సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 2

    Alluri Gouri Lakshmi

    అందం..అభినయం కలబోసిన అద్భుతం మధుబాల..ఈమె అన్ని గౌరవాలకీ అర్హురాలు..నాకు ప్రియమైన నటి..ఆ రాశీభూత సౌందర్యం యొక్క జీవిత చిత్రాన్ని మనకందించిన నాగలక్ష్మికి ధన్యవాదాలు..

  2. 3

    Jhansi Lakshmi

    అత్యద్భుత సౌందర్యరాశి,గొప్ప నటి జీవిత చరిత్రను ఆసాంతం ఆసక్తికరంగా అందించారు.. అందం అభినయంతో పాటు దానగుణం కలిగి ఉండటం ఆవిడకి ఆభరణం… చిన్న వయసులో అవిడ మృతి చెందటం బాధాకరమైన తన పాత్రలు ద్వారా చిరస్మరణీయురాలు అయింది..

  3. 4

    కొల్లూరి సోమ శంకర్

    Superb narration about the most beautiful, talented and famous actress Madhubala.
    When the doctor in London told her that she would live only for 2 years, she lived for 9 years but the doctor died in a year! The Filmfare wrote.
    There are trillion fans for this white lady.
    She was so beautiful that even if she erred in the film shooting, no director noticed.
    Similarly, Audrey Hepburn of Roman Holiday was very famous as the most beautiful lady. When she erred, the Director never noticed as the is infatuated with her beauty. So also spectators.
    Thank you for making us enjoy the essay on Madhubala.
    A. Raghavendra Rao

  4. 5

    కొల్లూరి సోమ శంకర్

    మధుబాలను గురించి అన్ని వివరాలూ బాగా తెలియజేశారు మేడమ్
    ఎ. శ్రీవల్లి

  5. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఆమెలో అందం , అభినయం పోటీపడుతుంటాయి.సరదా పాత్రలలో ఎలా నవ్వుతామో, బాధాకరమైన సన్నివేశాలలో అంత బాధపడతాము
    జి. రమ

  6. 7

    కొల్లూరి సోమ శంకర్

    మధుబాల గారు అంత అనారోగ్యంతో ఉండి ఎలా నవ్వుతూ నటించగలిగారో ఆశ్చర్యంగా ఉంది
    కె. అనురాధ

  7. 8

    కొల్లూరి సోమ శంకర్

    మధుబాల గారికి బంగారు తాపడం తో స్టాంపు వేశారు! వావ్! చాలా గ్రేట్..
    సత్యశ్రీ

  8. 9

    కొల్లూరి సోమ శంకర్

    మధుబాల గురించి చాలా విషయాలను తెలియజేశారు.. అభినందనలు మేడమ్!
    పి. పావని

  9. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఓహ్! ‘వీనస్ ఆఫ్ ది ఇండియన్ స్క్రీన్’ ఎంత మంచి quote about Madhubala. 💐💐
    కె. ఉమ

  10. 11

    కొల్లూరి సోమ శంకర్

    Excellent write up.I am always amazed at her beauty and brave action in the song “Pyar kiya to darna kya”
    K. Sheshamma

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!