetry of Molla
    M. V. G. Anjaneyulu, Gudivada

  11. 11

    Pvvlakshmi

    మొల్ల రామాయణం గురించి చాలా బాగా వివరించారు మేడమ్ All the best Madam

  12. 12

    Chandrasekhar

    Hi Madam,
    Thank you for the details. May I know is there any grandham available for reading on molla ramayanam.
    Chandrasekhar T

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    మీరు సంచిక లో రాసిన మొల్ల వ్యాసం చదివాను. బాగుంది. అనుకోకుండా చూసాను. మొల్ల గురించి ఏదో విషయానికి రెఫెర్ చేస్తుంటే మీ వ్యాసం కనబడింది. వెంటనే చదివాను
    హైమాభార్గవ్

  14. 14

    గీతాచార్య

    కవయిత్రి మొల్ల గురించిన విశేషాలు చక్కగా తెలియజేశారు. వాల్మీకం తప్ప ఇతర రామాయణాలు ప్రామాణికం కాకపోయినా కాలమున్నంత కాలం తన కవితా-ప్రయోగశీలతతో నిలిచిపోయేలా చేసిన మొల్ల ధన్యజీవి. ఆమె చమత్కారాలు (కదలకుమీ ధరాతలమా…) రామాయణానికి కొత్త సొగసులద్దాయి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!