సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    Durga

    ఏమిటో!

    మాలతి భయపడటం ఆమె అనుభవాల వలన, అని అర్థమవుతోంది. మళ్ళీ అంతలోనే పిల్ల కోసం సర్దుకు పోతుండటం ౘూసి సానుభూతి కలుగుతోంది.

    నిౙమే, ఓ దశలో భార్యాభర్తలు తల్లిదండ్రులు గానూ, సంఘ జీవులు గానూ బాధ్యత గానూ ఉండాలి.

    కానీ పిడికిలి బిగుసుకున్న ఆనంద్ పాత్రను ౘూస్తే, అయ్యో జానూ అనే భావన పోయి, పెద్దలు రాధ గారూ అంకుల్, మాలతీ తండ్రి, ఆమెతో తెచ్చి పెట్టుకున్న సహనం ౘూపిస్తూ సర్ది చెప్పటం సంధి చేయటం ఎంత తప్పో అనీ, అసలిక్కడ తల్లీబిడ్డల మధ్యన కూడా వారికి తెలియకుండానే ఎడం చేస్తున్నారనీ తెలుసుకోవాలనుంది.

    మాలతి తనను తానే శిక్షించుకుంటోంది, బిడ్డకు తండ్రిని దూరం చేసినందుకే గానీ, భర్త మోసం చేసినందుకే గానీ, విధి అడ్డుకున్నందుకే గానీ.

    అటువంటి ఆమె భర్తకు దూరమయే నిర్ణయం సమంజసమేనని ముఖ్యంగా జానూకు తెలియాలి, ఈ పాటికే తెలిసీ ఒప్పుకోని పెద్దలూ మారాలి.

    అప్పుడు, ఆనంద్ కూడా మారాలి.‌ మారనైతే మారాలి కానీ అది అందఱూ మాలతినర్థం చేసుకున్నాకనే

  2. 2

    Abhigna

    జాను కి వాళ్ళ నాన్న అడ్రస్ దొరికేసిందోచ్చ్ 🤩 మాలతి ఆవేదన ని జాను ఆనందాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించారు .. జాను లెటర్ ని చూసిన ఆనంద్ ఎలా స్పందిచనున్నాడు .. జాను వాళ్ళ నాన్నని ఎలా కలుస్తుంది అని చాలా ఆసక్తి తో తరువాతి భాగం కోసం ఎదురుచూస్తున్నాను

  3. 3

    SaiShivani Kodati

    ఇది కదా అసలైన కథంటే…ఈ భాగం చదవకముందు పాత భాగాలే పాఠకుల మనసుల్ని కదిలిస్తున్నాయి, తరువాతి భాగం కోసం భరించలేని ఆరాటాన్ని రేపుతున్నాయి అనుకున్నాను. కాని ఈ ఆరవ అధ్యాయం చదివాక తెలుస్తుంది అసలైన ఆరాటం, భావోద్వేగం అంటే ఏంటో… శారద గారు మీ రచనలోని అసలైన రుచిని ఇప్పుడే గ్రహించానేమో అనిపిస్తుంది. ఇక తరువాతి భాగం కోసం ఆగాలంటే, అప్పటివరకు… అంటే వారం రోజులు… ఉండగలనా…? ఒక్క క్షణంలో వారం తిరిగిపోయి, తరువాతి భాగం ప్రచురణ అయితే బావుండు అనిపిస్తుంది. కథలోని చివరి సన్నివేశాలు చదివాక, కథా సన్నివేశాల్ని వర్ణించేలా కామెంట్ రాసేందుకు కూడా నా మనసు నెమ్మదించట్లేదు. తరువాతి భాగం కోసం ఉత్కంఠతో వేచి చూస్తున్నాను.

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శుభామహి మాచెర్ల గారి వ్యాఖ్య: *చాలా బాగుంది అమ్మ ఆరవ భాగం. ఊహించని వ్యక్తి నుండి ఉత్తరం రావడంతో ఆనంద్ అంతర్మథనం కోసం ఎదురుచూస్తూ.. జాహ్నవి కోరుకున్నట్టే నాన్న ప్రేమ పొందాలని కోరుకొంటూ.. తరువాయి భాగం కోసం ఎదురుచూస్తున్నా అమ్మ💗*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తేజస్వి పార్వతి రామారావు గారి వ్యాఖ్య: * చాలా బాగుందమ్మా. జాహ్నవి లెటర్ చదివిన ఆనంద్ రియాక్షన్ ఆనంద్ జాహ్నవిని కలుస్తాడా లేదా అనే అనుమానం మిగిలిచింది. ఆ అనుమానం తీరాలంటే నెక్ష్ట్ ఎపిసోడ్ వచ్చేదాక ఎదురు చూడాల్సిందే😊*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!