సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    gdkyyprml@gmail.com

    తన అసమాన నటనా ప్రతిభతో అలనాటి హీరోలనే డామినేట్ చేయగలిగిన నటీమణి కన్నాంబ గారంటే అతిశయోక్తి కాదు. కన్నాంబ గారికి నా హృదయపూర్వక నివాళి.🙏🙏

  2. 2

    Jhansi Lakshmi

    అధ్బుతమైన రచనా శైలితో ఆనాటి గొప్ప నటీమణి జీవితాన్ని చక్కగా ఆవిష్కరించారు
    చంద్రమతి పాత్ర లో ఆమె నటన అనన్యసామన్యం! Keep writing and posting

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    Clean gaa simple gaa raasaaru. Avida natana ante evariki istam undadu? Chaala details ichharu. Aame Cuddapah lo putti Elurulo perigindi ante ascharya poyaa..
    Congrats and regards.
    A. Raghavendra Rao, Hyd

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    నాటి తరం నటశిరోమణి శ్రీమతి కన్నాంబ గారి గురించి తెలుసుకొనగ లి గాము. Thank you Nagalakshmi Garu
    జయవేణి,గుడివాడ

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    కన్నాంబ గారంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకున్నా కాని హీరోయిన్ కూడా అని మీ వ్యాసం చదివితే తెలిసింది.. థ్యాంక్స్ మేడమ్.
    పావని

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    కన్నాంబ గారు దక్షిణ భారత సూపర్ స్టార్ అవడం తెలుగు వారిగా మనకు గర్వకారణం మేడమ్!
    జి. రమ

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    నాగలక్ష్మి గారు కన్నాంబగురించి రాసిన వ్యాసం చాలాబాగుంది.ఆమె కడపజిల్లాకు చెందిందని ఆ వ్యాసం ద్వారానే తెలిసింది.ఆమె నటిగానే గాక మంచి సినిమానిర్మాత అనికూడా తెలుసుకున్నాను.ఇంతమంచి వ్యాసం రాసినందుకు ప్రచురించిన మీకు ధన్యవాదాలు
    డా. వి. రాసాని

  8. 8

    సుభాషిణి ప్రత్తిపాటి

    నాగలక్ష్మి గారు 🙏
    సినీ పరిశ్రమ లో కన్నాంబ,సావిత్రి గార్ల పేర్లు కలిపి విన్నా కానీీ..ఆవిడ ఎందుకు పేదగా మిగిలారో. తెలితయదు ఇన్నాళ్లూ. చక్కని విషయాలు అందించారు మేడం గారు 🙏.

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    పసుపులేటి కన్నాంబపై పుట్టి నాగలక్ష్మి వారి వ్యాసం బాగుంది. ఆమె తరచూ గొప్పవారిని మళ్ళీ పరిచయం చేస్తూ రాస్తున్న వ్యాసాలు మీ సంచికకు asset అని నా ఉద్దేశం. ఎందుకంటే అటువంటి జర్నలిస్టిక్ రచనల అవసరం ఎంతో ఉంది నేటి యువతరానికి. శభాష్!.
    .. పురాణం శ్రీనివాస శాస్త్రి

  10. 10

    ఉషారాణి పొలుకొండ

    Pasupuleti Kannamba gari gurinchi enno vishayalani teliyajesaru….Dhanyavadamulu ..madam👏👏💐

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!