సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    Prameela

    ఒక సనాతన సాంప్రదాయ కుటుంబా నికి చెందిన మహిళ, పాశ్చాత్య నాగరికత ను అత్తవారింట్లో నేర్చి, దేశ పరిస్థితులను అర్ధం చేసుకుని భర్త తోపాటు తానూ స్వతంత్రోద్యమం లో పాల్గొని, చిన్న వయసు లోనే క్షయవ్యాధికి బలైన అద్భుత సౌందర్య రాశి శ్రీమతి కమలానెహ్రూ కు మా హృదయపూర్వక నివాళులు…. ఆదర్శ మహిళల గూర్చి మాకు మీరు అందిస్తున్న వ్యాసాలు ద్వారాగొప్ప గొప్ప మహిళల గూర్చి తెలుసు కుంటున్నాము. ధన్యవాదములు…

  2. 2

    Jhansi Lakshmi

    కేవలం నెహ్రూ భార్యగా మాత్రమే తెలిసిన మాకు నెహ్రుకి స్పూర్తినిచ్చిన వ్యక్తిగా దేశభక్తురాలిగా నిత్య చైతన్యశీలిగా కొత్త కోణాలు పరిచయం చేశారు! క్షయ వ్యాధితో మృతి చెందటం బాధ కలిగించింది!
    కుడోస్ to కమల నెహ్రూ!Thank you for enlightening us with your writings

  3. 3

    శ్రీధర్ చౌడారపు

    చక్కని రచన. కమలా నెహ్రూ గురించి ఇంత వివరమైన వ్యాసం గతంలో నేను చదివి ఉండలేదు. మీ వల్ల ఆ కొరత తీరిపోయింది. మంచి రచనా శైలితో ఆసాంతం ఏకబిగిన చదివించారు. అభినందనలు.

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    The article on Mrs. Kamala Nehru is in detail. I had not much idea about her. Now we are proud of us. They were born to sacrifice their lives for getting independence.
    A. Raghavendra Rao

  5. 5

    Alluri Gouri Lakshmi

    Kamala Nehru గురించి ఎన్నో వివరాలు ఇప్పుడే తెలిసాయి..స్త్రీల గొప్పతనాలు మరుగున ఉంటాయి..Great Kamalaanehru..thanku Nags..u r really educating us in many issues.

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    చాలా చాలా బావుంది మేడమ్.
    సనాతన సంప్రదాయ కుటుంబంలో పుట్టి పాశ్చాత్య అలవాటులు ఉన్న ఇంట్లోకి వచ్చిన ఆవిడ చేసిన సేవ, ధైర్యం, మీరు కమలా నెహ్రూ గురించి ఆద్యంతం రాసిన విధానం ఎక్సలెంట్ మేడమ్.
    వి. రుక్మిణీశశి

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    కమలా నెహ్రూ గారి గొప్పతనం మీ వ్యాసం ద్వారా తెలుసుకున్నాం మేడమ్… ధన్యవాదాలు
    జి. రమ

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    కమలా నెహ్రూ అంటే జవహర్లాల్ నెహ్రూ గారి భార్య అనుకున్నాం… అంతే.. కాని ఆవిడ గొప్పతనం మీ వ్యాసం వల్ల తెలిసింది మేడమ్
    పి. పావని

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    కమలానెహ్రూ గారి గురించి మీ వ్యాసం తెలియజేసింది… దన్యవాదాలు
    ఎ. శ్రీవల్లి, అంకలేశ్వర్

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఎంత అందంగా ఉన్నారండీ కమలానెహ్రూ గారు!
    వ్యాసం మొదటి వాక్యం చాలు ఎంత బాగా వ్రాసారో చెప్పడానికి.విషాదం ఏమిటంటే ఆమె తన కుటుంబంలోని ఏ ప్రధానిని చూడలేక పోయారు.
    Thank you for sharing this valuable essay madam. 🙏🙏
    వి. జయవేణి

  11. 11

    rushitha1234.shanmukhi@gmail.com

    కమల నెహ్రు గారి గురించి ఎన్నో విషయాలను మీద్వారా తెలుసుకున్నాం..చాలా బాగుంది మేడమ్.. మీరు వ్రాసిన వ్యాసం..
    ధన్యవాదములు🙏💐

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!