సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    rushitha1234.shanmukhi@gmail.com

    Smt Arathi gupta gari gurinchi…Aame chesina visesha sahasa karyala gurinchi entho chakkaga maaku vi arinchinandhuku..sadha dhanyavadamulu madam…Meeku💐💐💐🙏🙏🇮🇳🇮🇳

  2. 2

    Prameela

    20వ శతాబ్ధంలోనే ఒక భారతీయ మహిళ ఈతలో ప్రావీణ్యం సాధించి “ఇంగ్లీష్ ఛానల్” ఈది తన కలను సాకార్యం చేసుకున్న ఆరతీ గుప్త కృషి ,పట్టుదల అభినందనీయం.ఈ నాటి తరానికి ఆమె ఎంతో స్ఫూర్తి ప్రదాత.

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    The essay on Arti is in detail. Determination well brought up.
    A. Raghavendra Rao

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    Excellent madam chala bavunde… meru yede raisina nakento… kalpana movie lo laaga paatralu.. kallamundu kanbadutunnatle vuntunde.. gupta garitho paatu nenu kuda english channel ni eedesa😜
    K. Anuradha

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    గజ ఈతగత్తె ఆరతీ సాహా గురించి ఎన్నో వియాలు చెప్పారు.నాగలక్ష్మి గారూ .మీకు అభినందనలు
    డా. వి. ఆర్. రాసాని

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఆరతీ గారు ఈనాటి మహిళాలోకానికి గర్వకారణం మరియు స్ఫూర్తి ప్రదాత. ఒక మహిళగా ఏ రంగంలోనైనా రాణించడానికి ఆనాడూ ఈ నాడూ కూడా కుటుంబ ప్రోద్బలం ,ప్రోత్సాహం అవసరం.ఈమెకు తండ్రి మరియు గురువు ఆబలాన్ని ఇచ్ఛారు.
    ఆరతి గారి గురించి తెలుసుకొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. 🙏
    వి. జయవేణి

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఆరతీ గుప్తా(సాహా) ధైర్య సాహసాలు,క్రీడా పటిమను గూర్చి వివరంగా రాశారు.ఒక్కొక్కవారం ఒక్కో స్ఫూర్తిమంతుల జీవితాన్ని అద్భుతమైన రీతిలో అందిస్తున్న మీకు అభినందనలు మేడమ్ .మీ వ్యాసాలు అలవోకగా సాగిపోతున్నాయి!
    💐💐💐🙏💐💐💐🙏💐💐💐
    పేరిశెట్ల శివకుమార్, మైపాడు

  8. 8

    Alluri Gouri Lakshmi

    ఒక్కో Stamp వెనుకా ఇంత గొప్ప ప్రతిభామూర్తు లు..స్పూర్తి నిచ్చే వ్యక్తులు ఉన్న విషయం మాకు తెలియ చేస్తున్న నాగలక్ష్మి గారు అభినందనీయులు.ఆరతి ధన్యజీవి..Great inspiring Personality..

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!