సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    Jhansi Lakshmi

    Marvellous Nagalaksmi Madam!!Great write up.
    హెలెన్ కెల్లర్ గురించి పిల్లలకి ఎప్పుడూ చెబుతా ఉంటా. బ్లాక్ మూవీ కూడా చూశాను..తన జీవిత కథ ఎంతో స్ఫూర్తిదాయకమైనది.అన్ని అవయువలు సక్రమంగా ఉన్నవాళ్లు తాము ఏమి సాధించలేకపోవాటానికి రకరకాల వంకలు చెబుతారు.లోకాన్నే చూడలేని ఆమె సాధించిన విజయం ఎంత గొప్పదో కదా?అవిడ గురించి ఇంత చక్కటి సమాచారాన్ని కూర్చి రాసినందుకు ధన్యవాదాలు

  2. 2

    Rukmini sasi vangapandu

    Excellent madam garu
    Helen Keller గురించి text books lo ఇచ్చిన information chala thakkuva
    mee artical ద్వారా chala thelusukunnanu
    It’s inspirational
    చక్కని వివరాలు మాకు అందింchina మీకు ధన్యవాదాలు

  3. 3

    Prameela

    హెలెన్ కెల్లర్ ఆదర్శప్రాయుడు,ఆమె విజయం వెనుక ఎంతోమంది సహకారం వున్నా కెల్లర్ కృషి అసమాన్యం. అందుకే ఆమె అనేక రికార్డులు సృష్టించారు, అనేక విజయాలు సాధించారు. కెల్లర్ కు నా హృదయపూర్వక నివాళులు. వ్యాసాల ద్వారా కెల్లర్ లాంటి గొప్ప వారిని మాకు పరిచయం చేస్తున్నందుకు చాలా ధన్యవాదములు నాగలక్ష్మి గారూ…

  4. 4

    ఉషారాణి పొలుకొండ

    Nijam ga avayavalu anni pani chesthu khaali ga vunde vyakthulaku eeme story chakkati samadhanam ga vuntundhi. Excellent presentation madam…👏👏💐💐Intha goppa vyakthi ni gurinchina marenno vishayalanu maaku andinchinanduku ..Dhanyavadamulu madam🙏

  5. 5

    Alluri Gouri Lakshmi

    Helen keller వంటి వారి ప్రతిభ మనల్ని దిగ్భ్రమ కు గురి చేస్తుంది. మనమూ మన కృషీ aavaginjanta కదా అనిపిస్తుంది..thankful to Nagalakshmi garu..

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    హెలెన్ కెల్లర్ వ్యాసం గురించి గౌరీ లక్ష్మి గారన్నట్లు మనం ఆవగింజంత పని చేస్తున్న మేమో…. అంతే!
    జి. రమ

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    “హెలెన్ కెల్లర్ “గురించి మీరు రాసిన వ్యాసం స్ఫూర్తి దాయకం.మీ విషయసేకరణ,రచనా సంవిధానం సహజ సుందరం!అభినందనలు మేడమ్ !బహుశా మీరు ఉపాధ్యాయినులు కావచ్చు!
    🙏🙏🙏💐🙏🙏🙏💐🙏🙏🙏
    పేరిశెట్ల శివకుమార్, మైపాడు.

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    హెలెన్ కెల్లర్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండీ!
    పి. పావని

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    నాగలక్ష్మి మేడమ్! హెలెన్ కెల్లర్ గారిని గురించి వ్రాసిన మీ వ్యాసం ఎక్స్ లెంట్
    ఎ. శ్రీవల్లి , అంకలేశ్వర్

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    Astounding woman. Despite her physical disability, she strives hard for humanity. Well written essay. Thanks and regards.
    I however would like see the movie
    A. Raghavendra Rao, Hyderabad

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!