సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సంధ్యా యల్లాప్రగడ గారి వ్యాఖ్య.
    శరచ్చంద్రిక గారికి అభినందనలు. వారి వ్యాసం చదివాను. మనస్సులో దుఃఖం పొంగుతుంది. స్వేచ్ఛ పేరుతో పతనమైన కొందరు మూర్ఖుల భావాలను పెంచి పోషిస్తున్న కలుషిత బృందాలు చక్కగా కనపడ్డాయి. మీరు చెప్పినవీ చాలా నిజాలు. ఎవరికీ అర్థంకాని ఈ అవార్డులు అమ్ముడుపోయిన బాపతులు. సర్వమత సమ్మతం చూపే సనాతన ధర్మం మూర్ఖులను క్షమిస్తున్నా కృష్ణభగవానుడు చెప్పినట్లు ధర్మం నిలపాల్సిన సమయమిది. సంచిక అందుకు చేయూతనివ్వటం సంతోషం. మీవంటి వారి మరిన్ని వ్యాసాలు రాసి ప్రజలకు జాగృతినివ్వాలని కోరుతున్నాను..

  2. 2

    గీతాచార్య

    ఎందరి మదిలోనో చాలాకాలంగా నలుగుతున్న ప్రశ్నలండీ ఇవి. ఇన్నాళ్ళకు పిల్లి మెడలో గంట కట్టే పని చేశారు

  3. 3

    Vasanth

    మంచి వ్యాసం

  4. 4

    mallikarjuna.harani@gmail.com

    బంగారం చెప్పుతో కొట్టారు….
    …… అమ్మపాలు త్రాగి రొమ్ము గుద్దే… వెదవులకు….. ద్రోహులకు… 👌👌

  5. 5

    దర్భా లక్ష్మీ అన్నపూర్ణ

    హృదయం రగిలిపోయింది బాధతో…రాముడిగురించిన మాటలు చదివాక…మిగతావి కూడా.

  6. 6

    Konduri Kasi visveswara rao

    Sarathchandrika garu mana nayakulalu kavulanu gurinchi alochenche time vunnada. ఎన్నికలు, padavuvulu, otlu malli ఎన్నికలు మరియు పదవులు, ధన సంపాదన మొదలగు కార్యక్రమాలు cheyatame rajakeyamga maaripoyindi. Andoke antaanu neenu ” Writers and poets are unelected and selfmade people’s representatives” Chaptle manaku Awards mariyu Rewards.
    With best wishes🎉
    Konduri Kasivisveswara Rao

  7. 7

    Bhardwaj

    You hit the nail right on its head.

  8. 8

    Prasad BVS

    ఇలాంటి వెర్రి మొర్రి రచనలు కూడా చేస్తున్నారా అని ఈ వ్యాసం చదివిస్తూ పోయాను. ఇలాంటి వారి కొమ్ము కాస్తుందా సాహిత్య అకాడమీ?? నా మదిలో మరో ఆలోచన కూడా మిగిలింది. ఒక పాఠకురాలుగా మీరు జాగ్రత్ పరిచారు. కళ్ళు తెరిపించారు. తోటి రచయితలు, పెద్దలు అందరూ కలిసి బాహాటంగానే ఇలాంటి రచనలను ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.‌ కదా!

  9. 9

    ఎ ఎన్.

    ఈ వ్యాసం పూర్తి బూజుపట్టిన సంప్రదాయ దృక్పథంతో కూడింది. భారతీయ సంస్కృతి అంటే రామాయణం మాత్రమే కాదు. అంతకు ముందు ఉండే అజీవిక, చార్వాక, బౌద్ధ-జైన, మూలవాసుల, ఆదివాసుల సంప్రదాయాలు చరిత్ర కూడా గ్రహించాలి. సాహిత్య అకాడెమీ ఇప్పుడు కొందరు ఆధునికులకు అవార్డులిచ్చి ఉండొచ్చు. అది పుట్టినప్పటినుంచీ బ్రాహ్మణ వాదులకే అవార్డులన్నీ వరించాయి. ఇపుడిపుడే వివిధ మతాల కులాలలోని అట్టడుగు జనాలు కొంత ఆధునిక విద్య చదివి కొందరు భిన్నమైన ఆలోచనా ధోరణులతో రచనలు చేస్తున్నారు. అది కూడా సహించలేని మనువాద శక్తుల కుట్రలలో భాగమే ఇలాంటి బ్రాహ్మణవాద ప్రేలాపనలు.
    ఇందులో పేర్కొన్న ఓల్గా దాదాపు నాలుగు దశాబ్దాలుగా స్త్రీవాద రచయిత్రిగా పేరుపొందిన రచయిత్రి. డాక్టరేట్ చేసి కవిత్వం, కథ, నవల, వ్యాస ప్రక్రియల్లో పేరెన్నిక కన్న ప్రఖ్యాత రచయిత్రి.
    మార్గరెట్, ఎండ్లూరి మానస వీరు దళితులు. సాహిత్యవేత్తలు. ఎన్నో గ్రంథాలు, కథా సంపుటాలు తెచ్చిన గొప్ప రచయిత్రులు. బ్రాహ్మణవాద వ్యతిరేకులు. భారతదేశం భిన్న మతాలకు భిన్న సంప్రదాయాలకు నిలయం.
    కేవలం మూసపోసిన, బ్రాహ్మణవాదాన్ని పట్టుకు వేలాడే అగ్ర కులాలు, వారి కాళ్ళు పట్టుకొని ప్రాకులాడే కొందరు శూద్రులు మాత్రమే ఈ సర్కారీ పురస్కారాలకు అర్హులంటే చెప్పేదేమీ లేదు.
    అసలు ఈ ప్రభుత్వ అవార్డులన్నీ management / సిఫారసుల ద్వారా /రాజకీయుల ద్వారా వస్తాయని నిజాయతీ ఉన్న రచయితలు వీటి జోలికి పోరు. పొరపాటున వస్తే గిస్తే సంతోషం!
    ఒక కవి సరిగ్గా చెప్పినట్లు ఇవి సాహిత్య అంధకార అవార్డులు. వీటిని బట్టి భారతీయ సాహిత్యాన్ని ఏ మాత్రం అంచనా వెయ్యలేము. కాకపోతే ఈ మధ్య కొంత ధోరణి మారింది. ఆ మార్పులో భాగమే ఒకరిద్దరికి భిన్న ఆలోచనాపరులకు అవార్డులు రావడం. అది కూడా సహించలేని రామ సంస్కృతీ పారంగతుల ఓండ్రింపులివి.
    ఒక పనిచేయండి, బ్రాహ్మణవాదులకు మాత్రమే అవార్డులనే ఒక చట్టం చేయండి. భారతీయ సంస్కృతుల సంప్రదాయాల దేశభక్తుల గుత్త పెత్తందార్లకే పురస్కారాలు. మార్పు, చైతన్యం, అభ్యుదయం, ప్రగతి, విప్లవం అనే మాటలు వినబడరాదు.
    వివరించాల్సినదెంతో ఉంది. ఓపిక లేక ముగిస్తున్నాను.
    – ఎ ఎన్ , తిరుపతి.

    1. 9.1

      Shyam Kumar Chagal

      అసలు బ్రాహ్మణవాదం మనువాదం అని మాట్లాడడమే మూర్ఖత్వం

  10. 10

    Shyam Kumar Chagal

    శరత్ చంద్రిక గారు మీ విశ్లేషణ అద్భుతం. నేటి కాలంలో భారతీయ సంస్కృతికి హిందూ మతానికి వ్యతిరేకంగా రాసేవారికి ఎక్కడలేని ప్రచారం మరియు అవార్డులు రావడం మామూలే ఇది మన భారతదేశంలో పుట్టిన మనం చేసుకున్న దురదృష్టం. అలా రాయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. దానికి ఇలాంటి అవార్డ్స్ కూడాను. అదే వేరే మతం గురించి కానీ ఆ మతంలో ఉన్న లొసుగులు ఏమాత్రం ప్రస్తావించి నా సరే వెంటనే వారి తలలు నరకడం లేదా పొడిచి చంపడం జరుగుతుంది మన భారత దేశంలో.

    .

  11. 11

    శ్యామల రావు

    వాదప్రతివాదాల వలన ప్రయోజనం లేదండీ. ఈఅవార్డులు రివార్డులు కొలబద్దలు కావు. ఆధునికమైన రచనలు ఎంతవరకూ ప్రజలలోనికి వెళ్తున్నాయన్నదే ముఖ్యం. భారతదేశపు సనాతనధర్మవారసత్వాన్ని ఎంత కించపరచితే అంతగొప్ప రచనగా మేధావి వర్గం ప్రచారం చేస్తోంది. ఆవర్గం విశ్వవిద్యాలయాలూ సాంస్కృతికసంస్ధలూ రాజకీయపార్టీలూ రచయితలసంఘాలూ అన్నిటా బహుప్రభావశీలంగా ఉంది. అవార్డులు ఇచ్చే కమిటీలు కూడా వాళ్ళతోనే నిండి ఉండవచ్చును. సనాతనధర్మం పట్ల అభిమానం కలవారు అవార్డుల సంగతి ప్రక్కన బెట్టి జనబాహుళ్యం లోనికి చొచ్చుకొని పోయే రచనలు చేయటం పైననే దృష్టి పెట్టటం అవసరం. ఏమో మరలా బండ్లు ఓడలు కావచ్చు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!