సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    Prameela

    20వ శతాబ్దం లోనే సినీరంగం లో నిర్మాత గా, దర్శకురాలిగా, నటిగా ప్రవేశించిన దుర్గాఖోటే మన మహిళలందరికి స్ఫూర్తి నందచేసిన ఆదర్శమూర్తి. ఆమెకు నా హృదయపూర్వక నివాళి.

  2. 2

    Jhansi Lakshmi

    అధ్బుతమైన నటీమణి దుర్గా ఖోటే గురించి మీరు అందించిన వ్యాసం చాలా బాగుంది.భర్తను కోల్పోయి కష్టాల్లో ఉండి విధినీ నిందిస్తూ కూర్చోకుండా మహిళలు అరుదుగా ప్రవేశించే సినీ రంగంలోకి ప్రవేశించి విజయవంతమైన నటిగా అత్యధిక కాలం కొనసాగి నిర్మాణ రంగంలోకి కూడా ప్రవేశించి విజయం సాధించిన తీరు అమోఘం.మారుతున్న కాలంతో మారగలిగితేనే మర్పను అంగీకరించగలిగితేనే ఇది సాధ్యం..
    ఎంతటి గొప్ప మహిళామణులును పరిచయం చేస్తున్నారు మేడం మీ ఓర్పుకు రచన శైలికి విషయ అవగాహనకు కుడోస్!

  3. 3

    V.R.sasi

    20 th century lo ఇంత మంచి సినిమా నిర్మాత, డైరెక్టర్, actresses, T.V.సీరియల్s నిర్మాత ga ,సినిమా రంగంలో a multi talented legend DURGA KATE garikiki Na హృదయ పూర్వక నివాళులు.
    దీనిని మాకు అందించిన nagalakshmi madam gariki ధన్యవాదాలు

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    As I have seen a number of movies where Durga Koteji acted, I felt the essay interesting to read. I now know that she had bagged Dada Phalke Award.
    A very good actresses who did mother’s role greatly.
    Congrats! And thanks
    A. Raghavendra Rao, Hyd

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    దుర్గాఖోటే పేరు వినడమే కానీ … ఆమె గురించి ఈ వ్యాసం ద్వారానే తెలిసింది…మేడమ్..
    జి. రమ

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఆర్థికంగా ఎవరి మీదా ఆధారపడకూడదనే సందేశం దుర్గాఖోటే గొప్పదనాన్ని తెలియజేసింది మేడమ్
    కె. అనురాధ

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    Durga khote గారి గురించి మీ వలన తెలుసుకోగలిగాను. నిర్మాత్రి అనే పదం (స్త్రీలింగ) మొదటిసారి చూసాను. భర్త మరణం తర్వాత ఆమె జీవితం మలుపు తిరిగింది చూసారా! సినీరంగంలోకి అడుగు పెట్టడం , పైపైకి దూసుకు పోవడం,ఎన్నో అవార్డులు అందుకోవడం జరిగాయి. అభినందనీయుు రాలు. 🙏
    వి. జయవేణి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!